“కరెక్ట్….”
“ఒప్పుకోకపోతే……”
“నీకే నష్టం…..”
నేను అమిత్ ని కొట్టి “చి….. వెరీ సెల్ఫిష్ నువ్వు”
“అఫ్ కోర్స్……నేను నా గురించే ఆలోచిస్తాను…..”
“సరే చెప్పు…..”
“ఒకే….. నువ్వొక సెల్ల్ఫోన్ షాప్ కి వెళ్లావు అనుకో….. ఏ ఫోన్లో ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి ??”
“అంటే ??’
“10 వేళా ఫోన్లో ఫీచర్స్ ఎక్కువ లేదా 30 వేళా దన్తలో ఎక్కువ ఫీచర్స్ ఉంటాయా ??”
“30 వేల దాంట్లో….”
“10 వేల ఫోన్ కూడా బాగుంటుంది…. కానీ 30 వేల ఫోన్ ఇంకా బాగుంటుంది”
“అవును…..”
“సరే…… ఇప్పుడు చెప్పు ….. నేను ఎవరికి బాగా పనిచేస్తాను ?? 10% కమిషన్ ఇచ్చేవాళ్ళక లేదా 30% ఇచ్చేవాళ్ళక ??”
“30% ఇచ్చేవాళ్ళకి” అని నీరసంగా చెప్పాను.
“నీ నోటితో నువ్వు చెప్పావ్ కాబట్టి ….. ఇక నువ్వే డిసైడ్ అయిపో…”
“దుర్మార్గుడా…..”
“నేను చాల ఓపెన్ అండ్ హానెస్ట్ …… నా గురించి ఎవరేమనుకున్నా నాకేం పర్లేదు….. “
“అమిత్….. నీది కమిషన్ అనకూడదు…..”
“మరి ??”
“అమిత్ టాక్స్ అనాలి….”
“నువ్వేమైనా పిలిచుకో మై డియర్…. నా డబ్బు నాకొస్తే చాలు…..”
“నీతో మాట్లాడి వేస్ట్…..”
“అమిత్ అలా కాదు నైల్ పోలిష్ వేసేది……” అంటూ నేను నేను తీసుకొని నేనే వేసుకోవటం స్టార్ట్ చేసాను.
“నేహా డియర్….. నీకే నేను ఛాయస్ వదిలేసాను…..”
“అవును అన్ని విషయాలు చెప్పి…… నన్ను మానిప్యులేట్ చేసావ్”
“మానిప్యులేట్ ఆ ?? నేను నీకు ఉన్న విషయం అంటే రియాలిటీ చెప్పాను…..నీదే నిర్ణయం….. నాకు 10% అయినా ఒక…..”
“సరే నువ్వే గెలిచావ్…..అమిత్…..”
“థాంక్స్ నేహా డియర్……”
“నాకు కూడా టైం వస్తుంది……”
“చూద్దాంలే”
ఇద్దరం నవ్వుకున్నాం.
“రాహుల్ రావటానికి ఇంకో 2 డేస్ పడుతుందంట….”
“ఒకే…..”
“ఒకే కాదు….. నాకు ప్రైవసీ కావాలి….. నువ్వు….”
“అర్ధమైంది…. నన్ను వెళ్లి రాహుల్ ఇంట్లో ఉండమంటున్నావ్”
“నేనలా చెప్పానా ??”
“మరి ??”
“నేహా డియర్…. నీకు ఇప్పుడు జాబ్ వచ్చింది కాబట్టి…. నువ్వు రెంట్ తీసుకొని ఎక్కడైనా ఉండొచ్చు…..కంపెనీ పే చేస్తుంది”
“hmmmmm……”
ఇద్దరం వాట్సాప్ లో కండిషన్స్ అన్ని చాట్ చేసి స్క్రీంషాట్స్ తీసి చాట్స్ డిలీట్ చేసేసాము. స్క్రీంషాట్స్ అమిత్ భద్రంగా క్లౌడ్ లో సేవ్ చేసి పెట్టాడు. నా దగ్గర కూడా కాపీ పెట్టుకున్నాను సేవ్ చేసి.
అమిత్ వెళ్ళిపోయాడు పని మీద.
నేనొక్కదాన్నే రూమ్ లో ఉండిపోయాను. ఇక డీల్ గురించి ఆలోచించటం స్టార్ట్ చేసాను.
ఆ రోజు సాయంత్రం:
నేను రోజంతా రూమ్ లోనే కూర్చొని ఆలోచించాను ఎలా ముందుకు తీసుకొని వెళ్లాలా అని. నాకంటూ ఒక ఐడియా వచ్చింది సిట్యుయేషన్ ఎలా హాండెల్ చేయాలో అని. ఈ లోగ అమిత్ ఫోన్ చేసాడు
“హలో అమిత్ ??”
“నేహా డియర్….. నా డ్రైవర్ నిన్ను డ్రాప్ చేస్తాడు హోటల్ లో…..కీస్ నా డ్రా లో ఉన్నాయి…..అలాగే డ్రైవర్ ఒక కవర్ కూడా ఇస్తాడు నీకు మరచిపోవొద్దు……”
“ఎం కవర్ అమిత్…..”
“రూమ్ కి వెళ్ళాక నువ్వే ఓపెన్ చేసి చూడు…..”
“ఒకే…..”
“రెడీ అయ్యావా ??”
“ఎస్…..”
“సరే డ్రైవర్ ఇంకో గంటలో అక్కడుంటాడు…..”
“ఒకే….”
ఫోన్ కట్ అయ్యింది.
పబ్లిక్ ప్లేస్ కాబట్టి డీసెంట్ గా ఏమైనా వేసుకుందామనిపించింది.
బాగా ఆలోచించి, మంచి టైట్ టీ షర్ట్ జీన్స్ వేసుకొని చూసాను. అద్దంలో చూస్తే నా షేప్ ఫిగర్ చాల బాగా కనిపిస్తుంది. సెక్సీగా గా కూడా ఉన్నాను. పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఇదే బెస్ట్ అనిపించింది.
వెళ్లి అమిత్ కార్ ఎక్కాను. డ్రైవర్ నాకొక కవర్ ఇచ్చాడు. సీల్ చేసిన ఎన్వలప్ ఏదో ఇచ్చాడు పెద్దది. రూమ్ లో ఓపెన్ చేద్దామని అనుకున్నాను. ఈ లోగ అమిత్ నాకు రెస్టారంట్ పేరు, టేబుల్ నెంబర్ మెసేజ్ చేసాడు.
ఒక గంట సేపు పట్టింది హోటల్ కి వెళ్ళటానికి, ఈ లోగ రకరకాల ఆలోచనలు…. కామాలోచనలు. నేను డ్రైవర్ కి థాంక్స్ చెప్పి హోటల్ లో దిగాను. ఒకసారి రెస్టారంట్ చూసుకొని పైకి వెళ్లాను.
నా హ్యాండ్బ్యాగ్ లో ఉన్న కార్డు తీసి డోర్ ఉంలోక్ చేసి రూమ్ లోకి వెళ్లాను. పెద్ద రూమ్. చాల బాగుంది చూడటానికి. టైం 7 అయ్యింది. 8 కి రెస్టారంట్ లో ఆఫీసర్ ని కలవాలి.
ఈ లోగా సీల్ చేసిన ఎన్వలప్ ని నా హెయిర్ పిన్ తో ఓపెన్ చేసి చూసాను. లోపల డాకుమెంట్స్ ఉన్నాయి. అలాగే డాకుమెంట్స్ తో పాటు ఇంకో ఎన్వలప్ కూడా ఉంది. ఆ ఎన్వలప్ కూడా ఓపెన్ చేసి చూసాను.
లోపల కొన్ని కండోమ్స్ ఉన్నాయి, అలాగే ఒక డిజైన్ లాగా ఏదో ఉంది. చూస్తే టాటూ లాగా ఉంది.