నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 20

Posted on

“అమిత్ ఉన్నావా ??”

“యా ఆలోచిస్తున్నాను ఎం చేయాలా అని……”

“ఒకే……”

అలాగే రెండు నిమిషాలు సైలెన్స్…..

“వీడేమైనా అశ్వినా ??”

“ఆ ?? ఎన్ని ??”

“వీడు ఒక అశ్వినా ??”

“ఏంటి ??”

“అదే వీడికి కూడా ఛార్జ్ లేదా బాడీలో……”

నేను షాక్ అయ్యాను అది విని.

“ఏంటి ?? అశ్విన్ కి…..”

“నీకు తెలీదా ??”

“లేదు…..”

“అశ్విన్ కి అది లేయదు …. “

“అమిత్ జోక్ చేస్తున్నావా ??”

“సీరియస్….. నీకు తెలుసనుకున్న….”

“లేదు….. వెయిట్ వెయిట్ ఒక్క నిమిషం….మరి నన్ను అశ్విన్ తనతో ప్రమోషన్ కోసం పడుకోమన్నాడు….”

“హహహ గుడ్ జోక్….”

“నిజం అమిత్….”

“తనతో పడుకోమన్నాడా లేదా ఇంకెవరితోనైనా ??”

“తనతోనే…..”

“నువ్వేదో పొరపాటు పడుంటావ్……”

“లేదు అమిత్…. నిజం……. నువ్వు జోక్ చేస్తున్నావ్ కదా ??”

“hmmmm సరే….. నిన్ను బెదిరించాడన్నావ్ కదా ?? అప్పుడు రాజ్ తో పడుకోమన్నాడు అన్నావ్…..”

“అవును….”

“తనతో కూడా పడుకోమన్నాడ నిన్ను ??”

“అవును అన్నాడు…..”

“మరి నువ్వు పడుకున్నావా ??”

“లేదు…..”

“ఎందుకు పడుకోలేదు మరి ??”

“అంటే నాకు తర్వాత సారీ చెప్పాడు, తప్పు తెలుసుకున్నాను అన్నాడు”

“అంత అబద్దం, నీతో మీటింగ్ పెడితే నేను తనకి జాబ్ ప్రామిస్ చేసాను….. నీతో ఊరికినే సారీ చెప్పాడు…..జాబ్ కోసం”

“అమిత్ నా ఫ్రెండ్ ప్రియతో పడుకొని దానికి ప్రమోషన్ కూడా ఇచ్చాడు….”

“ప్రియా అశ్విన్ తో పడుకున్నది నీకు ఎలా తెలుసు ??”

“ప్రమోషన్ ఇచ్చాడు కదా…..”

“రాజ్ తో పాడుకుందేమో ??”

“అమిత్ నాకేమి అర్ధంకావట్లేదు…..”

“నేహా డియర్ అశ్విన్ రాజ్ కి అమ్మాయిలను సెట్ చేస్తాడు, నేను అప్పుడప్పుడు చేస్తుంటాను……అశ్విన్ కి అది పనిచేయకపోతే ప్రియతో ఎలా పడుకుంటాడు ?? ఒకసారి ఆలోచించు…… నీతో ఎందుకు పడుకోలేదు…. ?? అలాగే పడుకుంటాను అని అందుకు సారీ చెప్పాడు మళ్ళ ?? నీతో ఒక మైండ్ గేమ్ ఆడాడు…..”

“అమిత్…. తనకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు…..”

“ఓ నిజంగానే ?? నువ్వు వాళ్ళని చూసావా ??”

“లేదు….”

“సరే అశ్విన్ ఎప్పుడైనా ఫేస్బుక్ లో కానీ ఎక్కడైనా తన ఫామిలీ ఫోటో పెట్టాడా ?? టు ఇయర్స్ వర్క్ చేశాను అన్నావ్…..పోనీ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ కానీ…..ఏదో ఒకటి”

“లేదు…..”

“అశ్విన్ కి వాళ్ళ వైఫ్ డైవర్స్ కూడా ఇచ్చేసింది……మోసం చేసి పెళ్లిచేసుకున్నాడు…… వైఫ్ అందరితో అఫైర్స్ పెట్టుకుంది…..”

“ఓ…. అవునా ??”

“నేహా డియర్ రెండేళ్లు పని చేసి నువ్వు నీ బాస్ గురించి ఎం తెలుసుకున్నావ్ ??”

“అమిత్ నాకు ఒక్క విషయం చెప్పు…..”

“ఏంటి నేహా డియర్ ??”

“మరి…… అశ్విన్ ఎందుకు నాతో అలా ప్రవర్తించాడు…..”

“ఒకే….. జనరల్ గా ఎలా ఉంటుందంటే…… బిజినెస్ మెన్ కానీ పొలిటిషన్స్ కానీ ఎవ్వరితో డైరెక్ట్ గా డీల్ చేయరు……రాజ్ కూడా అశ్విన్ ని అడ్డు పెట్టుకొని డీల్ చేస్తాడు ఎవరితోనైనా….”

“ఒకే…..”

182751cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 20

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *