కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 9

Posted on

“ఏమనుకో మాకు , అమ్మాయి విషయం కదా అందుకే నిన్ను అన్ని విషయాలు అడిగాను. నేను పెద్దగా చదువుకోలేదు కాని మా నాయన పలుకుబడి వాళ్ళ రాజకీయాలలో వచ్చి ఈ స్తాయికి వచ్చాను , నా పిల్లలు బాగా చదువుకోవాలని వాళ్ళను కాలేజికి పంపితే , ఏవో మాకు తెలియని గొడవలు . నువ్వు కుడా మా ప్రాంతం నుంచే వచ్చావు కదా , మనదంతా ఒకటే దారి , నాలుగు తన్నడమే లేక తన్నిచ్చుకోవడమో “

“నేను అమ్మాయిని పిలిచి విషయం నీకు చెప్పమని చెపుతాను , ఇందులో ఎవరికీ బాగం ఉందొ చెప్పు చాలు మిగిలిన విషయాలు నేను చూసుకొంటా , కానీ ఈ విషయం బయట తెలియ కూడదు. ” అంటూ నీరజా అంటూ కేక వేసాడు.

మేము కూచొన్న హాల్ కు పక్కనే ఉన్న రూమ్ లోంచి ఓ ముద్దు గుమ్మ బయటకు వచ్చింది.
“ఇతను శివా రెడ్డి , నీకున్న problem తనకు చెప్పు , వాళ్ళు ఎవ్వరో తెలుసుకొంటాడు . ఆ తరువాత మిగిలిన విషయాలు నేను చూసుకొంటా” అంటూ నన్ను తనకు అప్పగించి వాళ్ళు ఇద్దరు కిందకు వెళ్లి పోయారు.

ఆడపిల్లలతో మాట్లాడడం నాకు కొత్త కాదు , కాని ఇక్కడ ఎదో తెలియని ఇబ్బందిగా ఉంది. బహుశా తను మంత్రి కూతురు కావడం వల్ల అనుకొంటా. తనేమో తన ఫోన్ లో మునిగిపోయింది. ఇక్కడ problem ఎవరికో అర్తం కావడం లేదు.

ఒప్పుకొన్నాకా తప్పదుగా అన్నట్లు . మాటలకు నాంది లాగా చిన్నగా దగ్గాను. ఆ సౌండ్ కు నా వైపు చూసింది. మాటాడకుండా వదిలేస్తే మల్లీ ఎక్కడ తన ఫోన్ లో దురిపోతుందో నని
“హాయ్ ” అన్నాను “ఇంతకూ మీరు ఏమి చదువుతున్నారు “
“B.Tech final year” అంది బిరుసుగా
“ఎ బ్రాంచి ”
“Biotechnology”
“ఓహ్ గుడ్ , మీరుకూడా technology చదువుతున్నారన్న మాట ” ఆ తరువాత తెలిసింది ఎంత చప్పని డైలాగ్ కొట్టానని.
“ఇంతకీ విషయం ఏంటి ? మీకు ఏవో మెయిల్స్ వస్తున్నాయి అన్నారు మీ నాన్నగారు, ఓ సారి చూపిస్తారా”. నా మాట విని అక్కడ నుంచి తన రూమ్ కు వెళ్ళిపోయింది. నేను తన వెనుక వెల్లాల లేక అక్కడే ఉండాలా తెలియలేదు .

తను వాకిట్లో వరకు వెళ్లి , నేను వెనుక రాలేదని గ్రహించి , వాకిట్లో నుంచి వెనుకకు తొంగి చూసి రండి అన్నట్లు సైగ చేసింది.
“దీనికి బలుపు నర నరాల్లో పేరుక పోయింది రా బాబు ” అని మనసులో అనుకొంటూ తన రూమ్ లోకి వెళ్లాను. విశాలమైన రూమ్ , attached బాత్ రూమ్ కుడా ఉనట్లు ఉంది. రూమ్ లో ఓ పక్కన స్టడీ టేబుల్ మిద laptop ఉంది. తన పక్కన ఇంకో చైర్ లాగి నన్ను అందులో కుచోమన్నట్లు సైగ చేసింది.

“మీరు మౌన వ్రతం ఏమైనా పాటిస్తున్నారా ” , ఓ సారి నా వైపు చూసి లేదే “ఎందుకు అడిగారు అలా”
“మీరు మాట్లాడ కుండా అన్నీ సైగలతో చెపుతున్నారు , అందుకే డౌట్ వచ్చింది “
“అదేం లేదు “
“ఇంతకీ విషయం చెప్పలేదు , problem ఏంటి “
“నేను మెయిల్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి , అప్పుడు మికే అర్తం అవుతుంది.” అంటూ తన laptop లోకి లాగిన్ అయ్యి తన మెయిల్ ఓపెన్ చేసింది అందులో ఓ ఫోల్డర్ లో ఉన్న మెయిల్ ఓపెన్ చేసి నన్ను చదవమని , laptop నా ముందు పెట్టింది.

ఆ మెయిల్ వైపు , అందులో ఉన్న పిక్చర్స్ వైపు చేసే కొద్దీ నా నోట్లోంచి మాట రాలేదు.
అవి అన్నీ తన బొమ్మలే , ఇంతకూ మునుపు పల్లవి ఫోతోల్లగా మార్ఫింగ్ ఏమో అని డౌట్ వచ్చింది. కానీ వాటిని చుస్తే అవి మార్ఫింగ్ కాదని తెలిసి పోతుంది. తేడా ఏంటంటే ఇక్కడ తను పూర్తిగా నగ్నంగా లేదు , ఇన్నర్స్ వేసుకొని వుండి. అంతే కాకుండా ఈ ఫోటోలను వీడియో లోంచి తీసి తనకు మెయిల్ పంపినట్లు ఉన్నారు. ఎందుకైనా మంచిదని రొటీన్ కొని ప్రశ్నలు అడగ దలచుకొన్నాను తనను.

148166cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *