నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 22

Posted on

నేను చెప్పేది వింటూ ఉన్నాను.

“సరే అది చెబుదామని చేసాను” అని ఫోన్ పెట్టేయబోయాడు.

“అమిత్ నా ప్రెగ్నన్సీ ఇష్యూ గురించి ఎవరికైనా చెప్పవ ??”

“నేనా ?? లేదే…..”

“అంటే రాహుల్ కి…..”

“లేదు……”

“ఒకే….”

“ఎందుకు ??”

“ఎం లేదు….. జస్ట్ అడిగాను అంతే…..”

“సరే నేహా డియర్ తనొచ్చేసింది….. బాయ్” అంటూ ఫోన్ పెట్టేశాడు అమిత్.

ఆ రోజు రాత్రి:

అమిత్ నుంచి ఫోన్ ఒచ్చింది.

“హలో అమిత్…..”

“ఎల్లుండి అశోక్ సర్ ని ముంబై లో కలవాలి…….” అన్నాడు.

“ఎందుకు ??”

“సీక్రెట్…..”

“అమిత్….. ఎందుకో చెప్పు…… “

“నేహా డియర్….. నాకు కూడా తెలీదు……. ఇప్పుడే సర్ ఫోన్ చేసి నిన్ను రమ్మన్నారు……. రేపు ఈవెనింగ్ నీకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసాను….. డ్రైవర్ వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాడు…..”

“అమిత్ నేనెక్కడ ఉండాలి ముంబై లో ??”

“3 స్టార్ హోటల్ బుక్ చేసాను అలాగే రెంటల్ క్యాబ్ కూడా బుక్ చేసేసాను…..”

“ఏంటి ఇంత ఫాస్ట్ గా సడన్ గా ??”

“నేహా డియర్ అశోక్ సర్ కుమార్ సర్ నీకు జాబ్ ఇచ్చారు…….”

“ఓకే ఓకే…..”

“సరే బట్టలన్నీ ప్యాక్ చేసుకో, నా డ్రైవర్ రేపు 4 కల్లా వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాడు”

“అమిత్……”

“ఏంటి నేహా డియర్ ??”

“మీటింగ్ ఎందుకో చూపొచ్చు గా….”

“తెలియదు అన్నాను కదా…..”

“నువ్వు అలాగే చెప్తావ్……”

“లేదు నేహా డియర్ ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని అనుకుంటున్నాను…..”

“మీటింగా ?? ఎం మీటింగ్ “

“ఏమో నేహా డియర్ నాకే సర్ చెప్పలేదంటే …… అర్ధంచేసుకో”

“ఓకే…..”

ఫోన్ పెట్టేసాడు అమిత్.

అమిత్ ఎప్పుడు అంతే ఏమి చెప్పడు. అన్ని సీక్రెట్ అంటాడు. ఒక వైపు భయం ఇంకో వైపు క్యూరియాసిటీ నాకు.

రాహుల్ పాడుకుండిపోయాడు. ట్రావెల్ చేసి బాగా అలసిపోయాడు.

ఈ లోగ అమిత్ నుంచి మళ్ళి ఫోన్ వచ్చింది.

“అమిత్…..”

“నేహా డియర్…. రేపు మార్నింగ్ నువ్వు హెయిర్ స్టైల్ చేయించుకో పార్లర్ లో…..” అన్నాడు.

183071cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *