అప్పటికి ఉష వయసు పన్నెండు సంవత్సరాలు దాటలేదట. కానీ ఆమె శరీర సౌష్టవం మహత్తరంగా వుండేది. పిటపిటలాడుతూ, నిగనిగ మెరిసిపోతూ, దినదిన ప్రవర్థ మానమవుతూ… చిన్న వయసులోనే ఏపుగా ఎదుగుతోంది. బాల్యదశ

ఈ నవల రాయాలనే ఆలోచన తెన్నేటికి పది సంవత్సరాలుగా వుందని నాకు తెలుసు. అతడు నాకు చూచాయిగా ఈ కథ గురించి చెప్పినప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఉర్రూతలూగిస్తున్న సరికొత్త సినిమా పాట