నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 32

Posted on

“నేహా ఒకటి అవుట్ అఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నాను … if you don’t mind……. ??”

“ఏంటి ??”

“నువ్వు ఆఫెండ్ అవ్వను అంటే చెప్తాను …… “

“పర్లేదు …… ఏంటో చెప్పు …… “

“అమిత్ కూడా exact గా ఇలాగే ఆలోచిస్తాడు …….. అమిత్ ఏమైనా నిన్ను ఇలా …… “

నేను నవ్వి “అసలు అమిత్ నా మధ్య ఇలాంటి డిస్కషన్ ఎప్పుడు రాలేదు ……. తన గురించి నాకు ఎం తెలీదు ……. నువ్వు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి …… నీకే అన్ని తెలుసు ……. కానీ నా డెసిషన్ అమిత్ ని చూసి కాదు ……. “

“నేహా …… ఒకే …… నువ్వేమి అనుకోనంటే నేనొకటి చెప్తాను ……. నువ్వు పర్సనల్ గా తీసుకోకు …….. నన్ను కోపంగా చూడొచ్చు …… “

“పర్లేదు …… “

“నీకు trust issues ఉన్నాయా ??”

“అంటే ??”

“సర్లే ఇప్పుడు ఆ టాపిక్ వద్దులే …… “

“పర్లేదు …… అంటే ఏంటో చెప్పు ……. “

“trust issues అంటే ఇంతకముందు నిన్ను ఎవరైనా మోసం చేసారా ??”

“ఏంటి ??”

“అంటే కాలేజీ డేస్ లో కానీ నువ్వు జాబ్ చేస్తున్నప్పుడు కానీ …… “

నేను సైలెంట్ గా ఉన్నాను …..

“ఓకే …… ఆ సైలెన్స్ నాకు అర్ధమైంది …… “

“సో అయితే ఏంటి ??” అన్నాను.

“నా ఒపీనియన్ ఏంటో తెలుసా honest గా ??”

“ఏంటి ??”

“మళ్ళి ముందే చెప్తున్నాను …… నువ్వు ఫీల్ అవ్వకూడదు …….. అంటేనే చెప్తాను ……. “

“సరే …… “

“నువ్వు బాగా stress లో ఉన్నట్లున్నావ్ ……..సో ….. “

“సో ….. ??”

“నీ లైఫ్ స్ట్రెస్ ఫుల్ గా ఉంటుందని నేను అర్ధం చేసుకోగలను …… డైటింగ్ చేయటం ….. ట్రావెల్ చేయటం ….. బాడీ మైంటైన్ చేయటం ….. “

“రాహుల్ పాయింట్ కి రా ….. ప్లీస్ …… “

“ఆ మొహం లో చిరాకు ……. వొద్దులే …… నువ్వు ఫీల్ అవుతావు ….. “

“ఒకే ….. సారీ రాహుల్ ……. యా కొంచెం స్ట్రెస్ ఫుల్ గానే ఉన్నాను ……. చెప్పు ….. “

“నువ్వు therapy కి వెళ్తే బెటర్ అని నా ఉద్దేశం …….. “

“therapy నా ??” అని ఆశ్చరంతో అడిగాను.

“ఎస్ ……. “

“ఎందుకు ??”

“నేహా …… నీ ఆలోచనలో బాగానే ఉన్నాయ్ కానీ …… నువ్వు ఈ డెసిషన్స్ ఆలోచించి తీసుకుంటున్నావో లేదా ఏదో స్ట్రెస్ లో ఉండి తీసుకుంటున్నావో ….. లేదా trust issues వల్ల తీసుకుంటున్నావో నాకైతే తెలీదు …….. “

“రాహుల్ ……. నేను ఫైన్ గా ఉన్నాను ……. స్ట్రెస్ తో నో లేదా ట్రస్ట్ ఇష్యూస్ వల్ల కాదు …… ఇందాక చెప్పను కదా నాకు గిల్టీ ఫీలింగ్ అని …… and also ….. నేను ఒక అమ్మాయికి మంచి లైఫ్ ఇచ్చిన దాన్నవుతాను ……. ”

“ఓకే …… ఫైన్ ….. నీ ఇష్టం …… బట్ నీకు ఎప్పుడైనా therapy కావలి అనిపిస్తే నాకు కాల్ చేయి …… నాకు మంచి therapist తెలుసు ……. “

“రాహుల్ …… నేను ఓపెన్ మైండ్ తోనే ఆలోచిస్తున్నాను ….. ఇదేదో హడావిడిగా తీసుకున్న నిర్ణయం కాదు ….. బాగా ఆలోచించే తీసుకున్న నిర్ణయం …….. ఒకవేళ నాకు నిజంగా therapy కావలి అనిపిస్తే …… కచ్చితంగా నేను వెళ్తాను …….. ఆ ఆవాసరం ఉండదనే భావిస్తున్నాను ……. “

“ఓకే ఫైన్ …….. “

“రాహుల్ ఈఫ్ యు డోంట్ మైండ్ …….. ఒకటి అడగొచ్చా ??”

“ఇట్స్ ఓకే ….. “

“నేను ఒక వన్ వీక్ తర్వాత వస్తాను నీ దగ్గరికి ఇంకో రోల్ ప్లే కోసం …….. ప్రస్తుతం నేను కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాను ……. …….. నాకు ఈ సెక్స్ ఇదంతా ఒక వన్ వీక్ పాటు ఒద్దు …….. “

“ఓకే ….. రేపు మూవీ కి వెళ్దామా ??”

“ఆ ??”

“ఫ్రెండ్స్ గా వెళ్దామా ??”

నేను రాహుల్ వైపు చూసాను…..

“కం ఆన్ …… సెక్స్ వొద్దు అన్నావ్ ….. నాకు అర్ధమైంది ……. నాతో హ్యాంగౌట్ అవ్వటం ఇష్టం లేకపోతే చెప్పేసేయి …… “

“ఫ్రెండ్స్ గా కాబట్టి ఒకే ……. నీ ఇష్టం ఏ మూవీ ఐన ఒకే ……. 3D మూవీ మాత్రం వొద్దు ….. “

“ఎం ??”

“నాకు హెడ్ ఏక్ లేస్తుంది …… ఆ మూవీస్ చూస్తే ……. ఆల్రెడీ కొంచెం ట్రావెల్ వల్ల స్ట్రెస్ లో ఉన్నాను ……. “

“యా నాకు కూడా …….. అమిత్ కూడా మనతో జాయిన్ అవుతాడేమో కనుక్కుంట…… “

“ఒకే ……. “

“అమిత్ కి రేపు కాల్ చేసి చెప్తాలే ……. ఇప్పుడు హ్యాపీ గా రెస్ట్ తీసుకుంటూ ఉండుంటాడు …….. “

“ఒకే …… “

“సరే ……. “

నెమ్మదిగా అక్కడ లంచ్ చేసేసి రాహుల్ నన్ను నా అపార్ట్మెంట్ లో దింపేసాడు.

ఇలా రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకుంటే చాల హాయిగా అనిపించింది. నేను ఆ రోజంతా రెస్ట్ తీసుకొని హ్యాపీ గా నిద్రపోయాను.

టు బి కంటిన్యూడ్ ….…. …. ….. ..

184252cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 32

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *