తొలిప్రేమ – భాగం 7

Posted on

కళ్ళు తెరిచి చూస్తే, ఎదురుగా మాష్టారు. �ఏంట్రా! రాత్రి నువ్వు తాగావా! నేను తాగానా!? ఆ మొద్దు నిద్ర ఏంటీ!?� అంటున్నాడాయన నవ్వుతూ. నేను సిగ్గుగా నవ్వేసి, �సారీ మాష్టారూ..� అంటూ పైకి లేచాను. �పద, కాలేజ్ కి టైం అవుతుంది. లేచి ఫ్రెష్ అవ్వు..� అని, అక్కడనుండి వెళ్ళిపోయాడు. నేను ఫ్రెషయ్యి హాల్ లోకి వెళ్ళేసరికి, డైనింగ్ టేబుల్ మీద బౌల్స్ సర్దుతూ కనిపించాడాయన. నన్ను చూడగానే, �రా అమ్మా..బ్రేక్ ఫాస్ట్ చేద్దాం..� అన్నాడు. ఇద్దరం కూర్చొని తింటుండగా, ఆయన నన్నే చూస్తున్నాడు. అది గమనించి, �ఏంటి మాష్టారూ, అలా చూస్తున్నారూ!?� అన్నాను. �ఎలా ఉందీ టిఫెన్!?� అన్నాడాయన. �చాలా బావుంది మాష్టారు.� అన్నాను.

ఆయన రిలాక్సుడుగా నిట్టూర్చి, �హమ్మయ్య.. ఎక్కడ బావోలేదంటావేమో అనీ టెన్షన్ పడ్డానురా..� అన్నాడు. �టెన్షన్ ఎందుకు మాష్టారూ!?� అన్నాను ఆశ్చర్యంగా. ఆయన నవ్వుతూ, �ఈ రోజు కుక్ రాలేదు. అందుకే టిఫెన్ నేనే తయారుచేసా..� అన్నాడు. ఆయన అలా అనగానే ఒక్కసారిగా చాలా గిల్టీగా ఫీలయ్యాను. ఆడదాన్ని నేను తన్నిపెట్టుకొని నిద్రపోతుంటే, మగాడూ పైగా పెద్దవాడూ ఆయన వంట చేసాడు. �ఛీ..� అనుకుంటూ, �సారీ మాష్టారూ..అయినా వంటావిడ రాకపోతే నన్ను లేపొచ్చుగా..� అన్నాను బాధగా.

ఆయన అలానే నవ్వుతూ, �నీకు వంటొచ్చా!?� అన్నాడు. �బ్రహ్మాండంగా వచ్చు. ఇక నుండి నేనే చేస్తా. నో కుక్. ఓకేనా!� అన్నాను ఉక్రోషంగా. ఆయన పకపకా నవ్వి, �సరే సరే..కాలేజ్ ఎగ్గొట్టి నువ్వే చెయ్..� అన్నాడు. �కాలేజ్ ఎగ్గొట్టఖ్ఖర్లేదు. కాలేజ్ అయ్యాక, ఇవెనింగ్ చేస్తాను.� అన్నాను. ఆయన ఏమీ అనకుండా నన్ను అభిమానంగా చూస్తూ ఉండిపోయాడు.

ఆ రోజు సాయంత్రం ఎర్లీగా మాష్టారు రాక ముందే ఇంటికి వచ్చేసి, వంట మొదలుపెట్టాను. వంట పని సగంలో ఉండగా మాష్టారు వచ్చారు. వస్తూనే, �అయితే మొదలెట్టేసావన్న మాట. సరే, ఏదైనా హెల్ప్ చేయనా!� అన్నాడాయన. �ఏం అవసరం లేదూ, జస్ట్ అలా కూర్చొని కబుర్లు చెప్పండి చాలు.� అన్నాను చనువుగా. అలా అన్న తరవాత నాకే ఆశ్చర్యమేసింది, అంత చనువు ఎప్పుడొచ్చిందా అని.

బహుశా రాత్రి ఆయన్ని ఆ పరిస్థితిలో చూసాక వచ్చిందనుకుంటా. అలా నేను ఆలోచిస్తూ ఉండగానే, ఆయన ఒక చైర్ తెచ్చుకొని కూర్చుంటూ, �అవునూ! ఇంకా పెళ్ళి చేసుకోలేదేం!?� అన్నాడాయన. నేను మౌనంగా ఉండిపోయేసరికి, ఆయనకి అర్ధమైనట్టుంది. వెంటనే �సారీ అమ్మా..� అన్నాడు బాధగా. నేను సిట్యువేషన్ ని తేలిక చేయడానికి, �సరే, మంచి సంబంధం ఉంటే మీరే చూడండీ..చేసుకుంటా..� అన్నాను నవ్వుతూ. �మ్..సరే.. మంచి సంబంధం అంటే, అతను ఎలా ఉండాలీ!?� అన్నాడాయన సరదాగా. నేను ఆయన్ని ఓరకంట చూస్తూ, �ఏమో మరి, నాకేం తెలుసూ! మీరే చెప్పండి, మంచి మొగుడంటే ఎలా ఉంటాడో!� అన్నాను.

ఆయన �మీ ఆంటీ ఉంటే చెప్పి ఉండేది.� అన్నాడు నవ్వుతూ. �పోనీ ఆంటీ ఉంటే ఏం అని ఉండేదో అదే చెప్పండీ..� అన్నాను. �దాని టేస్ట్ నీకు ఎందుకులే, నీ టేస్టేంటో చెప్పూ..� అన్నాడాయన. �ముందు ఆంటీ టేస్ట్ చెప్పండి.� అన్నాను నేను మొండిగా. �ఆంటీదేముందమ్మా, దాని దృష్టిలో నేనే ఉత్తమ మొగుడిని.� అన్నాడు టీజింగ్ గా. అదే ఊపులో �అయితే మీరే పెళ్ళి చేసుకోండి.� అనేసి, నాలుక కరుచుకున్నాను. ఆయన పకపకా నవ్వేసాడు. ఆయన నవ్వుకు ఉక్రోషం వచ్చేసి, బుంగమూతి వేసుకొని, వంట కంటిన్యూ చేయసాగాను.

అది చూసి, �ఏంట్రా! ఉడికిపోయావా!?� అన్నాడాయన. �ఏం లేదు.� అని అదే ఉక్రోషంతో జవాబిచ్చాను. ఆయన పైకి లేచి నా దగ్గరకి వచ్చి, �ఏదీ మొహం చూడనీ..� అంటూ కాస్త కిందకి వంగి నా మొహంలోకి చూడబోతుంటే, నాకు నవ్వొచ్చి, మొహం తిప్పేసుకున్నాను. ఆయన అది గమనించి, �అదిగో దొంగా, నవ్వుతున్నావ్..మళ్ళీ మొహం తిప్పేసుకుంటున్నావ్..� అన్నాడు నా మొహాన్ని చూడడానికి ప్రయత్నిస్తూ. నేను మొహం తిప్పేసుకుంటూ, �నేనేం నవ్వడం లేదు.� అన్నాను పెదాలలో నవ్వు దాచేసుకుంటూ. �సరే, నన్ను చూసి చెప్పూ..� అన్నాడాయన.

నేను ఆయన వైపు తిరిగి, �నేను నవ్వడం లే..� అంటూ ఉండగానే,, మళ్ళీ నవ్వొచ్చేసి, పకపకా నవ్వేసాను. ఆయనా నవ్వేస్తూ, నా భుజం తట్టి, �ఎన్నాళ్ళయిందిరా ఇలా నవ్వి..� అన్నాడు. అవును నిజమే, నేనూ ఇలా నవ్వి చాలా కాలమయింది. చాలా కాలమవ్వడమేంటి, అసలు నవ్వింది ఎప్పుడో కూడా గుర్తులేదు. అలా మాష్టారితో నవ్వుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ వంట పూర్తి చేసేసాను. �సరే, మరి తినేద్దామా!?� అన్నాడాయన. �భోజనానికి ముందు మీరు తీర్థం తీసుకుంటారుగా..� అన్నాను నేను. ఆయన ఆశ్చర్యంగా �తీర్థమా!?� అని, నవ్వేసి, �ఓ! అదా! నీతో మాట్లాడుతుంటే చాలు, మళ్ళీ అది ఎందుకురా!� అన్నాడు. �ఫరవాలేదు..తాగండి.� అంటూ, చకచకా అన్ని ఎరేంజ్ చేసేసి, ఆయన పక్కన కూర్చొని, పెగ్గు కలిపి చేతికి అందించాను.

ఆయన ఒక సిప్ తాగి, నన్ను చూసి, �థేంక్స్ రా..� అన్నాడు ఒక ఫీల్ తో. �ఎందుకు మాష్టారూ!?� అన్నాను నేను. �నువ్వు వచ్చాక నా వంటరి తనం పోయింది.� అన్నాడు. �అయితే నేనే మీకు థేంక్స్ చెప్పాలి.� అన్నాను నేను. �ఎందుకూ!?� అన్నాడాయన. �ఇక్కడికి వచ్చాకే, హాయిగా నవ్వగలుగుతున్నాను కాబట్టి.� అన్నాను. అలా అంటూ ఉన్నప్పుడు ఎందుకో నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

ఆయన అది చూసి, నా భుజాల చుట్టూ చేయి వేసి, తన వైపు లాక్కొన్నాడు. నేను ఆయన భుజంపై తల వాల్చాను. అలా వాలిస్తే ఎందుకో హాయిగా ఉంది నాకు. ఆయన నా భుజాలను నిమురుతూ, మౌనంగా తన మందు సిప్ చేయసాగాడు. కొద్దిసేపు అలా ఉన్న తరవాత, తల తిప్పి ఆయన మొహంలోకి చూసాను. ఆయనా నా మొహంలోకి చూసాడు. ఇద్దరం నవ్వుకున్నాం. అంతలో ఆయన చేతిలో గ్లాస్ ఖాళీ అయ్యింది. ఆయన భుజం మీద నుండి నా తల తీసి, ఆయన చేతిలోని గ్లాసు అందుకొని ముందుకు వంగి పెగ్ కలపసాగాను. నేను అలా ముందుకు వంగినపుడు, నా భుజంపై ఉన్న ఆయన చేయి జారి, నా వీపుపై, జాకెట్ కి పైన ఉన్న ఏ ఆఛ్ఛాదనా లేని భాగంలో పడింది. ఆ చెయ్యి వెచ్చగా ఉంది.

125100cookie-checkతొలిప్రేమ – భాగం 7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *