ప్రియా, సంజనలు జాబ్ గురించి మాట్లాడుకొని సుమారు నెల రోజులు కావస్తుంది… జాబ్ చేయాలన్న పట్టుదల రాను రానూ ఇంకా పెరిగింది సంజనలో…. కానీ జాబ్ ఏదీ దొరకలేదు… ఎప్పుడో ఒకటీ రెండు ఇంటర్వ్యూల వరకు వెళ్లగలిగింది… కానీ లాభం లేకపోయింది… సంజన నాలుగేళ్ల గ్యాప్ అనేది పెద్ద అడ్డంకిగా మారింది…
మరో వైపు వివేక్ లో అసహనం పెరిగిపోతుంది… గిల్టీ గా ఫీల్ అయ్యేవాడు… తనమీద తనకే జాలి కలగసాగింది వివేక్ కి… ఆ రాత్రి తర్వాత మరో రెండు రోజులు వాళ్ళు వరుసగా సెక్స్ లో పాల్గొన్నారు…. తర్వాత వివేక్ లో ఆ ఉత్సాహం కనిపించలేదు…
సంజన కూడా వివేక్ ని కదిలించలేదు… జాబ్ సెర్చింగ్ కి సంబంధించిన ఆలోచనల్లో మునిగిపోయేది… ఆమెకి అదే ముఖ్యం అనిపించేది…
ఒక రోజు మధ్యాహ్నం సంజన ఇలాగే ఆలోచిస్తూ ఉండగా ప్రియ దగ్గర్నుండి ఫోన్ వచ్చింది…
ఫోన్ లిఫ్ట్ చేసి “హెలో ప్రియా చెప్పు…” అంది..
“ఏయ్ సంజూ… నీకో గుడ్ న్యూస్… కానీ ఫోన్ లో చెప్పేది కాదు… తొందరగా కాఫీ షాప్ కి వచ్చేయ్… అక్కడే చెప్తా….”
“సరే అరగంటలో వస్తా… బై” అంటూ కాల్ కట్ చేసింది సంజన…
సంజన మనసంతా ప్రియ పట్ల కృతజ్ఞత తో నిండి ఉంది… ఈ నెల రోజుల నుండి ప్రియ చాలా హెల్ప్ చేసింది… తన ప్రొఫైల్ సరిదిద్దింది… Apply చేయాల్సిన కంపెనీలను షార్ట్ లిస్ట్ చేసింది… ఒకటీ రెండు ఇంటర్వ్యూస్ వచ్చేలా చేసింది… అవి సక్సెస్ కాకపోయినా కనీసం తనకు హెల్ప్ చేసేందుకు ఒక మంచి స్నేహితురాలు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది సంజనకు…. అలాంటి స్నేహితురాలిని ఇచ్చినందుకు దేవునికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ బయలుదేరింది సంజన…
కాఫీ తాగుతూ “సంజూ నీకు MAS కంపెనీ తెలుసా…?” అడిగింది ప్రియ….
“ఆ… చాలాసార్లు ఆ పేరు విన్నాను… కానీ దాని గురించి ఎక్కువగా తెలియదు…”
“ఓకే… అదొక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ… సాఫ్టువేర్ exports చేస్తుంటారు వాళ్ళు… వాళ్ళ CEO ఇక్కడ కొత్త… అతనికి ఒక పెర్సనల్ అసిస్టెంట్ అవసరం ఉందట… Communicational and organisational skiills ఉన్న వ్యక్తి కావాలట… ఇంకా సాఫ్టువేర్ background ఉండాలట…
CEO కి ప్రపోజల్ రివ్యూ ల్లో, క్లైంట్స్ తో మీటింగ్స్ ఏర్పాట్లు చేయడంలో హెల్ప్ చేయాల్సి ఉంటుందట… నాన్ టెక్నికల్ అయినా చాలా కీ రోల్ ఉండే జాబ్ ఇది…”
సంజన శ్రద్ధగా వింటుంటే ప్రియ చెప్పడం కంటిన్యూ చేసింది…
“నేను అప్పుడప్పుడూ కొన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాను… అందులో నాతో పాటు పాల్గొనే ఒకాయనకి ఆ CEO తెలుసట…. ఆయన చాలా మంచి జాబ్ అని చెప్తూ… నన్నే ఈ జాబ్ తీసుకోమన్నడు… కానీ నేను నీ పరిస్తితి ఆయనకు చెప్పి నిన్ను రికమెండ్ చేసా… రేపు మార్నింగ్ 9 కి ఇంటర్వ్యూ… ” అంటూ ముగించింది ప్రియ….
సంజన ప్రియ చేతులు పట్టుకొని “చాలా థాంక్స్ ప్రియా… నీ మేలు ఎప్పటికీ మర్చిపోను” అంది…
“ఏ అంత పెద్ద మాటలు ఎందుకే… ముందు వెళ్లి జాబ్ లో జాయిన్ అవు… అయితే సాలరీ ప్యాకేజి ఎంత అనేది నేను అడగలేదు… పొజిషన్ ను బట్టి చూస్తే బాగానే ఉండొచ్చు అనిపిస్తోంది… ఏమైనా నువ్ బాగా prepare అయ్యి వెళ్లు… ఓకే నా…”
సంజన సరే అన్నట్టు తలూపింది…..
” జాబ్ వచ్చాక మాత్రం ఇలా ఓన్లీ థాంక్స్ చెప్తే కుదరదు… పెద్ద పార్టీ ఇవ్వాలి… సరేనా… రేపు ఇంటర్వ్యూ అయ్యాక కలుద్దాం బై….” అంటూ వెళ్ళిపోయింది ప్రియ….
సంజన సంతోషంగా ఇంటికి చేరింది…
సంజన ఉదయాన్నే లేచింది… తొందరగా వంట చేసింది … అన్నీ టేబుల్ మీద సర్దేసి బాత్ రూమ్ లో దూరింది…. తలారా స్నానం చేసి బయటకు వచ్చింది… ఆమెకి తెలుసు ఆ రోజు తన జీవితంలో చాలా ముఖ్యమైన రోజని…. అందుకే చాలా శ్రద్ధగా తయారయింది… చిన్న అంచు గల స్కై బ్లూ కలర్ శారీ ని హుందాగా కనిపించేలా కట్టుకుుంది… మెళ్లో ఒక ముత్యాల హరం మాత్రం వేసు కుంంంది.. చెవులకు మీడిియం సైజ్ రిింగ్స్ వేసుకుంది … లైట్ గా మేకప్ వేేేేసుకుని అద్దం లో చూూసుకుంది… ప్రోఫెషనల్ గా కనబడుతున్నాను అని
సంతృప్తి చెందాక “గుడ్ మార్నింగ్ సర్…” అని రెండు మూడు విధాలుగా రెహార్సల్ చేసి ఫైనల్ గా ఒకదానికి ఫిక్స్ అయి “ఇది బాగుంది సంజూ… నీకీ రోజు తప్పకుండా జాబ్ దొరుకుంది “అని తనలో తాను అనుకుంటూ బయటకు వచ్చింది….