నా పేరు హేమ – Part 2

Posted on

వున్నట్టు వుండి అతను అనేసిన మాటకి కలావతి కి ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదు. ఇప్పటి కుర్ర కారు ఎలా ఆలోచిస్తుందో సత్యం చెప్పిన మాటలు వింటే అర్ధం అవుతుంది అనుకుని కాసేపు మౌనం గా వుండి తన ఇంటి అడ్డ్రెస్ నోట్ చేసుకో మని రేపు శని వారం ఇంటికి రమ్మనింది ఆఫీస్ అయిన తరువాత. అప్పటికే ఆఫీస్ వచ్చెయ్యడం తో ఆమె మాటలకి ఎలా రియాక్షన్ ఇవ్వాలో తెలియక పక్క రోజు వరకూ టెన్షన్ గా వుండి పొయ్యాడు సత్యం.

పక్క రోజు సాయంత్రం ఆఫీస్ వదలడం ఆలస్యం ఇంటికి వెళ్లి నీట్ గా రెడీ అయ్యి కలావతి ఇంటికి బయలు దేరాడు. కరెక్ట్ గా సత్యం ఆమె ఇల్లు సమీపించడం ఆమె ఆటో లో నుంచి ఇంటి ముందు దిగడం ఒకే సారి జరిగింది….ఆటో దిగుతూనే ఎదురుగా సత్యం ని చూసి పలక రింపుగా నవ్వి..

‘రా రా సత్యం…! నీ కోసమే బాస్ కి తల నొప్పిగా వుంది అని చెప్పి ఎర్లీ గా వచ్చేసాను. లేక పోతే వీకెండ్ కాబట్టి అప్పుడే పంపించే వాడు కాదు..’ … అంటూ తన ఇంటి కీస్ తీసుకుని లోపలి వెళ్ళింది. అమెది 3rd ఫ్లోర్ లో వుండే ఒక ఇండిపెండంట్ హౌస్….. అక్కడికి ఎవరూ రారు. ఆమె ఇంటి వాళ్ళు అంతా వేరే వూరిలో వుంటారు. ఈమె మాత్రం మొగుడికి విడాకు లిచ్చి ఇండిపెండంట్ గా బతుకుతుంది. ఈ విషయాలు అన్నీ చూచాయగా సత్యం కి ఆఫీస్ లో వాళ్ళు చెప్పి వున్నారు.

ఆమె వేసుకున్న డార్క్ రంగు బ్లూ చీర ఆమె తేనె రంగు శరీరం మీద కళ్ళు చెదిరే టట్టు కనిపిస్తుంది. పొద్దున్న నుండీ సాయంత్రం వరకూ ఆఫీస్ లో వున్నా కూడా ఆమె చెక్కు చెదరని రూపం, నలగని చీర కట్టు, చెదరని తల కట్టు ఆమెని అందరిలో ప్రత్యేకం గా నిలపెడుతుంది. ఆమెనే చూస్తూ ఇంటిలో కి ప్రవేశించాడు సత్యం… లోపల విశాల మయిన హాల్ మధ్యలో పెద్ద సోఫా సెట్.. కుషాన్ సోఫా సెట్ కావడంతో కూచున్న వెంటనే అడుగు లోపలి వెళ్ళింది…దానికి ఎదురుగా 22 ” వాల్ స్క్రీన్ టీవీ తెల్లటి గోడ మీద నలుపు రంగులో ఠీవి గా గోడకి తగిలించ బడి వుంది. లోపల ఇంటీరియర్ అంతా చూడ ముచ్చటగా అమర్చి వున్నారు. ఆ హాల్ లోనే డైనింగ్ టేబుల్ లోపల దాని తరువాత మాస్టర్ బెడ్ రూం, పక్క గా కిచెన్…అన్నీ రిచ్ నేస వుట్టి పడుతున్నాయి. కలావతి కూడా అతని ఎదురుగా సోఫాలో కూచుని.

‘చెప్పు సత్యం… ఏమిటి సంగతులు…. ఏమి తీసుకుంటావు….’
‘అబ్బే… ఏమీ వద్దు మాడం….’ అంటూ సిగ్గుగా తల వంచుకున్నాడు సత్యం… కళావతి ఒక్క నిమిషం పాటు అతన్ని కన్నార్ప కుండా చూసింది. తల నీట్ గా పక్కకి దువ్వుకుని కోల మొహం తో…, మూతి మీద నూనూగు మీసాలు మొలుస్తున్నాయి. బ్లూ స్తైబ్స్ చొక్కా ఇస్త్రీ నలక్కుండా తక చేసుకుని వున్నాడు డార్క్ ముకు పొడి రంగు ఫాంట్ లోకి…. అతని శరీరం సన్నగా వుంది కానీ అతని ఎద, భుజాలు, కాళ్ళు చాలా బలంగా వున్నాయి. అరి చేతులు కూడా విశాలం గా వున్నాయి. పొడవు 5.6-5.7 మధ్యలో ఉంటాడు… కలర్ తెలుపు…కళ్ళు నలుపు…ముక్కు చిన్నది, ఎర్రని పెదవులు చూస్తుంటే ఏ అలవాట్లు లేనట్టుగా వున్నాయి.

కాసేపు పిచ్చా పాటీ మాట్లాడింది కలావతి… అతని ఇంటి సంగతి… తల్లి తండ్రులు… ఎక్కడెక్కడ చదివింది… అంతా అడిగింది. అప్పటికే చీకటి పడడంతో..

ఇంక నేను వస్తాను మాడం.. చీకటి పడింది….’ అంటూ లేచాడు.. సత్యం…

‘అలాగే సత్యం…. మళ్ళీ వీలయితే రేపురా…’ అంటూ అతన్ని ఇంటి బయటి వరకూ సాగనంప డానికి అతనితో పాటే వచ్చింది కలావతి… ఆమె పక్కనే బయటికి నడుస్తున్నాడు సత్యం… ఆమె ప్రొద్దున వేసుకున్న బాడీ స్ప్రే ఆమె చమటతో కలిసి వింత వాసన వేస్తుంది. సత్యం మనసులో ‘ఈమేంటి ఇలా చేస్తుంది. తనను ఎందుకు పిలిపించి నట్టు ఎందుకు పంపుతున్నట్టు.. ‘అనుకుంటూ బయటికి వచ్చాడు.

గుమ్మానికి అనుకుని అతన్నే చూస్తూ చిరు నవ్వు నవ్వింది కళా వతి. బయట నిల బడి ఆమె కళ్ళలోకి చూస్తూ చేతులు నలుపు కుంటూ నిలపడ్డాడు సత్యం… ‘సరే మాడం… నేను వెళ్లి వస్తాను….’ అంటూ వెనక్కి తిరిగాడు సత్యం… ‘అలాగే’ అంటూ అతన్నే చూస్తూ అనింది కళావతి. మళ్ళీ ఆమె వయిపు తిరిగిన సత్యం ‘మరీ! మరి! మాడం’ అంటూ నసుగుతూ నిలపడ్డాడు. ‘ఏంటి సత్యం… ఏమి కావాలి?’ అని అంటూ అతని కళ్ళల్లోకి చూస్తూ చిలిపిగా అడిగింది కళా వతి మొహం ప్రశ్నార్ధకం గా పెట్టి..

‘ఆహా ఏమీ లేదు” అంటూ మళ్ళీ గిరుక్కున వెనక్కి తిరిగి మెట్ల వయిపు నడుస్తున్న వాడు కాస్త నాలుగు అడుగులు వేసి మళ్ళీ వచ్చి ‘మాడం కొంచెం మంచి నీళ్ళు తాగి వెళతాను…’ అన్నాడు. ‘హూం…’ అంటూ పెదవులు బిగించి అడ్డం జరిగి అతనికి దారి ఇచ్చింది లోపలి కి రావడానికి.

ఆ ఒక తలుపు తెరిచిన ద్వారం లో ఆమెని అనుకుంటూ లోపలి కి వచ్చిన సత్యం వెనకే తలుపు ధడాల్ మని మూసిన కలావతి అతన్ని ఒక్క సారిగా వెనక నుంచి కౌగిలించుకుంది. ఆమె గట్టి సల్లు అతని వీపుని గుచ్చుకున్నాయి. వెనక నుంచి అతన్ని పెనవేసుకున్న ఆమె చేతులు ముందు నుంచి అతన్ని చుట్టేసి భుజాలు పట్టుకున్నాయి. అప్పటి దాక నిగ్రహించు కున్న ఆమె తనువు ఆ ఉద్రేకానికి ఆగ లేక ఎగిసి ఎగిసి పడుతుంది అలసటగా.

అమేదో బుద్దులూ, సుద్దులూ చెబుతుంది. తను ఆమెని కాసేపు చూడొచ్చు అనుకున్న సత్యం ఆమె చేసిన పనికి షాక్ కి గురి అయి అలాగే కొయ్య బారి నిల బడి పొయ్యాడు. కళా వతి అతని వీపుకి మొహం ఆనించి కిందకి చూస్తూ ఉంది. తన బుగ్గలు కందిపోయ్యాయి సిగ్గుతో… ఒక్క నిమిషం కదల కుండా వుండి పొయ్యారు ఇద్దరూ అలాగే కరుచుకుని. మొట్ట మొదట సారిగా ఆడ దాని స్పర్శా సుఖాన్ని చవి చూస్తున్న సత్యం మెల్లిగా ఆమె పట్టు నుంచి విడిపించుకుని ఆమె వయిపు తిరిగాడు. ఆమె అతని కంటే ఒక అంగుళం పొడవు వుంటుంది. అతను ఇలా తిరిగే తప్పటికే కళావతి మొహం నేల చూపులు చూస్తుంది. ఆమె పెదవులు అదురు తున్నాయి. అతను తన తల ఆమె మొహానిగి దగ్గరగా తెచ్చి ఆమె ఎర్రని పెదవులు అందుకున్నాడు తన పెదవులతో… స్త్రీ సహజ మయిన సిగ్గుతో కళ్ళు దించుకుని వున్న ఆమె అతని చుంబనంతో కళ్ళు ఇంకా గట్టిగా మూసుకుంది. అప్పటి దాకా ఆమె మీద వున్న కోరిక ఒక్క సారిగా ఆవహించిన సత్యం ఆమె ముఖాన్ని తన ముద్దులతో ముంచెత్తాడు. ఆమె తన తనువుని అతనికి అప్పగించేసి అతని ముద్దులకి మైమరిచి పోతూ ‘హే..మెల్లిగా మెల్లిగా’ అంటూ అతని చొక్కా బొత్తాలు విప్ప సాగింది

సత్యం ఆమెకి తన చొక్కా బొత్తాలు విప్పడంలో సహక రిస్తూనే ఆమె పెదవుల మధ్యలో తన నాలిక ని జొనిపి ఆమె ఎంగిలిని జుర్రుకో సాగాడు. ఆమె నోరు ముందు చల్లగా తగిలింది సత్యం నాలికకి. తరువాత ఆమె లాలా జలాన్ని మొత్తం పీల్చి ఆమె గడ్డం మీద సుతి మెత్త గా కొరుకుతూ బుగ్గలని పునుకు తున్నాడు. అప్పటికే ఆమె అతని చొక్కా మొత్తాన్ని విప్పేసింది

147200cookie-checkనా పేరు హేమ – Part 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *