వెళ్లే తప్పుడు నీకు ఒక సమేత చెప్తా పిల్లి చీకట్లో ఎవ్వరు చూడట్లేదు అని పలు దొంగతనం గా పళ్ళు తగ్గుతుంది కానీ దాని మెరుసున్న కళ్ళే దాని పట్టిస్తాయి అని దానికి తెలియదు ..! గుర్తుపెట్టుకో
నిన్ను ఒక దొంగ అని మెడలో tag వేసి వదిలేసా
గుర్తు పెట్టుకో నా మనుషుల్ని ఎలా కాపాడుకోవాలి అని నాకు తెలుసు
సరే మీ సంగతి ఏంటి మీరు కూడా ఇలా వెళతారా అని board members అని అడుగగా మేము ఏమి చేసాం
మీవి కూడా ఉన్నాయి చూపి య మంటారా
అవసరం లేదు సర్ మాకు మీ మీద నమ్మకముంది అందుకే అవసరంలేదు
ఇంటికి వెళ్లక వర్మ గారు సత్య ని అడుగుతారు
ఏంటి రా నువ్వు చేసింది అని అడిగాడు
నాన్న నువ్వు చేయాల్సిన పని నేను చేస ఇదిగో ఈ ప్రూఫ్స్ చూడు అని ఇందాక ఆఫీస్ లోని 4 bundle ని కార్ లో పెట్టి ఇంటికి తీసుకువసీడీ నాన్నకు చూపిద్దామని అవి చూపించాడు
వల్ల నాన్న చూసి ఆశ్చర్య పోయాడు మ్రింరేపు ఎం చేద్దాం అనుకుంటున్నావ్ అని అడగగా రేపు cases హియరింగ్ so అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి జడ్జిమెంట్స్ రేపే వస్తాయి నేను లేయర్ తో మాట్లాడను
మరి పనులు అన్ని ఆగిపోతాయి మనకు నష్టం కదా
దానికి కూడా నా దగ్గర ఒక sollution ఉంది మనం ఆ site లో పనిచేసే వాళ్ళకి 3 ఇయర్స్ పని ఇష్టం అని బాండ్ రపించుకుందాం
తర్వాత
నేను ఇంత సీరియస్ గా ఇలా చేయడానికి ఒక కారణం ఉంది మనకి వీల వల్ల ప్రాజెక్ట్స్ రావట్లేదు దగ్గర దగ్గర 10 హై బడ్జెట్ ప్రోహెక్స్ మనం చేయాలంటే వీళ్ళు పెర్చెంతగె అడిగారు అందుకే మనకు రాలె వాళ్ళతో మాట్లాడను మనకే ఒక చేశారు రేపే వచ్చి అగ్రీ మెంట్ చేస్తున్నారు అండ్ అన్ని companies లో కొత్త employees కి nogification ఇవ్వండి అలాగే కొంతమంది వాళ్లకు support చేసినవాళ్లను తీసేస్తున్నా మరి మాన్ power నేను సెట్ చేస ఒక 3 నెలలు manage చేయచ్చు అలాగే ఈ ఇంటర్వ్ నేనె చేస్తా అది కూడా 3 వారాల తర్వాత ఎందుకంటే నేను ఒక 3 వీక్స్ ఉండట్లేదు బయటకి వెళ్తున్న
అన్ని విన్న వర్మ నోరు ఎల్లా బెట్టి చూస్తున్నాడు
అప్పుడు ఆయన నేను ఏమో అనుకున్న ఎలా manage చేస్తావు అని కానీ నాకు నమ్మకం కుదిరింది నీకు కొన్ని companies handover చేస్తా
నేను తీసుకుంటా కానీ 1 నెల తర్వాత
సరే నాన్న నాకు నిద్దర వస్తుంది పడుకునుట bye
అని పడుకోడానికి వెళ్లిన కొడుకుని చూస్తూ గర్వాంగా తనగడిలోకి వెళ్ళాడు వర్మ
అదే టైం లో ఇంటికి చేరిన అభి ని చూసి
ఏంటి అభి ఏంటి అంత సంతోషంగా ఉన్నావ్ ఎం అయింది ఆఫీస్ లో పొద్దున్న కూడా మీటింగ్ కి వెళ్లేముందు ఎగురుకుంటూ హప్ప్య్ గా వెల్లవ్ అంట కధ
అవునే నిన్న అభి తో వెల్లన తర్వాత జరిగింది మొత్తం చెప్పింది అలాగే సత్య తనకోసం నైట్ మొత్తం work ఎలా చేసాడు అలాగే ఆఫీస్ లో జరిగింది మొత్తం చెప్పింది
ఇంకొక విషయం ఏంటి అంటే అభి మొన్న జరిగిన మీటింగ్ లైవ్ లో చూసాడు అని అనగానే నా fuse ఎగిరిపోయింది
మరి నీకోసం అంత చేసాడు అంటున్నావు మరి ఇంకా లేట్ ఏంటి propose చేయొచ్చుగా
లేదు తనకి నా మీద ఆ opinion ఉందొ లేదో తెలియదు అందుకే థానే చెప్తే అప్పుడు చూద్దాం
అంటే నీకు నచ్చడా
అవును
రా పడుకుందాం abhi
లేదు నాకు నిదుర రావట్లేదు సరే పద
బయటకి వెళదాం అభి
సరే పద అని 2 వరకు తిరిగివచ్చారు
పొద్దున్నే సత్య వల్ల ఇంట్లో
సత్య పొద్దున్నే లేచి workout చేసి ఫ్రెష్ ఐయి కిందకి వచ్చి కిచెన్ లో tiffen చేస్తున్న అమ్మ ని
అమ్మ నాన్న ఎక్కడ
నిన్న నువ్వు చేసిన ఘనకార్యని ఆయన 1 వరకునిద్ర పోలేదు
నేనేం చేస