నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 29

Posted on

“రాహుల్…… నా మాటలు నీకు బాధ కలిగించొచ్చు…… కానీ ప్లీస్ నన్ను ఫోర్స్ చేయకు…… ”

“సో నీకిష్టం లేదు…… అని ఇండైరెక్ట్ గా చెప్తున్నావ్ …… ”

నేను “రాహుల్ ……అలా ఎం లేదు ….. ”

రాహుల్ “సరే మరి చెప్పు ఎందుకొద్దంటున్నావ్ ??”

నేను ఎం చెప్పాలో తెలియక గట్టిగ కన్నీళ్లతో “నువ్వంటే నాకు ఇష్టం లేదు….. ఓకేనా ??” అన్నాను.

రాహుల్ “నువ్వు అబద్దం చెప్తున్నావ్……”

నేను కన్నీళ్లు తుడుచుకుంటూ “నేనా ??” అన్నాను

“అవును…….నీకు నిజంగా నేనంటే ఇష్టం లేకపోతే హాస్పిటల్ లో అమిత్ తో ఎందుకు పడుకోలేదు ??”

నేను రాహుల్ నే చూస్తున్నాను…..

అలాగే ఇద్దరి మధ్యలో సైలెన్స్…..

“చెప్పు…… ఎందుకు నువ్వు అలా మౌనంగా ఉన్నావ్ ?? మౌనానికి అర్ధం ఏంటి ?? ఏదో కారణం ఉంది….. అదేంటో చెప్పు……నీ కళ్ళలో తెలుస్తుంది….. నువ్వేదో చెప్పాలనుకుంటున్నావ్…… ”

నేను ఏడుస్తూ గట్టిగ “అవును…… నిజమే…… నేనెందుకు కాదంటున్నానో దానికి ఒక కారణం ఉంది……. నీకు చెప్పినా అర్ధం కాదు……”

“…… ఐ అం సారీ…… నేను నా లిమిట్స్ క్రాస్ చేసాను…….” అంటూ పక్కకు తల తిప్పుకున్నాడు.

నేను నెమ్మదిగా కన్నీళ్లు తుడుచుకుని అలాగే ఉండిపోయాను.

రాహుల్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ నా వైపు చూసాడు.

ఈ లోగ నాకు కూడా కొంచెం కోపం తగ్గింది.

నేను “రాహుల్…… నీకు తెలీదు…… నేను చిన్నపాటి నుంచి నేను ఎవరినైతే ఇష్టపడ్డానో అందరిని పోగొట్టుకున్నాను…… చిన్నప్పుడే అమ్మని పోగోడోట్టుకున్నాను…… చిన్న వయసులో నాన్నని పోగొట్టుకున్నాను…..నాకున్న ఏకైక చిన్ననాటి జ్ఞ్యాపకం స్కూబి ని పోగొట్టుకున్నాను, కాలేజీ డేస్ లో బెస్ట్ ఫ్రెండ్ ని పోగొట్టుకున్నాను…….. ఇంక చాలు….. నేను ఇంక ఎవ్వరిని పోగొట్టుకోవటానికి సిద్ధంగా లేను…….నిన్ను కూడా ఏదో ఒక రోజు పోగొట్టుకో లేను…… నా వల్ల కాదు……” ఏడుస్తూ అన్నాను.

రాహుల్ కొంచెం నా దగ్గరికి జరిగి నన్ను కౌగిలించుకుని “ఇట్స్ ఒకే……ఐ అం సారీ…… ” అంటూ నన్ను సముదాయించారు.

నేను రాహుల్ తో “నేను నా హోటల్ రూమ్ కి వెళ్తాను…… ” అన్నాను.

రాహుల్ తను నన్ను దింపుతానని చెప్పాడు. నేను అక్కర్లేదు అని చెప్పాను కానీ తను నన్ను రెస్ట్ తీసుకోమని తను నన్ను దింపుతానని చెప్పాడు. నేను బాగా అలసిపోయేసరికి ఒకే అన్నాను. నా హోటల్ పేరు చెప్పాను. వాళ్ళు కూడా అదే హోటల్ లో స్టే చేస్తున్నామని చెప్పారు. బాగా రాత్రి అయ్యేసరికి నేను కొంచెం నిద్ర మత్తులో ఉన్నాను. రాహుల్ కార్ స్టార్ట్ చేసాడు. నెమ్మదిగా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాము.

నేనేం మాట్లాడకుండా కళ్ళు మూసుకొని సగం నిద్ర సగం మెలుకువ లో ఉండిపోయాను.

కొన్ని నిమిషాల తరువాత:

నా బుజం తడుతూ “నేహా…….” అనే పిలుపు వినిపించింది, చూస్తే రాహుల్…

“ఆ ??”

“హోటల్ లో ఉన్నాం ……” అన్నాడు.

నేను నెమ్మదిగా సృహ లోకి వచ్చి అటు ఇటు చూసి కార్ డోర్ ఓపెన్ చేసి హోటల్ లోకి వెళ్లాను. నెమ్మదిగా నా రూమ్ లో కి వెళ్లసారికె నా నిద్ర మత్తంతా వదిలిపోయింది. మళ్ళి నిద్ర పట్టాలంటే టైం పడుతుంది.

నేను రూమ్ డోర్ లాక్ చేసి నా బట్టలన్నీ మొత్తం ఇప్పేసి ఒకసారి షవర్ కింద అలా కొంచెం స్నానం చేసి పడుకుందామని డిసైడ్ అయ్యాను.

ఈ లోగ రూమ్ డోర్ బెల్ మోగింది.

“ఎవరు ??”

“నేను….. రాహుల్…..” అన్నాడు.

“ఏంటి రాహుల్ ??” అని అడిగాను.

“నువ్వు కార్ లో నీ ఫోన్ ….. అలాగే సూట్ కేసు మరిచిపోయావ్……” అన్నాడు.

సూట్ కేసు అనే పేరు వినగానే …… ఒక్కసారి మినీ హార్ట్ ఎటాక్ వచ్చినట్లైంది.

వెంటనే టవల్ లో ఉన్నానని కూడా మరచిపోయి వెంటనే డోర్ ఓపెన్ చేసాను.

రాహుల్ నన్ను అలా చూసి కొంచెం ఆశ్చర్యపోయాడు.

నేను వెంటనే తన దగ్గరున్న సూట్ కేస్ అలాగే నా ఫోన్ తీసుకుని థాంక్స్ చెప్పాను.

రాహుల్ నాకు మళ్ళి సారీ చెప్పి వెళ్ళిపోయాడు. నాకు కూడా కొంచెం బాడ్ గా అనిపించింది.

డోర్ లాక్ చేసి నెమ్మదిగా సూట్ కేస్ అలాగే ఫోన్ జాగ్రత్త చేసుకొని టవల్ ఇప్పేసి వాష్ రూమ్ కి వెళ్లాను.

నెమ్మదిగా షవర్ ఆన్ చేసాను. గోరు వెచ్చని నీళ్లు నా శరీరం పై పడ్డాయి. నెమ్మదిగా నాకు కావాల్సిన వేడికి పెంచుకుని స్నానం చేయటం స్టార్ట్ చేసాను.

నాలో ఆలోచనలు మొదలయ్యాయి.

ఈ రోజు జరిగినవన్ని ఒక్కసారి నా కాళ్ళ ముందు ఫ్లాష్ అయ్యాయి.

ఈ రోజు అమిత్ తాగి నాతో ఫోన్ లో అలాగే కార్ లో పిచ్చి పిచ్చి గా వాగినా తను నాకు నా జీవితం గురించి గుర్తు చేశాడు.

నా ప్రెగ్నన్సీ ఇష్యూ వల్ల నేను ఈ జీవితానికి దూరమైపోతానేమో అనుకున్నాను కానీ మొత్తానికి చిట్ట చివర్లో ఆ ప్రాబ్లెమ్ నుంచి బయటపడ్డట్టయ్యింది.

నేను వచ్చే ఐదేళ్లు EMIలు కట్టుకుంటూ క్లైంట్స్ తో పాడుకుంటూ జీవించాలి. ఇప్పుడు నాకు 25….. అయిదేళ్లంటే నాకు 30 వస్తాయి…… ఆ టైం కి నేను ఈ రెండో జీవితాన్ని వదిలేసి ఒక కొత్త జీవితం ప్రారంభించాలి. అలాగే ఒక మంచి లైఫ్ ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఒకవేళ నేను పెళ్లి చేసుకున్న సరే వాళ్లకి నా రెండో జీవితం గురించి చెప్పలేను….. మాట్లాడలేను……ఈ చీకటి జీవితంలోకి బయట ఎవ్వరికి తెలియకుండా ఎలా వచ్చానో అలాగే ఈ చీకటిని వదిలేసి మళ్ళి బయటకి రావాలి.

అయితే రాహుల్ విషయానికి వస్తే తనకి నా రెండో జీవితం గురించి తెలుసు. తనకి అంత తెరిచిన పుస్తకం నేను. అలాగే నాతో ఆల్రెడీ పడుకున్నాడు.

ఐన సరే నాతో తను డేటింగ్ చేస్తానని అన్నాడు. ఒకవేళ నిజంగానే మా ఇద్దరి రేలషన్ వర్కౌట్ అయితే మాత్రం నేను మాత్రమే కాదు రాహుల్ కూడా లైఫ్ లో సెటిల్ అయినట్లే. కానీ నేను ఆడదాన్ని కాబట్టి ఇది ఒక వయసొచ్చాక వదిలేస్తున్నాను. కానీ రాహుల్ ఈ బిజినెస్ ని వదులుతాడా ?? ఒకవేళ వదిలినా సరే అమిత్ ఊరుకుంటాడా ?? అమిత్ రాహుల్ బెస్ట్ ఫ్రెండ్స్…… సో రాహుల్ అమిత్ చెప్పిన వాటికే విలువిస్తాడు.

ఒకవేళ రాహుల్ నేను డేటింగ్ చేస్తే నా రెండో జీవితం సీక్రెట్ గానే ఉంటుందా ?? లేదా అన్ని ఓపెన్ అప్ అవ్వాల్సిన సందర్భం వస్తుందా ?? ఒకవేళ రాహుల్ కి నేను తీసుకుంటున్న ఈ డీల్స్ గురించి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు ??

కానీ ఎన్ని ప్రశ్నలు సంకోచాలు నా దగ్గరున్న సరే…… ఒకే ఒక ప్రశ్నకి నాకు సరైన సమాధానం దొరకలేదు …… రాహుల్ తో డేటింగ్ ట్రై చేస్తే తప్పేంటి ?? అనే ప్రశ్న……. రాహుల్ నాలో అన్ని చేసేసాడు…… నాతో పడుకున్నాడు…… రోల్ ప్లే చేయించుకున్నాడు…..ఇద్దరం ఒక మంచి రొమాంటిక్ డేట్ కి కూడా వెళ్ళొచ్చాము……. డబ్బులిస్తాను అని కూడా చెప్పాడు.

183871cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 29

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *