నువ్వు తనని ఎంత ప్రేమిస్తున్నవో
తను నీన్ను ఎంతగా కొరుకుంటూందో నేను తనకి ఇచ్చిన గిఫ్ట్ నీకు ఇచ్చిదంటేనే తను నిన్ను ఎంతా ఇష్టపడుతుందో అర్దం చేసుకోగలను
కానీ కానీ నా భార్య లేకుండా నేను బ్రతకలేను బ్రతకలేను బ్రతకలేను అంటూ ఏడుస్తూ ఉంటే
ఆమె వెళ్లి అతన్ని హత్తుకొని మీరంటే నాకు ప్రాణం అండి ప్రాణం అంటూ ఆమె భర్త ను ఓదారుస్తు ఉంది
ఆమె భర్త నాకు తెలుసు నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టం అని అంటూ ఉంటే
ఆమె ప్రియుడు మీరే చెప్పండి సార్ ఏం చేయమంటే అది చేస్త
ఆమె భర్త,, ఏ సుఖము ఇవ్వలేని భర్తగా నా భార్యను జీవితాంతం కష్ట పెట్టలేను
అలా అని నా భార్య ను నీతో పంపను లేను
దినికి ఒక్కటే మార్గం నీకు నా భార్య కావాలి నాకు నా భార్య కావాలి తనకు మనిద్దరమూ కావాలి జీవితాంతం మన ముగ్గురం కలిసి ఎందుకు ఉండకూడదు అన్నాడు
దెబ్బకు ప్రియుడు భార్య షాక్ అయ్యి ఆమె భర్త వంక చూస్తూ ఉన్నారు
ఇంతసేపు ఆ హీరోయిన్ తన స్నేహితులకి తన గతాన్ని చేబుతూ ఉంది
ఆమె స్నేహితులు ఆశ్చర్యపోతూ అంటే మీరు ముగ్గురూ కలిసే ఉంటున్నారా అని అడుగుతారు ఆశ్చర్య పోతూ
దానికి ఆమె అవును మేము ముగ్గురం కలిసి ఒకే ఇంట్లో కాపురం చేస్తున్నాం అంటుంది
తప్పు చేశానో తప్పకే చేశానో కానీ ఇప్పుడు హాయిగా ఉన్నాం అంటూ ఉంటే
తప్పేమీ లేదు తప్పు పట్టాల్సిన నీ భర్త నిన్నుఅర్థం చేసుకుని నీకు సుఖాన్ని ఇస్తుంటే నువ్వు ఎవరి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అంటారు
ఆమె స్నేహితులు ఆమెని చేసిన పనిని సమర్థిస్తూ