నాకు అర్థం అయ్యింది… వెంటనే తన పక్కనుండి పైకి లేచాను… నేను చేసిన తప్పేంటో నాకు ఇప్పుడు తెలుస్తుంది.. చిన్న కోరిక పేరుతో తనని నా పక్కలోకి పిలిచాను… పొద్దున్నుండి చేసినదంతా నటన… కాబట్టి మధురిమ సులభంగా చేయగలిగింది… ఇప్పుడు మంచం మీద ఎలా నటించగలదు… మధురిమకి ప్రసాద్ అన్నయ్య అంటే ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు… అలాంటిది ఈ పని ఎలా చేయగలదు…
నేను ఎంత తప్పు చేసానో నాకు ఇప్పుడు బాగా అర్థం అయ్యింది…
వెంటనే మధురిమ కాళ్ళు పట్టుకున్నాను..
“ ఐ యాం సారీ …మధురిమా ….
నేను కోరకూడని కోరిక నిన్ను కోరాను… నిన్ను చాలా బాధ పెట్టాను… ఈ ఒక్కసారికీ నన్ను క్షమించు… మా అమ్మ మీద ఒట్టేసి చెబుతున్నా ఇక మీదట నిన్నెప్పుడూ ఇబ్బంది పెట్టను… I am really sorry… please forgive me” అని చెప్పి బయటకు వచ్చేసాను… వస్తుంటే ఏడుస్తున్న మధురిమ వెక్కిళ్ళు వినబడుతున్నాయి… సోఫాలో పడుకున్నాక చాలా సేపటి వరకు మధురిమ వెక్కిళ్ళు వినిపించాయి… ఎప్పుడు నిద్రపోయానో తెలియదు…
పొద్దున లేచే సరికి మధురిమ కిచెన్ లో ఉంది… నేను లేవడం చూసి స్నానం చేసి “రా రాజేష్ టిఫిన్ రెడి గా ఉంది” అంది… నాకు ఆశ్చర్యమేసింది… ఒక రెండు మూడు రోజులు ఆమె ముందు తిరగడం మాట్లాడడం ఇబ్బందిగా అనిపించింది నాకు… కానీ మధురిమ మాత్రం ఏమీ జరగనట్టే ప్రవర్తించింది… వారం రోజుల్లో మేమిద్దరమూ మళ్లీ మాములు ఫ్రెండ్స్ లా అయిపోయాం… తేడా అల్లా ఒకటే ఇప్పుడు రాత్రుళ్ళు పడుకునేప్పుడు మధురిమ నన్ను ఇబ్బంది పెట్టడం లేదు.
సూపర్