“ఒకే..” అంటూ ప్రియ రూం లోంచి లాబీ లోకి వచ్చి కూర్చుంది. ఫైనాన్స్ వాళ్ళ కి ఫోన్ లేదు, ఏమి లేదు. మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఇంటర్నెట్ న్యూస్ చదువుతూ కూర్చుంది. ఇరవై నిమిషాల తర్వాత రిసెప్షనిస్ట్ ప్రియ ని లోపలి వెళ్ళమని పిలిచింది.
“ఫైనాన్స్ వాళ్ళు నంబర్స్ మీద వర్క్ చేస్తున్నారు, ఉదయ్”
“సరే, అవన్నీ నువ్వే చూసుకో, సరేనా?”
“మీ కాన్ఫిగరేషన్ బానే వుంది. మాకు తప్పకుండా పనికొస్తుంది.” అన్నాడు గూట్లే.
“చూసి నేర్చుకో, సేల్స్ అంటే ఇలా చెయ్యాలి” ఉదయ్ ప్రియ వైపు ఒక చూపు విసిరాడు.
“నేనీ ప్రోపోసల్ ని మా కంట్రీ లెవెల్ ఎక్సిక్యుటివ్ లకి చూపించాలి. ఇంకా మా ఆసియా-పసిఫిక్ బూసులకి.”
“వాళ్ళందరినీ మన ప్రోపోసల్ చాలా ఇంప్రెస్ చేస్తుంది అంటున్నారు గుట్లేజి.” అన్నాడు ఉదయ్.
“ఈ వీకెండ్ ఖండాలా లో మా కార్పోరేట్ లీడర్ షిప్ కాన్ఫరెన్స్ వుంది.” అన్నాడు గూట్లే నా వైపు ఓ బ్రోచర్ తోస్తూ. “నాతొ బాటు మా బిగ్ బాసులంతా వుంటారు. మా CEO కూడా రావచ్చు.”
“మీరిద్దరూ ఖండాలా వచ్చి అందర్నీ కలవచ్చు కదా ? డైరెక్ట్ గా మీ నించే వింటే, ఇకా స్పీడ్ గా డీల్ క్లోజ్ చెయ్యచ్చు. ”
“ఈ వీకెండా.. ” నీలూ బర్త్ డే పార్టీ వుంది. “నాకు కుదరక పోవచ్చు…” అంటూ ప్రియ నీళ్ళు నమిలింది.
“అన్ని ప్రోగ్రాంలూ కాన్సల్ చెయ్యి” ఉదయ్ గర్జించాడు.
“ఒకే..” అంది ప్రియ నెమ్మదిగా.
“ఇది చాల ఫన్ ఈవెంట్. చాలా పెద్ద పెద్ద వాళ్ళు వొస్తున్నారు, పెద్ద స్పీచ్ లు వుంటాయి, ఎంటర్ టైన్మెంట్ కూడా వుంటుంది. రిసార్ట్ కూడా చాల పోష్ గా వుంటుంది. మీరు శుక్రవారం సాయంత్రానికల్లా అక్కడికి రండి. మనం కలిసి డిన్నర్ చేద్దాం. శనివారం కాన్ఫరెన్స్. మిమ్మల్ని అందరికీ పరిచయం చేస్తాను.”
“గ్రేట్ ఐడియా గుట్లేజీ” అంటూ ఉదయ్ చైర్ లోంచి లేచి చెయ్యి కలిపాడు. “ప్రియా, కారు బుక్ చెయ్యటం మర్చిపోకు”.
కారెక్కాక ఉదయ్ “సారీ ప్రియా.. ఖండాలా విషయం… నువ్వు రాగలవా?”
“శనివారం సాయంత్రం నీలూ బర్త్ డే పార్టీ వుంది. అప్పటికి మనం రాగలిగితే పర్వాలేదు.”
“గ్రేట్..” అంటూ ఉదయ్ కార్ పోనిచ్చాడు.
ఇరవై నిముషాల్లో ఫిలిం సిటీ దరి దాపుల్లోకి రాంగానే, మేము ఇంతకు ముందు ఆగిన ప్లేస్ కి తీసుకెళ్ళి ఇంజిన్ ఆఫ్ చేసాడు. మాటలతో పని లేనట్టు వాళ్ళిద్దరి పెదాలూ వాటంతటవే కలుసుకున్నాయి. ప్రియ తన చేతిని ఉదయ్ షర్టు లోకి పోనిచ్చి తన చాతీ మీద నెమ్మది గా రాసింది. ఉదయ్ చేతులు ప్రియ గుండెల్ని నలిపెస్తున్నాయి.
“ఖండాలా వీకెండ్ తలుచుకుంటే నాకు చాల ఎక్సైటింగ్ గా వుంది” అన్నాడు ఉదయ్ ముద్దుల మధ్య లో.
“నాక్కూడా” ఇంటికి దూరం గా ఉదయ్ తో గడపటానికి ఇది మంచి అవకాశం. ప్రియ కి ఒవ్యులేషన్ రోజులు కూడా.. పెర్ఫెక్ట్…
“ప్రియా..”
“ఎస్..”
“ఐ యాం ఇన్ లవ్ విత్ యు” ప్రియ ని ముద్దు పెట్టుకోవటం, గుండెల్ని నలిపెయ్యటం ఆపకుండా అన్నాడు ఉదయ్.
ప్రియ ఒక్కసారి స్తంభించింది. ఈ లవ్ ఎక్కడినించి వచ్చింది సడన్ గా?
“ఐ రియల్లీ లవ్ యు ప్రియా…”
“ఒకే..”
ఏమనుకున్నాడో, ఉదయ్ వెనక్కి తగ్గాడు.
“సారీ, నేను అనకుండా వుండాల్సింది..”
“ఇట్స్ ఓకే…” ప్రియకేం మాట్లాడాలో తెలీలేదు.
“నన్ను పట్టించుకోకేం.. పద బయల్దేరదాం”
“లవ్వా? లవ్వేంటి? ” అంది నీలూ ప్రియ వైపు వింత గా చూస్తూ.
“చాలా సిన్సియర్ గా చెప్పాడే..”
“లవ్వు లేదు గివ్వు లేదు.. సేల్స్ డీల్ అయ్యే లోపల నువ్వేమి మళ్ళీ ప్రాబ్లం తేకుండా, అంతే..”
“లేదే, నీలూ, వాడు నిజమే చెబుతున్నాదనిపించింది”
“ఐతే? శరత్ ని వోదిలేస్తావా?”
“లేదు… లేదు…”
“నే చెప్పేది సావధానం గా విను.. ఈ ఖండాలా ట్రిప్ నీకో మంచి అవకాశం. ఉదయ్ తో పడుకో. అవసరమైతే శనివారం రాత్రి కూడా అక్కడే వుండు. నా బర్త్ డే పార్టీ అంత ఇంపార్టెంట్ కాదు. వాడి సీమన్ నీలో బాగా డిపాజిట్ అయ్యేలా చూసుకో. వాడుకుని వదిలెయ్యటం వరకే..”
“సరే గానీ, నేను అడిగింది తెచ్చావా నీలూ?”
నీలూ బాగ్ తెరిచి ఒక ఫోల్డర్ ప్రియ వైపు తోసింది.
“పెద్ద కష్టమేమీ కాలేదు. నేను HR లో వుండటం నీ అదృష్టం. రిపోర్ట్ లన్నీ చూసాను. పెద్ద వర్రీ అవ్వాల్సింది ఏమీ లేదు. అప్పుడప్పుడూ కొంచం low bp… అంతే.”
ఉదయ్ కంపెనీ లో జాయిన్ అయినప్పుడు చేయించుకున్న మెడికల్ రిపోర్ట్ ఫైల్ అది. ప్రియ ఫైల్ అంతా చదివి “HIV గానీ STDs గానీ లేవు. అది ముఖ్యం.”
“అవును ఫామిలీ హిస్టరీ లో BPలు, Heart attack లేవు. మంచి జీన్స్ అన్నట్టే.”