ఫంక్షన్ హాల్ చేరుకోగానే , లోపల నేను కనిపించకపోయేసరికి డాడీ డాడీ …….. అంటూ కంగారుపడుతూ బయటకువస్తున్నారు .
శృంగార స్టోరీ 192
నన్ను చూసి డాడీ డాడీ నాన్న ……… ఎక్కడకు వెళ్లారు ఎంత …….. అంటూనే నా గుండెలపైకి చేరిపోయారు . daddy daddy ………. kinda room lo eppudaithe mimmalni choosaaro aa ksanam nundee kanneeru kaarusthoone unnaaru kottha amma endhuko theliyadhu ……..
అన్నయ్యలు : స్నిగ్ధా – రాము ……… డాడీ – నాన్న కాదు వాడు బాబాయ్ , బాబాయ్ అని లేకపోతే ( బాస్టర్డ్ అని పిలవండి అంటూ మనసులో అనుకున్నారు ) .
బుజ్జాయిలు – బుజ్జితల్లులు : మీరు తిట్టినా కొట్టినా డాడీ – నాన్న అనే పిలుస్తాము.
అన్నయ్యలు : మిమ్మల్నీ ……… అంటూ కొట్టబోతే ,
Dad రావడంతో సైలెంట్ గా వెళ్లిపోయారు .
బుజ్జాయిలు : లవ్ యు తాతయ్యా ………. , డాడీ ……… ఏంటి మీ హృదయం అంతులేని వేగంతో కొట్టుకుంటోంది , ఏమైంది డాడీ …….. కళ్ళు కూడా ఎర్రబడ్డాయి.
ఏమీలేదు బుజ్జాయిలూ ఏమీలేదు ………. అని ప్రాణంలా హత్తుకుని ఫంక్షన్ హల్ చివరన కూర్చున్నాను .
పెళ్ళిమండపం వైపు చూస్తేనే చాలు కన్నీళ్లు ఆగడం లేదు – గుండె ఆగిపోతే బాగుండు అనిపిస్తోంది . అక్కడా ఉండలేను – వెల్లనూ లేను . పంతులుగారు చదువుతున్న ఒక్కొక్క మంత్రానికి ……….. అంతటి బాధలో మాటలు రావడం లేదు .
బుజ్జాయిలు : డాడీ ……… కన్నీళ్లు , మీ అన్నయ్యల వల్లనే కదా లవ్ యు లవ్ యు అంటూ తుడిచి ప్రాణమైన ముద్దులుపెట్టారు . డాడీ ……… హిమ అమ్మ మీరు ఇచ్చిన జ్యూవెలరీ వేసుకున్నారు – గిఫ్ట్ తోపాటు ఇచ్చిన పూలను కొప్పులో చుట్టుకున్నారు .
ఎందుకో తెలియదు అంతటి బాధలోనూ ……….. పెదాలపై చిరునవ్వు .
చిన్నన్నయ్య : పంతులు గారూ ………. ఇంకెన్ని మంత్రాలు చదువుతారు , చాలుకానీ పెళ్లయిపోయింది పదండి అని లేవబోయారు .
పెళ్లికూతురు కళ్ళల్లో కన్నీళ్లు – చుట్టూ నిలబడిన దేవతలు కూడా ………
పంతులు : బాబూ ……… తాళి కడితేనే పూర్తయినట్లు .
చిన్నన్నయ్య : అదేదో ముందే చెబితే తొలి మంత్రం చెప్పగానే కట్టేసేవాణ్ణి అని పంతులు గారు చెప్పకముందే తాళి అందుకుని తాగిన మైకంలో తూగుతూ ముళ్ళు వెయ్యడం కూడా రానంతలా ఊగుతూ అలాగే వదిలేసి , అన్నయ్యలూ ………. అయిపోయింది పదండి వెళదాము .
అన్నయ్యలు : పెళ్లి మండపంలోనే తాగుతున్నట్లు మందు బాటిల్స్ పైకెత్తి సూపర్ తమ్ముడూ అంటూకేకలువేసి బయటకు నడిచారు .
డాడీ ………. చిన్నన్నయ్యకు ఆపబోయారు .
చిన్నన్నయ్య : పెళ్లి అన్నారు , తాళి కట్టాను . ఇక మీరు నన్ను ఆపలేరు మీ కోడలిని ఇంటికి తీసుకుని వెళ్లిపోండి అని జేబులోనుండి గుట్కా తీసి నోటిలోకి వేసుకుని అన్నయ్యలూ ………. అంటూ బయటకు వెళ్ళిపోయాడు .
తాళి ………. పెళ్లికూతురు ఒడిలోకి జారిపోయింది . తల్లితోపాటు కన్నీటి ధార ఆగడం లేదు .
పెళ్లికూతురు కన్నీళ్లను చూసి నాతోపాటు బుజ్జితల్లులు – బుజ్జాయిలు – దేవతలు – బామ్మ కన్నీళ్ళతో బాధపడ్డారు .
పంతులు గారు : అపచారం అపచారం ………..
డాడీ ……… పంతులుగారికి పెద్దమొత్తంలో అమౌంట్ అందించి , ఎక్కడా మాట్లాడకూడదు అని పంపించేశారు . జానకీ ………. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు వైజాగ్ వెళ్లిపోతున్నాము లగేజీ ప్యాక్ చెయ్యండి అని బాధతో చెప్పారు .
బుజ్జాయిలు : డాడీ ………. అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి , పరుగున పెళ్లికూతురు పక్కన చేరి బుజ్జిచేతులతో కన్నీళ్లను తుడిచారు . అమ్మా ……… మిమ్మల్ని ప్రాణంలా చూసుకుంటాము .
ఇద్దరినీ ప్రాణంలా గుండెలపై హత్తుకుని కన్నీళ్లను కారుస్తూనే ఉన్నారు .
పెళ్లికూతురితోపాటు దేవతలు కిందకువెళ్లి నా బ్యాగుతోపాటు మొత్తం లగేజీని ప్యాక్ చేసేసి , హోటల్ బిల్ పే చేసేసి ఎయిర్పోర్ట్ చేరుకున్నాము .
Dad స్పెషల్ ఫ్లైట్ బుక్ చెయ్యడంతో రన్ వే దగ్గరికి చేరుకున్నాము . వదినమ్మా – వదినలూ ……….. నా గురించి వదిలెయ్యండి , మీ చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోండి , బుజ్జితల్లులను – బుజ్జాయిలను ……… హిమ దగ్గర హిమ గారి దగ్గరే ఉండనివ్వండి , లండన్ వెళ్ళాక కాల్ చేస్తాను ……… సేఫ్ జర్నీ అని ఫ్లైట్ లోపలికి పంపించాను .
Dad : మహేష్ ……… ప్రాజెక్ట్ పూర్తికాగానే వచ్చేయ్ , ” యూరో – ఇండియా summit ” కూడా పట్టించుకోకు వచ్చేయ్ , నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను అని కౌగిలించుకుని వదిలి వెళ్లిపోయారు . నిమిషంలో ఫ్లైట్ బయలుదేరింది .
నా హృదయం గాయపడినందుకు బాధపడాలా , దేవతలు – బుజ్జిదేవతల ప్రాణమైన హిమ హిమగారు బాధకు ( ముగ్గురు దేవతల బాధలతో కలవడం అదికూడా నా ……….. ) బాధపడాలా అని కన్నీళ్ల పరవంతమవుతూనే నెక్స్ట్ ఫ్లైట్ కు లండన్ చేరుకున్నాను .
రాత్రి 10 గంటలకు లండన్ లో ల్యాండ్ అయ్యి క్యాబ్ లో అపార్ట్మెంట్ చెరుకున్నాను . ఇండియాలో ఉదయం 3 గంటలు అవ్వడం వలన దేవతలు నిద్రపోతుంటారని డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేక పైకివెళ్ళాను . కాలింగ్ బెల్ నొక్కడంతో sam వచ్చి డోర్ తెరిచాడు .
నిద్రమత్తులో ఆవలిస్తున్న Sam ఆశ్చర్యపోయి మహేష్ ………. అప్పుడే వచ్చేసావా ? , కనీసం 2 -3 డేస్ ఇండియాలో ఉంటావనుకున్నాను – మ్యారేజ్ ఎలా జరిగింది ? – కాల్ చేసి ఉంటే ఎయిర్పోర్ట్ కు వచ్చేవాణ్ణి కదా ……… అని మాట్లాడుతున్నా పట్టించుకోకుండా నేరుగా నా రూంలోకివెళ్లి లాకర్ నుండి ఫైల్ అందుకుని ఒక్కొక్క చార్ట్ చింపేస్తున్నాను .
Sam : మహేష్ మహేష్ ……….. అంటూ నా నుండి అప్పటికే చింపేసిన రెండు ఛార్ట్స్ – ఫైల్ లాగేసుకున్నాడు . ఏమిచేస్తున్నావు మహేష్ ……….. నీ ఏంజెల్ – నీ జీవితం . అంటే మహిని చూశావు కదా ………… may be at టఫ్ situation .
కన్నీళ్ళతో బెడ్ పై కూర్చుని yes sam yes ………. కొన్ని క్షణాలపాటు హార్ట్ పల్స్ ఆగిపోయింది – life sucks ……………..
Bro last story