నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 3

Posted on

పక్కన ఎక్కడో అశ్విన్ ఉన్నాడు. నేను చూసాను తనని. తాను నన్ను చూసి నా వైపే వస్తున్నాడు. నాకు చాలా డిస్కోమఫోర్ట్ వచ్చింది. వచ్చి కూర్చున్నాడు నా పక్కన.

“నేహా నువ్వు ఏదో డిసైడ్ అయ్యావనిపిస్తుంది నాకు……చెప్పు ఏంటో” అంటూ “ఇదిగో ……” అంటూ ఒక మదించిన డాక్యుమెంట్ మా మధ్యలో పెట్టాడు.

“నువ్వు చెప్పే నిర్ణయం బట్టి ఈ కాగితాలను ఎం చేయాలో నిర్ణయిస్తాను”

“సర్……”

“hmmmm వింటున్నాను చెప్పు ఎం తేల్చుకున్నావో ??”

“నాకు కూడా ప్రమోషన్ కావలి, అలాగే ట్రాన్స్ఫర్ కూడా చేయించండి”

“సో డిసైడ్ అయ్యావన్నమాట….. ప్రమోషన్ గురించి మరచిపో నువ్వు…. కావాలంటే ట్రాన్స్ఫర్ కుదురుతుంది, శాలరీ హికె వస్తుంది ఒక 15%”

“సర్……మీరు చెప్పిన వాటికి ఒప్పుకున్నాను కదా సర్……”

“నేను గ్యారంటీ ఇవ్వలేను కానీ నువ్వు ఎంత బాగా cooperate చేస్తే అంత ఛాన్స్ ఎక్కువ ఉంటుంది నీ ప్రమోషన్ కి శాలరీ హైక్ కి లేదంటే ఉద్యోగం వచ్చిని విషయానికి సంతోషించు…… “

“సర్ ప్లీస్ నేనేమి పెద్దది అడగట్లేదు కదా సర్. నాకు రావలసింది నేను అడుగుతున్నాను…….”

“సర్లే ముందు నువ్వు ఈ రాత్రి ఎంత బాగా కూపేరట చేసావో తెలుసుకొని అప్పుడు సర్ ని అడుగుతాను……ఇప్పుడైతే నా మాట నువ్వు వింటావు లేదంటే వినవు”

“సర్ ప్లీస్ మీరు చెప్పినట్లే వింటాను. మీరు ఎం చెప్తే అది చేస్తాను. కొంచెం అది వచ్చేలాచూడండి ప్లీస్…….”

“hmmmmm…….నువ్వు హొనెస్త్ గానే చెప్తున్నట్లు అనిపిస్తుంది………నువ్వు ఈ రెండు రోజులు ఇష్టంతో మాకు నచ్చినట్లు ఉంటె …… అప్పుడు నేను కూడా నీకు ప్రామిస్ చేస్తాను ప్రమోషన్ గురించి……..లేదంటే లేదు…….ముందు నువ్వు ప్రామిస్ చేయి….. నేను అప్పుడు నీకు మాట ఇస్తాను…..”

“సర్…….ప్రామిస్…….”

“సరే నేనుకూడా నీకు ప్రామిస్ చేస్తున్నాను…….కానీ నువ్వు ఈ విషయాలేవీ రాజ్ కి తెలియనివ్వకూడదు……మామూలుగానే ఉండాలి……అతను కూడా కొంచెం మంచోడే నా లాగ కాదు……కొంచెం సాఫ్ట్ గానే ఉంటాడు…..నేను అతనికి నువ్వు చాల ఫ్రీగా ఒప్పుకున్నావ్ అని చెప్పాను……నువ్వు మంచిదానివని కూడా చెప్పాను……”

“ఒకే సర్…….”

“సరే ఇక వేళ్ళు……పైకి…..నువ్వు పైకి వెళ్ళాక నేను ఇక్కడినుంచి వెళ్తాను”

నేను నా ఫోన్ ఆన్ చేసి తీసుకొని నెమ్మదిగా చూసుకొని లిఫ్ట్ దగ్గరకు వెళ్ళాను……అశ్విన్ మెసేజ్ చేసాడు రూమ్ నెంబర్ ఎంతో. నేను నెమ్మదిగా ఆ ఫ్లోర్ కి వెళ్లి అక్కడ వెతుక్కొని నెమ్మదిగా ఆ రూమ్ ముందుకు వెళ్లాను.

డోర్ నాక్ చేసి బెల్ కొట్టాను. ఒక అరా నిమిషానికి డోర్ నెమ్మదిగా ఓపెన్ అయ్యింది

నేహా ??”

“అవును సర్. మీరు రాజ్ వైస్ ప్రెసిడెంట్ కదా ??”

“అవును. ఇప్పుడే అశ్విన్ నాకు ఫోన్ లో చెప్పాడు నీ గురించి, లోపలి రా నేహా…….” అంటూ పిలిచాడు.

రాజ్ చూడటానికి నేను అనుకున్నట్లు అస్సలు లేడు. మంచి ఫిట్ గా జిం బాడీ తో ఉన్నాడు. చూడటానికి చాల హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఒక 30 ఏళ్ళు ఉంటాయేమో. ఇతనే రాజ్ అంటే నమ్మలేక పోయాను. మాటలు కూడా బానే ఉన్నాయి.

“నేహా రా లోపలికి అంటూ……” పిలిచాడు “ఇదిగో ఇక్కడ కూర్చో అని ఒక చైర్ చూపించాడు”. రూమ్ చాల చాలా బాగుంది. చాల పెద్ద రూమ్, సూట్ రూమ్ అనుకుంటాను.

“సో నేహా…..అశ్విన్ నువ్వు ఎం మాట్లాడుకున్నారు??”

“నా ప్రమోషన్ గురించి సర్….”

“యా, వచ్చే నెలలో నీకు ప్రమోషన్ వస్తుంది”

“సర్, ఇప్పుడే కావలి సర్ ప్రమోషన్…….”

“చూడు నేహా నీకు ప్రొమిషన్ తో పాటు శాలరీ హైక్ అలాగే నీకు పోయిన సారి రావలసిన బోనస్ కూడా వస్తుంది వచ్చే నెల….”

“సర్ నెక్స్ట్ మంతా ??”

ఈ లోపల “నేహా! నువ్విప్పుడే జాబ్ పోగొట్టుకున్నావ్. ప్రమోషన్ రాలేదని resign చేసావ్, ఇప్పుడు నీకు జాబ్ ఇవ్వడమే కాకుండా, శాలరీ హైక్ తో పాటు బోనస్ పెండింగ్ లో ఉన్నవి కూడా ఇస్తానని చెప్పానుగా. పైగా గత 3 ఇయర్స్ గా జాబ్ మార్కెట్ చాల బాడ్ గా ఉంది. ఇక్కడ మా ఆఫీస్ లో నిన్ను అందరు చాల బాగా ట్రీట్ చేస్తున్నారు, ఇలాంటి ఆఫీస్ లో పనిచేయటమీ అసలు నీ అదృష్టంగా భావించాలి ” అన్నాడు.

నాకు నిజంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అసలు ఇతనికి ఏమి తెలియదు. ఈ అశ్విన్ గడు నన్ను పెట్టిన బాధాలేవీ రాజ్ కి తెలియవుబి అనుకుంటాను. అంటే అశ్విన్ గాడు మొత్తం డ్రామా ఆడాడు నాతో. కావాలని నన్ను బయపెట్టటానికి.

“ఒకే సర్” అన్నాను.

“నువ్వు నమ్మట్లేదు కదా ??”

“సర్ అది…….అంటే నెక్స్ట్ మంత్ అన్నారు కదా మీరు…..”

“hmmmm సరే……ఒక్క నిమిషం ఆగు” అంటూ లోపలికి వెళ్ళాడు.

కొన్ని పేపర్లు తీసుకొని వచ్చాడు. నాకు ఇచ్చాడు. నేను ఓపెన్ చేసి చూసాను. ఈ రోజు డేట్ తో నెక్స్ట్ మొంత్ నాకు ప్రొమోషన్ వస్తున్నట్లు ఒక లెటర్ చూపించాడు. ఒకసారి ఆ లెటర్ ని చూసి చదివి ఒకే అనుకున్నాను. నాకు 30% శాలరీ హైక్ ఇస్తున్నట్లు ఉంది. లెటర్ లో స్టాంపులు వేసున్నాయి కానీ ఎక్కడ కూడా సైన్ చేసి లేదు.

“ఒకసారి ఇలా ఇవ్వు…..” అని ఆ లెటర్ తీసుకొని నా ముందే పెన్ తీసుకొని సైన్ చేసి నాకు ఇచ్చాడు. అలాగే ఫోన్ లో ఏదో టైపు చేసి చూపించాడు “క్లియర్ అల్ బోనస్ డ్యూస్ అఫ్ నేహా బై మండే ఆన్ అర్జెంట్ బేసిస్. సం ఎమర్జెన్సీ” అని ఎవరికో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి మెసేజ్ పంపించింది చూపించాడు.

“ఇప్పుడు హ్యాపీ నా ??” అని అడిగాడు.

నేను హ్యాపీ గా ఫీల్ అయ్యి “ఒకే సర్” అని తల ఊపాను.

181422cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *