అంటి మీరు వంట బాగా చేస్తారు అని అభి చెప్పింది ముక్యంగా బిర్యానీ తింటున్నపుడు బాగా చెప్పేది కొంచెం నాకు చేసి పెడతారా aunty
అంటే పొంగిపోయు ఒక excitement తో సరే నేను చేసిపెడట కానీ నాకు ఒక condition నన్ను అత్తయ్య అని పిలవాలి
అప్పుడు నెక్స్ట్ అభి వల్ల దగ్గరికి వెళ్లి మీది కూడా love marriage అంత కదా మాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు గా అలాగే మీ లవ్ స్టొరీ చెప్పొచ్చుగా
అలా అనగానే ఆమె పొంగిపోయి అలా వల్ల కధ చెప్పింది అలాగే వల్ల అభి వల్ల పిన్ని లవ్ స్టొరీ కూడా చెప్పియింది అలా వల్ల స్టోరీస్ విను ఆశ్చర్య పోయి సూపర్ అనగానే వాళ్ళు ఫ్లాట్ అయిపోయారు సత్య కి
ఆఫ్టర్నూన్ అభి వల్ల అమ్మ బిర్యానీ చేసింది మా అమ్మ కంటే బాగా చేశారు
అంతే ఆ దెబ్బతో ఇంట్లో అందరూ అడళ్లు సత్య కి ఫాన్స్ అయిపోయారు
అలా 2 రోజులు గడిచాక సత్య అభి ని ఏంటి అభి మీ ఊరు వచ్చాను కనీసం ఊరు చూపించవ
అయ్యో sorry సత్య ఒక్క నాకు అలాగే అనిపించలేదు sorry ఒక 15 నిమిషాలు వచేస్తా ఊరు చూపిస్తా
to be continued