తొలిప్రేమ – భాగం 7

Posted on

అమ్మ మాట వినగానే, నాన్న కోపంతో ఊగిపోతూ, �ఆ దరిద్రపు ముండ ఈ ఊరిలోనే ఉందా! ఎందుకొచ్చింది?� అన్నాడు ఆవేశంగా. �తను ఒక్కర్తే ఉంటుందట. నన్ను తన కూడా వచ్చేయమంది.� అన్నాను తాపీగా. �దొంగముండ, అది చెడిపోయింది చాలక, నిన్నూ రమ్మంటుందా! ఎక్కడ ఉంటుంది అదీ, చెప్పూ..ఇప్పుడే దాన్నీ�� అంటూ ఆవేశపడుతుంటే, �వదిలేయ్ నాన్నా, ఇంకా తన సంగతి మనకెందుకూ!? తనకి మళ్ళీ కనబడకుండా అందుకే టీ.సీ తీసేసుకున్నాను.� అంటూ, నాన్నను మెల్లగా కూల్ చేసి, మరో కాలేజ్ లో నన్ను చేర్చడానికి ఒప్పించాను. మొత్తానికి ఊరికి దూరంగా ఉన్న వేరే కాలేజ్ లో జాయిన్ అయ్యాను.

శ్రీ నన్ను అతని ఇంట్లో శారీరకంగా రెచ్చ్గొట్టినప్పట్నుండీ, నాకు సెక్స్ కోరికలు అదుపు తప్పసాగాయి. కానీ మళ్ళీ ఆ తప్పు చేయదలుచుకోలేదు. రాత్రుళ్ళు నన్ను నేనే సంతృప్తి పరచుకుంటూ, కాలం గడిపేసేదాన్ని. అలాగే నా డిగ్రీ కంప్లీట్ చేసాను. ఇంకా చదువుదామనుకుంటే, నాన్న వద్దూ అని, నాకు సంబంధాలు చూడసాగాడు. అయితే ఏ సంబంధం వచ్చినా, చివరకి అమ్మ ప్రస్థావన దగ్గరకి వచ్చేసరికి చెడిపోయాయి. అలా రెండు సంవత్సరాలు గడిచాక, ఇక నాన్నకే విసుగొచ్చి, �అమ్మా..ఇక నా వల్ల కాదు. నీ జీవితాన్ని నువ్వే దిద్దుకో..

ఏం చేస్తావో నీ ఇష్టం.� అనేసాడు. �B.Ed చదువుతాను నాన్నా..� అన్నాను. ఆ తరవాత నా ప్రయత్నాలు నేను చేసి, ఒక ఆరు నెలల తరవాత, వైజాగ్ దగ్గర ఉన్న ఒక ఊర్లో సీట్ సంపాదించాను. తీరా అక్కడ జాయిన్ అయిన తరవాత, హాస్టల్ లో సీట్ లేదన్నారు. ఏం చేయాలో అర్ధం కాక, బతిమాలుతుంటే, ఒక క్లర్క్ �ఒకసారి ప్రిన్సిపాల్ గారిని కలవండమ్మా.. ఆయనేమైనా చెబుతాడేమో..� అని సలహా ఇచ్చాడు. ఇక చేసేదేం లేక, మెల్లగా ప్రిన్సిపాల్ రూం డోర్ తీసి, �ఎక్స్ క్యూజ్ మీ సార్..� అన్నాను. తన ముందు ఉన్న ఫైళ్ళను పరిశిలుస్తున్న ప్రిన్సిపాల్ తల ఎత్తి నన్ను చూసాడు.

ఆయన్ని చూడగానే, ఆనందంతో కూడిన ఎగ్జైట్ మెంట్ తో �సార్! మీరా!� అన్నాను. ఆయనెవరో కాదు, నేను చిన్నప్పుడు చదివిన హైస్కూల్ లో ఇంగ్లీష్ మాష్టారు. అయితే ఆయన నన్ను గుర్తు పట్టలేదు. అవును మరీ, దాదాపు యాభై ఏళ్ళు ఉంటుంది మరీ ఆయన వయసు. అయినా గుర్తు పట్టడానికి ప్రయత్నిస్తూ, కళ్ళజోడులోంచి పరిశీలనగా చూస్తున్నాడు. ఇక ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక, నా గురించిన వివరాలు చెప్పగానే, ఆయన గబుక్కున కుర్చీలోంచి లేచి, నా దగ్గరకి వచ్చి, ఆప్యాయంగా నా తల నిమురుతూ, �ఎంత ఎదిగిపోయావురా! ఎలా ఉన్నావూ!? ఏం చేస్తున్నావూ!?� అన్నాడు.

�బావున్నా మాష్టారూ, ఇక్కడే B.Ed లో జాయిన్ అయ్యా..కానీ..� అంటూ మధ్యలో ఆపేసరికి, �చెప్పరా..� అన్నాడాయన. �హాస్టల్ లో ఖాళీ లేవన్నారు మాష్టారూ.. ఏం చేయాలో, ఎక్కడుండాలో తెలియడం లేదు.� అన్నాను. ఆయన �అరెరే..� అని, కొన్ని క్షణాలు ఆలోచించి, �పోనీ మా ఇంట్లో ఉండమ్మా..� అన్నాడు. నేను మొహమాట పడుతూ, �అబ్బే మీకు ఇబ్బంది అవుతుంది సార్..� అంటుంటే, ఆయన నవ్వేస్తూ �నాకేమీ ఇబ్బంది లేదమ్మా..పెద్ద ఇల్లు. ఉన్నది నేనొక్కడినే..� అంటూ, అటెండర్ ని పిలిచి, �అమ్మాయి గారిని మా ఇంట్లో దింపు.� అని, �వెళ్ళి, ఒక రూంలో నీ లగేజ్ సర్దుకొని, ఫ్రెష్ అవ్వు. మధ్యాహ్నం లంచ్ టైంకి నేనొస్తా..� అన్నాడు. నాకు చాలా ఇష్టమైన మాష్టారు ఆయన. ఆయనతో పాటూ ఉండడం అంటే, అంతకంటే కావలసినది ఏముందీ!

అటెండర్ నన్ను మాష్టారి ఇంట్లో దింపి వెళ్ళిపోయాడు. కాలేజ్ కు ఆనుకునే ఉంది అది. మూడు బెడ్ రూంలు ఉన్న ఇండిపెండెంట్ ఇల్లు అది. ఇంత ఇంట్లో ఆయన ఒక్కడే ఉండడమేంటీ! అన్న నా అనుమానానికి జవాబుగా గోడపై ఆయన భార్య ఫొటో కనిపించింది దండతో. అది చూసి �పాపం, ఈ వయసులో తోడు లేకుండా పోయింది ఆయనకి..� అనుకున్నాను. ఆయనకి ఇద్దరు అబ్బాయిలు ఉండాలి.

వేరే ఊర్లో సెటిల్ అయ్యి ఉంటారులే అనుకుంటూ, ఒక రూం ని సెలెక్ట్ చేసుకొని, అందులో నా బట్టలు సర్దుకున్నాను. ఆ తరవాత ఫ్రెష్ గా స్నానం చేసి, కాలేజ్ కు వెళ్ళిపోయాను. సాయంత్రం వరకూ క్లాసెస్. తరవాత లైబ్రరీ. ఇంటికి చేరేసరికి ఏడయ్యింది. అప్పటికే మాష్టారు వచ్చేసారు.

నన్ను చూడగానే, �ఏంట్రా! మొదటి రోజే అంత చదివేయకూడదు.� అన్నాడు. నేను నవ్వేసాను. �సరే! రా, భోజనం చేసేయ్..� అన్నాడు. అక్కడ డైనింగ్ టేబుల్ మీద డిషెస్ నీట్ గా సర్ది ఉన్నాయి. ఎవరు వండారూ అన్నట్టుగా ఆయన వైపు చూసాను. �వంట అమ్మాయి ఉందమ్మా. వంట చేసి వెళ్ళిపోతుంది. పద, భోంచెయ్..� అన్నాడు. �మీరూ రండి మాష్టారూ. కలసి తిందాం..� అన్నాను.

�నేను తరవాత తింటానులే అమ్మా, నాకు వేరే పని ఉంది.� అన్నాడు ఆయన. �ఆ పని భోజనం అయ్యాక చేసుకోవచ్చుగా..� అన్నాను. �ఆ పని భోజనానికి ముందే చేయాలిలే..� అన్నాడు ఆయన మొహమాటంగా. ఆ పని ఏంటో అర్ధమై నవ్వొచ్చింది నాకు. ఎందుకంటే, రోజూ ఇంట్లో నాన్న చేసే పనే అది, తాగడం. నేను నవ్వేస్తూ, �ఫరవాలేదు మాష్టారూ, ముందు ఆ పని కానివ్వండి. తరవాతే తిందాం..మా నాన్నతో నాకు అలవాటే..� అంటూ, డైనింగ్ టేబుల్ దగ్గరకి వెళ్ళి, �ఇంతకీ అవి ఎక్కడున్నాయీ!?� అన్నాను. ఆయన సిగ్గుగా నవ్వేస్తూ, �ఫ్రిజ్ పక్కన టేబుల్ కింద..� అన్నాడు. �నేను తెస్తా, మీరు అలా రిలేక్సుడుగా కూర్చోండీ..� అంటూ, టేబుల్ దగ్గరకి వెళ్ళి విస్కీ బాటిల్ తీసాను.

125100cookie-checkతొలిప్రేమ – భాగం 7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *