“ఉండు , నేను కుడా వస్తాను గుడికి ” అంటూ ఓ పది నిమిషాలలో తను కుడా రెడి అయ్యి నాతొ పాటు గుడికి వచ్చింది. మేము వెళ్లేసరికి పూజారి అప్పుడే గుడిలో దీపం వెలిగించి నైవేద్యం పెట్టి ఇంటికి వెళ్లడాని కి రెడీ అవుతున్నాడు. మమ్మల్ని చూసి
“మీరు తాలం వేసుకొని రండి నాకు ఇంటి దగ్గర కొద్దిగా పని వుంది తొందరగా వెళ్ళాలి” అంటూ మాకు తాలం చెవి ఇచ్చి హడావిడిగా వెళ్లి పోయాడు. తనేమో గుడి లోకి వెళ్లి పూజ చేసుకోసాగింది. నేను అక్కడున్న పోతురాజును చెక్ చేసాను . కానీ ఉల్లో వాళ్ళు చెప్పినట్లు ఇది కొత్త పోతురాజు పాతది ఎక్కడుందో అనుకుంటు చుట్టూ చూడసాగాను. ఈ లోపున శాంతి పూజ ముగించుకొని వచ్చింది. అప్పుడు నా డౌట్ తనకు తెలియ చేసాను. దేవుడికి సంబందించిన ఎ పాత సామానులు అయినా గుడిలో వున్న ఇంకో గదిలో బద్రపరుస్తారు అంటూ ఆ గది తలుపు తీసి లోనకు తీసి కెళ్ళింది.
ఆ గదంతా ఎక్కడ చూసినా పాత సామానులు, అక్కడ పాడైపోయిన బోలెడన్ని పోతురాజులు ఉన్నారు. ఇంతకూ దేన్ని వెతకాలి అనుకుంటూ దాదాపు 30 దాకా ఉన్న వాటిని చూడసాగాము. మల్లీ వోసారి ఆ బొమ్మ చుస్తే బాగుంటుంది అని సెల్ ఓపెన్ చేసి గుడిలో ఉన్న ఫోటోను కొద్దిగా జుమ్ చేసి చూస్తూ , అక్కడ ఉన్న పోతురాజులు కంపేర చేయ సాగాను. అక్కడున్న వాటిలో ను ఫోటోలోని వాటిలోనూ ఓ డిఫరెంట్ గమనించాము.
పోతురాజులు కుచోవడానికి ఓ పీట లాంటిది ఉంటుంది ఆ పిటకు బొమ్మలో కుడి పక్క ఓ పద్మమం లాంటి బొమ్మ వుంది కాని ఇక్కడ వున్న వాటిలో అలాంటి బొమ్మ కనబడలేదు. ఒక్కొక్క దాన్ని చూస్తూ వుండగా చివర మూల బాగా శిధిల మైన ఉన్న ఓ పోతురాజు పీట మీద ఆ బొమ్మ చూసాము. అది చూస్తూనే అదో లాంటి ఆత్రం తొంగి చూసింది మనస్సులో మిగిలిన వాటిని దాటుకుంటూ దాని దగ్గరకు వెళ్లి చుస్తే ఫోన్ లో చుసిన పద్మం అక్కడ చెక్క బడింది. దగ్గరకెళ్ళి చేతులతో వాటిని ముట్టుకొని చుస్తే గట్టి చెక్కతో చేసిన పీట దిట్టంగా ఉంది. అక్కడ చేత్తో తడిమే కొద్దీ తెలిసింది అది ప్రత్యేకంగా చేసిందని. పద్మం లో ఉన్నట్లు మూడు వరుసలు వున్నాయి వాటిని పట్టుకొని చుస్తే వాటికీ బేరింగ్ లు ఉన్నట్లు అనిపించింది. అంటే ఇందులో ఎదో సీక్రెట్ ఉన్నట్లు అనిపించింది. దాని ముందు బాసిం పట్టు వేసుకొని కూచొని కొద్దిగా వాటిని అంటూ ఇటూ తిప్ప సాగాను. మొదటిది ఓ డైరేక్సన్ లో తిరిగితే రెండోది డానికి వ్యతిరేక దిశలో తిరుగుతుంది. మూడవది రెండో డానికి వ్యతిరేక దిశలో తిరుగుతుంది. వాటి మీద ఏమైనా నంబర్లు ఉన్నాయేమో నని చూసాను , కాని ఏమి కనబడలేదు వాటి మీద రక రకాల గుర్తులు వున్నాయి. పువ్వుల మీద గుర్తులు దేన్ని సుచిస్తాయో తెలిదు. మల్లీ ఓ సారి ఫోన్ ఓపెన్ చేసి దానికి సంబందించిన క్లూ ఏమైనా దొరుకు తుందే మోనని చూసాను. అక్కడ గుడిలో ఎ గుర్తు లేదు కాని ఆ పాటం కింద వరుసగా మూడు గురుతులు వున్నాయి ఒకటేమో బాణం , రెండోడి త్రిశూలం, మూడోది కత్తి వాటిని మనసులో గుర్తు పెట్టుకొని. ఒక్కో దానిని అవి తిరిగే వైపుకు తిప్పుతూ మ్యాప్ చుసిన గుర్తులు ఎక్కడైనా వాటి మీద కనిపిస్తాయో నని ఒక్కోటి తిప్పసాగాను. నా పక్కనే ఉన్న శాంతి కుడా చివర వున్నా బాగాన్ని తిప్పుతుంటే క్షణం ఆపమని కొద్దిగా దూరం నుంచి చుస్తే ఆక్కడ నాలుగు కత్తులు కనబడ్డాయి నాలుగు దిక్కులా పిడి బయట వైపు కత్తి మొన లోపలి వైపు నలుగు కత్తుల మొనలు మద్యలో ఉన్న పద్మం తొడిమ వైపు చూపిస్తున్నట్లు అగుపించి మద్యలో తొడిమ లాంటి బాగాని పట్టుకొని కొద్దిగా గట్టిగా నొక్కేకొద్ది కిర్రు మంటూ ఓ సౌండ్ వచ్చింది ఎక్కడా అని చుస్తే పీట వెనుక వైపు ఓ డ్రా లాంటిది ఓపెన్ అయ్యింది , చుస్తే అందులో ఓ తుప్పు పట్టిన తాలం చెవి కనబడ్డది. అది దాదాపు ఓ పదిహేను సెంటిమీటర్లు పొడవుంది. ఇంకా ఆ డ్రాలో ఏమైనా ఉన్నాయోమో నని చూసాను కాని ఏమీ కన బడ లేదు. ఆ తాళం చెవి తీసుకోని బయటకు వచ్చి ఆ రూం తాలం వేస్తూ గుడి బయటకు వచ్చాము
దాదాపు మేము లోపల ఓ గంట పైగా గడిపాము. ఇద్దరికీ అంటిన దుమ్ము దులుపుకొంటూ ఇంటిదారి పట్టాము. దారిలో ఉండగా షబ్బిర్ నుంచి ఫోన్ వచ్చింది.
“శివా నేను సార్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను , ఇటు వైపు నిన్నటి నుంచి కరెంటు లేదు , సార్ ఫోన్ చార్జ్ అయిపొయింది అందుకే నీ ఫోన్ కు దొరక లేదు. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కాలి పోయింది ఈ రోజు ఈవెనింగ్ కి బాగావుతుంది” అంట అని చెప్పాడు. సార్ తో మాట్లాడు అని తన కి ఫోన్ ఇచ్చాడు. సార్ తో మాట్లాడి నేను పంపిన ఇంతో 4 గవ బాగం ను తెలుగులో కి తర్జమా చేసి పంపమని చెప్పా సాయంత్రం కరెంటు రాగానే పంపుతానని చెప్పి ఫోన్ పెట్టేసాడు.
దారిలో పూజారి ఇంటికి వెళ్లి గుడి తాళం చెవి ఆయనకు ఇస్తూ , ఇలాంటి గుడే ఈ చుట్టూ పక్కల ఎక్కడైనా ఉందా అని అడిగాము. దగ్గర అంటే దగ్గర కాదు , ఇట్లాంటి గుడే రాయచోటిలో ఒకటి ఉంది డానికి పూజారి మా అన్నే తిప్పా రెడ్డి , ఒకప్పుడు ఆ గుడికి చాలా మంది బక్తులు వచ్చేవారు , కాని ఇప్పుడు టౌన్ లో బక్తులు అందురు సౌమ్యంగా ఉండే దేవతలా దగ్గరకు వెళుతున్నారు అందు చేత రౌద్రం గా ఉండే ఈ దేవత దగ్గరకు జనం రావడం తగ్గి పోయింది. అంటూ ఈ రెండు గుళ్ళు ఒకే సారి కట్టారు అంటూ చెపుతూ , ఆ గుడిలో కూడా మా వంశస్తులే పూజారులుగా వస్తున్నారు అని చెప్పాడు.
అంటే మ్యాప్ లో గుర్తుల ప్రకారం ఇంకో గుడి అదే అయివుండ వచ్చు , పటంలో దూరం ఎక్కడా రాయలేదు అందులోనా అప్పటి కాలంలో అక్కడ పెద్ద పట్టణం ఉన్నట్లు కుడా గుర్తులు లేవు. అక్కడికి వెళ్లి చుస్తే గాని తెలియదు , మల్లీ ఓ సారి రాయచోటికి వెళ్ళాలి అనుకుంటూ ఇంటికి చేరుకొన్నాము. ప్రొఫెసర్ దగ్గరనుంచి ఫోన్ వస్తే మిగిలిన విషయాలు తెలుస్తాయి , రేపు ఓసారి రాయచోటికి వెళ్లి వస్తా అని శాంతా కు చెప్పి. బొంచేసి తోట వైపు వెళ్లాను.
తోట లోకి వచ్చాను కాని , అక్కడ ఏమి చేయాలో తెలియడం లేదు అలా నడుచు కుంటు మర్రి చెట్టు దగ్గరకు వెళ్లాను , అక్కడ నుండి చుస్తే గుట్ట కనబడుతుంది. ఆ గుట్ట మీదే ఒకప్పుడు కోట ఉండెడిది అని రాగి రేకు చెపుతుంది. కాని ప్రస్తుతం అక్కడ ఒట్టి బండలు , రాళ్ళూ మాత్రమె ఉన్నాయి దగ్గరికి వెళ్లి చేడాలి కాని ఈరోజు కాదు ఇంకో రోజు బాగా తీరిక వున్నప్పుడు వెళ్ళాలి అనుకుంటూ అక్కడ వున్న బండ మీద కుచోని ఫోన్ లోని రాగి రేకు బొమ్మను ఓ సారి తీసి జుమ్ చేసి చూసాను. కోటకు కొద్ది దూరంలో అడవిలాంటి ప్రాంతం అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కడా అడివి లేదు కాని ఈ బొమ్మ గిసిన రోజులలో ఇక్కడ అడివి వుంది వుంటుంది. ఇంకొద్ది పరిశిలించి చూడగా అక్కడో చెట్టు లాంటి బొమ్మ కనిపించింది అంటే ఈ చెట్టుకు ఎదో లింకు ఉంది. అని ఆలోచిస్తుండగా చాలా దూరం నడిచి రావడం వలన దప్పిక కాసాగింది. మల్లి అంత దూరం వెళ్ళడం ఎందుకు ఇక్కడే బావి ఉంది వెళ్లి నిల్లు తాగుదామని బావిలోకి చూసాను. కొద్దిగా లోతుగా ఉంది కాని చక్కగా మెట్లు వున్నాయి. వాటి వెంట దిగుతూ చుట్టూ గమనిచ సాగాను.
ఎప్పుడో పాత కాలం కట్టిన మెట్లు బావి కుడా ఎప్పుడో తవ్వి నట్లు ఉంది ఎందు కంటే ఆ కట్టడం లోని రాళ్ళు సైజు చాలా పెద్దగా ఉన్నాయి. బావి లోపల రాళ్ళు కొన్ని పడిపోయి ఉన్నాయి ఈ చెట్టుకు ఇక్కడ బావికి ఏమైనా లింకు ఉందా అనుకుంటూ నీల్ల లోకి దిగి , నీళ్ళు తాగి ఏమైనా క్లూ దొరుకుతుందేమో నని చుట్టూ చూడసాగాను. నిల్ల లోంచి బయటకు వచ్చి అక్కడే మెట్ల మీద కూచొని ఫోన్ తీసి అందులోని మ్యాప్ ను మల్లి ఓ సారి ఓపెన్ చేసి చూసాను. చెట్టు అయితే ఇదే అయి వుండ వచ్చు కాని మరి ఇక్కడ క్లూ ఏంటో అర్తం కావడం లేదు. ప్రొఫెసర్ నుంచి మెసేజ్ వస్తే గాని ఏంటో తెలియదు అనుకుంటూ ఇంటి దారి పట్టాను.
“అన్నా ఎక్కడికి వెళ్లావు ” అంటూ రాజి వచ్చి నా చేయి పట్టుకొని లోనకు తిసికేల్లింది.
“ఏమైంది రాజీ , ఎందుకు లోపలికి తిసుకేలుతున్నావు “
“అక్క నీకోసం మిరపకాయ బజ్జీలు చేసింది “. వెళ్లి మిపకాయ బజ్జీలు తిని కాఫీ తాగి ఓబులేసు అన్గాదిదగ్గరకు వచ్చి సిగరెట్ తాగి టైం పాస్ చేశా ఓ గంట. అప్పుడు వచ్చింది మెసేజ్ ప్రొఫెసర్ నుంచి. నేను పంపిన బొమ్మను పూర్తిగా విసిదికరిస్తూ. ఆ నిధిని సంపాదించడానికి 3 తాలం చెవులు కావాలంట ఒకటి మేము సంపాదించినది , రెండు ఇంకో గుడిలో పులి లో ఉంటుంది డానికి సంబందిచిన క్లూ దొరక లేదు. మూడోది కోట నుంచి ఓ రహస్య మార్గం ఉందట అత్యవసరంగా వెళ్ళడానికి అదేమో సొరంగ మార్గం ఆ మార్గం మద్యలో ఉంటుంది అని చెప్పారు కాని ఎక్కడ అని చెప్పలేదు ఏవో కొన్ని గుర్తులు ఇచ్చారు. ఇక అసలు నిధి కోట కింద నెల మాగిలిలో ఇనుప కందనాలలో ఉందట వాటిని తీయడానికి తప్పని సరిగా మూడు తాలం చేతులు అవసరం , అవి లేకుంటే ఏమి చేయలేము అని మెసేజ్ పెట్టాడు.
నేను వెంటనే కాల్ చేసి , మొదటి తాలం చెవి దొరికింది అని చెప్పా, , రెంతో తాళం చెవి కోసం రేపు ఆ గుడి దగ్గరకు వెళుతున్నా అని చెప్పి , ఇంటికి వెళ్లి బొంచేసి పైకి వెళ్లి పాడుకొన్నా. శాంతా రాను రాను దగ్గర అవుతుంది , ఎటూ డిసైడ్ చేసుకోలేకున్నా , చూద్దాం కాలమే దీనికి పరిష్కారం చూపుతుందని నిద్రపోయా. ఉదయమే లేచి తిఫ్ఫిన్ చేసి టౌన్ కు బయలు దేరే ముందు ఓ సారి సర్పంచ్ వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళకు చెప్పి వెళదామని వెళ్ళా . అక్కడ పల్లవి తాయారు అయి రడిగా ఉంది తను కుడా వాళ్ళ అన్నా వాళ్ళ దగ్గరికి వస్తుంది అంట నేను తిరిగి వచ్చే తప్పుడు నాతో పాటు వచ్చేస్తుంది తీసికొని వెళ్ళు అని శైలజ చెప్పింది. రాత్రి శాంతా చెప్పింది అంట నేను టౌన్ కు వెళుతున్నాను అని. సరే అంటూ తనను తీసికొని బయలు దేరాను.
ఉరి బయటకు వెళ్ళగానే , ఆ బాటిల్ ఇవ్వు నిల్లు కావాలి అంటూ నా పక్కన ఉన్న నిల్ల బోటిల్ తీసికొని తాగుతుండగా , ఆ గతుకుల రోడ్డుమిది పెద్ద గుంతలో దిగింది కారు తనేమో బాటిలో కంట్రోల్ చేసుకోలేక నిల్లన్నీ మింద పోసుకుంది. అందులోనా తెల్ల డ్రెస్ వేసుకొచ్చింది ఎప్పుడైతే నీళ్ళతో డ్రెస్ తడిచి పోయిందో తన లోపలున్న అందాలు అన్నీ కనబడ సాగాయి.
“ఇలాగె రమ్మంటావా నన్ను టౌన్ వరకు ఎదురుగ్గా ఏవారైనా వస్తే అందరికి ఫ్రీ దర్సనం అవుతుంది , కారు కొద్దిగా లోపలి తీసుకెళ్ళి కొద్ది సేపు అపు ఇప్పుడు అక్కడికి వెళ్లి చేసేది ఏమి లేదుగాని కొద్ది సేపు నా బట్టలు అరబెట్టుకొని వెళదాము ”
“నీకు పని లేదు , కానీ నేను చాలా ముఖ్యమైన పని మీద వెళుతున్నా ఇలా ఆగుతూ పొతే ఎలా “