“హ్మ్… చెప్పు, ఈ సమయంలో వచ్చావంటే ఏదో విషయం వుంది… ఏంటీ?” అని నవ్వుతూ అడిగింది సుజాత.
నాస్మిన్ ఓసారి తలుపు వంక చూసి మెల్లగా, “నీకో విషయం తెలుసా..? మన శంకర్ సార్ కన్నా ముందు ఓ సార్ ఇక్కడ పని చేసేవారు… అతని పేరు శిరీష్. నెంబర్ వన్ ఐటెమ్ రాజా అనుకో… కానీ, ఎందుకో తర్వాత లతని పెళ్ళి చేసుకుని ఈ వూరినుండి వెళ్ళిపోయాడు. నేను అప్పుడే అతన్ని బుట్టలో వేద్దాం అనుకున్నాను కానీ, కుదర్లేదు. ప్చ్! అవునూ ఇంతకీ ఈ సార్ ఏ టైపు?” అంటూ తలుపు వైపు చూపిస్తూ అడిగింది.
సుజాత భుజాలెగరేస్తూ, “ఏమో… నాకు తెలీదు. కానీ, ఇవాళ అతనికి నేను దొరికిపోయాను… అదే, బ్లూ ఫిల్మ్ సీడీని నేను పెట్టుకుని చూడ్డం అతను చూసినట్టున్నాడు… కానీ, ఇంతవరకూ అతను ఆ విషయం అతను ఎవరికీ చెప్పలేదు…”
“అయితే, కచ్చితంగా వీడు వట్టి పప్పుసుద్ద అయ్యుంటాడు. అలా ఎవరైనా దొరికితే వెంటనే బ్లాక్మైల్ చేస్తారుగానీ, ఇలా వదిలేస్తారేంటీ! అవునూ… ఏ అబ్బాయికైనా ఇచ్చావా నువ్వు ఈ ఊర్లో?”
“ఏంటీ ఇచ్చేదీ… నాకు దూరంగా ఉంచి వాళ్ళని వెర్రెక్కించడం అంటేనే ఇష్టం, అంతే! నువ్వెవరితోనన్నా చేసావా—?”
“లేదే… ఎవరితో పడితే వాళ్ళతో చేసి మన జుత్తు వాళ్ళకి అప్పగించడం నాకు ఇష్టముండదు. అందుకే, ఇప్పటివరకూ ఎవరి జోలికీ పోలేదు. అయినా నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అసలు విషయం వేరే వుంది.”
“అవునా… ఏంటే అది?”
“నేను ఒక అబ్బాయి నీకు చెప్పమన్న విషయం చెబుదామని వచ్చాను.”
“ఎవరే… ఆ అబ్బాయి… ఏంటా విషయం?”
“చూడూ… తప్పుగా అనుకోకు—”
“అనుకోను కానీ, విషయం చెప్పవే తల్లీ!”
“అదీ… మా భయ్యా, సామిర్…. తను నిన్ను చాలా ఇష్టపడుతున్నాడూ…” అని సాగదీస్తూ చెప్పింది.
సుజాత వెంటనే తేలిగ్గా నవ్వేస్తూ, “ఓస్ ఇంతేనా…! అయినా నన్ను ఇష్టపడని వారు ఎవరున్నారే ఈ ఊర్లో అసలు…. ఇవాళ కూడా ఒకడు నాతో మాటలు కలపాలని ప్రయత్నించాడు!” అంది.
“ఎవడేఁ..?”
“ఏమో… నాకేం తెలుసు. చాలా పొడుగ్గా ఉన్నాడు… వాడికి చిన్నగా మేకపోతుకి ఉన్నట్టుగా గెడ్డం కూడా ఉంది.”
“తెల్లగా ఉన్నాడా…?”
“మ్..! ఉన్నాడు.”
“అయితే, వాడు రాజేష్ అయ్యుంటాడు… ఇంతకుముందు నా వెంట పడే వాడు. నేను అస్సలు పట్టించుకోలేదు… వాడు మినాక్షీ మేడం బంధువు… అంత మంచివాడు కాదు… వాడెప్పుడు అమ్మాయిల్ని వలవేసే పనిలోనే ఉంటాడు. వాడితో జాగ్రత్తగా ఉండు.”
“సర్లే, అయినా నా మీద చెయ్యేసేంత దమ్ము ఎవరికుంది…!”
“అంతేలే… ఇంతకూ మా భయ్యా గురించి ఏమంటావ్?”
“అనేదేముందీ… రోజూ వచ్ఛి ఈ దేవీ దర్శనం చేస్కోమను.”
“తను అలాటోడు కాదే… నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు. అతన్ని ఒక్కసారి చూసావంటే నీకే తెలుస్తుంది.”
“అయితే… ఓ చూపు చూడాల్సిందే!”
“ఇప్పుడు వస్తావా… చూద్దువుగానీ!”
“ఇప్పుడా…? నాకూ రావాలనే వుంది… కానీ, ఈ టైంలో అంటే అక్క వొప్పుకోదేమో!”
“ఏడున్నరేగా అయ్యింది… ఓ అరగంటలో వచ్చేస్తానని చెప్పి చూడు!” అంటూ లేచి నిలబడింది నాస్మిన్.
ఇక్కడ వీళ్ళు ముచ్చట్లలో ఉండగా అక్కడ శంకర్, అంజలిని తన దారికి తెచ్చుకునే ప్రయత్నం మొదలెట్టాడు.
“మేడం… మీది…. లవ్ మేరేజా…?” అని మెల్లగా అడిగాడు
ఆ ప్రశ్నకి అంజలికి శంకర్ తన పాత గాయాన్ని మళ్ళీ రేపుతున్నట్టుగా అనిపించి ముభావంగా, “కాదు… అయినా, మీకెందుకలా అనిపించింది?” అని అడిగింది.
“ఏం లేదండీ… ఏదో… అడగాలనిపించింది… అంటే—” అంటూ చప్పున ఆగిపోయాడు.
“మ్… ఏంటి?” కనుబొమలు ముడివేస్తూ అతని వైపు తల త్రిప్పి అడిగిందామె.
చిన్నగా గుటకేస్తూ — “అఁ… అదే… మీ ఇద్దరికీ వయసులో చాలా తేడా వుంది కదా… అలాగే అతనికి అంత పెద్ద కూతురు కూడా… అందుకే, మీరు తప్పక ఈ పెళ్ళి చేసుకున్నారేమోననీ—”
అంజలి కళ్ళు అతని కళ్ళతో కలిశాయి. ఒక్క క్షణం ఆమె అలా అతన్ని చూశాక తన చూపుల్ని టీవీ వైపు తిప్పేస్తూ—
“నా సంగతి వదిలేయండి… మీ సంసారం ఎలా సాగుతుంది.? శ్రీదేవి చాలా అందంగా వుంటుంది… మీరు బాగా లక్కీ!” అంది.
శంకర్ కావాలని ముఖాన్ని వేలాడేసుకుని, “అవుననుకోండీ… కానీ—” అంటూ నసిగాడు.
అంజలి అతని ముఖాన్ని చూసి, “ఏఁ… ఏమైంది?” అంటూ కళ్ళెగరేసింది.