నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 29

Posted on

“రాహుల్ నేను జోక్ చేసాను….. సారీ…… 3 లాక్స్ ఇవ్వు చాలు…..” అన్నాను.

“ఒకే…..చెక్ తెచ్చిస్తాను ఆగు…..” అంటూ డోర్ లాక్ మీద చేయి వేసాడు.

నేను “రాహుల్….. ఇట్స్ ఒకే……డీల్ అయ్యాక ఇవ్వు……” అన్నాను. నిజానికి నాకు డబ్బు తీసుకోవాలనిపించలేదు ఏదో తనని టెస్ట్ చేద్దామని అలా 5 లక్షలని చెప్పాను. తను నా విషయంలో కొంచెం సీరియస్ గానే ఉన్నాడని అర్ధమైంది.

రాహుల్ “నో…… ఇప్పుడే ఇస్తాను….. మళ్ళి రేపు మనం ఎం మాట్లాడుకుంటామో తెలీదు….. డీల్ సెట్ అయిపోవాలి…..” అన్నాడు.

నేను నవ్వి “రాహుల్….. its ok……….. రేపు ఎం మాట్లాడుకున్న సరే….. డీల్ విషయంలో నేను ఓకే….. ” అన్నాను.

“ఓకే…….సరే ఎం బ్యాంకు చెక్ కావాలో చెప్పు…… రేపటికి రెడీ చేస్తాను” అన్నాడు.

నేను బ్యాంకు పేరు చెప్పాను. ఒకే చెప్పి వెళ్ళిపోయాడు.

నేను డోర్ లాక్ చేసాను. ఇప్పటి దాకా జరిగిన ఒక్క విషయం కూడా నాకు అర్ధం కాలేదు. ఒక నెల రోజులు రెస్ట్ అనుకుంటే వెంటనే నాకు తెలియకుండానే ఫ్లో లో నేను ఇంకో డీల్ కి ఒప్పేసుకున్నాను.

రాహుల్ విషయం లో ఎం నిర్ణయం తీసుకోవాలో అర్ధం కాలేదు. ఇప్పుడు ఆలోచించి వేస్ట్ అని అనుకోని నేను స్నానం పూర్తిచేసుకుని టి షర్ట్ అలాగే షార్ట్స్ వేసుకొని బెడ్ పై కళ్ళు మూసుకొని పడుకొని మళ్ళి రాహుల్ గురించి ఆలోచించటం స్టార్ట్ చేసాను.

మధ్యలో నా ఫోన్ వైబ్రేట్ అయింది …… ఏదో నోటిఫికేషన్ ఒచ్చింది.

నేను ఫోన్ తీసుకొని చూస్తే ఏదో unknown నెంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఈ నెంబర్ ఎవరబ్బా అనుకుని నేను వెంటనే ఫోన్ unlock చేసి చూసాను.

ఏదో వీడియో ఉంది. నేను ప్లే నొక్కాను. వీడియో కొన్ని సెకండ్స్ తీసుకొని లోడ్ అయింది. ప్లే బటన్ నొక్కాను.

ఆ వీడియో ప్లే స్టార్ట్ అయినవెంటనే నా వొంట్లో వొణుకు పుట్టింది……… నా కళ్ళని నేను నమ్మలేక పోయాను.

ఆ వీడియో లో …… ఆ వీడియో లో ……. నేను రాజ్ సెక్స్ చేసుకుంటున్నాము…….. ఇది వీడియో కాదు….. సెక్స్ టేప్……. ఈ రోజు నేను రాజ్ తో పడుకుంది ఎవరో రికార్డు చేశారు.

hello neha…..

hope you are doing well

this is just a sample

i have more

if you want to know more details……please meet me at hotel holiday inn at 3pm tomorrow…..

if you don’t meet me……they will uploaded into internet……

once something gets uploaded on internet…….you know what will happen to your life…..

అని మెసేజెస్ వెంట వెంటనే వచ్చాయి…..నాకు భయం వేసింది.

I am seeing blue tick marks…..which means…..you are reading these messages…..so I am deleting them…..

వెంట వెంటనే మళ్ళి అన్ని మెసేజెస్ డిలీట్ అయిపోయాయి. నేను screenshot తీసుకొనే లోపు అన్ని మెసేజెస్ మాయమైపోయాయి.

అసలు ఈ వ్యక్తి ఎవరు ?? ఇప్పుడు నేనేం చేయాలి ? ..

నాకు వెంటనే భయం వేసి ఆ నెంబర్ కి కాల్ చేసాను. ఫోన్ రింగ్ అవ్వటం స్టార్ట్ అయ్యింది కానీ ఎవ్వరు ఆన్సర్ చేయట్లేదు. ఒక 3-4 సార్లు ట్రై చేసాను. ఫోన్ ఆన్సర్ చేయకపోయేసరికి నాలో టెన్షన్ ఇంకా పెరిగింది. నేను లాభం లేదని వాట్సాప్ లో

“who is this??”

“why are you doing this to me??”

అని రెండు మెసేజెస్ పెట్టాను.

అవతల నుంచి రిప్లై కింద రెండు smileys వచ్చాయి . నాకు బాగా కోపం పెరిగింది.

నేను వాట్సాప్ లో నే వీడియో కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసి కాల్ చేసాను. కానీ ఎవ్వరు ఆన్సర్ చేయలేదు. truecaller ఆప్ లో నెంబర్ వెతికి చూసాను. కానీ ఆ నెంబర్ కి ఎలాంటి పేరు లేదు. జస్ట్ private number అని ఉంది. అలాగే నెట్ లో సెర్చ్ చేసి చూసాను. ఎలాంటి రిజల్ట్స్ రాలేదు.

నాకు రెండు మెసేజెస్ వచ్చాయి:

“hi neha…….”

“if you don’t listen to what I said and try to approach police, your video will be uploaded on every possible website by tomorrow”

ఆ మెసేజెస్ ని నేను వెంటనే screenshot తీసాను. ఈ లోగ మెసేజెస్ రెండు డిలీట్ అయిపోయాయి.

ఇక నాకు ఎం చేయాలో తెలియక అమిత్ కి వెంటనే కాల్ చేసాను. అమిత్ ఫిన్ ఎత్తుకోలేదు. మళ్ళి రెండు సార్లు ట్రై చేసాను. మూడో సారి ఎత్తుకొని:

“నేహా డియర్…… నేను బిజీ గా ఉన్నాను…..” అన్నాడు.

“అమిత్…… అమిత్…… ఫోన్ పెట్టేయకు…….. ఆగు….. నీకు అర్జెంటు గా ఒక విషయం చెప్పాలి…….” అని కంగారుగా అడిగాను.

అమిత్ “తర్వాత చెప్పు……” అన్నాడు.

“లేదు లేదు….. ఇప్పుడే చెప్పాలి…… నా జీవితం మొత్తం రిస్క్ లో ఉంది ఇప్పుడు……”

“ఎం జరిగింది ??”

“అమిత్…… నాకెవరో మెసేజ్ పంపించారు…… దాంట్లో నేను ఎవరితోనో సెక్స్ చేస్తున్నట్లుంది…… ఎవరి నుంచి మెసేజ్ వచ్చిందో తెలియట్లేదు……. ప్లీస్ నీ హెల్ప్ నాకు కావాలిప్పుడు……”

“నేహా ఏప్రిల్ ఫూల్స్ జోక్ కాదు కదా ఇది ??”

“అమిత్ ఇది జోక్ కాదు…… సీరియస్…..”

“సరే నేనేం చేయగలను ??”

“అమిత్ అలా మాఅట్లాడ్తావేంటి ?? నువ్వు ఏదో ఒకటి చేయి….. నీ influence వాడి వాడెవడో నువ్వు పట్టుకోవాలి…… లేకపోతే నా జీవితమే నాశనం అయిపోతుంది……”

“నేహా రిలాక్స్…… చాల మంది బెదిరిస్తుంటారు…….. వాడి దగ్గర ప్రూఫ్ ఉందా ??”

“అమిత్….. ఉంది….. ఒక వీడియో పంపించాడు…..సెక్స్ టేప్……”

183871cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 29

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *