ప్రమీల చెప్పిన కధ 11

Posted on

ఇక మిగిలిన మూడు రోజులు సుబ్బలక్ష్మి అత్తయ్య జుత్తుతోనే రవి సమయం అంతా గడిచింది. భవానీని తయారు చేసి పంపగానే రజనికి,అత్తయ్యకి,నాకు జుత్తులకి నూనె రాసి-నాకు స్నానం చేయించి. తల దువ్వి జడ వేసి-జడని ముడిగా చుట్టేసేవాడు. రజనికి వాలుకుర్చీలోనే తలదువ్వి జడ వేసేవాడు.

తను స్నానం చేసి వచ్చేసరికి -సుబ్బలక్ష్మి అత్తయ్య దువ్వెనలు తీసుకొని తయారుగా ఉండేది.ఒత్తెన పొడుగైన అత్త జుత్తుని పేలు లేకుండా చెయ్యడానికి మొదలెట్టేవాడు.ఆ మూడు రోజులు సుబ్బలక్ష్మి కి ఒక్క రాత్రి మాత్రమే జడ వేసేవాడు. రోజంతా విప్పిన జుత్తుతోనే ఉంఛేవాడు. భోజనానికి జుత్తుని ముడివేసి ఉంఛేవాడు. నాకు నేప్కిన్ పేంటీ మార్చాల్సిన సమయానికి-అత్తయ్య జుత్తుని అలాగే వదిలి-అలాగే ఉండు పిన్నీ – అనిచేప్పి నావిమార్చి -కాళ్ళు నడుము 20 నిమిషాలుపట్టి మళ్ళీ అత్తయ్య జుత్తు మీద పడేవాడు.

ఆ రోజు-సుబ్బలక్ష్మి తల ఎడం కుడి పక్కల-చేవుల దగ్గర పేల్ని కుక్కడము చేస్తూ-వెంట్రుకనుంచి పేని తీస్తూ ఉంటే-అత్తయ్య జుత్తు చెవులకు ఉన్న దుద్దులకు మాటి మాటికీ చిక్కుకొవడవము మొదలైంది.”అబ్బా సుబ్బులు, ఈ దుద్దులు తీయ్యచ్చు కదే , వాళ్ళ ముగ్గురికీ పేలు తీసినప్పుడు చెవులకి మెడలో ఏమీ ఉంచను ” అంటూ దుద్దులకి చిక్కుకున్న జుత్తుని తీసి సర్దాదు.నేను ” అవును అత్తయ్యా, రవి వెంట్రుక వెంట్రుకని విడదీసి పేలు తీస్తాడు.అందుకే ఏమీ లేకుంటే ఈద్దరికీ హాయి” అన్నాను. రవి అప్పుడు ఎడంచేతిని జుత్తులోకి వేనుక నుంచి దూర్చి తలమీద నొక్కి- తలని కొద్దిగా వంచి-చేవిపక్క మీద వెంట్రుకలని వేరుచేస్తూ- పేలు తీస్తున్నాడు . “రవీ అలాగైతే దుద్దులు గొలుసు తీసేసి పేలు చూడు”అంది.

రవి నవ్వుతూ పేనుని చేతిలో పెడుతూ “పిన్నీ నువ్వే అంటున్నావా నన్ను తీయమని ” అన్నాదు. “తియ్యవోయి మగడా, నీ చేతులు ఎక్కడ పడ్డా హాయిగా ఉంది.” అంది సుబ్బులు అత్తయ్య.రవి జుత్తులోంచి చెయ్యి తీసి-జుత్తుని పక్కకి తీసి రెండు దుద్దులు-జుత్తుని పైకెత్తి మెడలో గొలుసు తీసి నాకు అందించాదు .అలా సుబ్బులు అత్తయ్య రవికి దాసోహం అనడము మొదలైంది.

రవి రెండు చేతులని సుబ్బులు ఒత్తైన జుత్తులోకి వెనక నుంచి దూర్చి-రెండు బొటన వేళ్ళతో తలని వంచి తల వెనుక పరిగెడుతున్న పేలని వరసగా కుక్కుతున్నాడు. ఒత్తైన అత్తయ్య జుత్తులో రవి వేళ్ళు తిరుగాడుతూ పేలని పరిగెత్తిస్తున్నాయి. ” అక్కా ,బావ నిజంగా ఆడవాళ్ళ అవసరాలు తెలిసిన వాడే.” అంది రజని. ” రవి అక్కడ అత్తయ్యకి అలా పేలు తీస్తూనే- నా అవసరాలు సరిగ్గ టైంకి వచ్చి చేస్తున్నాడు.” అన్నా.రవి చేతులతో అత్తాయ తల మాసాజ్ చేస్తున్నాడు. రవి చేతులు సుబ్బులు నుదుతిని మాసాజ్ చేస్తున్నాయి రవి సుబ్బులు తలని తన గుండెల కి నొక్కి పెట్టి నుదుద్రు బుగ్గలు జుత్తు తో మాసాజ్ చేస్తున్నాడు.

రజని నోరెళ్ళబెట్టి ” అక్కా మా అత్తే ,ఇలా చేయించుకొంటోంది.”అంది. అలా మెడ కూడా మాసాజ్ చేసి-రెండు భుజాలు మాసజ్ చేస్తూ-వీపుమీదున్న జుత్తు మీదుగా వీపు నడుము మాసజ్ చేసి అప్పుడు జుత్తుని-జుత్తుని పిడికిటతో పట్టి -వంగి చెవిలో ” సుబ్బులూ బాగుందా ” అన్నాడు “అబ్బా స్వర్గం రా రవీ” అంది అత్తయ్య. అప్పటికి సుబ్బులుకి పేలు తీస్తూ 4 గంటలు అయ్యింది. తరవాత దువ్వెన తీసుకొని జుత్తుని దువ్వడము మొదలెట్టాడు. దువ్విన జుత్తుని లూజ్ గా ముడి వేసాడు. అప్పటికె సుబ్బులు పైట జారి ఉంది. రవి జాకెట్టులోంచి ఉబుకుతున్న భండారాన్ని చక్కగా చూశాడు. ఒళ్ళో ఉన్న పైటని తీసి వేస్తూ ” పిన్నీ బాగుందా”అన్నాడు రవి ముడిని వాసన చూస్తూ.

సుబ్బులు అత్తయ్య,ఎలాగా మిగిలిన రోజులు రవి చేత పేలు తీయించుకునే కార్యక్రమము కదా అని మళ్ళీ దుద్దులు పెట్టించుకోలేదు. మధ్యాహ్నం సుబ్బులు ముడి విప్పకుండా-పైట తీసి- పేలు కుక్కుతూ -“పిన్నీ ఇదే నీకు మొదటిసారి లా ఉంది మొగాడితో పేలు తీయించుకోవడము” అన్నాడు రవి. “అవునురా అంది రవి తలని పక్కకి వంచి-పేలు చూస్తూ ఉంటే .రవి పేలు తియ్యడానికి అనుకూలముగా-సుబ్బులు ని నడుము జబ్బలు పట్టుకొని తిప్పుకొన్నా పైట జారిపోయినా పట్టించుకోవటములేదు. రవి సుబ్బులు అత్తయ్య జుత్తులో పేలని సాయత్రము వరకు , చేతో తీస్తూ, దువ్వి తీస్తూ, మధ్యలో జుత్తుకి మాస్సజ్ చేస్తూ చేసాడు. రెండొ రోజు సాయంత్రానికి-అత్తయ్య చేయి మాటి మాటికీ జుత్తులోకి వెళ్ళడము లేదు అంటే పేలు తగ్గిపోయాయి అని అర్ధమయ్యింది తనకి.

అలా మూడో రోజు కూడా సుబ్బులు అత్తయ్య కి రోజంతా తల దువ్వుతూ పేలు తీస్తూ రవి-తనకి చెప్పినట్టే పేలు అన్నీ పోయేటట్టు చేసాడు. ఆ రోజు రాత్రి అత్తయ్యకి రవి తల దువ్వుతూ ఉంటే- ” అత్తయ్య మేము ప్రతీ శని ఆది వారాలు వస్తాము, రవికి చెప్పేను.మీకు ఆ రెండు రోజులూ తల దువ్వి పేలు తీస్తాడు. కావాలనుకొంటే తలంటు పోస్తాడు కూడా ” అంది. రవి ఒక్కో పాయని దువ్వుతూ జడ వేస్తూ ఉంటే-” మంచి మాట చెప్పేవు ప్రమీల, రవి చెప్పిన మట్తలు నాకు కూడా ఇప్పుడు బాగా వంటపట్టాయి.”అంది.జడ వేసిన తరవాత రవి అత్తయ్య చెవులకి దుద్దులు పెట్టి-మెడలో గొలుసు వేశాదు.

అలా రవి కి సుబ్బులు అత్తయ్య ఒత్తైన పొడుగాటి జుత్తుతో చక్కగా అన్ని పనులు చేసే అవకాసము వచ్చింది.