నా బుజ్జిచెల్లి తిన్నదో లేదో నేను తినిపిస్తేనే తినేది నా బుజ్జితమ్ముడిలా ………… తలుపుకు అటువైపు నుండి బుజ్జి ఏడుపు వినిపించడంతో అక్కయ్య ఒక్కసారిగా ముద్దులు – ముసిముసినవ్వులు ఆపి కళ్ళల్లో చెమ్మతో కిందకుదిగారు .
అమ్మ – చెల్లి మాటలు : బుజ్జితల్లీ ……….. కొద్దిగా తిను తల్లీ , మా బంగారం కదూ మా బుజ్జికదూ ………..
బుజ్జిఅక్కయ్య : ఊహూ ………. అక్కయ్యను చూడాలనిపిస్తోంది అమ్మా ,
అమ్మ : అదేకదా చెబుతున్నాము బుజ్జితల్లీ ………. , కీస్ ఇవ్వు డోర్ ఓపెన్ చేస్తాము – నేరుగా మీ అక్కయ్య దగ్గరికి వెళ్లిపో .
బుజ్జిఅక్కయ్య : ఊహూ ఊహూ ……… అక్కయ్య – తమ్ముడిని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే కొట్టేస్తాను , చివరికి నేను డిస్టర్బ్ చేసినా నన్ను నేను కొట్టేస్తాను .
బుజ్జిఅక్కయ్య బుజ్జిబుజ్జి మాటలకు అక్కయ్య పరవశించిపోయి తమ్ముడూ …….. విన్నావు కదా నా బంగారుకొండ అని నా గుండెలపైకి చేరారు .
చెల్లి : బుజ్జితల్లీ ……….. టిఫిన్ అయినా తినట్లేదు – లోపలకు వెళ్లి అక్కయ్యనైనా కలవట్లేదు , మమ్మల్ని ఏమిచెయ్యమంటావు చెప్పు తల్లీ ……… నిన్ను ఇలా చూస్తే మాకు ఏడుపు వస్తోంది – ఉదయం లేచిన దగ్గర నుండి అక్కయ్యా అక్కయ్యా ……… అని కలవరిస్తున్నావు అంటూ నవ్వుని ఆపుకుంటున్నారు .
బుజ్జిఅక్కయ్యకు కోపం వచ్చినట్లు , అమ్మా ……… నవ్వుతున్నావు కదూ నవ్వుతున్నావు కదూ ……….. ఉండు తమ్ముళ్లకు – అక్కయ్యకు చెబుతాను ఈ ఈ ఈ …….. అంటూ బుజ్జిఏడుపు వినిపించింది . నాకు అక్కయ్యే తినిపించాలి – అలా అని అక్కాతమ్ముళ్లను ఎవరు ……….
ఏంజెల్స్ : డిస్టర్బ్ చేసినా కొట్టేస్తారు కదా బుజ్జిఅమ్మా అని నవ్వులను ఆపుకుంటూనే ముద్దులుపెట్టిన సౌండ్ వినిపించింది .
నాతోపాటు అక్కయ్య కూడా నవ్వుకుని , తమ్ముడూ ………. నా బుజ్జిచెల్లి ఏడిస్తే నీకు నవ్వు వస్తోందా అని నవ్వుతూనే గుండెలపై కొట్టి , ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా నా బుగ్గపై ముద్దుపెట్టి , బుజ్జిచెల్లీ బుజ్జిచెల్లీ ………. నా బంగారుతల్లీ అని తలుపు కొట్టారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా అక్కయ్యా ……….. అంటూ కన్నీళ్లను తుడుచుకుని తలుపుదగ్గరికి చేరుకున్నారు .
అక్కయ్య : బుజ్జిచెల్లీ ……… నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను . వెంటనే నా గుండెలపైకి ………..
లోపల కూడా అన్నయ్య – నాన్న – మావయ్య పరిస్థితి మనలానే సేమ్ అన్నమాట అని నవ్వుకున్నారు .
బుజ్జిఅక్కయ్య : వెనక్కు తిరిగి బుజ్జికోపంతో చూడగానే సైలెంట్ అయిపోయారు . అక్కయ్యా ………. ఉండాలి , చూడకుండా ఉండాలి . కనీసం వారం రోజులైనా ఉండకపోతే ఎలా అక్కయ్యా – నేను సంతోషంగా ఉండటం లేదూ – పాపం తమ్ముడు .
అంతే అందరూ అవాక్కైపోయారు . ఇటువైపు నాకు నవ్వు ఆగడం లేదు .
అక్కయ్య కూడా నవ్వుకుని , బుజ్జిచెల్లీ ………. నిన్ను చూడకుండా – నీకు తినిపించకుండా ఉండటం నావల్ల కానే కాదు – ఒక్కసారి డోర్ తెరువు బుజ్జిచెల్లీ………
బుజ్జిఅక్కయ్య : యాహూ ……… చూసారా మా అక్కయ్యకు నేనంటే ఎంతప్రాణమో – ఒక్కరోజు కాదు కదా ఒక్క క్షణం కూడా ఉండలేరు అని గర్వపడ్డారు .
మా బంగారుకొండ అని అందరూ మురిసిపోయారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ……… నేనే నెలరోజులు ఎంజాయ్ చెయ్యమని లోపలికి పంపించి లాక్ చేసి , నేనే మళ్లీ ……….. బాగోదు తమ్ముడికి మాటిచ్చాను .
బుజ్జిఅక్కయ్యా ……….. మిమ్మల్ని చూడాలని – గుండెలపై హత్తుకోవాలని – ప్రాణంలా తినిపించాలని ………… అంతా నీవల్లనే తమ్ముడూ నన్ను ముట్టుకోవద్దు అని కొరికేస్తున్నారు , please please బుజ్జిఅక్కయ్యా ……… మిమ్మల్ని విడదీసిన పాపం మాకు వద్దే వద్దు – మీ అక్కయ్య కన్నీళ్ళతో నా షర్ట్ మొత్తం తడిచిపోయింది – ఉదయం నుండీ ఒక్క ముద్దుకూడా లేదు – మీరు , అమ్మ , చెల్లి , వాడు లోపలికి వచ్చెయ్యండి ఆ నెలరోజులూ ఎంజాయ్ చేద్దాము .
బుజ్జిఅక్కయ్య : తమ్ముడూ ……… నువ్వు చెప్పినది కూడా బాగుంది – అయినా కూడా వద్దులే అక్కాతమ్ముళ్లను డిస్టర్బ్ చేసామన్న పాపం నాకు వద్దు – కానీ ……. అక్కయ్యను వదిలి ఉండటం ………..
బుజ్జిఅక్కయ్యా ………. మీవల్ల కాదు – లోపల కూడా సేమ్ టు సేమ్ ……… అక్కాచెల్లెళ్లను దూరం చేసి అమ్మ – చెల్లి – నేను – ఏంజెల్స్ – కృష్ణగాడు పాపం మూతకట్టుకోలేము .
లోపల అక్కయ్య – బయట బుజ్జిఅక్కయ్య నవ్వుతున్నట్లు తెలుస్తోంది . లవ్ యు తమ్ముడూ ………. అని అక్కయ్య నా బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
ఆ మాటలతో బుజ్జిఅక్కయ్య లాక్ తీసి డోర్స్ ఓపెన్ చెయ్యడంతో , బుజ్జిచెల్లీ – అక్కయ్యా ………. అంటూ ఏకమైపోయారు , సంవత్సరాల ఎడబాటు తరువాత కలిసిన అక్కాచెల్లెళ్లలా ఉద్వేగానికి లోనౌతుండటం ………… చూసి ,
చెల్లి : అన్నయ్యా ……….. మీరు కూడా ఇంతలా – వీల్లేమో ఒక్కరోజుకే , ఇక బుజ్జిఅక్కయ్య చెప్పినట్లు వారం – నెలరోజులు కానీ అయ్యివుంటే ఇంకెలా చూసేవాల్లమో …………. లోపలికివచ్చి అని నా చేతిని చుట్టేసింది .
అమ్మ : అవునవును నా కడుపున ట్విన్స్ లా పుట్టాల్సినవాళ్ళు అని కళ్ళల్లో ఆనందబాస్పాలతో ఇద్దరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి నా మరొకచేతిని చుట్టేశారు . నాన్నా ……….. రాత్రి స్వీట్స్ ఫ్రూట్స్ అన్నింటినీ తనివితీరా …………
సిగ్గుపడి తియ్యదనంతో నవ్వుకున్నాను – లవ్ యు అమ్మా , లవ్ యు sooooo మచ్ చెల్లీ ………… మొదట మన బుజ్జిఅక్కయ్యకు అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను . చెల్లెమ్మా ……….. మీరు చెబితే నమ్మరు కానీ అంటూ అక్కయ్య కన్నెతనం గురించి వివరించాను .
అమ్మ – చెల్లీ ………. ఇద్దరూ సంతోషం – అయోమయంలో ఇంతకన్నా అదృష్టమా అన్నయ్యా ………. అన్నట్లు నావైపు రెండూ కలగలిపిన ఫీల్ తో చూస్తున్నారు .
నిజం అమ్మా , నిజం చెల్లీ ……… అని మొబైల్ మెసేజెస్ చూయించాను .
చెల్లి చదివి అమ్మా తల్లీ ……….. మా అక్కయ్య కోరిక తీర్చావా తల్లీ , అన్నయ్యా ………. మదిలో ఉన్న అతిపెద్ద బాధను కూడా దూరం చేసేసారు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని నా బుగ్గపై ముద్దుపెట్టి అంతులేని ఆనందంతో అక్కయ్యా ………. అంటూ వెళ్లి మోకాళ్లపై కూర్చుని ఇద్దరినీ ప్రాణంలా చుట్టేసి గుసగుసలాడటం – అక్కయ్య అందమైన సిగ్గుతో అవునన్నట్లు తల ఊపడం – ఏమిటన్నది అర్థం కాకపోయినా ఇక బుజ్జిఅక్కయ్య అయితే అక్కయ్య అందమైన ఫీలింగ్స్ చూసి లవ్ యు లవ్ యు soooooo మచ్ అక్కయ్యా ……… అంటూ పెదాలపై ముద్దుపెట్టబోయి నో నో నో ……… ఇకనుండీ తమ్ముడే అని నావైపు కన్నుకొట్టి అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టారు .
అక్కయ్య : లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జిచెల్లీ ………. అని ప్రాణంలా గుండెలపై హత్తుకుని , నీకు దూరంగా ఉండాల్సి వస్తే నాకు మన తమ్ముడు కూడా వద్దు అని ముసిముసినవ్వులతో నాకు ఫ్లైయింగ్ కిస్ వదిలి లోపలికివెళ్లి సోఫాలో కూర్చున్నారు .
చెల్లి : అన్నయ్యా ……….. tooo tooo మచ్ కదా అని చిరునవ్వులు చిందిస్తూ వచ్చి నాచేతిని చుట్టేసింది .
కృష్ణగాడు : బుజ్జిఅక్కయ్య గారూ ……….. వాడు నన్నుకూడా లోపలికి రమ్మని పిలిచా ……… డు కదా లోపలికి రావచ్చా ………. మా అక్కయ్యల ఆనందాన్ని నేనూ చూసి ఆనం …….దిస్తాను .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ………..
అక్కయ్య : తమ్ముళ్ళిద్దరూ ………… నీ ఇష్టం బుజ్జిచెల్లీ , ఇద్దరూ వద్దు అనిచెప్పు ఇద్దరినీ బయటకు పంపించేద్దాము – చిన్నప్పుడు తమ్ముడికి మాటిచ్చినట్లుగానీ సర్వస్వం అర్పించేసాను మన అమ్మవారి దయ వలన ……….. నువ్వెలా అంటే అలా ………….
బుజ్జిఅక్కయ్య : నవ్వుకుని లవ్ యు అక్కయ్యా ……….. , తమ్ముళ్ళిద్దరూ కూడా అమ్మ – బుజ్జిఅమ్మ – బుజ్జిమహేష్- చెల్లితోపాటు లోపలికి రావచ్చు .
కృష్ణగాడు : యాహూ ……….. స్వర్గం లోకి పర్మిషన్ వచ్చేసింది , లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జిఅక్కయ్యా ………. అంటూ బుజ్జిమహేష్ ను ఎత్తుకుని లోపలికివచ్చి నన్ను చుట్టేసిన చెల్లి భుజం చుట్టూ చేతిని వేసాడు .
చెల్లి : వాడి గుండెలపైకి చేరి అమితమైన ఆనందంతో వాడి పెదాలపై ముద్దుపెట్టింది .
బుజ్జిఅక్కయ్య : సంతోషించి , అక్కయ్యా ……… ఆకలేస్తోంది .
అక్కయ్య : లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లీ ……….. ఏమి వండాలో ఆర్డర్ వెయ్యి చిటికెలో చేసేస్తాను .
ఏంజెల్స్ : అవసరం లేదు అమ్మలూ ……….. ఊరంతా ప్రేమతో అన్నిరకాల వంటలూ పంపించారు అని ఫుడ్ తీసుకొచ్చే వంకతో గుసగుసలాడుతూ లోపలికి అడుగుపెట్టబోయారు .
బుజ్జిఅక్కయ్య : స్టాప్ స్టాప్ స్టాప్ , తమ్ముళ్లూ గుమ్మం బయటి నుండే ఫుడ్ అందుకుని వాళ్ళను పంపించేసి లాక్ చేసేయ్యండి .
ఏంజెల్స్ : బుజ్జిఅమ్మా ………..
బుజ్జిఅక్కయ్య : బుజ్జిఅమ్మ లేదు – అమ్మ లేదు – కృష్ణ అమ్మా అన్నా ………. నో ఎంట్రీ అంతే , పాపం మా అక్కయ్యకు సవితుల్లా అడుగుపెట్టబోతున్నారు నలుగురూ అక్కడే ఆగిపోండి – ఈ వారం రోజులూ ………. తమ్ముడి ప్రేమ కేవలం కేవలం మా అక్కయ్యకు మాత్రమే – మీరూ లోపలికి వస్తే ఆ విలువైన ప్రేమను ఐదు భాగాలుగా ………… వద్దు తల్లులూ వద్దు – తల్లీ కూతుళ్ళ మధ్యన ఈర్ష్య అసూయలు కలిగించిన పాపం నాకూ వద్దు .
అంతే అక్కయ్య – అమ్మ – చెల్లితోపాటు అవాక్కై వింటున్న ఏంజెల్స్ కూడా నవ్వుకున్నారు . వారం రోజులు ఈ విరహతాపం తప్పదు – నవ్వు నవ్వు మావయ్యా ………. వారం తరువాత బుజ్జిఅక్కయ్య సపోర్ట్ మాకు అప్పుడు చెబుతాము మీ సంగతి – అప్పటివరకూ అక్కాతమ్ముళ్ళు హాయిగా ఉండండి రాండే రండి అని మెయిన్ గేట్ దగ్గర ముసిముసినవ్వులు నవ్వుకుంటున్న లావణ్య వాళ్ళ దగ్గరికి వెళ్లారు .
తల్లులూ తల్లులూ ………. నేనూ మీదగ్గరవుంటాను అని అక్కయ్య – బుజ్జిఅక్కయ్య – చెల్లి – చివరన నా బుగ్గపై ముద్దుపెట్టి ఎంజాయ్ నాన్నా బై అనిచెప్పి ఏంజెల్స్ దగ్గరకు చేరుకున్నారు బుజ్జిఅమ్మ – నేను కూడా వస్తాను మహీ , స్వాతి ………. ఒక్కరోజులో చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు మావయ్యాల లానే ఫ్రెండ్స్ ముఖ్యం కదా అని బుజ్జిమహేష్ కూడా వెళ్ళాడు .
ఏంజెల్స్ : లవ్ యు లవ్ యు sooooooo మచ్ బుజ్జిఅమ్మమ్మా – బుజ్జిమావయ్యా ……….. అని నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి , మావయ్యలూ ………. ఇంకా చూస్తారే ఫుడ్ తీసుకుని లాక్ చేసేసుకోండి అని ప్రేమతో నావైపు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
లవ్ యు ఏంజెల్స్ ………. మొదట అక్కయ్య అని గుండెలపై చేతిని వేసుకున్నాను.
ఏంజెల్స్ : నలుగురూ గుమ్మం దగ్గరికివచ్చి , లవ్ టు లవ్ టు మావయ్యా ……… ఒక్కరోజు కాదు కాదు ఒక్కరాత్రి మిమ్మల్ని చూడకపోయేసరికి ఎలా విలవిలలాడిపోయామో మాకు తెలిసింది – అలాంటిది మీరిద్దరూ ………. సంవత్సరాలపాటు ఇక్కడ చలించిపోయాము . ఎంజాయ్ మావయ్యా ……… బై బై వారం తరువాత చూయిస్తాము మా పవర్ ఏంటో – లవ్ యు బుజ్జిఅమ్మా ………. అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి వెళ్లిపోయారు .