అదే ఎందుకు ఎవరినైనా ప్రేమించవ 3

Posted on

అయిన నేను నీకు propose చేద్దాం అని వచ్చా కానీ నువ్వే చెప్పావ్ సత్య కానీ ఏను నిన్ను చూసినప్పుడు నచేశావ్ నీ పక్కన ఉన్నప్పుడు చాలా కంఫర్ట్ గా ఉండేదాన్ని ఆ రోజు కూడా ఇంటికి రావడానికి నేనె నిన్ను అడుగుదాం అనుకున్న అందుకే అంత మియోడీ గా ఉన్న కానీ నువ్వే ఆడిగేసావ్ అలా జరిగింది

అభి ఈ రాత్రి మొత్తం అలా మాట్లాడుకుందాం ఏమంటావ్

నాకు కూడా అలా నే అనిపిస్తుంది సత్య

ohh అభి నీకు ఒక్క గిఫ్ట్ ఉంది అవునా ఏంటి అది

ఇదిగో ఖ్ని ఒక గిఫ్ట్ pack అది లవ్ షేప్ లో పింక్ కలర్ లో ఉంది

అది ఓపెన్ చేయగానే ఒక necklace ఉంది అది చూసి చాలా surprise అయింది

అభి నువ్వు అమ్మ ఒక్క సారి షాపింగ్ లో కలిసారాంత కదా అప్పుడు నువ్వు ఈ necklace చూడడం గమనించిందంట అందుకే నేను బయల్లీదేరేటప్పుడే అమ్మ తన కోడలికి ఈ neckalace ఇచ్చి propose చేయమని చెప్పింది

మీ అమ్మ ok మరి మీ నాన్న గారు ఒప్పుకుంటారా మన పెళ్లి కి నీకు తెలుసా మా నాన్న ఇక్కడికి రాక ముందే చెప్పారు తనకి ఇస్తామని మన విషయం ఆయనకు 4 years back ఏ తెల్సు అంట ఆయన నే best of luck చెప్పి పంపించాడు

అలారం మోగింది 12 అయింది అని

హే 12 అయింది అభి happy birthday అభి

థాంక్యూ సత్య

ఏంటి thankyou ఇంకా చాలా ఉంది బయటకు రా అని పిలుచుకొని వెళ్ళాడు సత్య

అలా వల్ల నన్న వేళ్ళగానే ఈ వ్8సహాయం చెప్పడానికి సత్య దగ్గరికి వెల్లలనుకుంది అలాగే సత్య కి ప్రొపొసె చెయ్యలనుకుంది వెంటనే నీలేమ కి కాల్ చేసింది తను propose చేయాలనుకున్న విషయం చెప్పింది కానీ తన మీద ఒపీనియన్ చెడిపోతుందేమో అని doubt చెప్పింది అప్పుడు నీలిమా ఇలా చెప్పింది

నాకు కావాల్సింది కూడా అదే అభి అస్సలు ఇంజరిగిందంటే మన final year లో campus placements అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు నచ్చిన అమ్మాయిలను favours అడుగుతున్నారు అనితెల్సింది ఆడినిజమేనని తెల్సింది అలాంటివి నీకు ఎదురవ్వకూడదు అని అప్పటికి అప్పుడు వల్ల నాన్న తో మాట్లాడి మన బ్యాచ్ మొత్తానికి ఆఫర్ లెటర్స్ ఇచ్చాడు ఇప్పుడు మాకు ఈ జాబ్స్ ఉన్నాయంటే నువ్వే కారణం
ఇంకా నీకు ఈ విషయం తెలియకూడదు అని నా దగ్గర ప్రీమిస్ తీసుకున్నాడు వాడు నిన్న ఎం జరగకూడదని అనుకున్నాడో అదే జరిగింది అందుకే అలా రియాక్ట్ అయ్యాడు office లో నువ్వు చూసే ఉంటావు

థాంక్స్ నీలిమ నువ్వు ఈ విషయం చెప్పుకుంటే తల పగిలిపోయేది ఒక వారం నుండి ఈ ఉషయమే ఆలోచిస్తున్న అంటే తను మా ఊరు వస్తాను అన్నపటినుంది thanks so much

అలా సంతోషంగా సత్య దగ్గరికి వెళ్ళింది

సత్య అనుకుంటూ వల్ల నాన్న మాట్లాడింది మొత్తం చెప్పింది

నాకు తెల్సు అభి

అంటే మా నాన్న తో నువ్వే మాట్లాడవా

ఆవును నీ ప్రాబ్లెమ్ ఏంటో మీ నాన్న కి చెప్పలేక నా హెల్ప్ ఆడిగావ్ అలానే future లో కూడా ఇలాంటి అవసరం రాకూడదని ఇలా చేసాను

థాంక్స్ సత్య అని hug ఇచ్చింది సత్య కి

ఎలా propose చెయ్యాలని భయపడుతున్న సత్య కి ఈ hug చాలా ధైర్యం ఇంకా ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళింది అలా వెళ్లిపోతున్నా అభి ని చూస్తూ

అభి అని పిలిచాడు సత్య

haa చెప్పు సత్య

నా మీద నీ opinion ఏంటి అభి

అభి మనసులో నేను propose చేద్దాం థానే నాకు propose చేసే లాగున్నదే నాకు మంచి జరిగింది
అంటే నీకేంటీ సత్య , సత్య groop కాబోయే ceo అండ్ నీ చేతిలో ఒక 21 కంపెనీస్ ఉన్నాయి అలాగే చాలా మంచోడివి అలాగే మంచి ఫామిలీ, aunty అయితే సో sweet అండ్ తనకు ఏమాత్రం ఇబ్బంది పెట్టని కోడలు రావాలని కోరుకుంటున్న

అప్పుడు మంచి సమయం ఇదే అని మరి నువ్వే ఎందుకు కాకూడదు

what సత్య

నువ్వు వినండి correct ఏ అభి అని మోకాలు మీద ఉండి నేను నిన్ను ప్రేమిస్తున్న అభి I LOVE YOU అభి అని ఒక ఉంగరం చూపించాడు

అది వినగానే అభి అటువైపుకు తిరుగి excitement అండ్ ఆనందం తో 2 కన్నీటి బొట్లు రాలాయి కళ్ళు తుడుచుకుని సత్య వైపుకి తిరిగింది

ఈ విషయం చెప్పడానికి 6 ఏళ్ళు పెట్టిందా అని తన వేలు చూపించింది వెంటనె రింగ్ తొడిగాడు వెంటనే అభి ని hug చేసుకున్నాడు

అభి కూడా తనని హూగ్ చేసుకొని ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అని అడిగింది

నాకు చెప్పాలని ధైర్యం వచ్చినప్పుడు నిన్ను అనుకోని suituations లో కంపెనీ లి place చేయవలసి వచింది అప్పుడు propose చేస్తే నీకు జాబ్ ఇచ్చింది ఇందుకేమో అని ఆలోచిస్తావ్ అని చెప్పలేదు

అయినా నాకొసమే కదా 20 మందికి జాబ్ ఇచ్చింది

అవును అనుకో , అయిన నీకు ఎలా తెలుసు నీలిమ చెప్పింది

అయిన నేను నీకు propose చేద్దాం అని వచ్చా కానీ నువ్వే చెప్పావ్ సత్య కానీ ఏను నిన్ను చూసినప్పుడు నచేశావ్ నీ పక్కన ఉన్నప్పుడు చాలా కంఫర్ట్ గా ఉండేదాన్ని ఆ రోజు కూడా ఇంటికి రావడానికి నేనె నిన్ను అడుగుదాం అనుకున్న అందుకే అంత మియోడీ గా ఉన్న కానీ నువ్వే ఆడిగేసావ్ అలా జరిగింది

అభి ఈ రాత్రి మొత్తం అలా మాట్లాడుకుందాం ఏమంటావ్

నాకు కూడా అలా నే అనిపిస్తుంది సత్య

ohh అభి నీకు ఒక్క గిఫ్ట్ ఉంది అవునా ఏంటి అది

ఇదిగో ఖ్ని ఒక గిఫ్ట్ pack అది లవ్ షేప్ లో పింక్ కలర్ లో ఉంది

అది ఓపెన్ చేయగానే ఒక necklace ఉంది అది చూసి చాలా surprise అయింది

అభి నువ్వు అమ్మ ఒక్క సారి షాపింగ్ లో కలిసారాంత కదా అప్పుడు నువ్వు ఈ necklace చూడడం గమనించిందంట అందుకే నేను బయల్లీదేరేటప్పుడే అమ్మ తన కోడలికి ఈ neckalace ఇచ్చి propose చేయమని చెప్పింది

మీ అమ్మ ok మరి మీ నాన్న గారు ఒప్పుకుంటారా మన పెళ్లి కి నీకు తెలుసా మా నాన్న ఇక్కడికి రాక ముందే చెప్పారు తనకి ఇస్తామని మన విషయం ఆయనకు 4 years back ఏ తెల్సు అంట ఆయన నే best of luck చెప్పి పంపించాడు

అలారం మోగింది 12 అయింది అని

హే 12 అయింది అభి happy birthday అభి

థాంక్యూ సత్య

ఏంటి thankyou ఇంకా చాలా ఉంది బయటకు రా అని పిలుచుకొని వెళ్ళాడు సత్య

అలా బయటకు వెళ్లిన సత్య water tank వెనకాల ఒక సీక్రెట్ place కి తీసుకువెళ్లారు akkada arrangement చూసి అభి షాక్ అయ్యింది
అక్కడ గోడకి ఒక cardboard తగిలించి ఉంది దాని మీద happy birthday అని రాసి ఉంది అలాగె రొసెస్ తో డెక్ట్ చేసి ఉంది అలాగే లవ్ షేప్ లో ఒక కేక్ ఉంది strawberry ఫలవౌర్ లో అది అంత చూసి చాలా ఆశ్చర్య పోయింది అభి

ఇది అంత ఎలా చేశావ్ అని అడిగింది అభి

మీ బాబాయ్ కొడుకు హెల్ప్ అడిగాను and మనం బయలుదేరే తప్పుడే ఆర్డర్ చేసాను అందుకే ఒంటిమే లో ఆర్డర్ వచింది

సరే అని అభి కేక్ cut చేసింది

నా లైఫ్ లో మర్చిపోలేని birthday ఇది థాంక్స్ ఫర్ the gift

ఏంటి దీనికే ఇలా అంటున్నావు ఇంకా చాలా ఉంది అని సత్య అనగానే

అవునా ఎం చేయబోతున్నావ్

చూడు అని అభి ని తన రూం కి తీసుకెళ్లదు సత్య
ఇదిగో అని ఒక పేకెట్ ఇచ్చాడు అది అపెన్ చేసింది అభి అందులో సారీ చూసింది సత్య ని హూగ్ చేసుకొని థాంక్స్ చెప్పింది

and అభి ఇదే నీ birthday డ్రెస్ morning ఇది వేసికొని రావాలి కిందకి

సరే అని చెప్పి తన రూం కి వెళ్ళింది అభి

పొద్దున్నే ఆ డ్రెస్ వేసుకొని కిందకు వస్తున్న అభి ని చూసి అలానే చూస్తూ నిలబడిపోయాడు సత్య

ఎలాఉంది అని అభి సైగ చేసింది దానికి సత్య గుండె పట్టుకొని పడిపోతున్నా అని సైగచేసాడు

అభి వంటగది లోకి వెళ్లి ఎలా ఉంది అని అడిగింది బాగా ఉంది happy బర్త్డే అభి అని అందరు wish చేశారు ఈ సారీ ఎక్కడిది అని అందరూ అడిగారు దానికి రాత్రి మొత్తం జరిగింది అభి చెప్పింది దానికి అయితే అభి ఇక సత్యాన్ని వదిలి ఉండలేక పోతుంది ఇప్పటినుండి అనగానే అభి సిగ్గుపడి వెళ్తుండగానే తనకి match చూసిన అబ్బాయి(అభి వల్ల బావ) అభి వెంటనే పరిగెత్తుకుంటూ మళ్ళీ వంట గది లోకి వెళ్ళింది వాళ్ళతో అభి వాళ్ళ నాన్న మాట్లాడుతున్నాడు

205730cookie-checkఅదే ఎందుకు ఎవరినైనా ప్రేమించవ 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *