పెళ్లి అయిన రెండు సంవత్సరాలలో ఎన్నెన్నో అనుభవాలు చూసి సరస లోకాలు ఇంచు మించు అనుభావించెసారు శ్రీధర్ అను ల జంట. ఇక శ్రీధర్ కి రోజు కొత్తదనం కావాలి అనిపిస్తోంది. రోజు ఇదే తంతా అన్నట్లు బోర్ కొట్టటం మొదలు పెట్టింది. భర్త లో వచ్చిన చిన్న మార్పులని అను గమనించక పోలేదు. కాని అదే సర్దుకుంటుంది లే అని ఊరుకోంది. కాని రోజు పక్క మీద ఏదో మొక్కుబడి తంతులాగా అవగోట్టటం తప్ప ఇది వరకటి ఉత్సాహం లేకపోయేటప్పటికి ఆమెకి కూడా ఇబ్బంది మొదలు అయ్యింది. ఇక లాభం లేదు అని భర్తను అడిగేసింది ఏమిటి నీ ఇబ్బంది అని. తను అదే చెప్పాడు బోర్ కొడుతోంది మన పడక గది జీవితం అని. తర్వాతి రోజు తను ఇంటికి వచ్చేటప్పటికి అను కేవలం బ్రా లో ఎదురు అయ్యేటప్పటికి వెంటనే మంచం మీదకి ఎక్కి ఆ ఆవేశం తగ్గాకే బయటకు వచ్చాడు. ఈ చిట్కా రెండు రోజులు పని చేసింది కాని తర్వాత మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది.
ఇలా కాదు అని ఒక సాయంత్రం పార్క్ కి వెళ్లి ఒక పక్కగా కూర్చొని నీ ఇబ్బంది సరిగ్గా చెప్పు అని అడిగింది అను. తను పెద్దగా బయట పడలేదు. అయిన అను ఆ రోజు వదల దలుచుకోలేదు. నీకు ఎలా కావాలి అంటే అలా ఉంటాను. మళ్ళీ మన రొమాంటిక్ జీవితం వెనక్కి రావాలి. ఏమి చెయ్యాలో చెప్పు అంది. ఏమి చెప్పినా చేస్తావా అని అడిగాడు శ్రీధర్. నీ కోసం మాత్రమె కాదు. మన ఇద్దరి కోసం కాబట్టి ఏది చెప్పినా చేస్తాను. నువ్వు మళ్ళీ ముందు లా ఉండటమే కావాలి. చెప్పు అంది. శ్రీధర్ చెప్పాడు. నాకు చిన్నప్పటి నుంచి ఒక పిచ్చి కోరిక. ఒకే సారి ఇద్దరు అమ్మాయిలతో గడపాలి అని. ఇప్పుడు పెళ్లి అయ్యాక నీతో ఉండగా ఆ కోరిక మర్చిపోయాను. కాని ఇప్పుడు మళ్ళీ బాగా గుర్తుకు వస్తోంది. ఒకే ఒక్క సారి ఇంకొక అమ్మాయితో మంచం పంచుకున్నావు అంటే లైఫ్ అంతా మన పడక గది త్రిల్ కి డోకా ఉండదు అన్నాడు. ఒక్క సారిగా షాక్ తిండి అను ఆ మాట విని. ఏంటి పిచ్చా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది.
ఆ తర్వాత రెండు రోజులు అస్సలు మాట్లాడలేదు అను. అనవసరం గా చెప్పానా అనుకున్నాడు శ్రీధర్. ఆ తర్వాత ఉండబట్టలేక తనే వెళ్లి నచ్చ చెపుదాం అని మొదలు పెట్టింది. ఇలాంటి కోరికలు ఎంత ఇబ్బంది కలిగిస్తాయో, ఒక సారి కొద్ది గంటలు త్రిల్ కోసం తర్వాత లైఫ్ అంతా ఎన్ని టెన్షన్లు వస్తాయో ఇలా ఎన్ని రకాలుగా చెప్పినా ఊ అన్నాడు తప్ప ఏమి మారలేదు శ్రీధర్. అను పరిస్థితి పెనం మీద నుండి పొయ్యి మీద పడ్డట్లు అయ్యింది. ఇంతకు ముందు రాత్రి మొక్కు బడి గా అయినా ఉండేది. ఇప్పుడు అది కూడా ఉండట్లేదు. ఒక సాయంత్రం ఆటోలో ఇంటికి వస్తు ఆలోచనల్లో ములిగిపోయింది. తనలో ఏమి తక్కువ అని శ్రీధర్ అలా ఆలోచిస్తున్నాడు.తను ప్రపంచ సుందరి కాకపోయినా ఒక మాదిరి అందగత్తే. అందం కంటే కూడా తనలో ఉన్న ఆకర్షణ ఇంకా ఎక్కువ. 5 6 ఎత్తు. కాస్త కష్టపడినా కూడా దానికి సరిగ్గా మేనేజ్ చేస్తున్న ఒంటి కొలతలు. తన వెనక జూనియర్ కాలేజీ నుండి మొదలు పెట్టి ఈ రోజు దాక పడ్డ రోమియోల లెక్కే లేదు. అలాంటి తను అన్నీ అర్పించుకుంటూ తనకి కావలిసినట్లు చేస్తున్నా ఇదేమి రోగం.ఇప్పటికి విషయం జరిగి 15 రోజులు అయ్యింది. ఈ నా అందం అడవి కాచిన వెన్నెల అయిపోతోండా. అది ఎలా ఉన్నా వొంట్లో రగిలే ఆ కోరికను ఎలా ఆపుకోవడం. ఇలా రక రకాలు ఆలోచిస్తుంటే ఇల్లు వచేసింది.
మెట్లు ఎక్కుతుంటే తల విదిలించి ఒక నిర్ణయానికి వచ్చింది అను. సాయంత్రం శ్రీధర్ ఇంటికి రాగానే చెప్పింది. ఒకే ఒక్క సారి ఎక్కడికయినా వెల్దాం. అక్కడ మనకి తెలియని అమ్మాయితో గడుపుదాం. కాని చివరికి “ఆ” ప్రవేశం మాత్రం నాతో మాత్రమే జరగాలి. ఈ కండిషన్స్ ఒప్పుకుంటే నీ కోసం సరే అని.వెంటనే ఎగిరి గంతేశాడు శ్రీధర్. ఇన్ని ఒప్పుకున్నావు గా చివరగా ఇంకొక సయం చెయ్యవా అన్నాడు. ఏమిటి అంది అను. నీ ఫ్రెండ్ దీప కత్తి లాగ ఉంటుంది. పైగా చూపులు కూడా కొంచం తేడాగా ఉంటాయి. తనను ఒప్పిస్తావా అని అడిగాడు. చెప్పు తెగుద్ది అంది అను. ఇంకా మళ్ళీ ఆ మాట ఎత్తలేదు శ్రీధర్. నా తంటాలేవో నేనే పడటాలే అని చెప్పి అనుని ఎత్తుకొని మంచం మీద పడేసాడు. ఆ సాయంత్రం అనుకి చాల రోజుల తర్వాత తాపం చల్లారింది
ఒక వారం గడిచింది. ఆ టాపిక్ మళ్ళీ రాకపోయేటప్పటికి ఊరికే అన్నాడేమో. పోనిలే ఆ ఐడియా వదిలేసి ఉంటాడు అని స్థిమిత పడింది అను. కాని శ్రీధర్ సీరియస్ గా తన ప్రయత్నాలు చేస్తున్నాడు అని తెలియదు తనకి. ఇప్పుడు అమ్మాయి ఎలా అని. ఒకే ఒక సారి దొరికిన అవకాసం. ఏదో దొరికిన అమ్మాయితో కాకుండా మంచి అనుభవం లా ఉండే అమ్మాయి మాత్రమే కావలి అని ప్రయత్నిస్తున్నాడు. దగ్గర స్నేహితులు ఎవరితోనూ చెప్పుకోలేడు.ఒకరు ఇద్దరు డబ్బులకి వచ్చే అమ్మాయిలను చూసాడు కాని వాళ్ళ పద్దతికాని వాళ్ళు కాని నచ్చలేదు. సో పెళ్లి అయినా కాకున్నా సంసారం పక్షపు అమ్మాయే కావలి అని వెతికాడు. ఇలా కొన్ని నెలలు గడిచినా తనకి కావలిసిన టైపు అమ్మాయి దొరకలేదు.
అలా నడుస్తుండగా ఒక సారి క్యాంపు కి వెళ్ళిన శ్రీధర్ కి ట్రైన్లో పక్క బెర్త్ లో ఒకతను కలిసాడు. ఎక్కడికి వెళ్తున్నారు ఇలాంటి మాటలు జరిగాక ట్రైన్ దిగి ఎవరి దారిన వాళ్ళు పోయారు. కాని సాయంత్రం హోటలో లాబీ లో అతనే మళ్ళీ కనపదేటప్పటికి శ్రీధర్ పలకరించాడు. తను కూడా ఒక్కడినే బోర్ కొట్టి చస్తున్నాను. కంపెనీ దొరికింది థాంక్స్ అన్నాడు ఇద్దరు బార్ లో దూరారు. అతను చాల సరదాగా మాట్లాడటం తో ఇద్దరు త్వరగా కలిసిపోయి జోక్స్ వేసుకుంటూ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. మాటల్లో తెలిసింది ఏంటంటే అతని పేరు రమేష్. శ్రీధర్ వాళ్ళ ఊరే కాని అవతలి వైపు ఉంటారు. ఇద్దరి కబుర్లలో అతని రొమాంటిక్ అడ్వెంచర్స్ ఇంకా సరదాగా జోక్స్ అన్నీ తనకు నచ్చినట్లే ఉండటం తో శ్రీధర్ చాల ఫ్రీ గ అయిపోయాడు అతని దగ్గర. 4 రోజుల తర్వాత ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయే రోజు వచ్చింది. మళ్ళీ బార్ లో దూరి రెండు పెగ్లు అయ్యాక శ్రీధర్ కి ఐడియా వచ్చింది. నా కోరికకి ఇతనే సయం చెయ్యగలడు. అంతగా నచ్చకపోతే మళ్ళీ ఎలాగో మొహం చూడం అని అనుకున్నాడు.ఇంకా ఆలస్యం ఎందుకులే అని తన కోరిక జరిగిన విషయం అంతా చెప్పేసాడు.
అది విన్న రమేష్ మొహం లో ఆనందం కనిపించింది. బ్రదర్ మనం ఇన్ని రోజులు చాల కలిసాయి అనుకున్నాం కాని ఇది కూడానా. నాకు కూడా సరిగా ఇదే కోరిక తోలుస్తోంది చాల రోజుల నుండి. కాని అవకాసం చిక్కక కాం గా ఉన్నాను. ఇప్పుడు నువ్వు కూడా జత కలిసావు. ఏదో ఒక ప్లాన్ ఆలోచిద్దాం అన్నాడు. ఆలోచనలో టైం వేస్ట్ వద్దు ఏదో ఒకటి తొందరగా చెయ్యి బ్రదర్ అన్నాడు శ్రీధర్. తల మీద చెయ్యి పెట్టుకొని 5 నిమిషాలు ఆలోచించాక ఒక ఐడియా వచ్చింది. కాని ఇక్కడ కాదు రేపు ఆదివారం పారడైస్ హోటల్ కి ఒక్కడివే రా. ఈ లోపు నా ఐడియా ఫలిస్తే అక్కడ చెప్తాను అన్నాడు. ఇంటికి వెళ్ళినా ఆ ఐడియా ఏంటో ఫలిస్తుందో లేదో అంటూ ఆదివారం కోసం ఎదురు చూసాడు శ్రీధర్.
ఆదివారం బ్రేక్ఫాస్ట్ అయ్యిన వెంటనే వెళ్ళిపోయి పారడైస్ లో కూర్చున్నాడు శ్రీధర్. దాదాపు ఒంటి గంట అయ్యాక లోపలి వస్తు కనిపించాడు రమేష్. వెంటనే వెళ్లి ఎలా ఉన్నావు భయ్యా అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అప్పుడు కనిపించింది అతని వెనక ఉన్న అందమైన అమ్మాయి. తనని చూస్తూ ఉంటె రమేష్ అన్నాడు. నా భార్య దీప. దీపా నా ఫ్రెండ్ శ్రీధర్ అని. హలో అని ఆమె ఇచ్చిన షేక్ హ్యాండ్ అందుకొనే టప్పటికి ఆమె వొంటి మీద నుండి వచ్చిన సువాసన శ్రీధర్ ని మత్తులో ముంచింది. ఎరుపు రంగు ప్లైన్ ట్రాన్స్పరెంట్ చీరలో అప్పుడే విరిస్న మల్లె మొగ్గలా అనిపించింది తను. ఇంకా భోజనానికి వెళ్దామ అన్న రమేష్ మాటతో ఈ లోకం లోకి వచ్చాడు శ్రీధర్.
భోజనం చేస్తున్న అంత సేపు ఆమె వైపు యధాలాపం గానో దొంగ చూపులో చూడకుండా ఉండలేకపోయాడు శ్రీధర్. ట్రాన్స్పరెంట్ చీరలో నుండి ఆమె ముదురు ఎరుపు జాకెట్టు స్పష్టం గా కనిపిస్తోంది.నిజానికి ఆ చీర ఎక్కువ దాచలేక ఆ జాకెట్టు షేప్ మొత్తం, హుక్ ఇంకా లోపల ఉన్న తెల్ల బ్రా అన్నీ కనుల విందు చేస్తున్నాయి తల వొంచుకొని తింటూ కళ్ళు పైకి పెట్టి ఆమ గుండె వైపే చూస్తున్న శ్రీధర్ కి.ఎలాగో భోజనం అయ్యింది అనిపించిన శ్రీధర్ ని కాస్త సిగరెట్ తాగి వద్హాం అంటూ తీసుకు వెళ్ళాడు రమేష్. అక్కడ చెప్పాడు. మొన్నే చెప్పాలి అనుకున్న కాని ముందు తనని అడగాలి అని ఆగాను. పైగా నువ్వు తనని చూసాక చెప్తేనే బాగుంటుంది అని ఇప్పుడు చెప్తున్నాను నా ప్లాన్. మీ ఆవిడ ఎలాగో ఆ ప్రవేశం తనలోకే జరగాలి అని షరతు విధించింది కదా. పైగా మన ఇద్దరికీ సంసార స్త్రీలే కావాలి. కాబట్టి నా ప్రపోసల్ ఏంటి అంటే నువ్వు అనుకున్నట్లు ముగ్గురే కాకుండా నలుగురం కలిసి ఒకే మంచం మీదకి వెళ్దాం. అన్నీ ఎంజాయ్ చేసి చివరికి ప్రవేశం మాత్రం ఎవరి పెళ్ళాం తో వాళ్ళు చేదాం. నీకు ఇద్దరు అమ్మాయిలతో చేసిన కోరిక తీరుతుంది, నాకు కూడా తీరుతుంది. ఇద్దరికీ సంసార పక్షమైనస్త్రీలే దొరుకుతారు. గుట్టుగా పని కానిచ్చి ఎవరి దారిన వాళ్ళు వెల్లిపోదాం. లైఫ్ లో మళ్ళీ ప్రాబ్లం రాదు అని అన్నాడు.
అది విన్న శ్రీధర్ ఒక్క సారిగా ఆలోచన లో పడ్డాడు. అను ని ఇంకొకడితో షేర్ చేసుకోవటం అంటే ఎందుకో ఇబ్బంది అనిపించింది. కాని అప్పటి దాక ఊరించి ఉద్రేకం రేపిన దీప గుర్తు వచ్చి వెంటనే ఆ ఆలోచన మారిపోయింది. లైఫ్ లో ఎలాగైనా ఆ అమ్మాయి అనుభవం పొందాలి. అయినా నన్ను షేర్ చేసుకోవటానికి అను ఒప్పుకుంది కదా. నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అనుకున్నాడు. ఇప్పుడు అనుని దీనికి ఎలా ఒప్పించటం? మీ ఆవిడా దీనికి ఒప్పుకుందా అని అడిగాడు. ఈజీ గా ఎందుకు ఒప్పుకుంటుంది. చాల కష్ట పది ఒప్పించాను. ఇప్పుడు ఒప్పుకుంది కాబట్టే అంత సెక్సి గా చీర కట్టుకొని వచ్చింది అన్నాడు. ఆమె సరీరాన్నే ఊహించుకుంటూ ఇంటికి వెళ్లి విషయం చెప్పాడు అనుకు. వెంటనే ఇంత ఎత్తున లేచింది.
వారం రోజుల మాటలు పడకలు బంద్ తర్వాత ఒక సాయంత్రం అను ఆలోచిస్తోంది. పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. అయినా తన ఆనందం కోసం ఇంకొక అమ్మాయిని రావటానికి ఒప్పుకున్నాను. ఇప్పుడు ఇంకొక అబ్బాయి అంటే నాకు కూడా త్రిల్ గా ఉంటుంది కదా. ఆయనకే ప్రాబ్లం లేనప్పుడు ఒక్క సారికి అయ్యింది అనిపిస్తే లైఫ్ లో ఒక మెమరీ అనుకోవచ్చు. ఎలాగో ప్రవేశం అక్కర్లేదు అంటున్నారు కదా అని ఆ సాయంత్రం తన అంగీకారం చెప్పింది. వెంటనే రమేష్ కి ఫోన్ చేసి సుభ వార్త చెప్పేసాడు శ్రీధర్. కట్ చేస్తే వారం రోజుల తర్వాత రమేష్ బుక్ చేసి ఉంచిన రిసార్ట్ లో తేలారు శ్రీధర్, అను.
పక్క పక్కనే cottage లు తీసుకున్నారు. డిన్నర్ ఆర్డర్ ఇచ్చి ఫ్రెష్ అయ్యి మీ కాటేజీ లో తిందామా అని అడిగాడు రమేష్. డిన్నర్ వచాక నలుగురు శ్రీధర్ వాళ్ళ కాటేజీ లో సెటిల్ అయ్యారు. వెరైటీ గా ఏమి చేస్తే బాగుంటుంది అన్నాడు రమేష్. తన టాలెంట్ అంటా ఉపయోగించి అలోచించి చెప్పాడు శ్రీధర్. టాప్ లెస్ డిన్నర్ చేస్తే ఎలా ఉంటుంది అని. వెంటనే ఆడ వాళ్ళు ఇద్దరు నో నో అన్నారు. రమేష్ నవ్వుతూ వాళ్ళ ఆవిడా భుజం మీద నిమురుతూ తర్వాత ఎలాగో చూడాల్సిందే కదా హనీ. ఇప్పటి నుంచి రొమాన్స్ పెరిగితే తర్వాత బిడియం తగ్గుతుంది అన్నాడు. కొంచం కన్విన్సు చేసాక ఆమె ఒప్పుకుంది. కాని అను కు గుండె వేగం గా కొట్టుకోవటం మొదలు పెట్టింది. రావటం అంటే వచ్చింది కాని ఇక్కడికి వచ్చాక చాల ఇబ్బందిగా అనిపిస్తోంది. పరాయి మగాడి ముందు టాప్ లెస్ అంటే భయం వేసేసింది. శ్రీధర్ అన్నాడు. ఆమే కూడా నీ లాంటి ఆమె కదా. కాని ఒప్పుకుంది చూడు. మనం బెట్టు చెయ్యటం బాగోదు అని అన్నాడు. ఇబ్బందిగానే ఒప్పుకుంది. కాని లైట్ ఆపెయ్యాలి అని చెప్పింది. అందరు ఒప్పుకున్నారు.
మగ వాళ్ళు ఇద్దరు వొంటి మీద టీ శిర్ట్లు విప్పెసారు. బ్లూ జీన్స్ వైట్ షర్టు లో వచ్చిన దీప నెమ్మదిగా షర్టు తీయటం మొదలు పెట్టింది అటు తిరిగి. ఆమె ఒక్కొక్క గుండీ తీస్తుంటే శ్రీధర్ గుండె వేగం పెరిగిపోతోంది. షర్టు అయిపోయాక బ్రా తో ఉన్న తన వంకే చూస్తున్న శ్రీధర్ తో అన్నాడు రమేష్. ఇప్పుడు అను గారు కూడా ప్రిపేర్ అయితే బాగుంటుంది అని. అను వైపు చూసాడు శ్రీధర్. ఏమి అనుకోకపోతే నేను రూమ్ లో తీసి వస్తాను అంది. అలాగే అన్నాడు రమేష్ వెంటనే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము. మీకు ఎలా కావాలంటే అలా అన్నాడు. వెంటనే పరుగెత్తి రూమ్ లో దూరింది అను. హమ్మయ్య అనుకొంది.
ఈ లోపు మీరు ఆ అడ్డు కూడా తీసేస్తే ఆనందిస్తాం కదా అన్నాడు శ్రీధర్ కొంటె నవ్వుతో దీపాని చూస్తూ. ఏమి చెయ్యను అన్నట్లు రమేష్ ను చూసింది ఆమె. రమేష్ లేచి ఆమె దగ్గరకు వెళ్లి బ్రా హుక్కు తీసి నెమ్మదిగా పక్కన పెట్టాడు బ్రాని. చేతులు రెండు భుజాల మీదకి క్రాస్ గ వేసుకొని నిల్చొన్న దీపను చూస్తుంటే శ్రీధర్ కి టెన్షన్ ఆగట్లేదు. ఆ ఫోస్ లో ఆమె వక్షోజాలను ఆ సన్నటి చేతులు కొద్దిగానే కప్పుతున్నాయి. అలానే వచ్చి ఎదురు కుర్చీలో కూర్చోండి దీప. మీ ఆవిడా ఇంకా రాలేదు అన్నాడు రమేష్. ఏమోయ్ వస్తున్నావా అన్న మాట వింది అను రూమ్ లో. చూడిదార్లో అద్దం ముందు నుంచొని ఏమి చెయ్యాల అని చూస్తున్న అను ఆ కేక విని ఇంకా లాభం లేదు అనుకోని ఒక్క సారిగా తన టాప్ తీసేసింది. అదే స్పీడ్ లో లోపలిది కూడా విప్పేసి అయినా ఈయన రోజు చూసేద కదా. ఈయన ఒక్కడే రూమ్ లో ఉన్నాడు అనుకుందాం అనుకోని అలానే బయటకు నడిచింది. కాని బయటకు రాగానే అప్రయత్నం గా ఆమె అర చేతులు వక్షోజాల మీదకు వెళ్ళిపోయాయి. అలా కేవలం చూడి ప్యాంటు తో చేతులు వాటికి అడ్డుపెట్టుకొని కాండిల్ వెలుగు లో నడిచి వస్తున్న అనుని చూసి రోజు చూసే శ్రీధర్ కే మతి పోయింది. రమేష్ అయితే నోరు తెరుచుకొని ఇంత అద్భుతమయిన ఫిగురా అన్నట్లు చూస్తున్నాడు. దీప కూడా పెళ్లి అయి ఇన్ని రోజులు అయినా ఇంత స్ట్రక్చర్ ఎలా మేనేజ్ చేస్తోంది. అసలు ఆ బంతులు షేప్ అవుట్ అవ్వకుండా ఎంత ఫిట్ గా ఉన్నాయి అని చూస్తోంది. అలాగే సిగ్గు పడుతూ వచ్చి కూర్చుంది అను.
మీరు ఏమి అనుకున్నా చెప్పాలి. నేను చూసిన అద్భుతమైన సౌందర్య రాసులలో అను గారు మొదట ఉంటారు అన్నాడు రమేష్. శ్రీధర్ కి అనుకి కుడా గర్వం గా అనిపించింది. ఇంత ఆకర్షనీయం అయిన మొహం, పెద్ద కళ్ళు, సన్నటి ముక్కు, ఇంత చక్కటి ఎత్తు ఆ ఎత్తుకి తగ్గట్లు ఫిగర్, ఈ వొంటి రంగు అన్నీ సూపర్బ్ అన్నాడు. అలా మాటల్లో పడ్డాక ఆడ వాళ్ళు ఇద్దరు కుదుట పడ్డారు. మగ వాళ్ళు ఇద్దరు ఎదుటి వాడి పెళ్లలనే చూస్తూ ఉండిపోయారు.ఇక వడ్డిద్ధామా అంది దీప. సరే అంటూ చేతులు వాటి మీద నుంచి తీసి గరిట అందుకుంది అను. దీప బంతులని అంగుళం అంగుళం ఆబగా చూస్తున్న శ్రీధర్ గమనించలేదు కాని రమేష్ మాత్రం కళ్ళు రెండితలు చేసుకొని అను గుండెలనే చూస్తుండిపోయాడు. ఒక్క మాట మిగిలిపోయింది ఇందాక. ఇప్పుడే చేతులు తీసారు కాబట్టి చెప్తున్నాను. అను గారి వొంట్లో ఇందాక చెప్పిన అందాలు అన్నీ ఒక ఎత్తు. ఈవిడ వక్షోజాలు మాత్రం అన్నిటికీ మించిన ఆస్తులు. మీరు చాల అద్రుష్ట వంతులు శ్రీధర్. ఆ షేప్ ఎంత పర్ఫెక్ట్. ఆవిడ ఒంటి స్ట్రక్చర్ కి వాటి సైజు ఎంత పర్ఫెక్ట్. రోజు ఎన్ని వందల మంది చాచిపోతుంటారో ఈవిడ అందాలను చూసి అన్నాడు. అను బుగ్గలు సిగ్గుతో ఎర్రగా అయిపోయాయి. వెంటనే మళ్ళీ గరిట వదిలేసి చేతులు వాటికి అడ్డం గా పెట్టుకుంది. అరెరే. మళ్ళీ అలా పెట్టుకుంటారు అంటే జన్మ లో నోరు ఎత్తాను అన్నాడు రమేష్. అందరు నవ్వేసారు. శ్రీధర్ మాత్రం భోజనం కంటే దీప అందాలు జుర్రుకోవటం తో గడిపేసాడు. అలా భోజనం అయ్యింది అనిపించారు.
అందరు పడక గది లోకి మారారు. అప్పటికే అరగంట పైగా పైన ఏమి లేకుండా ఉండటం, మగ వాళ్ళు మాట్లాడే చిలిపి మాటలు రొమాంటిక్ సంగతులతో అమ్మాయిలు కూడా ఫ్రీ అయ్యారు. ఇద్దరికీ ఇప్పుడు గుండెల పైన ఏమి లేదు అన్న సంకోచం పోయింది. రూమ్ లో మంచం మీద ఎక్స్ట్రా దుప్పటి వేస్తాను అంటూ శ్రీధర్ దుప్పటి తీసాడు. డ్రెస్సింగ్ టేబుల్ మీద అద్దం చూసి దీప దాని ముందుకు వెళ్లి అప్పటి దాక లూస్ గా ఉన్న జుట్టుని ముడి వెయ్యటం మొదలు పెట్టింది. అది చూసిన అను కూడా వదులు అయ్యిన తన జడ మాల్లీ అల్లుకోవటానికి అద్దం ముందు చేరింది. దుప్పటి వేస్తూ వాళ్ళ వైపు చూసిన శ్రీధర్ కి మతిపోయింది. టాప్ లెస్ గా అద్దం ముందు నుంచొని చేతులు రెండు ఎత్తి జుట్టు ముడి వేసుకుంటున్న దీప పక్కనే ఇంచు మించు అదే పోసిషన్ లో జడ అల్లుకుంటున్న అను. ఏమి ఈ సీన్ అనుకున్నాడు. అతనికి వెళ్లి దీప బంతులని అదే పోసిషన్ లో ముద్దు పెట్టుకోవాలి అనిపించింది. అప్పుడే బాగోదు అన్నట్లు ఆలోచించాడు. ఇంతలో రమేష్ ఏమి అనుకోకండి ఆగలేక పోతున్నాను అంటూ వెళ్లి ఇద్దరు అమ్మాయిలకు చేరిఒక ముద్దు పెట్టేసాడు. అంతే ఇక శ్రీధర్ కూడా వెళ్ళిపోయి ఆగండి అంటూ ఉన్నా వినకుండా దీపను మంచం మీద తోసి వొళ్ళు అంతా ముద్దు పెట్టుకో సాగాడు. నేనేమన్నా తక్కువా అన్నట్లు రమేష్ కూడా అను ని వొళ్ళు అంతా ముద్దులతో మున్చేసాడు.
శ్రీధర్ కి ఉత్సాహం ఆగట్లేదు. అనుకి కూడా ఈ అనుభవం చాల థ్రిల్లింగ్ గా ఉంది. రమేష్ పొగడ్తలు ఇప్పుడు అతని చేష్టలు మిగిలిన ముగ్గురు తన అందాలని పొగుడుతూ రాణి లాగ చూడటం తనకి బాగా నచ్చేసాయి. ఇంతలో రమేష్ అను గారు మీ పైజామా కూడా తీసేయ్యచు కదా అన్నాడు. ఏమి చెప్పాలో తెలియక భర్త వైపు చూసింది అను. తను కొద్ది సేపు అను వైపు చూసి తల ఊపి వెంటనే దీప జీన్స్ విప్పటం మొదలు పెట్టాడు. అది చూసిన రమేష్ అను పైజామా కూడా లాగేస్తుంటే అను అంది. ఇక్కటి వరకు సరే కాని లోపలిది మాత్రం తియ్యకూడదు అని. ఇక్కడి దాక వచ్చి ఇదేంటి ప్లీజ్ అన్నాడు రమేష్. లేదు. ఇది ముందే పెట్టిన కండిషన్. లేదంటే చెప్పండి ఆపెదాం అంది. సరేలే ఏదో ఒకటి అని ఊరుకున్నాడు. అలా చివరికి గదిలో అందరు కేవలం కింద డ్రాయర్ తో ఉండిపోయి కామ కేళి సాగించ సాగారు. ఒకరి మీద ఒకరు తంటాలు పడుతుండగా శ్రీధర్ సడన్ గా అన్నాడు. ఆగండి. మన కోరిక ఏమిటి చేస్తున్నది ఏమిటి. మనకు ఇద్దరు అమ్మాయిలతో గడపాలి అని కదా అని.
సరే. కరెక్టే అని రమేష్ ఒక పక్కగా పడుకొని తన పక్కన దీపాని పడుకోమన్నాడు. ఆ పక్కన శ్రీధర్ ఆ తర్వాత అను పడుకున్నారు వరసగా. శ్రీధర్ కి ఆనందం ఆగట్లేదు. అటు దీప ఇటు అను. ఇద్దరు సుందరాంగులు ఎత్తైన అందాలతో పూర్తి ఓపెన్ గా పక్కన పడుకుని ఉన్నారు. నెమ్మదిగా అనుని తన వైపు తిప్పుకొని బంతులు మొహానికి అద్దేలా పెట్టుకున్నాడు. వాటి మధ్యలో తల రాస్తో చెయ్యి ఆమె వీపుని నిమురుతూ దీప వైపు చూసి మీరు కూడా ఇటు తిరుగుతారా అన్నాడు. దీప నవ్వుతూ అదే పోసిషన్ లోకి శ్రీధర్ కుడి చెయ్యి మీదకి జరిగి తన బంతులని శ్రీధర్ మొహం మీదకు అద్దుతూ అతని జుట్టులో చేతులు పెట్టి రాయ సాగింది. శ్రీధర్ మొహం నాలుగు బంతుల మధ్య నలుగుతూ పూర్తిగా వెన్న లాంటి ఆ మెత్తటి వొత్తిడి ఆనందిస్తూ ఇంకో లోకం లోకి తీసుకుపోయింది.కొద్ది సేపు తర్వాత అమ్మాయిలు ఇద్దరు ఇదే సీన్ రమేష్ కి రిపీట్ చేసారు.డ్రాయర్ లో నుంచి ఆ సమయం లో శ్రీధర్ కి రమేష్ కి ఆగలేక సర్రున లేచిన ఎత్తుని చూసి అమ్మాయిలు ఇద్దరు నవ్వుకున్నారు. అను అప్పటి దాక వాళ్ళ ఆయనది తప్పఇంకొక మగతనాన్ని చూడలేదు.రమేష్ డ్రాయర్ లో నుంచి పొంగుతున్న దానిని చూసి ఎలా ఉంటుందో అని అనుకొంది. ఆ ప్రశ్నకి సమాధానం కొద్ది సేపట్లోనే దొరికింది.
ఇక ఆగలేము అని ఒక గంట తర్వాత నలుగురు డిసైడ్ అయిపోయారు. ఇక అసలు పని కానిద్దాం అని మొగుడు పెళ్ళాలు ఒక పక్కకి చేరి ఒంటి మీద మిగిలినా ఆ చిన్న ముక్క తీసేశారు. ఆ రహస్యం ఎలా ఉంటుందా అని నలుగురు మిగిలిన ముగ్గురి వాటిని ఆత్రం గా చూసేసారు. రమేష్ అన్నాడు. మనం ఈ అనుభవం పూర్తిగా ఆనందించాలి అంటే మన ఆడ వాళ్ళ సొగసులు వాళ్ళ ఎక్స్ప్రెషన్ లు ఇద్దరికీ బాగా కనిపించాలి. అంటే వాళ్ళు పైనే వుండాలి అని. అమ్మాయిలు ఇద్దరు వెంటనే ఒప్పుకున్నారు. ఇక రమేష్ పైన దీప, శ్రీధర్ పైన అను ఎక్కి తమ స్వారీ మొదలు పెట్టారు. అప్పటికే సిగ్గు పోయింది ఇద్దరికీ. అబ్బాయిలు ఇద్దరు పైన ఉన్న తన పెళ్ళాన్ని పక్కనే ఊగుతున్న అందాలల్తో స్వర్గం చూపిస్తున్న పక్క వాడి పెళ్ళాన్ని చూస్తూ పని కానిచ్చి అందరు స్వర్గం అంచులకి చేరి వాలిపోయారు.
ఒక గంట తర్వాత కాటేజీ హాల్ లో రమేష్ శ్రీధర్ లు చల్లటి బీర్ ముందు పెట్టుకొని జరిగిన అందమైన అనుభవాన్ని తలుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. దీప అప్పటికే తమ కాటేజీకి వెళ్ళిపోయింది ఫ్రెష్ అవుతాను అని. అను లోపల నిద్రలోకి జారుకున్నట్లు ఉంది. రెండు రౌండ్లు అయ్యాక రమేష్ ఎలా ఉంది బ్రదర్ అన్నాడు. శ్రీధర్ ఇంకా నేల మీదకు దిగలేదు. చాల బాగుంది అన్నయ్య. నీ దయ వల్ల నాకు ఎన్నాళ్ళ నుంచో ఊరించిన స్వర్గం దక్కింది అన్నాడు. రమేష్ అడిగాడు. దీప ఎలా ఉంది అని నవ్వుతూ. అడగాలా భయ్యా రస లోక రాణి. నువ్వు అదృష్ట వంతుడివి అన్నాడు. రమేష్ అదే నవ్వుతో అడిగాడు. ఒక్క మాట నిజం గా చెప్పు. మన పెళ్ళాలు ప్రవేశం కుదరదు అన్నారు కాబట్టి చెయ్యలేదు కాని అవకాసం వస్తే దీపాని పూర్తిగా చెయ్యాలని లేదా అన్నాడు. శ్రీధర్ ఏమి చెప్పాలో తెలియక ఎవరికి అయినా ఉంటుంది కదా రమేష్ అన్నాడు. అప్పుడు రమేష్ ఆవుని నిజం చెప్పావు. ఒక్కటి చెప్తాను. నువ్వు కావాలంటే వెళ్లి ప్రయత్నం చేసుకో దీప దగ్గర. నాకు అభ్యంతరం లేదు. నీ వల్ల నాకు ఈ రోజు బయట చూడటమే గగనం అనిపించే అందమైన స్త్రీ ఇంత ఓపెన్ గా ఇంత మంచి అనుభవం ఇచ్చింది మీ అను అన్నాడు. శ్రీధర్ కి అర్ధం కాలేదు. ఏంటయ్యా క్యూస్షన్ మార్క్ మొహం పెడతావు. నేను కాసేపు మందు కొడుతూ రిలాక్స్ అవుతాను. నీకు కావాలంటే నా కాటేజి కి పో. దీపాని ప్రసన్నం చేస్కో. కుదిరితే పని కానియ్యి. ఆ కిక్కు తో రేపు నాకు కూడా స్వర్గం చూపిస్తుంది దీప అన్నాడు. రమేష్ వెంటనే లేచి చక చక పక్క కాటేజికి వెళ్ళిపోయాడు.
రమేష్ నవ్వుతూ గడియ సరిగ్గా పెట్టి డైరెక్ట్ గా అను ఉన్న బెడ్ రూమ్ లో దూరాడు. సగం మగత నిద్రలో దుప్పటి కప్పుకున్న అను సౌండ్ విని కళ్ళు తెరిచి ఏమిటి అన్నట్లు చూసింది. మీ అయన దీప కలిసి ఇంకొక రస సామ్రాజ్య బ్రాంచ్ తెరిచారు. మా కాటేజీ లో అన్నీ కానిస్తూ బిజీ గా ఉన్నారు. నాకు బోర్ కొట్టి ఏమి చేస్తున్నావో చూద్దాం అని వచాను అన్నాడు. అను నమ్మక దుప్పటి చుట్టుకొనే హాల్ లోకి వెళ్లి చూసి శ్రీధర్ శ్రీధర్ అని పిలిచింది. ఇంకెక్కడి శ్రీధర్ దీప కౌగిల్లో ములిగి నీ పిలుపులు వినపడవు అన్నాడు. అనుకి ఉక్రోషం వచ్చింది. తన కోసం ఒప్పుకొని ఇంత చేసాక మళ్ళీ తను నిద్రలో వున్నప్పుడు మోసం చేస్తూ వెళ్ళిపోయాడు ఆ దీప వెనక అని. రమేష్ అన్నాడు. ఏమి భాధ పడకు అను. ఇది సహజమే ఆడ మగ అన్నాక. అయినా ఈ రోజు సినిమా స్టార్ ల కంటే ఇంత అందమైన నువ్వు నాకు దొరుకుతావు అని కలలో అయినా అనుకున్నాన. అలాంటిది నిన్ను బట్టలు లేకుండా చూసి నీ అందాలతో ఆడుకున్నాను అంటే జన్మలో కుదిరే పనా చెప్పు అంటూ ఆమె అందాన్ని పొగడటం మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఆమెలో వేడి పెంచి నెమ్మదిగా చెప్పాడు. మీ ఆయన మా ఆవిడతో చేస్తే తప్పు లేనప్పుడు. మనం కూడా ఇంత దాక చేసినా తప్పు లేనప్పుడు. ఇంకా ఆ ఒక్కటి కానిస్తే ఏమిటి అని. అసలే భర్త మీద ఉక్రోషం, తన అందాలని మెచ్చుకొంటూ రమేష్ పెంచిన వేడి లో ఉన్న అను, అలాగే ఇందాక చూసిన రమేష్ అంగాన్ని అనుభవిస్తే ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటి కలిసి వొంటి మీద దుప్పటి తీసేసింది. మంచం మీద రమేష్ విశాలమైన బాహువుల కింద తన కోమలమైన అందాలతో నగ్నం గా వోదిగిపోయింది. అప్పటి దాక భర్తకు మాత్రమే అని హద్దులు పెట్టుకున్న “ప్రవేశం” జరిగిపోయింది.
కట్ చేస్తే తర్వాత రోజు బ్రేక్ఫాస్ట్ దగ్గర ఇద్దరు అమ్మాయిలు తల స్నానం చేసి ఫ్రెష్ అయ్యి కబుర్లు చెప్పుకుంటున్నారు. అబ్బాయిలు ఇద్దరు సిగరెట్ కి వెళ్ళారు. ముందు రాత్రి దీప తనతో ఎంత బతిమిలాదిన్చుకుందో, నిద్ర అని కొద్ది సేపు వొళ్ళు నెప్పులు అని కొద్ది సేపు ఇష్టం లేదు అని కొద్ది సేపు విసిగించి చివరికి ఏమి జరగకుండా వెనక్కి ఎలా పంపెసిందో చెప్పుకున్నాడు శ్రీధర్. చెప్పటమే కాకుండా ఆ అందాన్ని ఒక్కడే “పూర్తిగా” అనుభవించలేకపోయానే అన్న భాధలో ఇంకొక సిగరెట్ కాల్చి పడేసాడు.
అమ్మాయిల దగ్గర దీప మాటల్లో అడిగింది అనును ఏ కంపెనీ మీది అని. కంపెనీ ఏంటి నేను ఉద్యోగం చెయ్యట్లేదు అని చెప్పింది అను. నవ్వుతు అయితే నువ్వు కూడా స్వంతం గా బిజినెస్ చేస్తున్నావు అన్న మాట. అయినా నీ అందానికి కంపెనీ కంటే స్వంతం గానే ఎక్కువ కిడుతుంది అంది. ఇప్పుడు ఇంకా కన్ఫ్యుస్ అయ్యిన అను బిజినెస్ ఏమిటి. ఏమిటి చెప్తోంది నువ్వు అంది. అంటే.నువ్వు నిజంగా అతడి పెళ్లానివా అంది. అవును. అదేం ప్రశ్న అంది అను.నిజమా అంటూ ఆశ్చర్యపోయిన దీప ఇంకా నువ్వు కుడా నా లానే వచ్చావు అనుకున్నాను అంది. అప్పటికే ఏదో అర్ధం అయ్యిన అను, అంటే నువ్వు రమేష్ గారి భార్యవి కావా అంది. నవ్వేసిన దీప అవును నిన్నటికే భార్యని. 25000 కి వచ్చిన ఒక్క రోజు భార్యని. నీ అందానికి సినిమా స్టార్ల కంటే అదిరిపోయే నీ పర్సనాలిటీ కి నీకు కనీసం యాభై వేల పైనే వస్తుంది అనుకున్నాను. ఏమి అనుకోకు. మాలో ఇంత అందమైన వాళ్ళు ఉంటారా అనుకున్నాను. ఇప్పుడు అర్ధం అయ్యింది అంది.
అప్పటికి పూర్తిగా అర్ధం అయ్యింది అనుకి. ఈ అమ్మాయిని భార్యగా పరిచయం చేసి శ్రీధర్ ని వెంగలప్పని చేసి నన్ను ఎంజాయ్ చేసాడు అతను అని. ఇంకోటి చెప్పు. నిన్న మా అయన నీతో మళ్ళీ గడిపిన దానికి ఎమన్నా డబ్బులు ఇచ్చారా ఎక్స్ట్రా అంది.పక్కున నవ్విన దీప అంది. ఏమి జరిగింది అని రాత్రి. రమేష్ చెప్పాడు. నీకు కావాలంటే వాడితో ఎదన్న చేసుకో. నేను ఎక్ష్త్రా గా డబ్బులు మాత్రం ఇవ్వను అని. ఏమి రాని దానికి ఎందుకు అని అతనిని అది ఇది చెప్పి ఆడించి వెనక్కి పంపేసాను అంది. అమ్మనీ అనుకొంది అను. అంటే ఈయన ఆఖరికి ఈమెతో కూడా ఏమి చెయ్యలేదు కాని వాడు మాత్రం నాతో అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాడు. ఒక్క సారిగా వాళ్ళ అయన మీద పాపం అని జాలి పుట్టుకు వచ్చింది.
ఆమె అలా ఆలోచనల్లో ఉండగా మగ వాళ్ళు ఇద్దరు వెనక్కి వచ్చారు. జరిగింది ఏమి తెలియని రమేష్ అన్నాడు. బాగా జరిగింది అంతా. కాకపోతే ఇది మన లైఫ్ ఎఫెక్ట్ చెయ్యకూడదు. కాబట్టి ఇంకా మనం మళ్ళీ లైఫ్ లో కాలవకూడదు. ఒకరిక్ ఒకరు ఏమి తెలియము ఇక నుండి అని. శ్రీధర్ అవును అవును అదే కరెక్ట్. మనం మళ్ళీ కలవద్దు అన్నాడు. అను వైపు తిరిగి కాని లైఫ్ లో మర్చిపోలేని అనుభవం కదా డార్లింగ్. ఇది మనకు రోజు ఇంకా త్రిల్ ఇస్తుంది అని. రమేష్ తో అన్నాడు. లైఫ్ లో అతి పెద్ద కోరిక తీరింది నీ వాళ్ళ. అందులోను ఇంత సంసారం పక్షం అయిన ఇంత అందమైన మీ ఆవిడని ఇలా ఎంజాయ్ చేసాను అంటే నమ్మలేకపోతున్నాను. ఇలా ఇలా ఏదో చెప్పసాగాడు రమేష్ తో. అను అతడిని అంత ఉత్సాహం గా చూస్తూ అనుకొంది. జరిగిన నిజాలు ఈయనకు తెలియకపోవడమే మంచిది అని. లేచి రెండు జంటలు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కాకుంటే అందరిలో బకరా అయ్యినది మాత్రం తన కోరికతో అందరినీ ఒప్పించి చివరికి ఏమి రాకుండానే భార్యని మాత్రం వాడికి సమర్పించేసిన శ్రీధరే. అయితే ఆ విషయం తెలియక అందరికంటే ఆనందంగా ఉన్నదీ కూడా అతనే. చివరికి అతనికి ఇది లాభమా నష్టమా?
లాభమా నష్టమా
Posted on70543cookie-checkలాభమా నష్టమా