సంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్ – 22

Posted on

” ఓకే… ఓకే సంజనా…. నిన్ను నేనేమీ అడగను…. వెళ్ళు.. వెళ్లి ఫ్రెష్ అయి రా…. డిన్నర్ చేద్దువు గానీ.. ” అన్నాడు వివేక్

” నాకు ఆకలిగా లేదు… ” అంది సంజన

” సంజనా… కొద్దిగా అయినా ఏదైనా తిను… అలా ఖాళీ కడుపుతో పడుకోవడం మంచిది కాదు ” అన్నాడు.. నిజాయితీ ధ్వనిస్తుంది వివేక్ గొంతులో…

” నాకిప్పుడు తినాలని లేదు వివేక్…. నేను బాగా అలిసి పోయాను…. నాకిప్పుడు కాస్త రెస్ట్ కావాలి…” అంటూ ఇంకోమాటకి తావు లేకుండా బెడ్ రూమ్ లోకి వెళ్ళింది సంజన…

వాష్ రూం కి వెళ్లి 15నిమిషాల తర్వాత రోజులాగే నైటీ వేసుకొని బయటకు వచ్చింది… వివేక్ బెడ్ మీద ఒక వైపు మౌనంగా కూర్చున్నాడు.. సంజన మరో వైపు కూర్చుని
“వివేక్ రేపు పిల్లల్ని రమ వాళ్ళింట్లో దింపి రా… నేను తనతో మాట్లాడాను… అది సరేనంది… చెప్పింది సంజన…

అర్థం కానట్టు చూసాడు వివేక్…

“నువ్వు కూడా రేపు ఇంట్లో ఉండొద్దు… ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి గానీ లేదా ఎక్కడైనా హోటల్ లో ఉండు…” అంది సంజన.. చెప్తున్నప్పుడు ఆమె వివేక్ వైపు సూటిగా చూడలేక పోయింది… విపరీతమైన సిగ్గు దాన్ని మించిన గిల్టీ ఫీలింగ్ కలిగింది ఆమెకు… కానీ ఇంటికి వచ్చేప్పుడు నడుస్తూనే దానికి ఆమె ప్రిపేర్ అయి వచ్చింది… వస్తూనే తన ఫ్రెండ్ రమతో మాట్లాడింది… వివేక్ గురించి కూడా ఆలోచించింది… వివేక్ పంపిన మెసేజ్లు, అతని నిస్సహాయత మీద ఆమెకున్న కోపం … చెప్పేటప్పుడు కొంత వరకు ఆమె పరిస్థితిని తేలిక చేశాయి…

“కానీ… ఎ… ఎందుకు ” భయపడుతూనే అడిగాడు వివేక్… జవాబు ఏం వస్తుందో తెలిసినా అడగకుండా ఉండలేకపోయాడు…

“వివేక్ నన్ను ఊరికే ప్రశ్నలు అడిగి విసిగించకు… నేను ఇప్పటికే అలిసిపోయాను… ఇక ముందు కూడా చాలా చెయ్యాల్సి ఉంది…. దయచేసి అర్థం చేసుకో….” అంది సంజన సాప్ట్ గానే…

” సంజూ…. నేనేమైనా హెల్ప్ చెయ్యగలనేమో అని… ”

వివేక్ మాటలు పూర్తికాకుండానే మధ్యలో అడ్డుపడింది సంజన…
“నువ్వేం హెల్ప్ చేయలేవు వివేక్… ఆ విషయం నీక్కూడా తెలుసు… నా సంగతి నేను చూసుకోగలను…. అంటే ఇదంతా నాకు ఇష్టమనో, ఈజీ అనో కాదు… కానీ ఏదోలా నేనే చూసుకుంటా…. నీ హెల్ప్ ఏమీ అవసరం లేదు… నేను చెప్పిందల్లా ఎదురు చెప్పకుండా చెయ్యడమే నువ్ నాకు చేయగలిగే అతిపెద్ద హెల్ప్….” కచ్చితంగా చెప్పింది సంజన… ఆ మాటలు చెప్తుంటే ఆమెలో చాలా బాధ కలిగింది… కానీ అన్నిటికీ ఆమె సిద్ధమయింది…

“ఓకే సంజనా…” బేలగా అంటూ తల కిందికి దించాడు వివేక్…

సంజన కు అతన్ని అలా చూస్తే చాలా చిరాకేస్తుంది…

“వివేక్… ఓడిపోయిన వాడిలా నటించడం ఇంక ఆపు… మనం జీవితంలో కఠిన పరిస్తితుల్లోకి నెట్టేయబడ్డాం… వాటిని ఎదుర్కోవడానికి సిద్ధ పడ్డాం… ఇప్పుడు నువ్వు మాటిమాటికీ… ముఖం మాడ్చుకుని కూర్చోకు… నాకు చిరాకు దొబ్బుతుంది… ” కాస్త గట్టిగానే అంది సంజన…

వివేక్ అలాగే కూర్చుని తలాడించాడు…

“ఓకే నీకేం కావాలి… రేపు మా బాస్ మనింటింకి డిన్నర్ కి వస్తున్నాడు… రాత్రి పూట ఇక్కడే ఉండొచ్చు కూడా… సరేనా…” గబగబా చెప్పి తల తిప్పేసుకుంది సంజన… చెప్తుంటే ఆమె గొంతు సన్నగా వణుకుతుంది… వస్తున్న ఏడుపును ఆపుకోడానికి పెదాలు బిగించి పట్టుకుంది…. కానీ ఆమె ఆపేలోపే ఒక కన్నీటి చుక్క కళ్ళనుండి బయటపడింది.. ఆఫీస్ లో ఆనంద్ సమక్షంలో ఆమెలో ఉద్రేకం కల్గినమాట నిజమే కానీ… భర్త ఒకడికే తన సర్వస్వం అర్పించాలనుకునే ఒక సంప్రదాయక గృహిణికి ఇది చాలా పెద్ద విషయం… అందులోనూ తన బాస్ వస్తాడని, రాత్రంతా ఉంటాడని భర్తతో చెప్పాల్సి రావడం ఆమెకు చాలా కష్టం కలిగించింది… వివేక్ చూడకముందే కళ్ళు తుడుచుకుంది సంజన…

వివేక్ చాలా షాక్ అయ్యాడు ఆమె మాటలు విని…. తనను బయట ఉండుమన్నప్పుడే ఇలాంటిదేదో ఉండి ఉంటుందని అనుకున్నాడు … కానీ తన భార్య నోటినుండి సూటిగా ఆ మాటలు వినడం అతనికి మరింత షాక్ కి గురిచేసింది…

“కానీ సంజనా… నేను ఇక్కడే ఉంటే ప్రాబ్లెమ్ ఏంటి.. ” అన్నాడు … అతని గొంతు బలహీనంగా వినబడుతోంది…

సంజన అతనికి బదులు ఇవ్వలేదు…ఆమె ఇందాక ఎమోషనల్ అయింది… అందులోంచి ఇంకా బయటకు రాలేదు…

“సంజూ… నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను…. ఏ రకంగానూ ఇబ్బంది పెట్టను…” తడబడుతూ చెప్పాడు వివేక్…

127431cookie-checkసంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్ – 22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *