నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 29

Posted on

“సీరియస్ గా చెప్తున్నావా ??”

“అవును అందుకేగా ఇంత టెన్షన్…..”

“hmmmmmm……. ఒకే…… నాకు ఆ నెంబర్ పంపించు నేను చేయగలిగేది నేను చేస్తాను…….”

“ఒకే…… ఇప్పుడే పంపిస్తున్నాను…….”

అమిత్ ఫోన్ పెట్టేసాడు.

నేను వెంటనే ఆ నెంబర్ అమిత్ కి పంపించాను.

తను ఓకే అని రిప్లై ఇచ్చాడు. ఒక వన్ హౌర్ టైం కావలి అని అడిగాడు.

ఒక గంట అనేసరికి నాలో టెన్షన్ ఇంకా పెరిగింది. లైఫ్ లో ఇంత టెన్షన్ నేనెప్పుడూ ఫీల్ అవ్వలేదు.

నాకైతే కాళ్ళు చేతులు ఆడలేదు.

నాకు చమటలు పట్టటం స్టార్ట్ అయ్యాయి.

ఇప్పుడు నా జీవితం ఏంటో కూడా అర్ధం కాలేదు. ఒకసారి అవి నెట్ లో అప్లోడ్ చేస్తే నా పని అయిపోయినట్లే ఇక. నా గుండె చాల ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. నా కళ్లలోనుంచి నెమ్మదిగా రెండు మూడు చుక్కల కన్నీళ్లు కూడా వచ్చాయి. నా కాళ్ళు వణకటం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సిట్యుయేషన్ నుంచి ఎలా బయటపడాలో అర్ధం కాలేదు.

ఈ లోగ unknown నెంబర్ నుంచి కాల్ వచ్చింది నా ఫోన్ కి. truecaller లో ఏదో కొత్త పేరుంది.

నేను భయంగా ఫోన్ ఎత్తాను.

“నేహా డియర్……నీ దగ్గర కాల్ రికార్డింగ్ కానీ లేదా ఇంకేమైనా ఉన్నాయా ??”

“అమిత్!” అంటూ బాగా రిలీఫ్ గా ఫీల్ అయ్యాను.

“లేవు…… వాట్సాప్ లో మెసేజెస్ పంపించి డిలీట్ చేసేసాడు”

“ఒకే….వీడియో ఏమైనా పంపించాడా ??”

“అవును……”

“నాకు ఫార్వర్డ్ చేస్తావా ??”

“అమిత్ ! డిలీట్ చేసేసాడు……”

“సరే…. పోనీ నువ్వు ఎవరితో సెక్స్ చేస్తున్నావో గుర్తుపట్టావా …. ఆ వీడియో లో ??”

“రాజ్ తో…..”

“రాజ్ తో నా ??”

“అవును…..”

“రాజ్….. రాజ్…….. ” అంటూ ఏదో ఆలోచిస్తున్నాడు.

నేను “అశ్విన్……” అన్నాను.

అమిత్ “ఏంటి ??”

“అశ్విన్….. అప్పుడు రాజ్ తో నన్ను పడుకోమని ఫోర్స్ చేసింది అశ్విన్……తనే అయ్యుంటాడు……”

అమిత్ “లేదా రాజ్……. అయ్యుండొచ్చు”

“లేదు లేదు……. రాజ్ కాదు….. ఎందుకంటే రాజ్ అయ్యుంటే పేస్ ని blur చేసేవాడు……. faces ని blur చేయకుండా పెట్టాడంటే అది అశ్విన్ నే…….”

“hmmmmm…… కరెక్టే……ఐన అశ్విన్ దగ్గర వీడారు ఎలా ఉంది ??”

“ఏమో అమిత్…… ఈ రోజు నన్ను బ్లాక్మెయిల్ చేసాడు…… రూమ్ లో వీడియో కెమెరా పెట్టుంటాడు…….”

అమిత్ “ఓ……. నువ్వు తప్పు చేసావ్……”

నేను “ఏంటి ??”

“నువ్వు తప్పు చేసావ్…… వాడు రూమ్ లో వీడియో కెమెరాలు ఆరెంజ్ చేసుంటాడు……. అంటే మొత్తం రికార్డ్ అయ్యుంటుంది….. ”

ఆ మాట విని నాకేం చేయాలో అర్ధం కాలేదు.

“అమిత్ ఇప్పుడు నేనేం చేయాలి ??”

“నేహా డియర్, నాకు చాల వర్క్ ఉంది….”

“అమిత్ ప్లీస్ ఇది ఎమర్జెన్సీ……”

“సారి నేహా డియర్….. నా వర్క్ ఇంకా అర్జెంట్…..”

“అమిత్ ప్లీస్ ఏదో ఒకటి చెయ్……..”

“ఎం చేయాలి ??”

“అమిత్ వాడు నన్ను రేపు సాయంత్రం మూడింటికి కలవమన్నాడు”

“ఒక పని చెయ్……”

“ఏంటి ??”

“మార్నింగ్ 10 కి కలుస్తానని చెప్పు……. నా దగ్గరొక ప్లాన్ ఉంది…….”

“ఏంటి ఆ ప్లాన్ ??”

“నేహా డియర్ ఆ ప్లాన్ రియల్ గా వర్క్ అవుద్దో లేదో నాకు తెలీదు…… ”

“ప్లాన్ ఏంటో చెప్పు……”

“అదే ఆలోచిస్తున్నాను…… వాడికి ఫామిలీ లేదు కాబట్టి….. మనం ఒక పని చేయొచ్చు……”

“అమిత్ తొందరగా చెప్పు…..”

“నువ్వు వాడితో క్లోజ్ గా మూవ్ అయితే నేను మీ ఇద్దరికీ నేను సీక్రెట్ గా ఫోటోలు తీస్తాను…… వాడి divorce కేసు కోర్ట్ లో ఇంకా నడుస్తుంది……. వాడికి ఆ ఫోటోలు తెలియకుండా తీసి రేపు కోర్ట్ లో వాడి wife కి అందిస్తే……. వాడు కోర్ట్ లో ఓడిపోతాడు…… అప్పుడు ప్రతి నెల వాడి వైఫ్ కి డబ్బులివ్వాల్సి వస్తుంది…….”

“కానీ అమిత్ ఆ ఫొటోస్ ఇప్పుడు తీస్తున్నాం కదా ??”

“అది నీకు …. నాకు అశ్విన్ కి మాత్రమే తెలుసు నేహా డియర్ ………కోర్ట్ కి తెలీదు కదా…… ఏదో ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఫొటోస్ వచ్చాయని తన వైఫ్ కోర్ట్ లో చెప్తుంది……. దాన్ని డిఫెండ్ చేసుకునే భాద్యత వాడి పైనే ఉంటుంది……”

183871cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 29

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *