ఈ ఈమెయిల్ headers ఉపయోగించి అవి ఎక్కడ నుంచి వస్తున్నాయో కనుక్కొంటాను , కాని దానికి కొన్ని software కావాలి అవి నా laptop లో ఉన్నాయి , నేను రేపు details తో వస్తాను అని చెప్పి ఇంటికి వచ్చాను. వస్తూ వస్తూ నా ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చాను.
నేను ఇంటికి వచ్చే సరికి రాత్రి 9.00 గంటలు అయ్యింది. అమ్మతో కలిసి బొంచేసాను. బొంచెస్తుండగా చెప్పింది. మా ఊర్లో తెలిసిన వారి పెళ్లి అని , మేము తప్పకుండా వెళ్ళాలి అని. తను కొద్దిగా ముందుగా వెళుతుంది, నేను కావాలంటే ముహూర్తానికి వస్తే చాలని. సరే అని చెప్పి అమ్మకు , ఇంట్లో ఉన్న ఆమెకు ఇద్దరికీ ట్రైన్ లో టికెట్స్ బుక్ చేసాను. సరిగ్గా ముందు రోజు రాత్రికి నా టికెట్ బుక్ చేసుకున్నాను. పొద్దున్నే నేను స్టేషన్ లో డ్రాప్ చేస్తాలే అని చెప్పి అమ్మకు బట్టలు సర్దుకోమని చెప్పి నేను వెళ్లి లాప్టాప్ ముందు కుచోన్నాను.
email track pro అనే software ను ఓపెన్ చేసి అందులో తను దగ్గరనుంచి కాపీ చేసిన header ను ఆ software లో paste చేసి run చేశాను. ఓ ౩౦ seconds లో మ్యాప్ లో ఆ మెయిల్ ఎక్కడ నుంచి వచ్చిందో ఆ ప్లేస్ ను చూపించింది , కాని ఆ లొకేషన్ కచ్చితంగా ఎక్కడో తెలియలేదు కానీ , ఉజ్జాయింపుగా తెలిసింది. అది ఓ ఇంటర్నెట్ సెంటర్ public IP అక్కడి నుంచి email పంపిన వాడి IP లోకల్ అడ్రస్ కావడం వలన అది అక్కడికి వెళితే కాని తెలియదు.
ఆ ఇంటర్నెట్ సెంటర్ పేరును కనుక్కొని, ఆ లొకేషన్ లోకి వాడు వచ్చే టయానికి వెళ్లాలని నిర్ణయించుకొన్నాను. పడుకొందామని అనుకొంటుంటే, తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఎవరిదో అని ఆలోచిస్తూ ఎత్తాను. “హలో” అంటూ ఓ అమ్మాయి గొంతు వినిపించింది.
“హలో , ఎవరండీ ?”
“నేనండీ , పార్వతిని “
“హలో మీరా , చెప్పండి ఏంటి ఈ సమయం లో ఫోన్ చేసారు. “
“మీకు ఏమైనా క్లూస్ దొరికాయేమో తెలుసుకొందామని పోనే చేసాను”
“క్లూస్ దొరికాయండి , ఆ మెయిల్ ఓ ఇంటర్నెట్ సెంటర్ నుంచి పంపు తున్నారు ఎవరో , నా లెక్క ప్రకారం మీకు ఆ మెయిల్ రేపు తప్పకుండా రావాలి , కచ్చితంగా అదే టయానికి పంపుతాడు , నేను ఆ టయానికి కొద్దిగా ముందు ఆ ఇంటర్నెట్ సెంటర్ కు వెళుతున్నాను.”
“నేను కుడా రావచ్చా ? “
“మీరు ఒక్కరేనా ? లేక నీరజ కుడా వస్తుందా “
“లేదండీ తనకు తెలియదు నేను వస్తున్నట్లు , మీకు అబ్యంతరం లేకపోతె నేను కుడా వస్తాను , నన్ను పిక్ చేసుకుంటారా “
“సరే నండి అంటూ , తను చెప్పిన ప్లేస్ నోట్ చేసుకొని ఫోన్ పెట్టేసాను. “
పొద్దునే లేచి , అమ్మను, తన ఫ్రెండ్ ను ఇద్దరినీ స్టేషన్ లో డ్రాప్ చేసి , ఇద్దరినీ ట్రైన్ ఎక్కించి ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తూనే పార్వతి నుంచి ఫోన్.
“హలో శివా, నువ్వు బయలు దేరావా.”
“ఇంకా లేదు ఓ పది నిమిషాలలో బయలు దేరుతాను, నువ్వు రెడినా ?”
“ఆ నేను రెడీ , నువ్వు దగ్గరికి వచ్చినప్పుడు ఫోన్ చేయి నేను రోడ్డు మీదకు వస్తాను”
“సరే అంటూ , ఫోన్ పెట్టేసి, ఓ గంట తరువాత పార్వతి చెప్పిన ప్లేస్ కు వెళ్లి కాల్ చేసాను”. ఓ నిమిషం లో తను రోడ్డు మీదకు వచ్చింది పంజాబీ డ్రెస్ లో చాలా అందంగా ఉంది.
“మీరు ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు”
“ఏంటి పోగిడేస్తున్నారు, నేను నిన్న కుడా ఇట్లాంటి డ్రెస్ వేసుకొన్నాను “
“కానీ నేను నిన్న మిమ్మల్ని అంతగా గమనించలేదు, మీ మెయిల్ problem ఎలా solve చేయాలా అని ఆలోచిస్తున్నాను , అందుకే నిన్ను అంతగా observe చేయ లేదు., కానీ నువ్వు నిజంగా అందంగా ఉన్నావు. “
“నన్ను తరువాత పొగుడుదువులే కానీ పద వెల్దాం”
” సరే అంటూ ఇద్దరం నా బైక్ మిద ఆ ఇంటర్నెట్ సెంటర్ కు బయలు దేరాము.” గతుకుల రోడ్డు తనేమో నన్ను గట్టిగా పట్టుకొని కుచోంది, తన రొమ్ములు గట్టి దనం నా వీపు అనుభవిస్తుండగా, బైకే ను ఇంటర్నెట్ సెంటర్ ముందున్న హోటల్ ముందు ఆపాను.
నీ ఫోన్ లో మెయిల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చా ? “
“ఆ నేను ఆ app install చేసాను. కావాలంటే ఇందులో చూసుకోవచ్చు.”
“మనం ఇంటర్నెట్ కేఫ్ లోకి వేల్లోద్దు , ఈ హోటల్ నుంచి కేఫ్ యొక్క డోర్ బాగా కనిపిస్తుంది, లోనకు ఎవ్వరు వెళుతున్నారు, బయటకు ఎవ్వరు వస్తున్నారు ఇక్కడ నుంచే observer చేద్దాం “
“సరే అయితే , ఏదైనా ఆర్డర్ చేయండి”.
సరే అంటూ ఇద్దరికీ రెండు coffe ఆర్డర్ చేసాను. ఓ పది నిమిషాలలో coffe వచ్చింది , దాన్ని సిప్ చేస్తూ ఇంటర్నెట్ కేఫ్ డోర్ వైపు చూడసాగాము.
“పార్వతీ , నువ్వు సరిగ్గా చూడు , తప్పకుండా నీకు తెలిసిన వల్లే లోపలికి వెళ్ళాలి , ఎందు కంటే మీరు ఆ క్యాంపు లో ఉన్నప్పుడే ఆ వీడియో తీసారు , కాబట్టి తప్పకుండా నీకు తెలిసిన వారు అందులోనా ఆ క్యాంపు లోన ఉన్న వారే కచ్చితంగా ఆ మెయిల్స్ పంపిస్తూ వుండాలి”
ఓ 5 నిమిషాలకు ఇంటర్నెట్ కేఫ్ ముందర ఓ బైక్ వచ్చి ఆగింది. అందులోంచి ఓ 40 లేదా 45 వయసున్న వ్యక్తీ దిగాడు , తనను చూస్తూనే పార్వతి అలెర్ట్ అవుతూ “అతన్ని నేను మా క్యాంపు లో చూసాను ” అంటూ లేచి వెళ్ళడానికి ప్రయత్నించింది.
“వద్దు వెళ్లొద్దు , అతనో కాదో కొద్దిసేపు ఆగితే తెలుస్తుంది , కొద్దిసేపు ఓపిక పట్టు ” అంటూ తనను ఆపేసాను.
ఓ పది నిమిషాలు వెయిట్ వెయిట్ చేసే కొద్దీ అదేదే కొన్ని year’s వెయిట్ చేసినట్లు అనిపించింది. మా వెయిటింగ్ పలితాన్ని ఇచ్చినట్లు , పార్వతి ఫోన్ బీప్ ఇచ్చింది మెయిల్ వచ్చినట్లు.
“ఇదిగో మెయిల్ వచ్చింది ” అంటూ పార్వతి తన ఫోన్ నా ముందుకు తోసింది. ఫోన్ చుస్తే ఇంతకూ మునుపు వచ్చిన మెయిల్ ID నుంచి ఇంకో ఫ్రెష్ మెయిల్ వచ్చింది.