“అవి ఈ టైం కు ఇంటికి చేరుకొని ఉంటాయి లే ” అంటూ అందరం లేచి అక్కడ నుంచి ఇంటి దారి పట్టాము.
దారంతా నవ్యా నన్ను అనుకునే నడవ సాగింది , గుడిలో పూజారి దీనికి ఎం చెప్పాడు ఏమో గాని ఇప్పుడు నన్ను వదిలే ట్లు లేదు అనుకొంటూ తన కంపెనీ ఎంజాయ్ చేస్తూ ఇంటికి చేరుకున్నాము.
“శివ ఇక్కడే బొంచేసి వెళ్ళు” అంది శైలజా
“మాతోనే తింటాడు లే అక్కా , ఇంతకూ మేము వెళ్ళేటప్పుడు మా మీదకు ఎనుములు వచ్చాయి తెలుసా “
“ఎం జరిగింది ?”
“మేము గుడికి వెళుతుంటే , వాటిని ఎవరో తరిమి నట్లు ఉన్నారు అన్నీ పరిగెత్తుతూ వచ్చాయి”
“మరి మీరు ఎలా తప్పించు కొన్నారు “
“హీరో ఉన్నా డుగా , రక్షించ దానికి , అక్కడ పెద్ద బండ ఉంటె తను ఎక్కి దాని మీదకు మమ్మల్ని లాక్కున్నాడు, అవి వెళ్ళిన తరువాత మేము వెళ్ళాము”
“అందుకే గా శివ ఉంటె మీకు ఎం భయం లేదని తనతో వెల్ల మన్నా “
“అవ నక్కా తను ఉంటె ఎం భయం ఉండదు”
“ఇంక పొగిడింది చాల్లే గానీ , భోజనం వడ్డించు పొండి”
“చెసిన పని చెప్తే , ఇదిగో ఇలా తీసేస్తాడు, అక్కా ” అంటూ అక్కడ నుంచి లేచి వెళ్ళింది ఇంట్లో భోజనం వడ్డించడానికి.
వాళ్ళు వడ్డించి భోజ నానికి పిలిచారు. అందరం కలిసి భోంచేసాము.
“నేను ఆ ఇంటికి వెళుతున్నా” అంటూ శైలజా కు చెప్పి బయలు దేరాను.
“మీరు కూడా వేల్లండే ఇక్కడ పడుకోవడానికి అందరికీ స్థలం ఉండదు ” అంది శైలజా.
“అక్కా మేము ఎలాగో సర్దు కొంటాము ” అన్నారు ఇద్దరు
“నేను వెళతాను అక్కా ” అంది నవ్యా.
“శివా , ఇది కూడా వస్తుంది , దీన్ని తీసుకొని వెళ్ళు అక్కడే పడుకుంటుంది ” అంది
నవ్యా నా వెంట రాగా ఇద్దరం శాంతా వాళ్ళ ఇంటికి బయలు దేరాము.
కొద్ది దూరం వెల్ల గానే ఒక్క సారిగా విలేజ్ మొత్తం కరెంటు పోయింది. ఆ చీకటికి భయపడి నవ్యా నన్ను గట్టిగా పట్టుకుంది వెనుక నుంచి.
“చీకటంటే నాకు భయం , ప్లీజ్ కొద్దిగా చిన్నగా నడవండి , నన్ను పట్టుకొని నడవండి ” అంటూ నా పక్కకు వచ్చి నా చేతిని భుజం దగ్గర పట్టుకుంది.
“ఇది ఉరు , మనం అడవిలో లేము, అయినా నేను ఉన్నాగా , మీకు ఎం భయం లేదు ” అంటూ నా చేతిని తన నడుం చుట్టూ వేసి తనను నాకేసి అదుము కొంటూ చిన్నగా నడవ సాగాను.
5 నిమిషాల్లో చేరాల్సిన మేము ఇద్దరం ఒకరి కొకరు రాసుకుంటూ 10 నిమిషాల్లో ఇంటికి వచ్చాము. తను భయంతో నా వంటి మీద ఎక్కడ పడితే అక్కడ చెయ్యి వేసి నన్ను టెంప్ట్ చేసింది.
ఇంటి ముందు వేసిన మంచాల మీద కూచొని ఉన్నారు అందరూ. అక్కడ అరుగు మీద పైన ఒక కిరోసిన్ ల్యాంప్ వేలాడ దీసి పెట్టారు.
గేట్‌లోకి ఎంటర్ కాగానే తను నా నుంచి దూరంగా జరిగి నా వెనుక రాసాగింది.
“నవ్యా , మిగతా వాళ్ళు ఎక్కడ ? , మీరు వెళ్లి తినండి ఇప్పటికే లెట్ అయ్యింది ” అంది శాంతా
“లే దక్కా , మేము అక్కా వాళ్ళ ఇంట్లో తినేసి వచ్చాము , వాళ్ళు అక్కడే పడుకుంటాము అన్నారు” అంటూ వాళ్ళు కూచున్న మంచం మీద కుచోంది.
నేను లోపలి వెళ్లి డ్రెస్ మార్చుకొని వచ్చి వాళ్లతో చేరాను.
“ట్రాన్స్ఫోరం కాలి పోయింది అంట ఇంక కరెంటు రేపు వస్తుంది , రాత్రికి రాదు ” అంటూ చావు కబురు చల్లగా చెప్పింది రాజి.
“మిద్ది మీదకు ఎవరు వెళతారు , కింద ఇంట్లో చాలా వేడిగా ఉంటుంది , రాత్రికి ఇక్కడే బైట పడుకోవాల్సి ఉంటుంది” అంది శాంతా
“ఈ రోజు వెరైటీ గా పొలం లో పాడుకుందాము అక్కడైతే గాలి బాగా వస్తుంది ” అంది రాజీ
“ఇప్పుడు అంత దూరం వెళ్లి అక్కడ ఎం పడుకుంటారు లే ” అంది రాజీ వాళ్ళ అమ్మ
“ఇంకా 8.30 కూడా కాలేదు అప్పుడే ఎం పడుకుంటాము కొద్ది సేపు అక్కడ పొలం లో వెన్నెల్లో ఆడుకుంటాము ఆ తరువాత పడుకుంటాము , అన్నా నువ్వు మాకు తోడుగా వస్తావు కదా ” అంటూ నన్ను అందరి కంటే ముందే పిక్స్ చేసింది.
“శివా వచ్చే టి గా ఉంటె వెళ్లి పడుకోండి ఎం ఫరవాలేదు లే”
రాజీ తో పాటు తన ఫ్రెండ్స్ బయలు దే రారు , వాళ్లకు తోడుగా నవ్యా జత చేరింది. వీళ్ళకు కావాల్సిన బట్టలు తీసుకొని రావడానికి పని మనిషిని పంపారు. అందరం మాట్లాడుతూ పొలం లోకి చేరుకున్నాము.
అక్కడున్న కొట్టం లో ఉన్న బండల మీద తెచ్చిన దుప్పటిలు , దిండ్లు వేసింది తిమ్మాంబ.
మబ్బుల చాటు నుంచి చంద్రులు మెల్లగా తన కాంతులు విరజిమ్ముతూ బయటకు వచ్చాడు. ఆ వెన్నెల్లో పొలం అంతా వెన్నల కాంతులతో ఆర బోసి నట్లు గా ఉంది.
ఏదైనా అట ఆడు కుందాం ఇంత తొందరగా పడుకున్నా నిద్ర రాదు అంటూ వాళ్లలో వాళ్ళు మాట్లాడు కొని , ఓ అగ్రిమెంట్ కు వచ్చారు డింగ్ డాంగ్ ఆడాలని
నాతొ కలిపి మొత్తం 6 మంది. తప్ప ట్లు వేసి రాజీ ని దొంగగా నిర్ణయించారు. గేమ్ లో రూల్స్ ఏటంటే
1. దొంగ గా ఉన్న వాళ్ళు 20 కౌంట్ చేస్తూ కళ్ళు మూసుకుంటుంది అందరూ దాక్కోవాలి.
2. దొంగ గా ఉన్న వాళ్ళు మిగిలిన వాళ్ళను చూడగానే డింగ్ డాంగ్ అంటారు.
3. దొంగ ఎవరిని మొదట చూసి డింగ్ డాంగ్ చెప్తుందో వాళ్ళే తరువాత దొంగ కానీ దొంగ గా ఉన్న వాళ్ళు అందరినీ డింగ్ డాంగ్ చెయ్యాలి అందరిని డింగ్ డాంగ్ చేస్తేనే మొదట వారి దొంగ అవుతారు. ఎ ఒక్కరైనా డింగ్ డాంగ్ చెప్పకుండా అక్కడున్న బండను(స్పాట్) తాకితే దొంగే తిరిగి కంటిన్యూ చేయాలి.
4.అలా వరుసగా మూడు సార్లు దొంగ అయిన వాళ్ళు , మిగిలిన వాళ్ళు చెప్పిన విధంగా చెయ్యాలి అది పనిష్‌మెంట్.
నవ్యా కు ఎదో డౌట్ ఉంటె అడిగి తెలుసుకుంది. అందరికి ఆ ఆట తెలిసినట్లు ఉంది ఒక్క నవ్యా కు తప్ప.
“నాకు తెలియదు , కానీ మొదట రాజీ కదా దొంగ నేను చూసి తెలుసుకుంటా లె ” అంటూ ఆటకు రెడీ అయ్యింది.
నవ్యా , రాజీ ఫ్రెండ్స్ లో ఒకరు నైటీ వేసుకున్నారు రాత్రిళ్లు పడుకోవడానికి వీలుగా ఉంటుంది అని . రాజీ టీ షర్టు కింద మోకాళ్ల కింద వరకు స్కర్ట్ వేసుకుంది. తిమ్మాంబ ఆ సాయంత్రమే స్నానం చేసినట్లు ఉంది లంగా వోని వేసుకొని ఉంది.
రాజీ కళ్ళు మూసుకొని కౌంట్ చేయడం మొదలు పెట్ట గానే అందరూ దూరంగా నలుగు దిక్కులా పరిగెత్తి చెట్ల వెనుక దాక్కున్నారు. రాజీ కి ఆ ఆటలో టెక్నిక్ తెలిసి నట్లు ఉంది. గట్టిగా మాట్లాడుతూ తను నిలబడ్డ బండ తనకు కనబడే ట్లు ఇటూ అటు తిరుగుతూ ఉంది , ఎందుకంటే ఎవరన్నా వచ్చి ఆ బండను తాకితే తనే తిరిగి దొంగ వాళ్ళు తాకక ముందే వాళ్ళను డింగ్ డాంగ్ చెప్పాలని తన ప్లాన్.