డ్రైవ్ చేస్తూనే, ఉదయ్ వెనక సీట్ నించి ఒక ప్లాస్టిక్ కవర్ అందుకున్నాడు. కవర్ మీద బొంబాయి లో ఒక ఫేమస్ దేజైనర్ పేరు వుంది.
“ఇది నీ కోసం కొన్నాను, ఇవ్వాళ రాత్రికి”.
“ప్లీజ్, కొనకుండా ఉండాల్సింది. నాక్కావాల్సిన బట్టలు నేను ప్యాక్ చేసుకున్నాను”.
ప్రియ కవర్ తెరిచి చూసింది. లోపల రెండు బాక్స్ లు వున్నాయి. పెద్ద బాక్స్ లో ఒక బ్లాక్ సేక్విన్ డ్రెస్ అందంగా మెరిసి పోతోంది. నాజూకు గా, చాలా స్టైలిష్ గా వుంది. చాల ఖరీదు వుండి వుంటుంది. ప్రియ డ్రెస్ మడత తీసే చూసింది. స్లీవ్ లెస్, షోల్డర్ లెస్ డ్రెస్ అది.
“ఇది ట్యూబ్ డ్రెస్!!!” అంది ప్రియ, ఆశ్చర్య పోతూ..
“ఈ డ్రెస్ లో నువ్వు ఎలా వుంటావో తలుచుకుంటే నా ప్యాంటు లో టెంట్ తయారవుతోంది. డ్రెస్ పర్లేదు కదా? ”
“డ్రెస్ చాలా బావుంది. ఈ మధ్య కాలం లో ఇలాంటి.. ఇంత ఓపెన్ డ్రెస్.. నేను ఎప్పడూ వేసుకోలేదు. పైగా, ఈ డ్రెస్ తో గూట్లే ముందు.. వాడి చూపులు ఎలా వుంటాయో నీకు తెలుసు.”
“గూట్లే గాడి సంగతి పట్టించుకోకు. వాడిని చొంగలు కార్చుకోనీ.. వాదు నిన్ను చూసి ఇంకా చిత్ర హింస పడాలి. వాడికి డ్రెస్ తో పని లేదు. నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా వాడు నిన్ను ఆబగా చూస్తాడు.”
“నీ ఇష్టం, మరీ అంత కంఫోర్ట్ లేక పోతే వేసుకోక పోయినా నేనేమి అనుకోను.” అన్నాడు ఉదయ్.
“సరే, హోటల్ కి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాను”.