శృంగార స్టోరీ 191

Posted on

ఒకరితోమరొకరు పోటీపడిమరీ గిఫ్ట్ కవర్ ను చింపేసి ఆతృతతో ఎటువంటి అత్యద్భుతమో తిలకించాలని బాక్స్ ఓపెన్ చేశారు .
అంతే వదినమ్మ – వదినల కళ్ళు జిగేళ్లుమన్నట్లు – ప్రక్కనే అంతే ఆతృతతో తొంగి తొంగి చూస్తున్న అమ్మ ………. నలుగురూ ఫ్లాట్ అయిపోయినట్లు , కన్నార్పకుండా జ్యూవెలరీనే చూస్తూ తమని తాము మైమరిచిపోయినట్లు కిందకు పడిపోబోతుంటే,
వెంటనే వెనక్కుచేరి జాగ్రత్తగా పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ వదినమ్మా – వదినలూ – అమ్మా …….. చెప్పానా చెబితే మీరు నమ్మలేదు ……….

దేవతలు నలుగురూ ………. తమాయించుకుని నిలబడి తియ్యనికోపాలతో నావైపుకు తిరిగి మధురాతిమధురమైన ఈర్ష్య అసూయలతో చూస్తున్నారు .
నవ్వుని ఎంత ఆపుకున్నా నా వల్ల కాకపోవడంతో నా దేవతలవైపు ఏమాత్రం చూడకుండా దిక్కులను చూస్తూ అదీ ఇదీ అటువైపు ఇటువైపు అని ……….
దేవతలకు మరింత కోపం వచ్చేసి , ఛాతీపై – రెండువైపులా భుజాలపై – వీపుపై ప్రేమదెబ్బలు వేస్తున్నారు .

అంతలో ఎయిర్పోర్ట్ లేడీ సెక్యూరిటీ వచ్చి , ఎస్క్యూస్ మీ మేడమ్స్ ………. అతడు మీతో ఏమైనా మిస్ బిహేవ్ చేశాడా చెప్పండి , లోపలకువేసి మక్కెలు ఇరగ్గొడతాము .
దేవతలు నవ్వుకుని , అంతకంటే పెద్ద తప్పే చేసాడు మేడం ………….
లేడీ సెక్యూరిటీ : అలర్ట్ అలర్ట్ సెక్యూరిటీ సెక్యూరిటీ ………. ఈవ్ టీజర్ ఈవ్ టీజర్ at గేట్ నెంబర్ 2 అని వైర్ లెస్ లో చెప్పి నా కాలర్ పట్టుకోబోయారు .

అంతే దేవతలు నలుగురూ ……….. నన్ను చుట్టేసి సెక్యూరిటీ నుండి కంచె లా నిలబడ్డారు . మా ప్రాణం కంటే ఎక్కువ మేడం …….. అని బుగ్గలపై – భుజాలపై ముద్దులుపెట్టారు – పెద్ద తప్పు అంటే మా ఫ్యామిలీలో పెద్ద తప్పు చేసాడు – మా చెల్లికి అత్యద్భుతమైన గిఫ్ట్ ఇచ్చి మా నలుగురికీ ఆర్డినరీ గిఫ్ట్స్ ఇచ్చారు .
లేడీ సెక్యూరిటీ : ప్రాబ్లమ్ solved , i రిపీట్ ప్రాబ్లమ్ solved ………… , అయితే అది పెద్ద తప్పు మేడమ్స్ , శిక్ష పడాల్సిందే మీరు కానివ్వండి ఎవరు అడ్డువస్తారో నేను చూస్తాను all the best అనిచెప్పి నవ్వుతూ వెళ్లిపోయారు .
దేవతలందరూ ముసిముసినవ్వులు నవ్వుకుని మళ్లీ అలానే ముద్దులుపెట్టి , మా బ్యూటిఫుల్ చెల్లి – నా కొత్త కోడలు కాదు కాదు తల్లి అదృష్టవంతురాలు అని నా చేతిని చుట్టేసి బయటకు అడుగులువేశారు . వదిన బ్యాగును వారి భుజం పై వేసుకున్నారు .
నలుగురూ ………. ఒకేసారి ఆగి , మరి నీ బుజ్జితల్లులకు – బుజ్జాయిలకు ……….
దేవతలూ ……….. గోవా వదిలి మళ్లీ మామూలుగా వెళ్లగలనా ? .
దేవతలు : అవునవును నిజమే , వాళ్లకు గిఫ్ట్స్ తీసుకురాకపోతే వీల్ చైర్లో లండన్ వెళ్ళాల్సివస్తుంది అని నవ్వుతూనే ఉన్నారు .
దేవతలూ ………. నా బుజ్జి డెవిల్స్ కోసం అంటూ వెహికల్ పై ఉన్న కంటైనర్ వైపు చూయించాను .
అమ్మో అమ్మో ……… అంటూ నోరెళ్ళబెట్టి చూసి , నాపై దెబ్బల వర్షం కురిపించారు – అంతేలే మాకంటే బుజ్జి దెయ్యాలంటేనే ప్రాణం నీకు , మాకేమో ఒకొక్క గిఫ్ట్ వాళ్లకేమో కంటైనర్ కంటైనర్ మొత్తం , లవ్ యు లవ్ యు బేబీ – కన్నయ్యా – మహేష్ ………. అంటూ సంతోషంతో పొంగిపోతున్నారు .

క్యాబ్స్ వైపు విజిల్ వేసాను . రాగానే స్వయంగా డోర్ తెరిచి మొదటి క్యాబ్ లో అమ్మ – వదినలిద్దరినీ , ఎయిర్పోర్ట్ వెహికల్ ను ఫాలో అవ్వమనిచెప్పి వెనుక క్యాబ్ లో వదినమ్మతోపాటు కూర్చున్నాను .
ఒక్కనిమిషం ఒక్కనిమిషం అని వదినమ్మ కిందకుదిగి ఎయిర్పోర్ట్ లోపలికివెళ్లారు , వదినమ్మా ………. జాగ్రత్త అని వెనుకే వెళ్ళాను .
ఎయిర్పోర్ట్ లోని గిఫ్ట్ షాప్ చేరుకుని గిఫ్ట్ కవర్ మరియు లైవ్లీ రోజ్ ఫ్లవర్స్ తీసుకున్నారు . నా ప్యాంట్ జేబులోనుండి పర్స్ అందుకుని పే చేశారు . అన్నింటినీ నా చేతులకు అందించి , నా బేబీ చివరగా చివరి దేవతకు ప్రపోజ్ చెయ్యబోతున్నాడు – గిఫ్ట్ ఎంత అద్భుతమో అంతే అద్భుతంగా ఉండాలి అని నా చేతిని చుట్టేసి నడిపించారు .
లవ్ యు sooooooo మచ్ వదినమ్మా ……….. , వదినమ్మా ………. చిన్న వదినకు కోపం వస్తుందేమో – కొడతారేమో ……….. అని ఒకచేతితో గిఫ్ట్ మరొకచేతితో చెంపను మూసుకున్నాను .
వదినమ్మ : నా హీరోలాంటి బేబీ ప్రపోజ్ చేస్తే ఎవ్వరైనా ఫ్లాట్ అవ్వడమే కానీ …………
అంటే …………
వదినమ్మ : ఇప్పుడవన్నీ గుర్తుచెయ్యకు ……….. , నాకు ………. వద్దులే పద బేబీ అని నా భుజం పై కొరికేసి నావైపే చూస్తూ బయటకు వచ్చి క్యాబ్ లో ఎక్కాము .

ముందు అమ్మ వదినలు , వెనుక మేము మా వెనుక బుజ్జాయిల గిఫ్ట్ వెహికల్ ఫాలో అయ్యాయి హోటల్ వైపు .
వదినమ్మ : నా చేతిలోనివన్నింటినీ అందుకుని , కొత్త వదిన కోసం తీసుకొచ్చిన జ్యూవెలరీ బాక్స్ ను అందంగా గిఫ్ట్ కవర్ తో రెడీ చేస్తున్నారు . బేబీ ……… ఇలా చెబుతున్నానని ఫీల్ అవ్వకూడదు .
వదినమ్మ మాటలకు ఫీల్ అవ్వడమా , నోవే నోవే ……….. అంటూ చిరునవ్వులు చిందిస్తూ వదినమ్మవైపుకు తిరిగి కూర్చున్నాను .
వదినమ్మ : మా కొత్త చెల్లిని చూడగానే అందరితోపాటు నేనుకూడా ఫ్లాట్ అయిపోయి జీవితంలో ఎప్పుడూ లేనంతలా ఈర్ష్య – అసూయలకు లోనయ్యాను . ఎవరికోసమో కానీ దివి నుండి నేరుగా దిగివచ్చిన దేవకన్య తెలుసా ………. ఆ అందం చందం మంచితనం , ముత్యాలు రాలుతున్నాయా అన్నట్లు చిరునవ్వు , సరిగమలు పలుకులు …………..
వదినమ్మా …………..
వదినమ్మ : కళ్ళల్లో చెమ్మతో , అయితే నేను చెప్పను అని అటువైపుకు తిరిగారు .
అమ్మా అమ్మా అమ్మా ……….. లవ్ యు లవ్ యు లవ్ యు చెప్పండి చెప్పండి అని చెవులను చేతులతో పట్టుకున్నాను .
వదినమ్మ : చెవులుపట్టుకుని గుంజీలు తియ్యడం మాత్రం బాగా నేర్చుకున్నావు అని అందమైన నవ్వులతో నా చేతులను తీసేసి , బుగ్గలను ప్రాణంలా అందుకున్నారు . నేను చెప్పేది పూర్తిగా విన్న తరువాత నీ ఇష్టం – నా బేబీ ఇష్టమే నా ఇష్టం .
సరే అన్నట్లు తలఊపాను .
వదినమ్మ : తియ్యని నవ్వులతో ఉమ్మా ……. అంటూ నా బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి నావైపుకు తిరిగి గిఫ్ట్ రెడీ చేస్తూనే మాట్లాడారు .
అమ్మా ………. గిఫ్ట్ ను హోటల్ కు వెళ్ళాక రెడీ చెయ్యొచ్చు అని వదినమ్మ చేతులను నా రెండుచేతులతో అందుకుని నా బుగ్గలపై వేసుకున్నాను .
వదినమ్మ సంతోషపు నవ్వులు ఆగడం లేదు .
తొలిసారి నా బుజ్జిబుగ్గలపై వేసిన తియ్యని జ్ఞాపకం వచ్చింది కదా అమ్మా …….. , నాకు కూడా అని వదినమ్మ చేతులపై ముద్దులుపెట్టాను .

వదినమ్మ : ఆనందబాస్పాలతో నా నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి , అప్పుడు నా బుజ్జి బేబీ ముద్దొచ్చే బుగ్గలు నా సగం చేతులలో ఇమిడిపోయేవి – కానీ ఇప్పుడు రెండుచేతులూ చాలడం లేదు ……….
నా త ………
వదినమ్మ : నా బేబీ తప్పు లేదంటావు , తప్పంతా నాదే అని ఇద్దరమూ చిరునవ్వులు చిందించాము .
పో వదినమ్మా ………. అప్పుడే మేలు క్షణానికి వంద ముద్దులు పెట్టేవారు ……….
వదినమ్మ : ( ఆ రోజులు మళ్లీ రావాలని నీ కంటే ఎక్కువగా ఆశపడుతున్నాను బేబీ) ………..
వదినమ్మా …………..
వదినమ్మ : పెదాలపై చిరునవ్వులతో బుగ్గలను ప్రేమతో స్పృశిస్తూ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు . బేబీ ……….. నాకు తెలుసు నీ హృదయంలో ” నా చెల్లి – కోడలు – తల్లి మహి ” గూడు కట్టుకున్నది అని – నాతల్లి మహి నా బేబీ చెంతకు చేరాలని నేను ప్రార్థించని రోజంటూ లేదు .
నాకు తెలుసు అమ్మా ………..
వదినమ్మ : ష్ ష్ ………… ,
అంతే నోటికి తాళం వేసేసాము .
వదినమ్మ : నా బంగారం అంటూ నవ్వుకుని , బేబీ ……….. నా చెల్లెలు ” హిమ ” కోసమే తల్లి ” మహి ” నీకు ఇప్పటివరకూ కనిపించలేదేమో ……….. ,
అమ్మా ………. అని చెప్పబోయి ఆగిపోయాను .
వదినమ్మ : నాకు తల్లి మహి అంటే కూడా ప్రాణం – ఎంత అంటే నా బేబీ అంత ఎందుకంటే నా బేబీ ప్రతీ రాత్రినీ మనోహరమైన లోకాలకు తీసుకెళ్లి మాధుర్యాన్ని పంచుతుంది – లవ్ యు మహి తల్లీ …………, డైరెక్ట్ గా చెబుతున్నాను ” తల్లి మహికి ” రూపం ఉంటే ఖచ్చితంగా ” చెల్లి హిమ ” లానే ఉంటుంది . నా చెల్లి కంటే అందమైన ఏంజెల్ ఈ భువిపైనే ఉండదు – please please please ………. బేబీ మా ప్రియమైన అందాలరాశిని ఆ తాగుబోతు సొంతం కానివ్వకు …………. , నా బేబీ హీరో ………. హీరోకు ” మహి – హిమ ” ఇద్దరు దేవకన్యలు ఉండటం ఏమాత్రం తప్పుకాదు – ఎవరైనా ఏమైనా అంటే మేము చూసుకుంటాము అని ప్రాణంలా బ్రతిమాలారు .

వదినమ్మా ………. మీ మాటలలో ఎటువంటి తప్పూ లేదు . ఇప్పటికే అన్నయ్యలకు నేనంటే ఇష్టం లేదు – పెళ్లిరోజు మనం కానీ ఇలా చేస్తే అన్నదమ్ముల యుద్ధం ……….. , ఆ కోపంలో మా వదినమ్మ – వదినలను ఇంటి నుండి తీసుకెళితే ………….
అంతే వదినమ్మ వదలనంతలా నా చేతిని చుట్టేసి కన్నీళ్లు కారుస్తున్నారు . లేదు లేదు అమ్మా ………. అని కన్నీళ్లను తుడిచి , అమ్మా ……….. నిన్న రాత్రి ఫ్లైట్ నిద్రలో మీ ముద్దుల తల్లి మహి మీరు చెప్పినట్లుగానే నేరుగా దివి నుండి దిగివచ్చిన దేవకన్యలా సాక్షాత్కరించింది .
వదినమ్మ : కన్నీళ్లను తుడుచుకుని , అంతులేని ఆనందంతో ఏదీ నా ” కోడలు తల్లి” ఎక్కడ ఎక్కడ డ్రా చేసి ఉంటావు కదా వెంటనే చూడాలి చూయించు అని ప్రాణంలా అడిగారు .
లవ్ టు లవ్ టు అమ్మా ……….. బ్యాగులో ఉంది . బ్యాగ్ బ్యాగ్ ……….. లవ్ యు అమ్మా బ్యాగు వదినతో ముందు కారులో ఉంది – కారు ఆపితే అమ్మ – వదినలకు తెలిసిపోతుంది – మొదటగా నా ఏంజెల్ ను మా వదినమ్మ చూసిన తరువాతనే అందరూ చూడాలి .
వదినమ్మ : సంతోషంతో పరవశించిపోయి , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ బేబీ ………… , సరే అయితే హోటల్ కు వెళ్ళాక చూస్తాను – నా మహి తల్లి ఎలా ఉంటుందో చెప్పు నాకు తెలిసి ” మా చెల్లి హిమ ” కంటే అందాలరాశి అయిఉంటుంది చెప్పు చెప్పు అని ఆతృతతో అడిగారు .

లవ్ టు లవ్ టు అమ్మా ………. అంతకంటే అదృష్టమా అని సిగ్గుపడిపోయాను .
వదినమ్మ గిలిగింతలు పెట్టి నవ్వుకున్నారు – బేబీ ……….. మొదట నుండీ మొత్తం చెప్పాలి , నా మహి తల్లి ఎలా నా బేబీ ముందుకు వచ్చింది – ఎలా సాక్షాత్కరించింది .

” శూన్యం – ………… మొదలెట్టి నా దేవకన్య మహి నా పాదాలపైకెక్కి ముసుగును తొలగించి అందమైన కళ్ళతోనే గుండెల్లో తియ్యని బాణాలను గుచ్చేస్తూ ముద్దుపెట్టిమరీ ప్రేమను వ్యక్తపరిచేంతవరకూ ” ……… వదినమ్మ కళ్ళముందు జరుగుతుందా అన్నట్లు వివరించాను .
వదినమ్మ : wow బ్యూటిఫుల్ లవ్లీ ……….. లవ్ యు లవ్ యు sooooooo మచ్ మహీతల్లీ అని పరవశించిపోయారు – వెంటనే తియ్యనికోపంతో నీ హైట్ తో నా తల్లిని కూడా ఇబ్బందిపెట్టావన్నమాట అని కొట్టబోయి లవ్ యు లవ్ యు ……. ఆ ఆ తప్పంతా నాదేలే అంటూ నవ్వుకున్నారు .
లవ్ యు sooooooo మచ్ వదినమ్మా ……….. ఇప్పటివరకూ ఎలా ప్రత్యక్షము అయ్యిందో చెప్పాను – ఇప్పుడు మీ ముద్దుల తల్లి ఎలా ఉందో చెబుతాను . అప్పుడు అప్పుడు చెప్పండి ” మీ తల్లి మహి అందాలరాశినో – మీ చెల్లి హిమ అందాలరాశినో ” …………

నా దేవకన్య మహి – ఏంజెల్ మహి – డ్రీమ్ గర్ల్ మహి …………
వదినమ్మ : మూడింటి మీనింగ్ ఒక్కటే కదా బేబీ ………. ఒకసారి చెప్పొచ్చుకదా అని ముసిముసినవ్వులు ……….
వదినమ్మా …………
వదినమ్మ : లవ్ యు లవ్ యు ………..

” భువికి దిగివచ్చిన దేవకన్య మహి ”
వదినమ్మ : మా చెల్లి హిమ కూడా …………
” నెమలి హంస లాంటి నడక ”
వదినమ్మ : రాత్రి చూసాము మా హిమ నడకను అచ్చు అలానే అయిఉంటుంది .
” నుదుటన భానుడు ఉదయించేలా సౌందర్యమైన బొట్టు – కలువ రేకులలాంటి కన్నులు ”
వదినమ్మ : చూసాము చూసాము అచ్చు అలానే హిమలో చూసాము బేబీ ……..
” చూడముచ్చటైన బూరెల లాంటి బుగ్గలు – చిన్న చిరునవ్వుకే సొట్టపడే బుగ్గలు కైరవాలు విచ్చుకున్నట్లు ”
వదినమ్మ : ఆఅహ్హ్ ……….. చెల్లీ హిమ , ఉమ్మా ఉమ్మా ………. అలానే చూసాము బేబీ ………
” తేనెలూరుతూ వెన్నెలలో ప్రకాశిస్తున్న అధరాలు ”
వదినమ్మ : గోవా ఎయిర్పోర్ట్ బయటకు రాగానే చంద్రుడి వెన్నెలలో మా చెల్లి హిమ పెదాలు ……….. ఇంకా ఇంకా ……….
” నవరత్నాలు – ముత్యాలు రాలెను చిరుమందహాసాన ”
వదినమ్మ : అయ్యో ……….. మన బుజ్జాయిలు ఫ్లైట్ లో దోసిల్లలో తీసుకొచ్చి చూయించారు . ఉమ్మా ఉమ్మా లవ్ యు హిమ చెల్లీ ……….
” రంభ ఊర్వశి మేనకలైనా తమ ఓటమిని వ్యక్తపరిచి తలదించుకునేంత అందం – సొగసు ”
వదినమ్మ : చూడకుండానే సరిగ్గా చెప్పావు బేబీ – అంటే నేను మా సౌందర్యారాశి హిమ గురించి చెబుతున్నాములే కానివ్వు . ” తల్లి మహి – చెల్లి హిమ ” కవలలేమో …………
” మహి అందానికి పున్నమి వెన్నెల జాబిలి సైతం మబ్బు చాటుకు చేరిపోతుంది – చుక్కలు సిగ్గు ఈర్ష్య అసూయలతో మాయమైపోతాయి – కోటి దివ్వెలు కాంతుల వెలుగులు మహి ముఖారవిందాన ”
వదినమ్మ : బేబీ ……….. నేను చెబితే అతిశయోక్తి అవుతుంది కానీ నిజం . ” మహి – హిమ ” ట్విన్స్ అయిఉంటారు లేకపోతే ఏమిటి , నా బేబీ మాటల్లో వ్యక్తపరిచిన ప్రతీ సౌందర్యాన్నీ చెల్లి హిమలో చూసాము . నేను చెబితే నువ్వు నమ్మవులే చూస్తే నీకే తెలుస్తుంది కమాన్ కమాన్ తొందరగా హోటల్ కు చేరుకోవాలి …….. , బేబీ …….. అదిగో వచ్చేసాము అని దూరం నుండే గోవా లోని బెస్ట్ luxurious హోటల్ వైపు చూయించారు .

WOw ………. , అమ్మా ……… ముందు మన బుజ్జితల్లులు – బుజ్జాయిలు ఏ ఫ్లోర్లో ఏ రూంలో ఉన్నారో చెప్పండి .
వదినమ్మ : రూమ్ – ఫ్లోర్ …….. ఏంటి బేబీ , మావయ్య గారు టోటల్ హోటల్ నే బుక్ చేసేసారు . టాప్ ఫ్లోర్లో ఉన్న బ్యూటిఫుల్ ఫంక్షన్ హాల్లో మ్యారేజ్ – ప్రస్తుతానికి మన బుజ్జాయిలు సెకండ్ ఫ్లోర్లో హాయిగా నిద్రపోతుంటారు – సమయం అయ్యింది కదా లేచి ఫ్రెష్ అవుతుంటారు .
టోటల్ హోటల్ ……… లవ్ యు నాన్న గారూ ……….
లోపలికి చేరుకోగానే అదిగో మావయ్యగారు ……… నా బేబీ కోసం బయటే ఎదురుచూస్తున్నారు – వెళ్ళు నేను మా అమ్మ – చెల్లెళ్లతో వస్తాను అని భుజం పై ప్రాణమైన ముద్దుపెట్టారు – పర్స్ ఇవ్వు క్యాబ్ ఫేర్ ………
లవ్ యు అమ్మా ……….. అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , ముందు కార్లో వదిన నుండి బ్యాగు అందుకుని నాన్న దగ్గరికి పరుగుతీసాను .

Dad : my only son who made me proud ……….. welcome welcome .
Dad అంటూ పాదాలను స్పృశించి కౌగిలించుకున్నాను .
Dad : 10 డేస్ లో మొత్తం మొత్తం నా కొడుకుకు హ్యాండ్ వోవర్ చేసి హాయిగా హాయిగా అమెరికాలో రెస్ట్ తీసుకుంటాను .
Dad ………. ఈ సంతోష సమయంలో ………
Dad : ok ok ……….
నాన్నగారూ ……… మ్యారేజ్ అంటే ఎన్ని పనులుంటాయి , మీ ప్రక్కనే ఉండాల్సింది. Sorry dad ………..
Dad : బాధపడి , నో నో నో my son ఇలాంటి మ్యారేజ్ జరిపిస్తామని కలలో కూడా అనుకోలేదు – బంధువులు ఫ్రెండ్స్ తో అంగరంగవైభవంతో జరగాల్సిన పెళ్లిని ఎవ్వరికీ తెలియకుండా చేయాల్సివస్తోంది – మొత్తం మన మేనేజర్స్ చూసుకున్నారు , వాళ్ళను కూడా పంపించేసాను – ఎంత త్వరగా పెళ్లి అయిపోతే బాగుండు అనిపిస్తోంది – మీ అన్నయ్యలే కాదు పెళ్ళికొడుకు కూడా పెళ్లిరోజు అనికూడా ఇప్పటివరకూ తాగుడు జూదాలతో గడిపి ఇప్పుడే వచ్చారు – తాగిన మత్తులో తాళికట్టబోతున్నాడు ఈ దరిద్రాన్ని మనం తప్ప ఎవరూ చూడకూడదనే అందరినీ పంపించేసాను – పెల్లవ్వగానే బయలుదేరడమే …………
నాన్నగారితోపాటు బాధపడి , పెళ్లయ్యాక ఖచ్చితంగా మారుతాడు డాడీ ……….
Dad : ఆ చిన్న ఆశతోనే వాడు పెళ్లి వద్దు అన్నా చేస్తున్నాను .
Thats good dad ………. మీకోసం స్మాల్ గిఫ్ట్ అని బ్యాగులోనుండి తీసిచ్చాను .
నాన్నగారు చిరునవ్వులు చిందిస్తూ తీసి చూసి wow rolex ……… థాంక్స్ మై son అని చేతికి కట్టుకున్నారు .
చప్పట్లు వినిపించడంతో చూస్తే అమ్మ – వదినమ్మ – వదినలు ………..

సంతోషించి , హోటల్ సిబ్బందిని పిలిచి మొత్తం కంటైనర్ లోని గిఫ్ట్స్ ను సెకండ్ ఫ్లోర్ కు చేర్చమని చెప్పాను .
Dad : మహేష్ ………. మొత్తం మొత్తం బుజ్జాయిలకేనా , మోసం మోసం ………. సరే ఏమిచేస్తాం దగ్గరుండి నేనే స్వయంగా పైకి చేరేలా చూస్తాను .
థాంక్స్ dad …………
వదినలు : అవును మావయ్యగారూ ………. , మాకు కూడా ఒక్కొక్క గిఫ్ట్ మాత్రమే ప్రతీసారిలా …………. అని నన్నుకొట్టారు .
నవ్వుకుని దేవతలతోపాటు లిఫ్ట్ లో సెకండ్ ఫ్లోర్ చేరుకున్నాను . వదినమ్మా – వదినలూ ……….. మన బుజ్జాయిలు ఏ రూంలో ఉన్నారో మీరు చెప్పకండి నేనే ………. అంటూ ఒక్కొక్క రూమ్ దాటుకుంటూ నడిచాను .

సరిగ్గా మధ్యలో హాల్ దగ్గర నా అడుగులు ఆగాయి . హాల్ ఎదురుగా ఉన్న గదివైపు తిరుగగానే బుజ్జితల్లులు – బుజ్జాయిలు లోపల ఉన్నట్లు నా హృదయం తెలిపింది . లవ్ యు మై హార్ట్ అని గుండెలపై ఒక చేతినివేసుకుని , వదినలూ – వదినమ్మా ………. అంటూ మరొకచేతితో ఇక్కడే అని చూయించాను .
ముగ్గురూ ………. నా చేతులను చుట్టేసి సూపర్ అంటూ బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టారు . మహేష్ ………. వెళ్లి ………
నో నో నో వదినలూ ……….. బుజ్జాయిలను డిస్టర్బ్ అనేంతలో , గది తలుపు తెరుచుకుంది . వెంటనే వదినమ్మ – వదినల వెనుకకు చేరి తొంగి తొంగి చూసాను . అమ్మకూడా వచ్చి నన్ను దాచేశారు – మా వెనుక హోటల్ సిబ్బంది గిఫ్ట్స్ ను జాగ్రత్తగా ఒకదానిపై మరొకటి పేర్చుతున్నారు .

1260800cookie-checkశృంగార స్టోరీ 191

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *