నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 37

Posted on

అమిత్ హోటల్ రూమ్ లో ఉండటానికి కారణం ఏంటంటే తను అపార్టుమెంట్లో నో లేదా ఇంట్లోనో ఉంటె తన వైఫ్ గుర్తొస్తుంది తన married లైఫ్ గుర్తొస్తుంది. అది తనకి ఇష్టం లేదు. అందుకే తన అపార్ట్మెంట్ అమ్మేసి మొదట్లో హోటల్ రూమ్ లో ఉండటం స్టార్ట్ చేసాడు. తర్వాత ఆ lifestyle అలవాటయిపోయింది. అమిత్ హోటల్ రూమ్ లో ఉన్నందువల్లే అశ్విన్ తనని ఈసీ గా ఫాలో అయ్యి ట్రాప్ చేయగలిగాడు. అశ్విన్ హోటల్ వాళ్లకి డబ్బిచ్చి ఏవో వీడియో కెమెరాస్ అమిత్ రూమ్ లో పెట్టాడేమో అని అమిత్ కి డౌట్ కూడా ఉంది. కానీ పోలీస్ లు కేసు పెట్టినప్పుడు ఎలాంటి వీడియో ఆధారాలు సబ్మిట్ చేయలేదు. పోలీస్ లు రాసిన FIR కూడా సరైన ఆధారాలు లేకుండా ఫైల్ చేసిన కేసు. అసలు అశ్విన్ వెనక ఎవరున్నారో ఇంకా తెలీదు. తనకి ఎం ఆఫర్ ఇచ్చారో కూడా తెలీదు. అశ్విన్ ని పట్టుకోవటం కూడా అమిత్ ఎజెండా లో ఒక విషయం.

అయితే ఇదంతా పక్కన పెడితే నాకు మాత్రం సెక్స్ ఎలా చేయాలి అని బాగా ఆలోచించాను. పోర్న్ తప్ప నాకేం మార్గం కనిపించలేదు. ఇక పోర్న్ తప్ప వేరే మార్గం లేదు అనుకున్న టైం లో వారం తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది.

నేను కాలేజీ నుంచి ఇంటికి వచ్చాను. ఇంటి డోర్ బెల్ మోగింది. నేను వెళ్లి డోర్ బెల్ ఓపెన్ చేసాను. బయట ఎవరో ఉన్నారు.

“హాయ్ ……. ” అని పలకరించాడు.

“హాయ్ …… “

” ……. మేము కొత్తగా పై ఫ్లోర్ కి మూవ్ అయ్యాము …….. బట్టలు ఆరేసినప్పుడు గాలికి షర్ట్ ఎగిరి మీ ఫ్లాట్ బాల్కనీ లో పడినట్లుంది ….. if you don’t mind, కొంచెం తెచ్చిస్తారా ??”

“ఓ …… ఓకే ……. ” అని చెప్పి డోర్ క్లోజ్ చేసి వెళ్లి బాల్కనీ లో ఉన్న చీర కోసం వెతికి, షర్ట్ ని తెచ్చిచ్చాను.

అతను నన్ను అదోలా చూసి నా చేయి తాకుతూ ఆ షర్ట్ ని తీసుకున్నాడు.

థాంక్స్ చెప్పాడు.

“Your welcome …… ” అన్నాను.

“మీరు ??”

“I am నిధి ……. ” అన్నాను.

“ఓ ……. I am ప్రకాష్ …… “

నేను నవ్వి ఊరుకున్నాను.

“మీరు ఎం చేస్తారు ??”

“xyz కాలేజీ లో లెక్చరర్ …… “

“ఓ …… నైస్ ….. నేను బిజినెస్ చేస్తుంటాను ……. నా వైఫ్ డాక్టర్ …….. మీ హస్బెండ్ ఎం చేస్తుంటారు ??”

నాకు పెళ్లి కాలేదని చెప్పాను.

“ఓ …… ” అంటూ కొంచెం ఉషారుగా అన్నాడు.

“anyway …….. నైస్ తో మీట్ యు ….. నిధి……”

నేను కూడా నైస్ టు మీట్ యు అని చెప్పాను.

“….. నా ఫ్లాట్ నెంబర్ 302…… ఎప్పుడైనా నా ఫ్లాట్ కి రావొచ్చు …… you are always welcome…. ” అని అదోలా చూస్తూ చెప్పాడు.

“ఓకే …… ”

“Sorry to say this…….but…..you are beautiful….” అన్నాడు.

నేను నవ్వి “థాంక్స్ ….. its ok ….. “

నెమ్మదిగా అతను వెళ్ళిపోయాడు. నేను డోర్ క్లోజ్ చేసాను.

వారం తర్వాత జరిగిన ఈ సంఘటన తర్వాత చాల విషయాలు జరిగాయి. ఆరు నెలల తర్వాత:

ఆ రోజు ప్రకాష్ కలిసాక నాతో ఎన్నో సార్లు దగ్గరవ్వాలని చూసాడు కానీ నేను రిస్క్ తీసుకోదలచుకోలేదు. అందుకే ఆ ఆరు నెలలు low profile మైంటైన్ చేసాను.

ఆ తర్వాత అమిత్ సమస్యలన్నీ తీరాయి. ఈ సారి అమిత్ కి ఉన్న పొలిటికల్ pressure వల్ల, మేము వేరే సిటీ కి మారిపోవాలన్నాడు. నా అపార్ట్మెంట్స్ గురించి మరచిపోమన్నాడు అలాగే నా కార్ గురించి కూడా. ఆ రెండు మరచిపోయి మళ్ళి కొత్తగా స్టార్ట్ చేయాలన్నాడు. నాకు అమిత్ కి గొడవొచ్చి నేను అమిత్ తో మాట్లాడటం మానేసాను. నా దగ్గర ఒక లక్ష రూపాయిలు మాత్రమే ఉన్నాయ్.

ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ?? అమిత్ తో మాట్లాడటానికి నాకు తన పై కోపం వచ్చింది. ఇంత కాలం నేను కష్టపడి సంపాదించిన డబ్బంతా పోయింది. నా ఇల్లు, నా కార్…… చివరికి సంవత్సరం తర్వాత నేను ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో అలాంటి పోసిషన్ లోకే మళ్ళి వచ్చాను. నా కార్ ని బ్యాంకు వాళ్ళు seize చేశారు EMI లు కట్టలేదని. ఇంకా అప్పు తీసుకుందామంటే నా క్రెడిట్ రేటింగ్ పడిపోవటం వల్ల నాకు ఇక ఎం బ్యాంకు లోన్ ఇవ్వదు. నెలల

ఇప్పుడు నా దగ్గరున్న లక్షతో జాగ్రత్తగా జీవించాలి. ఒక ఇల్లు రెంట్ కి తీసుకుంటే కనీసం 50 వేలు డిపాజిట్ కోసం ఖర్చుపెట్టాలి. ఎం చేయాలో తెలియక నేను ఆలోచనలో పడ్డాను. ఈ లోగ అమిత్ నుంచి ఫోన్ వచ్చింది. నేను ignore చేసాను.

“I know you are angry on me……… I don’t have time……..if you don’t call me back now…….I will not be available for next one month……”

అమిత్ చెప్పింది చేసే వ్యక్తి. అప్పుడు కూడా మొదట్లో ఇలాగే చెప్పాడు. తర్వాత 3 నెలలు నన్ను అసలు కలవలేదు దగ్గరికి కూడా రానివ్వలేదు.

వెంటనే అమిత్ కి ఫోన్ చేసాను:

“హాయ్ …..”

“అమిత్ ! ఇంత కాలం కష్టపడిందంతా పోయింది …… అంత నీ వల్ల ……. కార్ లేదు …… ఇల్లు లేదు …… నా బ్యాంకు అకౌంట్ కూడా ఇంకొక 5 days లో hold లో పెడతామని బ్యాంకు వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు …….. నా దగ్గర అసలు మనీ లేదు అమిత్ ……. ఇప్పుడు ఎం చేయాలో కూడా నాకు తెలియట్లేదు……. ”

“రిలాక్స్ నేహా డియర్ ………stop reacting …… నేను కూడా suffer అయ్యాను కదా ??”

“అయితే ?? నేను కూడా నీతో పాటు అవ్వాలా ??”

“నేను జైలు కి వెళ్ళొచ్చాను ……. నువ్వు వెళ్ళావా ??”

“లేదు ……. ”

“నిన్ను కాపాడిన విషయం మరచిపోకు ……. ”

“అయితే ఏంటి ?? ఇప్పుడు నా లైఫ్ రోడ్ పైకి వచ్చింది ……… అప్పట్లో కనీసం జాబ్ ఉండేది ……. ప్రశాంతత ఉండేది ……. గత ఆరు నెలలుగా ఎంత భయం భయం గా జీవించానో తెలుసా ?? ఎప్పుడు ఫోన్ మోగిన tension ……. ఎవరు తలుపు కొట్టిన tension …….. ”

“నేహా డియర్ …… its over……అదంతా అయిపోయింది ……. ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది ……… ఇప్పుడుంది మన గవర్నమెంట్ …….. మనల్ని ఎవ్వరు ఎం చేయలేరు …….. మనకి స్టేట్ లో అలాగే సెంటర్ లో రెండు చోట్ల తెలిసిన వాళ్ళున్నారు ……. ఇక మనకి ఎం కాదు ……. ”

“మరి ఎం కాకపోతే వేరే సిటీ కి ఎందుకు వెళ్ళాలి ?? నా కార్, అపార్ట్మెంట్స్ సంగతేంటి ??”

“అవి ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయ్ ……. ఒకే ??”

“మరి దీనికి సొల్యూషన్ ఏంటి ??”

“ఒక రెండు మూడు నెలల్లో cases అన్ని close చేసి మనకి clean chit ఇస్తారు ……. అప్పటివరకు అవి అలాగే ఉంటాయి….. ”

“అమిత్ EMIలు కట్టక నా క్రెడిట్ రేటింగ్ పడిపోయింది ……. ఇప్పుడు నేను అప్పు తీసుకోవాలన్న సరే ……. చేయలేని పరిస్థితి …… ”

“yes…..neha dear…..I can understand……. 2-3 నెలలు ఓపిక పట్టు ……. ”

“మరి అప్పటి వరకు ??”

“cash ఆరెంజ్ చేస్తున్నాను …….. టైం పడుతుంది …….. రీసెంట్ గా ఎలక్షన్స్ అయ్యాయి కాబట్టి ఎవరి దగ్గర ఎక్కువ ఫ్రీ కాష్ లేదు ……. ”

“అమిత్ ఈ రెండు మూడు నెలల తర్వాత cases క్లోజ్ అయిపోయాక …… నేను ఇదంతా వదిలేసి ….. మాములు జీవితానికి వెళ్ళిపోతాను ……. నాకు ఈ లైఫ్ వద్దు ……… పోలీస్ లు….. కేసులు …… ”

“నేహా డియర్ …… 2-3 నేలలెందుకు వెయిట్ చేయాలి ?? ఇప్పుడైనా నీకు కావాలంటే వెళ్ళిపోవొచ్చు నువ్వు …….. cases close అయ్యేలా నేను చూసుకుంటాను ……. నీ అపార్ట్మెంట్స్ కార్ అన్ని కూడా 2-3 నెలల తర్వాత EMIలు కడితే క్రెడిట్ రేటింగ్ మళ్ళి నెమ్మదిగా నార్మల్ చేసుకోవొచ్చు ……. ”

“అమిత్ దాని కోసం కనీసం 20-30 లక్షలు కావలి …….. ”

“నేహా డియర్ …….. నేను నిన్ను ఫోర్స్ చేయను ……… రాజకీయాలకి దగ్గరగా ఉంటె ఇవన్నీ కామన్ ……… ఐన నాకు నిన్ను కన్విన్స్ చేసే ఓపిక తీరిక లేదు …….. ఒకటైతే చెప్తాను ……. ఇలా జరిగింది నా లైఫ్ లో కూడా ఫస్ట్ టైం …….. ఇలా మళ్ళి జరగదని గారంటీ ఇస్తాను …….. బాగా ఆలోచించి గంట తర్వాత నీకు కాల్ చేస్తాను ….. మళ్ళి ఆలోచించుకొని చెప్పు ……. ”

185069cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 37

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *