రమణి 7వ భాగం

Posted on

(పాఠకులకి ఒక ముఖ్య గమనిక. ఈ కథలో రాసిన ప్రతి పదానికి అందులోనూ, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణలో పద ప్రయోగం ఆచి తూచి వ్రాయడం జరిగింది. కాబట్టి బూతు పదాలు కనబడకపోతే స్కిప్ చెయ్యకుండా ప్రతీ పదాన్నీ చదవమని ప్రార్థన. దీని వల్ల నా జీవితంలో తారసపడిన ప్రతీ వ్యక్తి సైకలజీ మీకు అర్థం అవుతుంది. నా అనుభ వాన్ని మీరు అర్థం
చేసుకోగలరు)

మంచం మీద రాం కూర్చుని ఉన్నారు. తెల్లటి పంచ, పైన కండువా కప్పుకుని ఆచ్ఛాదన లేనిఛాతీ, దాని మీద గుబురుగా పెరిగిన జుట్టు తెల్లటి ముఖము, నున్నగా గీసిన గడ్డం, ఒత్తైన మీసాలు, అచ్చు సినిమా హీరో సుమన్ లాగే ఉన్నారు. తను లేచి వచ్చి నన్ను చేయి పట్టుకుని welcome to our new life అంటూ స్వాగతం పలికారు.

మనము ఇద్దరమే అనుభవించే శృంగార సామ్రాజ్యానికి అధిదేవతవు నువ్వు అంటూ నన్ను మంచము దగ్గిరకి నడిపించుకెళ్ళారు.
నా చేతిలో పాల గ్లాసుని సుతారంగా అందుకుని, ఈ పాలని, నీ మురిపాలతో కలిపి తాగించవా అంటూ గ్లాసుని నా నుదిటి కి తగిలించారు.
అందులో పోసినవి వేడి పాలే అయినా అవి నాకు చల్లగా తగిలాయి ఎందుకంటే నా వళ్ళు వాటి కంటే వేడిగా ఉంది. అక్కడి నుండి కళ్ళమీద తగిలించేసరికి నాకళ్ళు బరువుతో అరమోడ్పులయ్యాయి.
నేను కళ్ళు మూసేసరికి తను ఏ మిటి
మూసుకున్నావు? పిల్లి కళ్ళు
మూసుకుని
కళ్ళు
పాలు
తాగుతూ వేరే ఎవరూ చూడడం లేదు అనుకుంటుందిట
అన్నారు.
ఎందుకో ఆ సామెత అసందర్భం అని పించింది నాకు. కానీ కళ్ళు తెరిచాను. అప్పుడు గ్లాసు అంచుని పెది మల మధ్య అంటీ అంటనట్టుగా ముట్టించి దానిని అందుకునే లోగానే
మెడ మీద కి తెచ్చారు.

ఈ పాలు నువ్వు తాగుతుంటే అవి ఈ కంఠం లోపలి నుండీ కనిపిస్తాయేమో అన్నంత అందంగా ఉందోయీ నీ కంఠ సీమ అంటూ రాం ఇచ్చిన మొదటి కాంప్లిమెంట్ కి మనస్సు మొగ్గలు తొడిగింది.
అక్కడి నుండి గ్లాసుని నా కుడి సన్ను కి తగిలిస్తూ రెండో చేతితో సన్నుని తడుముతూ, ఈ పాలు ఇందులో నుండి పిండినవి కావు కదా చమత్కరించేసరికి నాకు ఎందుకో కాని అనీజీనెస్
మొదలు అయింది.
అని
రాం మాత్రం తన మానాన తను నా వంటికి గ్లాసుని తగిలిస్తూ నా పొట్టని తడుముతూ చీర కుచ్చిళ్ళమీదనుండే రెండు తొడల మధ్యలో రాపాడించి, ఈ పాలు నా ఆరాధ్య దేవత అంగాంగాన్ని స్పర్శించి నివేదింపబడి తీర్థం అయింది అంటూ మూడు సార్లు చేతిలో
పోసుకుని తాగారు.
తరువాత సగం తను తాగి మిగతా సగం నా నోటికి అందించి తనే తాగించారు. తొందరలో నాకు పొలమారితే తల మీద చిన్నగా తడుతూ దగ్గరికి

తీసుకున్నారు. నేను గువ్వ పిట్టలాగా తన ఒడిలోకి చేరిపోయి తలని తన వెడల్పైన ఛాతీ మీద పెట్టుకున్నాను. మెల్లి గానాతల ని ని మురుతూ (చిన్నపిల్లని బుజ్జగిస్తున్నట్టుగా ), నాలోని కంగారుని పోగొడుతున్నారు.
చేతులని రెండిటిని నా భుజాల మీద వేసి నొక్కుతూ “ర మణీ” అంటూ పిలిచారు.
తన చేతులలో తమకం తెలుస్తోంది. అవి రెండూ రెండు యవ్వన గిరుల మీద పడతాయి అని ఊహిస్తూ కళ్ళు మూసుకున్నాను. అప్పుడు తను అన్నారు
“ర మణి” అని పిలుద్దామా అంటే ఆ పేరు మీద ఒక బూతు పుస్తకం ఉంది. నా ఫ్రెండ్స్ “రమణి” ని నిన్ననే చదివాను, బలే సెక్సీగా ఉంది అని అంటే నా మనస్సులో ముల్లు గుచ్చుకున్నట్టు ఉంటుంది. “మణి” అని పిలుద్దామా అంటే ఆ పేరుగల మా classmate ఒకామె ఇప్పటికి ముగ్గురు మొగుళ్ళని మార్చింది, “రమ” అని పిలుద్దామా అంటే మా పక్కింటి పిల్లది ఆ పేరే, పెళ్ళి కుదిరాకా వేరే అబ్బాయి తో లేచిపోయింది. కాబట్టి నిన్ను ఏమిని పిలవను? అని అన్నారు.

నాకు అంతా వింత గా ఉంది. ఇప్పుడు ఈ చర్చ అవసరమా అని అను కుంటూ, “మీ ఇష్టం వచ్చినట్టు పిలవండి”
అన్నాను.
నిన్ను మొదటి చూపులోనే ప్రేమించాను కాబట్టి “ప్రేం(Prem)” అని పిలుస్తాను అన్నారు. ఆక్షణం నుండి నేను ఊళ్ళో వాళ్ళకి “రమణి”ని, రాం కి “ప్రేం” గాను మారిపోయాను. వెరసి రమణి ప్రేం (RamaniPrem) అయ్యాను.
ప్రేం, ప్రేం అని మురిపంగా మరి మరి పిలుస్తూ “ఐ ఆం వెరీ హాపీ అంటూ అమాంతం” నన్ను ఎత్తుకుని నేను తేరుకునేలోపల నన్ను మంచం మీద కి చేర్చారు. చేతులతో బుగ్గలని పెది మలని తడుముతూ, చేయి తీసిన ప్రదేశాన్ని తన పెదవులతో కప్పుతూ చేతులు గుండెల మీదకి జారగా తన పెదవులతో నా పెదవులని మూసి నాకు మొదటి ముద్దుని ప్రసాదించారు.
ఒక్క క్షణం పాటు నాకు ఊపిరి ఆడలేదు. ఊపిరి తీసుకోవడానికి విడి పడి “తేనె రాసుకు వచ్చావా ఇంత తియ్యగా ఉన్నాయి” అంటూ మళ్ళీ నా పెదవులని అందుకుని చప్పరించ సాగారు.

నాపెదవులు అదరడం నాకు తెలుస్తోంది. నా వళ్ళు వేడి ఎక్కిపోతోంది. చుంబన సారాన్ని అందుకుంటున్నప్పుడే రాం చేతులు నా కొంగుకి, జాకెట్ కి కలిపి పెట్టిన పిన్ ని తియ్యడం తెలుస్తోంది. కొంగు తియ్యకుండా వదిలి పెట్టి చేతిని పొట్ట మీదుగా చీర కుచ్చిళ్ళమీదకి పోనిచ్చి, అక్కడ పెట్టిన సేఫ్టీ పిన్ ని కూడా తీసేసారు.
ఇంత కరెక్ట్ గా ఆడవాళ్ళు ఎక్కడెక్కడ పిన్నులు పెట్టుకుంటారో తెలుసుకున్నారంటే ఇంతకు ముందే గురుడు ఎక్కడైనా బోణీ కొట్టేడా అని అనుమానం వచ్చింది. కానీ experience counts everywhere అని నవ్వుకున్నాను.
ఇంకా ఉంది. మళ్ళీ కలుద్దాం.

872319cookie-checkరమణి 7వ భాగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *