మహి ఆంటీ – భాగం 15

Posted on

కాలం ఎవరి కోసం ఆగదు కదా, వాడు మళ్ళి కాలేజీ కి వెళ్లిపోవడం, మధ్య మధ్య వదినతో మాట్లాడడం, చూస్తూ ఉండగానే ఎగ్జామ్స్ రావడం జరిగిపోయింది. ఎగ్జామ్స్ అవ్వగానే, తమ్ముడిని తీస్కొని వెళ్ళడానికి శంకర్ వొచ్చాడు. అన్నతో కలిసి ఇంటికి బయలు దేరాడు. వదినను చూసి ఆరు నెలలు అవుతుంది. వదినను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వాడికి బస్సు లో నిద్ర కూడా సరిగా రాలేదు. లేవరా అంటూ అన్న లేపుతుంటే కళ్ళు తెరిచాడు శరత్. వురొచ్చింది అని అర్ధం అయి నిద్ర మత్తు మొత్తం దిగిపోయింది.

బస్సు దిగగానే “నువ్వు ఇంటికి వెళ్ళరా…కొంచెం పని ఉంది ..నేను తర్వాత వొస్తాను ..”అంటూ శంకర్ వెళ్ళిపోయాడు. ఇంటికి వస్తూనే వదిన కోసం కళ్ళతోనే వెదికాడు. అమ్మ అడిగే ఎగ్జామ్స్ ఎలా రాసావు అలాంటి ప్రశ్నలన్నిటీకి అన్య మనస్కంగానే బదులిస్తూ ఉంటె “అలసిపోయినట్టున్నావు…వెళ్లి స్నానం చేయి రా…..”అని అమ్మ అంటూ ఉంటె ఇంక చేసేది ఏమి లేక స్నానానికి వెళ్ళాడు.

మరిది వొస్తున్నాడు అని వాడికి ఇష్టం ఐన వంటలన్నీ, ఉదయమే లేచి రెడీ చేసి పెట్టి, వాళ్ళు వచ్చే ముందే స్నానానికని బాత్ రూమ్ లో దూరింది మహి. స్నానం చేసి ఎప్పటిలాగే టవల్ కట్టుకొని వొచ్చి అద్దం ముందు నిల్చుంది. టవల్ తీసేసి తన అందాన్ని చూసుకుంటూ, నడుము ముడత పట్టుకొని కొంచెం వొళ్ళు చేశాను తగ్గించుకోవాలి…అని అనుకుంటూ, ఐన చిన్న వొచ్చాడు కదా…ఎలాగూ తగ్గించకుండా ఉండడు….అని గుర్తుకు రాగానే ముచ్చికలు ముందుకు పొడుచుకొని వొచ్చాయి. అలాగే నగ్నంగా బీరువా వరకు వెళ్లి ఎం కట్టుకోవాలబ్బా అనుకుంటూ ఒక చీర చేతిలోకి తీసుకుంది మహి.

శరత్ చాల ఫాస్ట్ గా స్నానం చేసి వొచ్చి హాల్ లో ఉన్న సోఫా లో కూర్చొని, బోర్ కొట్టి టీవీ ఆన్ చేసాడు.. టీవీ చూస్తున్నాడన్నమాటే కానీ వొదిన ఇంకా కనపడకపోయేసరికి, కళ్ళు పదే పదే వదిన వాళ్ళ బెడ్ రూమ్ వైపు చూస్తున్నాయి. వదినను ఎప్పుడెప్పుడు చూడాలా అని తహ తహ లాడిపోతున్నాడు.

వాణ్ని ఇంకా ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకున్నదేమో బెడ్ రూమ్ డోర్ తెరుచుకుంది. బయటకు వొస్తున్న వదిన ను చూసి నోరెళ్లబెట్టాడు శరత్. షిఫాన్ చెరలో, బొడ్డు కిందకి చీరకట్టి, ఒక చన్నుపైట చాటు నుండి కని కనిపించక కుండా, వొయ్యారంగా నడుచుకుంటూ వొస్తుంటే వాడి మనసు కువ కువ లాడింది.

వాడి అవస్థను ఓరకంట గమనిస్తూ , ముసి ముసి గా నవ్వుకుంటూ వాడి దెగ్గరకు వొచ్చింది. “ఏంటి చిన్న….అలా నోరెళ్లపెట్టావు….దోమలు గట్రా దూరగలవు ..”అంటూ మాహి అనగానే, శరత్ చప్పున నోరుమూసుకొని సిగ్గుపడుతూ లేచి నిల్చున్నాడు. మాహి కూర్చుంటూ “ఏంటి…..లేచి నిల్చున్నావు…”అంది వాడిని కిందకి మీదకు చూసి, వాడుకూడా కొంచెం వొళ్ళు చేసి, నూనూగు మీసాలతో, కోడె లాగ ఉండేసరికి, పైట జారినట్టుగా అనిపించి, సర్దుకుంది. “పెద్దలని గౌరవించాలి కదా….”అంటూ వదిన వైపు చూసాడు.

వదిన కూడా మంచి రంగు తేలి, కొంచెం లావుగా అవ్వడం గమనించాడు. “అబ్బో…ఇదెప్పటినుండి…. కూర్చోవోయి….” అంటూ చేయి పట్టి లాగింది. అలా లాగుతుందని ఊహించని వాడు, కిందపడిపోతున్నానేమో అనుకొని, పొరపాటున వదిన పైటను పట్టుకున్నాడు. పైట సళ్ళ మీద నుండి జారగానే, ఇంకా బాగా బలసిన వొదిన సళ్ళు చూసి మళ్ళీ నోరు తెరిచాడు శరత్. మాహి కంగారుగా అటు ఇటు చూసి, పైట సర్దుకుంది. “ఎవ్వరు లేరు కాబట్టి సరిపోయింది…..ఏంటి నువ్వు…..”అంటూ తొడ మీద గిచ్చింది చిలిపిగా మరిదిని చూస్తూ.

“నువ్వలా లాగుతావు అని తెలియదు కదా వదిన….”అని అంటూ అటు ఇటు చూసి, ఎవరు లేరని నిర్దారించుకొని, వదిన ఒక సన్నుని కసుక్కున నొక్కాడు. “ఓయి…..”అంటూ మత్తుగా చూసింది మహి శరత్ వైపు. “ఏంటోదిన ….ఇంత పెంచావు…..కొంచెం లావు అయ్యావు..కూడా ..” అంటూ నవ్వుతు వదిన వైపు చూసాడు.

మత్తుగా మరిదిని చూసి “మా మరిదికి పెద్ద పెద్దవి యుద్ధము అని…..”అంటూ ఉండగానే, కిచెన్ లో నుండి శరత్ వాళ్ళ అమ్మ వొస్తూ ఇద్దర్ని చూసి “ఏంటి ఏమడుగుతూన్నాడు వాడు…..ఎదో పెద్ద పెద్దవి కావాలి అంటున్నాడు …..రావడమే ఆలస్యం వదినను అది కావలి ఇది కావాలి అని అల్లరి చేస్తున్నావా…..”అంటూ వొచ్చి సోఫా లో కూర్చుంది. మహి సర్దుకొని కూర్చొని “లేదు అత్తయ్య…..వాడికి …మైసూర్ బొండాలు పెద్ద సైజు వి కావాలంటా…..” అంటూ ఓరకంట వాడి వైపు చూసింది.

వాడు ఏమి తెలియని అమాయకుడిలా ఫోజ్ పెడుతూ “అవునా అమ్మ….హాస్టల్ లో బోర్ కొట్టింది…..బాగా ఆకలి గా కూడా ఉంది…..”అంటూ ఒక మారు వదిన వైపు చూసి నవ్వుతు అమ్మతో అన్నాడు. “అయ్యో రామ….అవునా….కన్నా…..నేను చేసి పెట్టనా …..అయ్యో మర్చేపోయాను… మీ వదిన ఆల్రెడీ అన్ని చేసి రెడీ గా ఉంచింది నీ కోసం…..నేను చేయాల్సిన అవసరం లేకుండానే…..”అంటూ మహి వైపు చూసి నవ్వింది శరత్ వాళ్ళ అమ్మ. వాడు వదిన వైపు చూసి “థాంక్స్ ..వదిన…కస్టపడి నా కోసం చేసినందుకు…..”అంటూ వదిన వైపు చూసాడు. “మరిది కోసం ఆ మాత్రం చేయాలి..కదా…ఏమంటారు అత్తయ్య…”అంది అత్తా వైపు చూస్తూ.

“హ…..నేను కూడా నా మరిది అన్ని చేసిపెట్టువాడిని….ఆ రోజు వొచ్చాడు చూడు… అతనికి…..”అంటూ పాత జ్ఞాపకాలు గుర్తుకు రాగానే నిట్టురుస్తూ అంది శరత్ వాళ్ళ అమ్మ. మాహి, అత్తకు ఎం గుర్తోచిందో ఊహించుకొనే సరికి, నవ్వు ఆపుకుంది మళ్ళీ అత్త ఏమైనా అనుకుంటుందేమో అని. “అయ్యో….దాబా మీద బట్టలు అలాగే ఉన్నాయి….అలాగే ఆ స్టోర్ లో ఉన్న ఆయిల్ డబ్బా కూడా తీసుకోని రా..మహి…ఆయిల్ నిండుకుంది…”అంది మాహి వైపు చూస్తూ.

“అమ్మ…నేను వెళ్లి తీసుకొస్తాను…ఈ మాత్రం దానికి వదిన ఎందుకు…..”అన్నాడు అమ్మ వైపు నవ్వుతు చూస్తూ. “అప్పుడే స్టార్ట్ చేసావా….వదిన కు ఏ కష్టం రాకుండా చూసుకోవడం…..ఈ మరుదులంతా అంతే….వదినలు కష్టపడుతుంటే చూడలేరు…..”అంది శరత్ వాళ్ళ అమ్మ. మాహి కల్పించుకుంటూ “చిన్న..నువ్వు కూడా రా …ఆయిల్ డబ్బా నువ్వు పట్టుకుందువు గాని….నేను బట్టలు తెస్తాను…..”అంది లేస్తూ. సరే అన్నట్టుగా చిన్న లేస్తూ మాహి ని అనుసరించాడు. మెట్లు ఎక్కుతుంటే “అబ్బా…వదిన ఎం పెంచావు……వెనక…..”అంటూ కసుక్కున నొక్కాడు వదిన పిరుదులని. “ఓయి….నీకు బాగా అల్లరి ఎక్కువ అవుతుంది….”అంటూ మత్తుగా వెనకకు తిరిగి మరిదిని చూసింది.

పైకి వెళ్ళాక వాడు స్టోర్ రూంలోకి వెళ్ళాడు, మాహి బట్టలు తీస్తుంది. “వదినా …..”అంటూ పిలిచాడు. వాడు ఎందుకు పిలుస్తున్నాడో అర్ధం అయ్యి, నింపాదిగా బట్టలు తీస్తూ “ఏంటి…..చిన్నా ….”అంది. “ఆయిల్ డబ్బా ఎక్కడుంది….”అన్నాడు వెతుకున్నట్టుగా నటిస్తూ, బయటకి తొంగి చూసి. “ఎప్పుడుంటే చోటనే ఉంటుంది…..”అంది నవ్వుని ఆపుకుంటూ. “అబ్బా…నాకు దొరకడం లేదు…ఒకసారి నువ్వు రావా…”అన్నాడు వదిన రాకకోసం ఆత్రుత పడుతూ. “ఓయి…..అక్కడే ఉంటుంది …సరిగా చూడు…..”అంది వాడిని ఇంకా ఉడికిస్తూ.

160025cookie-checkమహి ఆంటీ – భాగం 15

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *