శృంగార స్టోరీ 231

Posted on

Sam there he is అని sarah పిలుపులు వినిపించడంతో అటువైపుచూసాను.
Sam – sarah : మహేష్ మహేష్ ……. అంటూ వచ్చి కౌగిలించుకున్నారు . అంటీ how are you బాగు…..న్నారా ….. ? , ఇంతకీ మేము గుర్తున్నామా …… ? – welcome to న్యూయార్క్ అని సంతోషంతో చేతులు కలిపారు.
అమ్మ : చిరునవ్వులతో బాగున్నాను sarah – sam …….. one year ముందు ఇండియా వైజాగ్ కు వచ్చారు మళ్లీ రానే లేదు . నా కన్నయ్య బెస్ట్ ఫ్రెండ్స్ ను ఎలా మరిచిపోతాను .
Sarah : వైజాగ్ రావడానికి మాకైతే ఇష్టమే అంటీ ……. , మహేష్ ఇంట్రెస్ట్ చూపలేదు – wow what a food బై వదినమ్మ వదినలు ……… , ఇప్పటికీ టేస్ట్ తెలుస్తూనే ఉంది అని ఫీల్ అయ్యారు .
అమ్మ లోలోపలే బాధవలన పైకి నవ్వినట్లు నటిస్తోంది .
Sam : మహేష్ ……. మా అపార్ట్మెంట్ కు వెళదామా లేక న్యూయార్క్ లోని బెస్ట్ హోటల్ లో రూమ్ ……….
నో నో నో sam ……… అంతసమయం లేదు నైట్ లోపు వైజాగ్ లో ఉండాలి . వెంటనే ఈ అడ్రస్ కు వెళ్ళాలి అంతకంటే ముందు ల్యాప్ కావాలి ఎయిర్పోర్ట్ లో నెట్ సెంటర్ ఎక్కడ ? .
Sarah : ల్యాప్ లేదుకానీ ట్యాబ్ ఉంది మహేష్ ………
నెట్ ఉంటే చాలు తొందరగా ఇవ్వు – ఒక్క క్షణం ఆలస్యమైనా అమ్మ కొడుతుంది .
Sarah : నవ్వుకుని తన హ్యాండ్ బ్యాగ్ నుండి ట్యాబ్ అందించింది .
Sam : మహేష్ …….. నేను కారు తీసుకొస్తాను .
Sarah : అంటీ …….. exit this way , న్యూయార్క్ వచ్చారని ఆనందించేలోపు వెళ్లిపోవాలని చెబుతున్నారు అని బయటకు నడిచారు .
అమ్మ : sorry sarah , తప్పకుండా వెళ్ళాలి అని కారులో వెనుక కూర్చున్నారు .

అమ్మా …….. మీ కూతుర్ల మూడు బిల్డింగ్స్ నుండి ముప్పై ముప్పైకిపైగా వాయిస్ వీడియో కాల్స్ వచ్చాయి – అంటే రాజేశ్వరి వాళ్ళు నా దేవతలను చేరుకున్నారు అని సంతోషంతో చెప్పాను .
అమ్మ : నా కూతుర్ల బిల్డింగ్స్ కాదు అవి మూర్ఖుల బిల్డింగ్స్ ……. , ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా బిడ్డలను ఆ హెల్ నుండి మన హెవెన్ కు తీసుకురావాలి లేకపోతే అని కన్నీటిని కార్చారు .
Sarah : అంటీ అంటీ …….. are you alright అంటూ టిష్యూ మరియు వాటర్ బాటిల్ అందించింది .
బిగ్ ప్రాబ్లమ్ at వైజాగ్ sarah , i’ll explain everything after , sam take us to that address అని ముందు కూర్చున్నాను .
Sam : 20 మినిట్స్ డిస్టన్స్ మహేష్ ……..

అమ్మ : కన్నీళ్లను తుడుచుకుని , కన్నయ్యా ……. ఇంకెంతసేపు అని కోపంగా అడిగారు .
ఏడుస్తున్నారని కాల్ హోల్డ్ లో ఉంచాను అమ్మా …….. , నీ కన్నీళ్లను చూస్తే వదినమ్మ – వదినలు – బుజ్జితల్లులు బుజ్జాయిలు తట్టుకోలేరు .
అమ్మ : నా హిమ తల్లి కూడా …….. , నా కన్నీళ్లకు నీ దేవతలు బాధపడటం చూసి నువ్వు తట్టుకోలేవని నాకు తెలుసులే – నా కన్నీళ్లను చూడగలవు కానీ నా తల్లుల కన్నీళ్లు …….. , నాకంటే నీకు నా తల్లులే ఎక్కువ ప్రాణం అని కురులను లాగేశారు .
స్స్స్ ……… అమ్మా అమ్మా వీడియో కాల్ చేసాను .
అమ్మ : వెంటనే కన్నీళ్లను తుడుచుకుని పెదాలపై చిరునవ్వులతో ట్యాబ్ లాక్కుంది.
అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మమ్మా అమ్మమ్మా …….. అంటూ కన్నీళ్ళతో ప్రాణంలా పలకరించారు .
అమ్మ : తల్లులూ – బుజ్జితల్లులూ …….. ఎలా ఉన్నారు అని కారుతున్న కన్నీళ్లను కారుతున్నట్లుగా తుడుచుకున్నారు , తల్లీ హిమ ………
హిమ కన్నీళ్లు ఆగడం లేదు .
హిమ : అమ్మా …….. అని అందరి హృదయాలు చలించేలా ప్రాణం కంటే ఎక్కువగా ఉద్వేగానికి లోనౌతోంది .
అమ్మ : తల్లీ హిమ ఎలా ఉన్నావు ? , sorry తల్లీ ……..
హిమ : అమ్మా ……. బాధపడకండి , మీరు పంపించిన పల్లవిగారు ప్రక్కనే ఉన్నారుకదా , ప్రాణంలా చూసుకుంటున్నారు .
బుజ్జితల్లులు : హిమ అమ్మా బుజ్జిఅమ్మా …… అంటీ వాళ్ళను మన దగ్గరికి పంపించింది అమ్మమ్మ కాదు డాడీ .
అమ్మ : ఏమిచేసినా డాడీ నే ……… , మీ దగ్గరకు మాత్రమే మీ డాడీ పంపించారు నిజమే కానీ మీ బుజ్జిఅమ్మ దగ్గరికి పల్లవి అంటీని పంపించినది నేను – కావాలంటే మీ డాడీ నే అడగండి – నాకు కూతుర్లు నలుగురే అనికూడా అన్నాడు .
బుజ్జితల్లులు : డాడీ డాడీ ……..
అమ్మ : ఇదిగో మీ డాడీ అని మొబైల్ అందించింది అమ్మ .
హిమగారు వెంటనే తలదించుకుని కన్నీళ్లను తుడుచుకుంటున్నారు . డాడీ డాడీ …….. అమ్మమ్మ చెప్పినది అపద్దo అని చెప్పండి – మీ వదినమ్మ , చిన్నవదిన అంటే మాకెంత ప్రాణమో బుజ్జిఅమ్మ కూడా అంతే ప్రాణం .
వదినమ్మ – చిన్న వదిన : మాకంటే ఎక్కువ ఇష్టం అన్నారుకదా బుజ్జితల్లులూ …… అని తియ్యనికోపంతో అడిగారు .
బుజ్జితల్లులు : అదికూడా నిజమే అనుకోండి అని అందరూ నవ్వుకున్నారు .
హిమగారు : తలదించుకునే లవ్ యు sooooo మచ్ బుజ్జితల్లులూ – బుజ్జాయిలూ ……… అని ఒకవైపు సంతోషం మరొకవైపు ఎందుకో బాధపడుతున్నట్లు చెప్పారు .
బుజ్జితల్లులు : లవ్ యు tooo బుజ్జిఅమ్మా ……. , ఎప్పుడెప్పుడు మా బుజ్జిఅమ్మ గుండెలపైకి చేరుతామా అని ఎదురుచూస్తున్నాము . డాడీ ఎప్పుడు ఎప్పుడు ? .
నాదగ్గర సమాధానం లేక కళ్ళల్లో చెమ్మ చేరింది .
బుజ్జితల్లులు : డాడీ ……. బాధపడకండి – మీరు అదేపనిలో ఉన్నారని మాకు తెలుసు లవ్ యు లవ్ యు డాడీ ……… , డాడీ ……. అంటీ వాళ్ళు మాకిష్టమైనవన్నీ వండటమే కాకుండా కృష్ణ అంకుల్ ద్వారా పిజ్జా , బర్గర్ , సాండ్ విచ్ , ఐస్ క్రీమ్స్ , స్వీట్స్ …….. ఇదిగో చూడండి వీటన్నింటినీ తెప్పించారు – మీకు కాల్ చేసి చేసి అలసిపోయి ఆకలివేస్తే కుమ్మేస్తుంటే ఇంతలో మీ కాల్ ……..
కృష్ణ …….. థాంక్యూ , లవ్ యు లవ్ యు బుజ్జితల్లులూ ……. మొబైల్లో నెట్ వర్క్ లేకపోవడంతో అలా జరిగింది – ల్యాండ్ అవ్వగానే sarah అంటీ ట్యాబ్ అందుకుని నెంబర్ ఎంటర్ చేసి కాల్ హిస్టరీ చూస్తే బోలెడన్ని missed calls , మరొకవైపు నా బుజ్జితల్లులను చూడాలి అని మీ అమ్మమ్మ దెబ్బలు ………
అంతే దేవతలూ – బుజ్జితల్లులు బుజ్జాయిలతోపాటు హిమ గారు కూడా నవ్వుకుని వెంటనే తలదించుకున్నారు .
అమ్మ : లవ్ యు కన్నయ్యా …….. , నా తల్లుల – బుజ్జాయిల చిరునవ్వులు …… అంటూ అందరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఆనందిస్తున్నారు .

బుజ్జితల్లులు : లవ్ యు అమ్మమ్మా ……. ఉమ్మా ఉమ్మా , డాడీ ……. అమ్మమ్మ రైజ్ చేసిన ప్రశ్నకు సమాధానం ఇవ్వనేలేదు .
లే లేదు బుజ్జితల్లులూ …….. అందరినీ నేనే , మీ అమ్మమ్మ అపద్దo చెబుతోంది .
అమ్మ తియ్యనికోపంతో కన్నయ్యా …….. అంటూ దెబ్బలవర్షం కురిపిస్తున్నారు .
బుజ్జాయిలు : ఏయ్ అమ్మమ్మా ……. మా డాడీ ని మేము – ఆక్కయ్యలు తప్ప ఎవ్వరూ కొట్టడానికి వీలు లేదు స్టాప్ స్టాప్ అని ఆర్డర్ వేశారు .
బుజ్జితల్లులు : అవును మేము మాత్రమే ………
అమ్మ : అమ్మో ……. భయం వేస్తోంది . అంటే నా కన్నయ్యను నేను కూడా ……..
బుజ్జాయిలు : అంతే ……..
దేవతలూ – హిమగారు – sarah sam కూడా సంతోషంతో నవ్వుకున్నారు .
లవ్ యు బుజ్జాయిలూ …….. , మీతోపాటు వదినమ్మ వదినలు కూడా కొట్టవచ్చు .
బుజ్జాయిలు : ముందు వారు తరువాత మేము ……. డాడీ లవ్ యు sooooo మచ్ .
అమ్మ : అంటే నేను – నా బుజ్జితల్లి హిమ మాత్రం కొట్టకూడదు అన్నమాట ఈ ఈ ఈ అని ఏడుపు నటించడం చూసి బుజ్జాయిలు – బుజ్జితల్లుల నవ్వులు ఆగడం లేదు .

Sam : మహేష్ …….. reached .
అమ్మ : బుజ్జాయిలూ …….. మీ తాతయ్య దగ్గరికి చేరుకున్నాము – మీ తాతయ్య చెప్పబోవు ముఖ్యమైన విషయం తెలుసుకుని మళ్లీ కాల్ చేస్తాను – తల్లీ హిమా ……… నువ్వంటే మా అందరికీ చాలా చాలా ఇష్టం ,నిన్ను ఏ నరకంలోకి అయితే ఆహ్వానించామో అక్కడ నుండి సేఫ్ గా మా గుండెలపైకి చేర్చుకుంటాము – అప్పటివరకూ దైర్యంగా ఉండు తల్లీ …… , పల్లవీ ……. ప్రాణం లా చూసుకోవాలి – మేము ఇలా మాట్లాడుకున్నాము అంటే మీవల్లనే థాంక్యూ రాజేశ్వరి – రేవతి …….
బుజ్జితల్లులు : బుజ్జిఅమ్మా …….. అమ్మలు మీ ఆక్కయ్యలు చెప్పినట్లు మాకు అందరికంటే అంటే డాడీ తరువాతనే అనుకోండి ఎక్కువ ఇష్టం మీరు – పల్లవి అంటీ …….. మా బుజ్జి అమ్మ జాగ్రత్త , మాబుజ్జిఅమ్మకు ఇష్టమైనవన్నీ మీరే అందించాలి ఎందుకంటే నోరు తెరిచి అడగని అమాయకమైన అమ్మ అని ప్రేమతో చెప్పారు – రాజేశ్వరి అంటీ మా అమ్మలుకూడా జాగ్రత్త .
వదినమ్మ – చిన్న వదిన – హిమ : లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
పల్లవి గారు : ప్రాణంలా చూసుకుంటాను బుజ్జితల్లులూ ……..
అమ్మ : లవ్ యు తల్లులూ …….. అని ఆనందబాస్పాలతో కట్ చేశారు .

Sam : మహేష్ thats the building ……..
అదేసమయానికి dad బయటకు రావడం చూసి , అమ్మా ……. dad అంటూ డోర్ తీసుకుని కిందకుదిగబోయాను .
కన్నయ్యా ……. స్టాప్ అని బాధతోనిండిన అమ్మ మాటలకు ఆగిపోయి అమ్మవైపుచూస్తే , అమ్మ కన్నీళ్ళతో బిల్డింగ్ వైపు చూస్తోంది .
అమ్మ కన్నీళ్లలో ఎన్నడూ చూడని బాధ , దేనికోసం అని అమ్మచూస్తున్నవైపు చూసాను .
బుజ్జితల్లులు జాహ్నవి – వైష్ణవి వయసున్న బాయ్ అండ్ గర్ల్ …….. dad dad అంటూ dad ను రెండువైపులా చుట్టేసి , థాంక్స్ మమ్మీ అంటూ కాలేజ్ బ్యాగ్స్ అందుకున్నారు . Dad ……. ఒక ఇండియన్ విమెన్ పెదాలపై ముద్దుపెట్టి సంతోషంగా మాట్లాడుతున్నారు .

అమ్మ : కన్నా ……. వెంటనే నన్ను ఇక్కడ నుండి , ఇక్కడ నుండే కాదు అమెరికా నుండి వెంటనే వైజాగ్ తీసుకెళ్లిపో అని కన్నీటిపర్యంతమవుతున్నారు .
Sarah – sam కు కూడా విషయం అర్థమైనట్లు మౌనంగా తలలు దించుకున్నారు .

పిల్లలు : మమ్మీ ……… evening వండర్ లా కు తీసుకెళతానని ప్రామిస్ చేశారు .
విమెన్ : Really స్వీట్ హార్ట్ , లవ్ యు sooooo మచ్ అని dad ను కౌగిలించుకుని ముద్దుపెట్టింది .
Dad : yes my బ్యూటీ అని పెదాలపై మరొక ముద్దుపెట్టారు .
పిల్లలు : dad …….. its college time .
Dad : sorry అంటూ విమెన్ పెదాలపై మరొక ముద్దుపెట్టి , ఇద్దరి చేతులను అందుకుని గేట్ వైపు నడిచారు చిరునవ్వులు చిందిస్తూ ……..

కన్నయ్యా …….. టేక్ మీ టు హోమ్ అని తన్నుకొస్తున్న బాధతో చెప్పింది .
అమ్మా ……….
అమ్మ : ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను – ఊపిరి ఆడటం లేదు please ……….
Sam ఇక్కడి నుండి వెంటనే తీసుకెళ్లు ………
Sarah : అంటీ అంటీ …….. అంటూ కౌగిలిలోకి తీసుకుని ఓదారుస్తోంది .
Sam : అపార్ట్మెంట్ కు తీసుకెళ్లనా ……. ? .
అమ్మ : sam ఎయిర్పోర్ట్ అని కంట్రోల్ చేసుకోలేకపోతోంది అమ్మ .
అమ్మ పరిస్థితిని చూసి , ఎలా ఓదార్చాలో తెలియక sam ఎయిర్పోర్ట్ అనిచెప్పాను .
కారు టర్న్ అయ్యేంతవరకూ dad నే చూసాను – కనీసం dad అయినా సంతోషంగా ఉన్నారు అని ఒకవైపు ఆనందం , దానివలన అమ్మ అనుభవించే పెయిన్ గుర్తుకొచ్చి ఏకంగా కన్నీళ్లు వచ్చేస్తున్నాయి .

Sarah : stop the car sam , మహేష్ …….. అంటీ బాధ ఎక్కువ అవుతూనే ఉంది better shift to my place అని అమ్మ కన్నీళ్లను తడిచి కిందకుదిగడంతో అమ్మప్రక్కకు చేరి గుండెలపైకి తీసుకున్నాను .
అమ్మా …….. కళ్ళతో చూసినది నిజం కాదేమో ? .
అమ్మ బాధపడుతూనే , తను ఎవరో కాదు మన కంపెనీని అమెరికాలో ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేయడం కోసం మీ డాడీ తోపాటు ఇక్కడకు వచ్చిన PA – తను మళ్లీ మీ డాడీ తోపాటు ఇండియా రాకపోవడంతో అడిగాను .
మన కంపెనీలో జాబ్ మానేసి వేరే కంపెనీకి వెళ్ళిపోయింది అని నన్ను నమ్మించారు మీ డాడీ కాదు కాదు ఆరోజు నుండీ నన్ను మోసం చేస్తూ వస్తున్నారు – నేను అమెరికా వస్తానన్న ప్రతీసారీ ఏదో వంకతో నన్ను ఆపినది ఇందుకోసమే అని మరింత బాధపడుతోంది .
అమ్మా …….. మీ బాధను ఎలా తగ్గించాలో నాకు తెలియదు – dad అంటే ఎంత ఇష్టమో నమ్మకమో నాకు తెలుసు , ఈ పదిరోజులూ …….. ప్రాణమైన బిడ్డలు మనవళ్లకు దూరమయ్యావు ఇప్పుడు dad ప్రేమకు దూరమయ్యారు .
అమ్మ : శాశ్వతంగా ……..
అమ్మా ……..
అమ్మ : కళ్లారా చూశాక కూడా మళ్లీ అమ్మా అంటున్నావా అని గుండెలపై కొట్టి కన్నీళ్ళతో గుండెలపైకి చేరారు .
Sarah : మహేష్ …….. మేము ప్రేమించినవాళ్ళు మమ్మల్ని కొట్టినా తిట్టినా సంతోషపడతాము కానీ చీట్ చేస్తే మనసుకు తగిలే గాయం ట్రీట్ చేసే ముందు లేనేలేదు .
Sarah మనం చూసినది చీటింగ్ అయితే కాదు , dad ఏ పరిస్థితులలో ……..
అమ్మ : అంతేలే నా కన్నయ్యకు , నాకంటే dad అంటేనే ఎక్కువ ఇష్టం అని నా కౌగిలి నుండి వేరయ్యి అటువైపుకు తిరిగి బాధపడుతున్నారు – వెళ్లు వెళ్లి ఏ పరిస్థితులలో చేశారు డాడీ అని తెలుసుకో ……..
లవ్ యు లవ్ యు అమ్మా …….. అని చేతిని అందుకుంటే , విదిల్చింది . అమ్మ బాధను అర్థం చేసుకోకపోగా మరింత బాధపెడుతున్నానా …… , ఇప్పుడెలా …… ok ok అని మొబైల్ తీసి హైద్రాబాద్ కు వెంటనే ఉన్న ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి స్క్రీన్ చూయించాను .
వెంటనే అమ్మ నా గుండెలపైకి చేరిపోయింది . Sam …….. 20 మినిట్స్ లో ఫ్లైట్ go fast …….. , dad ……. వీలుచూసుకుని మీకు కాల్ చేస్తాను వీలైతే మళ్లీ అమెరికా వచ్చి కలుస్తాను . ఎయిర్పోర్ట్ చేరుకుని అమ్మను హత్తుకునే లోపలికివెళ్లి sam – sarah maybe next time అని చేతులు కలిపాను .
Sarah : మహేష్ …….. అంటీ జాగ్రత్త అని అమ్మను కౌగిలించుకుని , happy journey చెప్పబోయి ఆగిపోయింది బాధపడుతూ ……..
Sam : మహేష్ ……. any kind of help ……..
I know sam ……. బై అని చెప్పి ఫ్లైట్ లోకి చేరాము .

1280020cookie-checkశృంగార స్టోరీ 231

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *