తాళం తీసి గది లొపలికి వెళ్ళేసరికి నిన్నటిలాగే గదంతా చిందర వందరగా వుంది. వేసిన తాళం వేసినట్లుగానే వుంది. మరి ఎవరు ఇంట్లోకి వచ్చి వుంటారో అని ఆలోచిస్తుండగా మనసులో చటుక్కున ఏదో మెరిసింది. కొంపదీసి ఇంటి గల వాళ్ళెవ రయినా నేను ఆఫీసుకు వెళ్ళాక రావడములేదు కదా అనిపించింది. నా పోర్షనుకి ఇంటిగలవారికి మధ్యన ఒక తలుపుంది.
మేము ఈ ఇంటిలోకి వచ్చినప్పటినుండి ఓనరుతొ చాలా సార్లు చెప్పా తలుపుకు మా వైపున గ డియ పెట్టించ మని.
ఆయన ఎప్పుడూ నవ్వుతూ “చేపిస్తాను లేవయ్యా… అయినా మా ఇంట్లొ దొంగలు ఎవ్వరూ లేరులే కంగారు పడకు” అని చెప్పేవారు నవ్వుతూ.
‘మరి నిన్నా ఇవాళ నేను ఆఫీసుకు వెళ్ళిన సమయాన ఈ గదంతా తిరగేసిన దొంగ ఎవరు?’. బుర్ర గోక్కుంటూ కూర్చోవలసిన అవసరము కనిపించలేదు. మేము ఈ ఇంట్లోకి దిగిన ఎనిమిది మాసాల్లోను ఎప్పుడూ జరగని అఘాయిత్యము జరిగిందీ అంటే ఇదెవరో కొత్త వాళ్ళు చేసిన పని! రెండు రొజుల క్రితమే శేషాద్రి గారి పెద్ద కుమార్తె అత్తింటి నుండి పుట్టింటికి దిగింది. ఇవాళ్ళ వుదయము నేను బాత్రూం నుండి వస్తుంటే ఆమె నన్ను అదోలా చూడడము నాకు ఇంకా గుర్తుంది. ఇది డెఫినిట్ గా అమె నిర్వాక మే!.
నేను లేని స మయ ములో ఆమె నా గదిలోకి ప్రవేశించినందుకు వర్రీ లేదు. అయితే ర్యాకులో వున్న పుస్తకాలూ టేబులు మీద వున్న కాగితాలూ అన్నీ చిందర వందర గా చేసి పోవడ ము తలచుకున్న కొద్దీ చిర్రెత్తించేస్తుంది. ఆవిడ గారికి మరి ఇంత మ్యానర్స్ తెలియదా అనిపిస్తుంది. మనిషి చూస్తే సంస్కార వంతురాలి లాగనే కనిపించింది. ఒకటి రెండు అటు ఇటుగా ముప్పయి ఏళ్ళుంటాయి అనుకుంటా.
ఏమయినా నా వయసుదే అని చెప్పాలి. గొప్ప అందగత్తె కాదు. మామూలుగా వుంటుంది కానీ మంచి బాడీ స్ట్రక్చర్
వుంటుంది. ఆవిడ గారు కిందా మీదా పడేసిన పుస్తకాలూ కాయితాలూ సర్దుకునే సరికి అరగంట పట్టింది.బాత్రూం వైపు వెళ్ళినప్పుడు కనపడుతుందని చూసాను కాని, వంట పనిలో వుందేమో దర్శనము కాలేదు. మధ్య తలుపు తెరిచి వుంచితే ఏదో ఒక సమయములో కనపడుతుంది కాని సభ్యతగా వుండదేమోనని సందేహించాను.
శేషాద్రి గారికి మొత్తము ఐదుగురు సంతానం ఇద్దరు ఆడ పిల్లలు ముగ్గురు మగ పిల్లలు ఈ పెద్దమ్మాయి తరువాత పుట్టిన పెద్దబ్బాయి ఈ మధ్యనే బెంగుళూరులొ వుద్యోగ ము వచ్చి వెళ్ళిపోయాడు. రెండో వాడు ఇంటర్ చదువుతున్నాడు. అటు తర్వాత పుట్టిన ఆడపిల్లా, మగ పిల్లవాడు స్కూలులో చదువుతున్నారు. శేషాద్రి గారు పని చేసేది ఏ ఆఫీస్ లో అయితే నేమి గాని ఆయన డి సిగ్నేషన్ మాత్రము హెడ్ క్లర్క్.
ఈ సంపాదన కాక అత్తింటి వైపు నుంచి కాస్తా పొలము దక్కించుకున్నాడు. ழூ పంట గింజలు అమ్ముకు రావడానికి, ఈ యేడాది కౌలు దారును మార్చడనికీ రంగనాయకమ్మ గారు – సదరు శేషాద్రి గారి భార్యామణి వారి పుట్టింటికి వెళ్ళారు. తను అక్కడ ఎన్ని రోజులు వుండవలసి వస్తుందో నన్న దూరాలోచనతో కూతుర్ని
రప్పించి తన ప్రయాణము కట్టింది. వుదయము నుండి సాయంత్రము వరకు ఇంట్లో వొంటరిగా కూర్చోవాలి కనక ఈవిడ గారు చక్కగా అన్ని చక్క పెడుతోందిలా వుంది.
ఆ మర్నాడు ఆఫీసు కయితే బయలు దేరాను కాని ‘ఈవిడ గారు ఇవ్వాళ కూడామా ఇంటి మీద దాడి జరుపుతుందా ‘ అన్న సందేహము లోపల్లోపలే పీకుతూనే వుంది. పన్నెండు దాటిన తరువాత ఇక ఆఫీసులో కుర్చేలేక పోయాను. వాయు వేగముతో ఇంటికి వచ్చేసాను. అయితే ముందు వయిపు నా మ మాత్రంగా వేసే తాళం తీస్తున్నప్పుడు మాత్రము చప్పుడు చేయకుండ జాగ్రత్త పడ్డాను.
సొంత ఇంట్లో పడుకున్నట్లు మా మంచ ము మీద విలాసంగా పడుకొని నా ఆల్బం తిరగేస్తుంది. ఆ పరిస్థితిలో ముందుకు వెళ్ళటానికి నాకే అదోలా అని పించింది. ఎందుచేతనంటే ఆ అల్బము లో వున్నవి మా పెళ్ళి ఫొటోలవీ కావు – అతి కష్టము మీద సంపాదించిన సెక్స్ ఫొటోలు. అలాగని గుమ్మములో ఎంతసేపు నిలబడగలనూ?.
నా అడుగుల చప్పుడు విని ఆశ్చర్యంగా తల పయికెత్తింది. చూపూ చూపూ కలిసింది. గమ్మున ఆల్బము మూసేసి దిగ్గున లేచి నిలబడింది.
“తల నొప్పిగా వుందని పర్మిషను తీసుకొచ్చేసాను..” మెల్లి గా అన్నాను.
అలా ఎందుకు చెప్పానో తెలియదు. “ఫరవాలేదు … కూర్చొండి అన్నాను నేనే మల్లీ, సభ్యత మర్చిపోకుండా.
ఆమె ఏమి మాట్లాడకుండా నా వయిపు అదోలా చూసింది. ‘ మీరు లేనప్పుడు మీ పోర్షన్ లోకి ప్రవేశించి చొరవగా మీ పుస్తకాలన్ని తిరగేస్తున్నందుకు మీరేమనుకుంటున్నారో తెలియదు క్షమించు ‘ అని అడుగుతున్నట్లుగా వుంది ఆమె చూపు.
“దానికే ముంది లెండి”, అని కుర్చీ చూపించి “కూర్చోండి” అన్నాను.
“థ్యాంక్స్” అని కూర్చుంది.
“తలనొప్పి అన్నారు… తగ్గిందా మరి?.” అంది నా వైపు చూస్తూ.
” ఆఫీసు వదిలిపెట్టి రావడముతోనే తగ్గింది” అన్నాను ఆమె వైపు ఓరగా చూస్తూ.
ఆమె నవ్వింది. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. నా పడక గదిలో ఓ పరాయి స్త్రీ తో ఏకాంతంగా వున్నానన్న సంగతి అప్పుడే తెలిసింది. కలవర పాటును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఒక సిగరెట్టు ముట్టించాను.
నిన్నటికి ఐదు పేజీల వరకు వచ్చిన కథను ఈమైల్ చేసారా కామ శాస్త్రి గారికి?”, అంది.
ఆమె మొహము లోకి పరిశీలనగా చూస్తూ యంత్రికంగా తలూపేను.
“ముగింపు ఎలా తీసుకొచ్చారూ!” కుతుహలంగా అడిగింది.
టూకీగా చెప్పాను.
“ఎగ్జక్టుగా నేనూహించినట్లే చేసారు. అయితే ఆ మ్యాటరు ఒక పేజీతో సరిపోయిందా?. లేక రెండు వర కు లాగారా?.” అంది.
ఒకటిన్నర అంటె రెండు పేజీల క్రిందే లెక్కన్న మాట.”
ఇంతకీ ఆమె మాట్లాడుతుంది నేను గతంలో రాసి HITS లో పోస్ట్ చేసిన “దొంగాట” సీరియల్ గురించి.
“మీరేమీ అనుకోనంటే అనుమానంగా చూస్తూ అర్ధోక్తిలో ఆగి పోయింది.
“ఫరవాలేదు చెప్పండి” అన్నాను.
“నేను రైటర్ ని కాదు కేవలము రీడర్ గా మాత్ర మే నా అభి ప్రాయల్ని చెప్పగలను…” అని నవ్వింది. నేను మౌనంగా వుండిపోయాను.
” మీరు నిలబడే వున్నరేమిటి – కూర్చోండి…. ” అంది కంగారుగా.
మంచము మీద కూర్చోని “చెప్పండి” అన్నాను.
“కథ మరీ అంత పెద్దదిగా వుంటే క్రిస్ప్ వుండదేమో అని అను కుంటున్నాను. ఏడె ని మిది పేజీలతో ముగిస్తే బాగుండేదే మొ చూడండి…” అంది.
“చూడడనికే ముంది లెండి! ఇక మీదట అలాగే చెద్దాము. మీ సుచనకు థ్యాంక్స్”, అన్నాను.
“థ్యాంక్స్..” మృదువుగా నవ్వింది.
“మీరు HITS స్టోరీస్ రెగులర్ గా చదువుతారా?” అన్నాను క్యూరియసిటీ తో.
“HITS 1,2,3,4 అన్నీ చదువుతాను. మా అయన కు అంత గా ఇష్టము వుండదు కాని నేను ఆయన కు తెలియకుండ చదువుతుంటాను” అని కొంచము సేపాగి “మీ ఆవిడకి మొదటి కానుపట కదూ – మా అమ్మ చెప్పింది . మీరు ఈ ఇంట్లొకి దిగిన తరువత నేను రావడము ఇదే మొదటిసారి. మీ అవిడకి ఇంకా పురుడే రాలేదంటే – ఆవిడ బిడ్డనెత్తుకుని వచ్చేసరికి నేను
వెళ్ళిపోవడము జరుగుతుందేమో!. అన్నట్లు మీకు నా పేరు తెలుసో తెలియదో – చంద్ర భాను. ఇక్కడ మా వాళ్ళంతా భాను అని పిలుస్తారు. మా అయన మాత్రము చంద్ర అని పిలవడనికే ఇష్టపడతారు. మా అత్త వారిది విజయవాడ. ఆయన ప్రస్తుతము ……” చక చకా టాపిక్స్ మారుస్తూ ఏదేదో చెప్పేస్తుందామె.
ఇంత కు ముందు చూసిన ప్పుడు మామూలుగా వుందనుకున్న వ్యక్తి. ఆ క్షణం లో అపరంజి బొమ్మలా అగుపిస్తుండడము నా దృష్టి లోపము వల్ల కాదేమో!. ఆమె కళ్ళు చాలా పెద్దవి. పావురము రెక్కల్లా ఆ రెప్పలు రెప రెప కొట్టు కుంటుంటేనా గుండె ఎందుకో లయ తప్పి స్పందిస్తుంది. అదో మాదిరిగా నవ్వుతున్నప్పుడల్లా ఆ పల్చటి బుగ్గల మీద కనుపించి కనుపించనట్లు చిన్న చిన్న సొట్టలు పడుతున్నాయి. లేత గులాబి రెక్కల్లాంటి ఆ అధరాలు పిల్లు బద్దల్లా అందంగా వంగుతున్నాయి.
ఆమె అక్కడ ఇరవయి నిమిషాలు కూర్చుని వుంది. ఇంత వరకు ముద్దుకి ఒక్కసారయినా పైట జారడ ము జరగలేదు. ఇదే నేను రాసే కథల్లో అయితే ఆ పైట ఇప్పటికే జారి వుండేది.
ఉన్నట్టుండి ఆమె కిల కిలా నవ్వసాగింది. తను ఎందుకు నవ్వుతుందో అంతకుముందు ఏమి చెప్పిందో నాకు గుర్తులేదు.
“అనవసరంగా మీ ఆవిడ ప్రస్తావన తెచ్చి మీ బుర్రను
హీటెక్కించాననుకుంటాను” నవ్వుతూనే అంది. ఆవిడ
గారు నా పరద్యానము గురించే హేళన చేస్తుందని తెలిసి
కొద్దిగా సిగ్గుపడ్డాను.
“ఇది పూర్తిగా చూసేసి పట్టుకొస్తానండి” అంతూ ఆల్బం పట్టుకొని లేచింది.
‘ఇక్కడే కూర్చుని చూడొచ్చుకదండి’ అందామనుకున్నాను కాని అంతవరకు ఆమె అక్కడ వుంటే గా!. ఏ మాత్రము క్రొత్త పాత అనేది లేకుండ కూర్చున్నంత సేపు గ డ గ డా మాట్లాడి వెళ్ళిపోయిందేమో!. ఒక్కసారి గదంతా చిన్న పోయినట్లయింది. టైము చూసాను. ఒంటి గంట దాటింది. డ్రెస్సు మార్చుకొని లుంగీ కట్టుకున్నాను. మనసంతా ఆమె మీదానే వుంది. ఆలోచనలు పరి పరి విధంగా పరుగెడుతున్నాయి. ఇంకా వుంది….