ఈ లోపల నా ఫోన్లో ఒక షాకింగ్ వాట్సాప్ మెసేజ్ వచ్చింది, నేను కలలో కూడా ఊహించని ఒక మెసేజ్ అశ్విన్ నుంచి వచ్చింది, మెసేజ్ చూసి ఫుల్ హ్యాపీ గా అండ్ ఫుల్ షాకింగ్ గా ఫీల్ అయ్యాను.
“Neha….I want to inform you that I am resigning from my job in a few days ……. and I will not disturb you anymore”
ఇంకొంచెం సేపు అయ్యాక,
“..my only request is once meet me at any public place of your choice one last time……this is also my last message to you…..” అని మేసేజ్ ఇచ్చాడు. వెంటనే స్క్రీంషాట్ తీసాను.
నేను షాక్ లోకి వెళ్లాను. అశ్విన్ నాకు ఇలాంటి మేసేజ్ ఇవ్వటం ఏంటి అని….. నన్ను పబ్లిక్ ప్లేస్ లో కలవమంటున్నాడు….. నిజంగా కలవాలంటే ఇమెయిల్ అడ్డు పెట్టుకోవోచ్చు కదా ?? కానీ ఇలా సాఫ్ట్ గా మెసేజ్ ఇచ్చి ఎందుకు నన్ను కలవమంటున్నాడు ?? పైగా లాస్ట్ టైం అంటున్నాడు….. ఎందుకు ??
అలాగే ఈ మెసేజ్ గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. కానీ నాకేమి అర్ధం కాలేదు. ఎందుకిలా సడన్ గా అశ్విన్ కి అనిపించింది. పోనీ తాగి మెసేజ్ పెట్టాడా అనుకుంటే ఇప్పుడు ఇంకా మార్నింగ్ పైగా ఆఫీస్ కూడా ఉంది ఈ రోజు. అయితే తనకేమన్న పర్సనల్ ప్రాబ్లెమ్ వచ్చిందేమో అనుకున్నాను, అందువల్ల నేను గుర్తొచ్చి నాకు ఇలాంటి మెసేజ్ పెట్టాడేమో అనుకున్నాను. ఒకసారి ఫోన్ తీసి చూసాను, జనరల్ గా అశ్విన్ వెంటనే మెసేజెస్ డిలీట్ చేస్తాడు, కానీ ఇది మాత్రం అలాగే ఉంచాడు. సరే నేను:
“sir r u drunk ??” అని మెసేజ్ ఇచ్చాను.
“no. its real message. no gimmicks” అని రాసాడు .
నాకు కూడా క్యూరియస్ గా ఉంది ఎందుకు కలవాలనుకుంటున్నాడో, అందుకే రిప్లై పెట్టాను ” ok sir……”
“ok” అని సింపుల్ గా మెసేజ్ ఇచ్చాడు.
“sir i will let you know meeting details after 3 days” అని మెసేజ్ ఇచ్చాను
మాళ్ల “ok” అని ఇచ్చాడు.
అశ్విన్ జనరల్ గా ఇలాంటి విషయాలలో స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉంటాడు, వీడికేమైనా జబ్బొచ్చి డాక్టర్స్, వీడు పోతాడని చెప్పారా ఏంటి ?? అనుకున్నాను. లేకపోతే అశ్విన్ ఇలాంటి మెసేజ్ ఇవ్వటం ఏంటి??
అలాగే రాజ్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు, నేను మాత్రం ఈ మెసేజ్ గురించే ఆలోచిస్తున్నాను. ఒక గంట పాస్ అయ్యింది, కానీ నాకు ఏ సమాధానం దొరకలేదు. ఇక ఆలోచించటం వేస్ట్ అనుకున్నాను, ఎందుకంటే నిన్నటి దాకా అశ్విన్ చెడ్డగా ఉన్నాడని బాధపడ్డాను, ఇప్పుడు మంచిగా ఉన్నందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను. resign చేయబోతున్నడంటేనే ఏదో సీరియస్ మ్యాటర్ లగే ఉంది అని అర్ధమయింది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు అశ్విన్ అడ్డు నాకు తొలిగిపోయినట్లే అనిపించింది. నాలో ఇప్పటి దాకా ఉన్న కొంచెం బాధ కూడా పూర్తిగా పోయింది ఇప్పుడు ఆ మెసేజ్ చదివాక. కానీ కచ్చితంగా అసలు నిజంగా ఎం జరుగుతుందో నేను తెలుసుకోవాలి. ఇదంతా ఏదో మైండ్ గేమ్ లాగా అనిపించింది కానీ ఒక విషయంలో మంచి జరుగుతుంది, ఇంకో విషయలంలో చెడు జరుగుతుంది.
కానీ నిన్న సాయంత్రం నుంచి చూసి చెప్పాలంటే నాకు గుడ్ డేస్ స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. ఇక అశ్విన్ బాధ నాకు పోయినట్లే…….అనుకున్నాను.
ఈ లోగ ఏమైనా ఆర్డర్ ఇద్దామా అన్నాడు రాజ్, నేను ఒకే అన్నాను.
“సరే నాకు పిజ్జా ఆర్డర్ చేసుకుంటున్నాను, నీకేం కావాలో చెప్పు….” అన్నాడు.
“నాకు పిజ్జా వొద్దు, నాకేమైనా healthy గా కావాలి…..” అని అడిగాను.
“ఒకే నువ్వు నీ ఫోన్ లో ఆర్డర్ చేయి, నేను బిల్ పే చేస్తాను…..” అన్నాడు.
నేను నా ఫోన్ లో ఆర్డర్ చేసాను.
ఒక రెండు గంటల తర్వాత:
ఇద్దరం ఫుడ్ తినేసి కొంచెం సేపు క్రికెట్ చూసాను. నేను కూడా ఆలోచనలను మానేసి మ్యాచ్ చూసాను.
టైం 2 అయ్యింది, రాజ్ tv ఆఫ్ చేసేసి నా దగ్గరకు వచ్చాడు. నా చేయి పట్టుకొని నన్ను పైకి తీసుకొని వెళ్ళాడు.
రూమ్ లాక్ చేసి నా బట్టలు ఒక్కొకటి గా తీయటం స్టార్ట్ చేసాడు.
“నేహా, నా బట్టలు నువ్వు తీయి అన్నాడు…..”
నాకెందుకో ఇప్పుడు చేయాలని లేదు. అశ్విన్ మెసేజ్ తర్వాత ఎందుకో ఇప్పుడు రాజ్ తో ఉండాలనిపించలేదు.
నా షర్ట్ తీసేసాడు రాజ్, కానీ నేను అలా సైలెంట్ గా ఉండటం తో,
“నేహా …..” అన్నాడు.
నేను సైలెంట్ గా ఉన్నాను.
“వాట్ happend ?? ఎందుకు అలా సైలెంట్ గా ఉన్నావ్ ??” అని అడిగాడు.
నేను మళ్ళా సైలెంట్ గా ఉన్నాను.
“ఇప్పుడేమైంది ?? ఇందాక చాలా బాగున్నావ్ కదా ??” అని అడిగాడు.
“రాజ్……అది……” అన్నాను.
“నేహా ఇక నా వల్ల కాదు ఒకే ?? నేను నీకు ఆల్రెడీ ఒక ఆఫర్ ఇచ్చేసాను, ఇప్పటికి కూడా ఆ ఆఫర్ ఉంది……నీకు వద్దనుకుంటే ఇప్పుడే వెళ్ళిపో ఇక్కడినుంచి…..మళ్ళా నీ మొహం నాకు చూపించొద్దు……” అన్నాడు.
“రాజ్ ఐ అం సారీ….. అంటే….. ఎం లేదు….. నువ్వు నీ గర్ల్ఫ్రెండ్ గురించి చెప్పినప్పటినుంచి……” అని ఆపేసాను ఎం చెప్పాలో అర్ధంకాక.
“ఆ ?? నా గర్ల్ఫ్రెండ్ గురించి ఏంటి …. ??”
“అంటే రాజ్ నువ్వు గర్ల్ఫ్రెండ్ తో బ్రేకప్ అయ్యి అలా బాధ నుంచి బయటకు రావటానికి ఇలా నన్ను పిలిచావా ??” అనేశాను ఎం చెప్పాలో తెలియక.
“ఒకే ఇదా నీ డౌట్…..ఒకే నిజమే అనుకో అది…సో వాట్ ??” అన్నాడు.
“అంటే….నీకు గర్ల్ఫ్రెండ్ ఇష్టముంటే తనతో కలవొచ్చు కదా ??” అన్నాను.
“తనతో బ్రేకప్ ఎందుకు అయ్యిందో తెలుసా నీకు ??”
“తెలీదు…..”