కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 9

Posted on

“ఈ మెయిల్స్ మీకు ఎప్పుడు నుంచి వస్తున్నాయి.”
“ఓ 10 రోజుల నుంచి వస్తున్నాయి “
“మెత్తం ఎన్ని మెయిల్స్ వచ్చాయి “
“అన్నీ అక్కడే ఉన్నాయిగా నీ ముందర “. తను కోపంగా ఉందొ లేక తల బిరుసుగా మాట్లాడు తుందో తెలియ లేదు. సరే ఏదైతే మనకేంటి అనుకొంటూ మెయిల్ inbox చూసాను , అదే అడ్రస్ నుంచి మొత్తం 5 మెయిల్స్ వచ్చాయి. మొదటి మెయిల్ తను అన్నట్లు 10 రోజుల కిందట వచ్చింది. సరిగ్గా 1.20 నిమిషాలకు వచ్చింది మెయిల్. మిగిలిన నాలుగు మెయిల్స్ ఓపెన్ చేస్తే అన్నింటికి ఒకటే పద్దతిగా రాసి పంపినట్లు ఉన్నాయి. చూస్తుంటే వీడు ఎవడో మెదటి సారి ఇట్లాంటి పని చేస్తున్నట్లు గా ఉంది. దరిదాపుగా అన్ని మెయిల్స్ కుడా అదే టైం లో పంపి నట్లు ఉన్నాడు. కాక పొతే డేట్స్ మాత్రమె వేరుగా ఉన్నాయి అవి కుడా రోజు విడిచి రోజు పంపుతూ వస్తున్నాడు.

ప్రతి మెయిల్ కు ౩ ఫోటోలు అటాచ్ చేస్తూ వచ్చాడు. అన్నీ కుడా తన ఇన్నర్స్ లో ఉన్నప్పటివే అవి కుడా వీడియో లోంచి తీసినవి. అంటే తను ఇన్నర్స్ లో ఉన్నప్పుడు వీడియో తీసాడు ఆ తరువాత ఆ వీడియో లోంచి ఫోటోలో పంపుతూ వచ్చాడు అవికూడా వీడియో కంప్యూటర్ లో రన్ అవుతుండగా తీసినట్లు వుంది. అంటే తను ఎక్కడో డ్రెస్ చేంజ్ చేస్తుండగా వీడియో తీయబడింది అని తెలుస్తుంది.

“నీరజా , నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను కొద్దిగా ఇబ్బంది కరమైనవే , కాని తప్పాదు, నీవు చెప్పే సమాదానాలను బట్టి ఈ ఫోటోలు పంపుతున్న వాళ్ళు ఎవరినో తొందరగా పట్టుకోవచ్చు, “
“its ok , అడగండి “
“ఇవి నీ ఫొటోలే అని కచ్చితంగా ఎలా చెప్పగలవు , మార్ఫింగ్ కావచ్చుగా “
“అవి మార్ఫింగ్ కాదు, ఎందుకంటే , ఆవి బ్రాండెడ్ ఇన్నర్ వేర్ , మా కజిన్ అమెరికా నంచి వస్తుంటే తనచేత తెప్పించుకున్నా , అంతే కాకుండా ఆ ఫోటోలో ఒక చోట మచ్చ ఉంటుంది కావాలంటే చూడు ” అంటూ చొరవగా నా చేతిలోంచి మౌస్ తీసుకోని ఓపన్ చేసిన inbox లోని మైయిల్ లోని ఫోటోలు ఓపెన్ చేసి ఆ ఫోటోలో తన బ్రా కింద బొడ్డుకు పైన ఓ చోట ఉన్న నల్లటి పుట్టు మచ్చ చూపింది.

“OK , అవి మీవే అని ఒప్పుకోందాము , మీరు 10 రోజుల కిందట ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా డ్రెస్ చేంజ్ చేసుకోన్నారా ? ఎందుకంటే ఈ ఫోటోలు మీరు డ్రెస్ చేంజ్ చేస్తుండగా తీసిన వీడియో లోంచి కాపీ చేయబడినవి.”

అంటే వాళ్ళ దగ్గర , నేను డ్రెస్ చేంజ్ చేస్తున్న వీడియో ఉందంటారా “
“బహుశా ఉండొచ్చు , ఎందు కంటే ఈ ఫోటోలో అన్నీ వీడియో లోంచి తిసుకోన్నవే , ఇంతకీ ఎక్కడ తీసి ఉంటారు ఈ వీడియో , మీకేమైనా అయిడియా ఉందా ?”
“10 కిందట మేము కాలేజి ద్వారా ఒక మెడికల్ క్యాంప్ కు వెళ్ళాము , అక్కడ వారం రోజులు ఉన్నాము. అక్కడ ఓ ప్రైవేటు గెస్ట్ హౌస్ లో ఉన్నాము , మాకు గర్ల్స్ అందరినీ ఆ గెస్ట్ హౌస్ లో ఉండ మన్నారు , బాయ్స్ మరియు డాక్టర్స్ కి వేరే చోట ఉండ మన్నారు. “

“ఇలాంటి మెయిల్స్ మీ ఫ్రెండ్స్ కు కుడా వస్తున్నాయేమో కనుక్కోన్నారా ??”
“ఏమో మరి తెలియదు , కనుక్కుంటా , ఉండు ” అంటూ తన ఫ్రెండ్స్ కి ఫోన్ చేసింది. ఈ లోపుల నేను ఆ మెయిల్స్ ను సెపరేట్ గా ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ వాటి headers ను ఓ నోట్ పాడ్ లో కాపీ చేసుకొన్నాను డేట్ ప్రకారం.

మెయిల్ headers ద్వారా ఆ మెయిల్ ఎ IP నుంచి వచ్చిందో తెలుసుకోవచ్చు. IP తెలిస్తే ఎవ్వరు పంపారో తెలుసుకోవడం పెద్ద కస్టం కాదు. తన మెయిల్ కు వచ్చిన ఫోటోలు అన్నింటిని ఒక ఫోల్డర్ లోకి save చేసి ఆ ఫోల్డర్ లోనే నేను కాపీ చేసిన header notepad file ను save చేసి. ఆ మొత్తం folder ను zip చేసి నా మెయిల్ ID కి పంపాను.

ఈ లోపున తను ఫోన్ చేసి తన ఫ్రెండ్స్ లో ఒక్క అమ్మాయికి మాత్రమె ఈ లాంటి మెయిల్స్ వచ్చాయని తను ఇప్పుడే భయపడి తనకు ఫోన్ చేయాలి అనుకొంటుంది అని చెప్పింది.

“మీ ఫ్రెండ్ కు వీలైతే ఇక్కడికి రమ్మను చెప్పు , తన మెయిల్ కుడా ఓపెన్ చేస్తే , అవి ఎక్కడి నుంచి వచ్చాయో కచ్చితంగా తెలుసుకోవచ్చు. “
“సరే ” అంటూ తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి వెంటనే తన ఇంటికి రమ్మని ఫోన్ చేసింది. తన ఫ్రెండ్ పేరు పార్వతి ఇద్దరూ ఒకటే క్లాసు , తను ఓ కాంట్రాక్టర్ కూతురు. మేము మాట్లాడుతుండగా నే పార్వతి వచ్చింది. తను కుడా ఇదే వీదిలో నాలుగు ఇళ్ళ అవతల ఉంటుంది అని చెప్పింది.

“పారూ , ఇతను శివా , తను మనకు హెల్ప్ చేస్తాడు ఈ మెయిల్ విషయంలో, నీ వు నీ మెయిల్ కు లాగిన్ అయి , ఆ మెయిల్స్ చూపించు తనకు. ” అంది
“నువ్వు ఓ సారి పక్కకు రా ” అని చెప్పి పార్వతి తనను తీసుకోని తన రూమ్ లోంచి పక్కకు తీసుకోని వెళ్ళింది. వాళ్ళు ఇద్దరు కొద్ది నిమిషాలు ఎదో మాట్లాడుకొని వచ్చారు.

“పార్వతి , మీ కు ఆ ఫోటోలు చూపించడానికి సిగ్గుపడుతుంది. “
“ఈరోజు నాకు చూపించక పొతే , రేపు వాడు ఎవడో మీ ఫోటోలు మరియు వీడియో లు నెట్ లో పెడతాడు అప్పుడు అందరూ ఫ్రీ గా చూస్తుంటే తీరిగ్గా సిగ్గుపడమను “
“it’s ok పారు , he is helping us , lets co operate with him , otherwise we will be in trouble”
“OK ” అంటూ , తను laptop లో తన మెయిల్ ID కి లాగిన్ అయ్యింది.
ఇద్దరికీ ఒకటే డేట్ నుంచి ఫొటోస్ పంపుతున్నాడు. పార్వతి ఫోటో లు కుడా వీడియో లోంచి తీసినవే. తన ఫోటోలు మరియు తన మెయిల్ header’s ను ఓ folder లోకి కాపీ చేసి పార్వతిని కుడా నీరజ ను అడిగిన ప్రశ్నలే అడిగా. తను కుడా అవి కచ్చితం గా తన ఫొటోలే అని confirm చేసింది. ఎవిడెన్స్ గా తన తోడ మిద ఉన్న చిన్న గాయం తాలుకా మచ్చను చూపించింది. అందులో ఉన్న ఫోటో లను enlarg చేసి చుస్తే కనబడ్డది ఆ మచ్చ తన ప్యాంటి లోంచి నల్లగా పక్కలకు చొచ్చుకు వస్తున్న బొచ్చుతో పాటు. ఫోటోలో నేను ఎక్కడ చూస్తున్నానో చూసి , అక్కడ నుంచి పక్కకు వెళ్లి పోయింది.

148166cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *