నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 29

Posted on

“ఓకే….. బాగుంది ప్లాన్….నీకు మళ్ళి ఫోన్ చేస్తాను, నువ్వు ఎయిర్పోర్ట్ లో నే ఉన్నావా ??”

“అవును….”

“మనకి టికెట్స్ ఎప్పుడు బుక్ అయ్యాయి రేపటికి ??”

“మార్నింగ్ 9 కి”

“లేదు లేదు ……. ఆగు నేను మనిద్దరికీ టికెట్స్ బుక్ చేస్తాను…… రేపు ఎర్లీ మార్నింగ్ కల్లా అక్కడ ల్యాండ్ అవుతాం…… 10 కల్లా హోటల్ లో ఉండొచ్చు……”

“నేహా డియర్….. ముందు వాడికి పొద్దున్న 10 కి వీలవుతుందో లేదో చూడు……”

“ఒకే ఒకే…… నేను వాడిని ఒప్పించి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి కాల్ చేస్తాను…….”

“ఓకే…… ”

నేను ఫోన్ పెట్టేయబోతుంటే…..

“నేహా డియర్…… నాకు నువ్వు 1 లాక్ ఆరెంజ్ చేయి రేపటికి…..”

“ఏంటి ??”

“నేహా డియర్ …… నన్ను నువ్వు నీ పని మీద రావాలంటున్నావ్ …. నా నెల సంపాదన ముప్పై లక్షలు…… అంటే రోజుకి నా సంపాదన లక్ష రూపాయిలు …”

“అమిత్! ప్రతి విషయం డబ్బుతోనే చూస్తావా నువ్వు ?? నేను నీకు హెల్ప్ అడిగితే దాన్ని డబ్బుతో ముడిపెడతావా …. ??”

“నేహా డియర్….. నా వర్క్ ని నేను ఎవరికోసం మనుకోలేను…… నీ వర్క్ మీద రేపు వస్తున్నాను కాబట్టి రేపటికి చేసుకోవాలి నేను…..మంచి నమ్మకమైన వ్యక్తులను పెట్టుకోవాలి ….. అందుకు నాకు చాల ఖర్చవుతుంది…..నిజానికి నిన్ను లక్షున్నర అడగాలని అనుకున్నాను ….. కానీ నేను నీకు డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నాను”

నాకు అమిత్ మొహం పై ఒక్క గుద్దు గుద్దాలనిపించింది కానీ ఎం చేయగలను ??

“…… ఒకే……. ” అని కోపంతో ఫోన్ పెట్టేసాను.

టు బి కంటిన్యూడ్. ..

183871cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 29

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *