ఈ కథ కేవలం ఊహించి రాసినదే … – భాగం 3

Posted on

ఎమ్మెల్యేలు సరే అని తల ఊపి వెళ్లిపోయారు..ఎమ్మెల్యేలు వెళ్ళబోతూ ఉంటే.రాజా అందరిని ఉద్దేశించి .”డబ్బులు ఎలాగో వచ్చేసాయి కదా అని..మళ్ళీ ఎవరన్నా మాట తప్పితే…ఒక్కోడి డబ్బా లో ఒక్కో బాంబు వుంది. డబ్బా ఓపెన్ చెయ్యగానే బూమ్ అని పేలుతుంది..పోతారు..నేను ప్రమాణస్వీకారం చేసినాకనే మీరు.ఆ డబ్బాలు ఓపెన్ చెయ్యడానికి అవకాశం ఇస్తా అన్నాడు”..ఎమ్మెల్యేలు “సరే బాబు..మేము మాట తప్పము” అని చెప్పారు..

రాజా “సరే వెళ్ళండి” అని చెప్పి..సలీం.. పక్కన వాడి మనుషుల వైపు చూసి..”ఇంకా మీరు కూడా వెళ్ళండి.”.అన్నాడు..సలీం “సరే సాబ్ మీరు బాగా ఖుషి చెయ్యండి” అని చెప్పి వెళ్ళిపోయాడు..

ఎమ్మెల్యేలు తన మనుషులు వెళ్ళగానే వాళ్ళని పంపేసి.. రాజా తన కార్ లో నుండి..సూట్ కేసు తీసుకుని లోపలకి వచ్చి..నేల మీద నగ్నం గా పడుకుని..ఆలోచిస్తున్న అనసూయ వైపు చూసి..”చూసావా..ఒక్కోడు డబ్బు మొహాన కొట్టగానే ఎలా వెళ్లిపోయాడో. నా స్టామినా సత్తా ఏంటో అడిగావు కదా చూపించా ఇంకా నువ్వే మిగిలావ్ ఆలోచించుకో” అన్నాడు..
అనసూయ మెల్లిగా లేచి.జుట్టు ముడి వేసుకుంటూ..ఇంకా ఆలోచించుకోవడానికి ఏం లేదు..”నాకు చాలా అవమానం గా వుంది. ఇన్నేళ్ల నా రాజకీయ అనుభవం లో ఇంత దారుణం దుర్మార్గం చూడలేదు ఇంకా నేను రాజకీయాల నుండి తప్పుకుంటా” అంది..

రాజా “హ హా అని నవ్వి ఇంత చిన్న విషయాన్ని అవమానం గా తీసుకోవడం నీ లాంటి..కత్తి లాంటి..చురుకైన..నాయకురాలికి.ఏం నప్పలేదు..నువ్వు మా మా పార్టీ కి కావాలి..పార్టీ లో రెండో స్థానం ఎప్పటికి నీదే అని సూటుకేసి ఓపెన్ చేసి..అందులో నుండి..వంటి నిండా పెట్టుకోవడానికి నగలు..ఖరీదైన చీర జాకెట్.లంగా..చూపించి..నీకు “నన్ను సపోర్ట్ చేసే ఉద్దేశం ఉంటే..రేపు మీటింగ్ కి ఇవి వేసుకుని రా… ఒకేవేళ సపోర్ట్ చెయ్యకపోయినా పర్లేదు..నిన్ను ఎప్పుడూ నా గుండెల్లో సీఎం గా చూసుకుంటా” అని .ఇంకా నేను వెళుతున్నా అని వెళ్ళబోయాడు..
రాజా వెళుతూ ఉంటే ఒక్కసారిగా వెనుక నుండి కసిగా హత్తుకుని.”.ఒరేయ్.ఇది దారుణం .ఇంతసేపు..నాలో ఎన్నేళ్ల నుండో దాచిపెట్టుకున్న కసి బయటకి తీసి గుల రేపి.ఇప్పుడు ఇలా నట్టేట వదిలేసి..వెళ్ళిపోతే ఎలా…చెప్పు ఇన్నాళ్లు నా వంటి మీద నేనే చేతులు వేసుకుని పిసుక్కుని పిసుక్కుని సగం సగం తృప్తి పడుతూ ఉంటే నువ్వొచ్చి..నాలో ఉన్న ఆడదాన్ని నాకు చూపించి..ఇలా వెళ్ళిపోతే ఎలా..ఏదోటి..చేసి.నాలో ఉన్న ఆడదాని గుల తీర్చు” అంది.రాజా వీపుకి సళ్ళని రుద్దేస్తూ.
రాజా ఒక్కసారిగా వెనక్కి తిరిగి అనసూయ సంకల్లో గుండా చెయ్యి పెట్టి వీపు నిమురుతూ.. వాటేసుకుని..సల్లకి ఛాతీని అదిమేస్తూ.. పెదాలని అందుకుని.. ఘాడం గా ముద్దు పెట్టి.. కళ్ళలోకి చూస్తూ. “ముందు నేను సీఎం ని అవ్వని..అప్పటి దాక అణిచి పెట్టుకో నీ గుల..రేపు చక్కగా ఆ నగలు చీర కట్టుకుని రా” అన్నాడు.
.
అనసూయ రాజా మొడ్డని లుంగీ మీద నలిపేస్తూ..”హ్మ్మ్ నా చీర నువ్వు నీ మొలకి కట్టుకున్నావ్ ఎలా కట్టుకుని వస్తా చెప్పు” అంది..గారం గా చూస్తూ.
అనసూయ వీపుని కసిగా తడిమేస్తూ మెడ వంపుల్లో ఘాటుగా ముద్దాడి..”అది నీ గుర్తుగా ఉంచుకుంటా..కొత్త చీర సూట్ కేసు లో వుంది కట్టుకో” అని సళ్ళని..తన చేతి వేళ్ళతో..మృదువుగా నిమిరి..”సరే వెళ్తా ఎక్కువ సేపు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు అసలే మన చుట్టూ వెయ్యి కెమెరాలు ఉంటాయి” అని అనసూయ విడిపించుకున్నాడు.
అనసూయ ఏం మాట్లాడకుండా మౌనం గా ఉండి మత్తు కళ్ళతో చూసి కన్ను కొట్టి సరే వెళ్ళు..”నీకు మాత్రం నేను ఇంకా మద్దతు ఇవ్వలేదు అని..కింద పడ్డ లంగా కట్టుకుంది..రాజా నవ్వి..”సరే చూస్తా ఎందుకు మద్దతు ఇవ్వవో” అని..ఓరగా చూసుకుంటూ వెళ్ళిపోయాడు..
అనసూయ లంగా ని సళ్ళ వరకు కట్టుకుని..సూట్ కేసు ని తీసుకుని..మేడ మీద ఉన్న తన గదిలోకి.వెళ్లి..మెత్తటి పరుపు మీద అడ్డం గా పడుకుని..ఆ సాయంత్రం నుండి జరిగిన పరిణామాలని నెమరేసుకుంటుంది.

బెడ్ మీద మత్తుగా దొర్లుతూ..వచ్చాడు..వినయంగా మాట్లాడతా..అన్నాడు. విదేయం గా తల ఊపాడు.కానీ లోపలకి వెళ్ళాక…వాడిలో కసి మొత్తం కుమ్మరించి పోసాడు.అలాంటి ఒక కొడుకు..నాకు వుండే పని ఛా అనుకుని..తన తన దేహం మీద రాజా ఎక్కడెక్కడ తాకాడో అక్కడ పదే పదే నొక్కుకుంటూ మొహం మీద నుండి మెడ దాక.. మెడ దగ్గర నుండి..సళ్ళ దాక తాపం తో నొక్కేసుకుని.తొడలని నడుముని నలుపుకుని..తన చేతి వేళ్ళని మెల్లిగా పూకు మీదకి తెచ్చుకుని.తన మధ్య వేలుని..పూకు లో పెట్ట్టుకుని. రాజా మొడ్డని తలుచుకుంటూ అదే పనిగా అహ్హ్ అహ్హ్ అని మూలుగుతూ. కెలుక్కుని… అహ్హ్ అని అరుస్తూ..ఒక్కసారిగా భళ్ళున కార్చుకుని .బెడ్ మీద ఒరిగి పడుకుని..పక్కన ఉన్న బాటిల్ లోని నీళ్లు మొత్తం గట గట తాగేసి ..పడుకుని మెల్లిగా నిద్రలోకి జారుకుంది

180111cookie-checkఈ కథ కేవలం ఊహించి రాసినదే … – భాగం 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *