జనం మెచ్చిన రాజు – Part 10

Posted on

దేవకన్య కళ్ళల్లో చెమ్మ – నా కళ్ళల్లోకే ఆరాధనతో చూస్తూ ……. నా దేవుడు నిజంగా దేవుడే ……. మీ దేవకన్య గురించి ఎంతగా ఆలోచిస్తున్నారు అంటూ నా ముఖమంతా ముద్దులుకురిపించి ప్రాణంలా అల్లుకుపోయింది .
హమ్మయ్యా ……. నా దేవకన్య అర్థం చేసుకుంది .
మహి : ( అర్థం చేసుకున్నాను అర్థం చేసుకున్నాను – మరింత త్వరగా నా కన్యత్వాన్ని దేవుడికి సమర్పించుకోవాలని ఇప్పుడే నిర్ణయానికి వచ్చేసాను – తమరికి ఎలా ఒప్పించాలో మీ అందాలరాశికి తెలియదా ఏమిటి అంటూ ) పెదవిపై తియ్యనైన నొప్పికలిగేలాకోరికేసింది .
స్స్స్ ……. , దీని అర్ధం ఏమిటి మహీ ……
మహి : పోను పోనూ మీకే తెలుస్తుంది దేవుడా అంటూ చిలిపిదనంతో నవ్వుతోంది .
అర్థం కానట్లు తలగోక్కున్నాను – ముందు నా దేవకన్య ఆకలితీరిస్తే అన్నీ సర్దుకుంటాయి అంటూ అమాంతం ఎత్తుకుని బయటకువచ్చాను .
మహి : నాకు ఆ ఆకలితప్ప వేరే ఆకలిపై ఆసక్తేలేదు ఆసక్తేలేదు అంటూ నా గుండెలపైననే గింజుకుంటోంది , బుగ్గలను – పెదాలను ప్రేమతో కాదు కాదు శృంగారంగా కొరికేస్తోంది .
మా బుజ్జికదూ – మా బంగారం కదూ – మా అందమైన దేవకన్య కదూ అంటూ బుజ్జగిస్తూ నవ్వుతూనే అడవిలోపలికి నడిచాను .
మహి : నా ప్రియుడు కదూ – నా వీరుడు కదూ – నా దేవుడు కదూ …… నాకిష్టమైన ఆకలిని తీర్చుచ్చుకదా అంటూ ముద్దులుపెడుతూనే కొరికేస్తోంది .
స్స్స్ స్స్స్ …… సౌందర్యమైన రాక్షసి అంటూ ఆనందిస్తున్నాను .
మహి : చూడు మిత్రమా …… మీ ప్రాణమిత్రుడు , వారి దేవకన్య ఏకైకకోరికను కూడా తీర్చడం లేదు .
కృష్ణకు అర్థమైనట్లు ముందుముందుకు వెళ్ళిపోయాడు .
చూశావా మహీ …… మాఇద్దరిదీ ఓకేమాట ఓకేదారి ……
మహి : మిత్రమా మిత్రమా ఆగు ఆగు అంటూ తియ్యనైనకోపంతో నా బుగ్గపై కొరికేసింది . ( నా దేవుడిని ఎలా దారిలోకి తీసుకురావాలో నాకు తెలుసులే ) .
స్స్స్ …….
మహి : నాకోరిక తీరేంతవరకూ ఇలాంటి నొప్పి భరించాల్సిందే దేవుడా ……
అంతకంటే అదృష్టమా మహీ అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
మహి : ఇలాంటి ప్రియమైన ముద్దులుపెట్టి , నాలో సరిగమలు – వేడితాపాలు పుట్టిస్తున్నది తమరే , తమాయించుకోమంటున్నది తమరే ఇదేమైనా భావ్యమా దేవుడా ……..
అదీ అదీ ……. , అదిగో మన మిత్రుడు ఆగాడంటే అక్కడ తియ్యనైన పళ్ళు ఉన్నట్లే అంటూ మాటమార్చి అటువైపుకు వడివడిగా అడుగులువేశాను – దేవకన్య తియ్యనైనకోపంతో చూస్తూనే ఉంది – పెదాలపై ముద్దుపెట్టగానే సిగ్గుపడింది . నవ్వుకుని ఆహా …… చుట్టూ అన్నీ పళ్ళ చెట్లే – మహీ …… కొద్దిసేపు ఇక్కడ కూర్చో అన్నిరకాల పళ్ళు నీముందు ఉంచుతాను అంటూ కిందకుదించాను .
మహి : ఊహూ …… అంటూ నన్ను చుట్టేసింది – కొద్దిసేపు కాదు కదా కనురెప్ప మూసి తెరిచేంత సమయం కూడా వదిలి ఉండలేను అంటూ హృదయంపై ముద్దులుపెడుతోంది .
ఇలా అయితే నా దేవకన్యకు ఆహారం ఎలా …… ? .
మహి : నేను కోరుకున్న ఆహారం ఇదికానేకాదు అంటూ వస్త్రంపైననే నా ముచ్చికను కొరికేసింది .
జివ్వుమన్నట్లు తెగ ఉలిక్కిపడ్డాను . స్స్స్ ……. మహీ మహీ మహీ ఇలాచేస్తే ఏదేదో అయిపోతోంది నేను ఆగలేను .
మహి : ఎవరు ఆగమన్నారు అంటూ వణుకుతున్న నాచేతిని అందుకుని వేళ్లపై ఒక్కొక్కముద్దుపెట్టి , తన స్థనం పై వేసుకోబోయింది …….
వెంటనే అప్రమత్తమై చేతిని వెనక్కుతీసుకుని ప్రేమతో మొట్టికాయవేశాను – నిన్నూ అంటూ మహి చేతిని అందుకుని ముద్దుపెట్టాను – స్వయంవరం వరకూ ఆగాల్సిందే అంటూ ఎత్తి కృష్ణపైకూర్చోబెట్టాను – మహీ …… కొద్దిసేపు కాదు క్షణాలు మాత్రమే అంటూ ఒక్కొక్క చెట్టు ఎక్కి పండు అయిన సీతాఫలం – సపోటా – దానిమ్మ – జామ పండ్లను వస్త్రంలో కోసుకుని కిందకుదిగాను .

దివినుండి దిగివచ్చిన దేవకన్యా ……. నాలుగురకాల పళ్ళు సిద్ధం అంటూ తియ్యనైనకోపం ప్రదర్శిస్తున్న దేవకన్యను ముసిముసినవ్వులతో ఎత్తుకుని జలజలపారుతున్న అతిచిన్న వాగు ప్రక్కన పచ్చని గడ్డిపై కూర్చోబెట్టి పళ్ళు ముందు ఉంచాను .
మహి : దేవుడా …… నాకు ఆ ద్రాక్షపళ్ళు కూడా కావాలి అంటూ అంతెత్తున్న తీగలకు కాచిన ద్రాక్ష గుత్తులవైపు చూయించింది .
ఇలాంటి ఆజ్ఞలు వెయ్యండి యువరాణీ వారూ …… కొండమీద కోతినైనా తీసుకొస్తాను – అందంగా నవ్వుతున్న నా దేవకన్య నుదుటిపై ముద్దుపెట్టి ఒక్క క్షణం అంటూ వెళ్లి ఎంత ఎగిరినా దొరకడం లేదు – ఎక్కుదామంటే అవి తీగలు ……
ఆ విషయం ముందే తెలిసినట్లు లోలోపలే ఆనందిస్తోంది మహి ……. , నవ్వుతూనే లేచివచ్చి దేవుడా ……. ఇలా అయితే కష్టం నన్ను పైకెత్తoడి తియ్యనైన గుత్తులను అందుకుంటాను .
మంచి ఆలోచన మహీ …… అంటూ పెదాలపై చేతితో ముద్దుపెట్టాను – వొంగి దేవకన్య పాదాలను చుట్టేసి జాగ్రత్తగా నెమ్మదిగా పైకెత్తాను .
మహి : అందుతున్నాయి అలాగే పట్టుకోండి దేవుడా అంటూ సులభమైనా కావాలనే ఆలస్యం చేస్తోంది .

నా కళ్ళకు అతిదగ్గరగా దేవకన్య తీగలాంటి నడుము – పెదాలకు తాకుతున్న దేవకన్య అతిసౌందర్యమైన బొడ్డు ……. కళ్ళేమో కన్నార్పకుండా చూస్తున్నాయి – పెదాలేమో ముద్దుపెట్టు కొరికేయ్యి అంటూ గోలగొలచేస్తున్నాయి .
మహి : ఓరకంటితో కిందకుచూసి ప్రాణాళికి విజయవంతమైనట్లు చిలిపిదనంతో నవ్వుతోంది , నా వెచ్చనైన శ్వాసకే తెగ మెలికలుతిరిగిపోతోంది , దేవుడా …… ఏమైంది అలా కదులుతున్నారు అంటూ నన్నే అడిగింది . ఉలుకూపలుకూలేకపోవడం చూసి లోలోపలే తెగ మురిసిపోయింది – దేవుడా …..
ఏమీలేదు ఏమీలేదు మహీ అంటూ వెంటనే కళ్ళు మూసుకున్నాను – చూడమంటూ తెగ గోల చేస్తున్నాయి , ఊహూ …….
మహి : దేవుడా ……. ఎందుకు కళ్ళు మూసుకున్నారు – కింద పడెయ్యడానికా ….. దేవుడా నాకు భయమేస్తోంది .
లేదు లేదు మహీ ఇదిగో కళ్ళు తెరుస్తున్నాను – ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్నట్లు కళ్ళు విద్యుత్ కాంతుల్లా వెలిగిపోతున్నాయి – అంత సౌందర్యాన్ని కన్నార్పకుండా హృదయమంతా నింపుకుంటున్నాను .
మహి : స్వయంవరం వరకూ ఆగాలట – నా దేవుడిని ఎలా లోబరుచుకోవాలో ఈ దేవకన్యకు తెలియదా ఏమిటి – చూడండి చూడండి ఎంతసేపు కావాలంటే ఎంతసేపు తనివితీరా చూసుకోండి – ( చూడ్డమేనా ……. పెదాలతో ఒక్క ముద్దు ఓకేఒకముద్దు , నేనే ఏమైనా చెయ్యాలి అంటూ బొడ్డు సరిగ్గా నా పెదాలకు తాకించేలా నావైపుకుకదిలింది .
నా పెదాలు – నా అందమైన దేవకన్య అతి సౌందర్యమైన లోతైన బొడ్డు ఒక్కటిలా ఏకమైపోయాయి . కలుగుతున్న ఆ తియ్యనైన అనుభూతిలో నన్ను నేను మరిచిపోయినట్లు కళ్ళు వాటంతట అవే మూతలుపడ్డాయి – వొళ్ళంతా తియ్యదనం …….
ఇక దేవకన్య పరిస్థితి వర్ణనాతీతం ……. , అంతటితో ఆగి ఉంటే బాగుండేది మరింత కావాలన్నట్లు ముఖ్యన్గా నాకు మరింత మాధుర్యం పంచడం కోసం పట్టుకున్న ద్రాక్ష గుత్తిని వదిలేసి జలదరిస్తూనే ఒక ద్రాక్షపండుని అందుకుని తన నడుముపై పిసికేసుకుంది .

ఇంకేముంది దేవకన్య బొడ్డు మెత్తదానంతోపాటు తియ్యదనం – పులుపు కలగలిసిన ద్రాక్షరసనం పెదాలను తాకగానే …… పెదాలు వాటంతట అవే బొడ్డు చుట్టూ – అఖాతంలో మరింత మరింత అన్నట్లు రసాన్ని జుర్రేసుకుంటున్నాయి .
ఆఅహ్హ్హ్ …… హ్హ్హ్ …… మ్మ్మ్ ……. దేవుడా అంటూ మెలికలుతిరిగిపోతూనే నా వెంట్రుకలలోకి చేతివేళ్ళను పోనిచ్చి తనబొడ్డువైపుకు మరింత అధిమేసుకుంది .
ఎన్నడూ ఎరుగని మధురానిభూతిలో నన్ను నేను మైమరిచిపోయాను . ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……. అంటూ ముద్దులుకురిపిస్తూనే ఉన్నాను .

ఆ ముద్దులకే మహి స్వర్గపు అంచులదాకా వెళ్ళిపోయింది . నాకు ఊపిరాడనంతలా బొడ్డుపై అధిమేసుకుని కలుగుతున్న మధురానుభూతితో మూలుగుతూనే నా తలపై వాలిపోయింది . ఎవరో దేవుడు స్వయంవరం వరకూ ఆగాల్సిందే అనిచెప్పి శృంగారమైన బొడ్డు కనిపించగానే పిల్లాడికి తియ్యనైన పదార్థం దొరికినట్లు ఆపకుండా చప్పరిస్తూనే ఉన్నారు ….. కానివ్వండి కానివ్వండి అంటూ నా తలపై సంతృప్తితో ముద్దులుకురిపిస్తోంది .
వెంటనే దేవకన్య బొడ్డు మైకం నుండి బయటపడి , సిగ్గుపడుతూనే దేవకన్యను గడ్డిపై కూర్చోబెట్టి తలదించుకుని నాలోనేనే నవ్వుకుంటున్నాను .
మహి : అయ్యో …… అనవసరంగా గుర్తుచేసానే , లేదు లేదు లేదు మీ దేవకన్య దేహాంలో బొడ్డుని మించిన శృంగార అందాలు – రసాల రుచిని ఆస్వాదించగలరు , మీసొంతమైన ఈ శృంగారాది బొడ్డుకు కాస్త కిందభాగంలో …….
మహీ మహీ మహీ …… అంటూ నా పెదాలతో తన పెదాలను మూసేసి అక్కడితో కైపెక్కించే మాటలు ఆపుచేసాను – కానీ అప్పటికే నా దేహాంలో జరగాల్సిన పెను మార్పు జరిగిపోయినట్లు వొళ్ళంతా వేడిసెగలు – నిట్టూర్పులతో విలవిలలాడిపోతున్నాను .
మహి : లేచి చిలిపినవ్వులతో నా బుగ్గలను అందుకున్నారు – దేవుడా ……. తమరి తాపం చల్లారాలంటే ఓకేఒకమార్గం అదేంటో ఈపాటికి తమరికీ అర్థమైపోయి ఉంటుంది అంటూ పెదాలపై పైపైన ముద్దులుకురిపిస్తోంది .

మ్మ్మ్ …… హ్హ్హ్ …… జలదరిస్తూనే మహి పెదవిపై సున్నితమైన పంటిగాటుపెట్టి , ప్రక్కనే ప్రవహిస్తున్న పిల్లవాగులో నిలువునా చేరిపోయాను . చల్లనైన నీళ్లు తలదగ్గర నుండి అరిపాదాలవరకూ స్పృశిస్తుంటే హాయిగా ఉంది . ఆఅహ్హ్హ్ ….. చల్లగా ఉంది , దేవకన్య ఓకేఒక్కమార్గమే కాకుండా అమ్మ ఒడి చల్లదనం కూడా ఉందిలే అంటూ మహి చేతిపై గిల్లేసాను , అందమైన నడుము – బొడ్డు తో శృంగారాన్ని వోలకబోసి నన్ను వశీకరణం చేసేసుకున్నావు కదూ …….
స్స్స్ స్స్స్ …… అంటూ రుద్దుకుంటూనే నా గుండెలపైకి నిలువునా చేరిపోయి నవ్వుకుంటోంది .
మహీ మహీ …… మళ్లీ తడిచిపోతావు .
మహి : తమరికి మాత్రమేనా వేడిసెగలు అయినా ఈ పిల్ల కాలువలో నా దేవుడే సగం తడుస్తున్నారు ఇక మీ గుండెలపైనున్న నేనెలా తడుస్తాను చెప్పండి …….

అయ్యో ….. నా దేవకన్య ఆకలి గురించే మరిచిపోయాను అంటూ తనను ఎత్తుకుని పైకిలేచాను .
మహి : దేవుడా …… వెనుకంతా తడిచిపోయింది ఇప్పుడైనా బట్టలు మార్చుకోండి .
నా దేవకన్య పంచిన వెడిసెగలకు ……..
మహి : అర్థమైంది అర్థమైంది ఆవిరైపోతుంది కదూ …… అంటూ బుగ్గపై కొరికేసింది.
స్స్స్ …… , నన్నుకాదు మహీ …… పళ్ళను తినాలి .
మహి : నాకు ద్రాక్ష కూడా కావాలి .
లేదు లేదు లేదు …….
మహి : కావాలి కావాలి కావాలి ……. కావాలి అంతే , పైకెత్తoడి బుద్ధిగా ద్రాక్షమాత్రమే కత్తిరిస్తాను – ఇంతకుముందులా చెయ్యనంటే చెయ్యను .
నమ్మబుద్దికావడం లేదే అంటూనే దేవకన్య పెదాలపై ముద్దుపెట్టి , పైకెత్తాను .
మహి : మా మంచి దేవుడు అంటూ నోరూరుస్తున్న ద్రాక్ష గుత్తిని కత్తిరించింది .
గట్టిగా పట్టుకో మహీ ….. కిందపడితే చెల్లాచెదురైపోతాయి అంటూ దించబోతే ……
వద్దు వద్దు వద్దు నేను దిగుతాను అంటూ నాకళ్ళల్లోకే శృంగారంగా చూసి కన్నుకొట్టి , బొడ్డుని నా పెదాలపై తాకించడమే కాకుండా తన మెత్తనైన ఛాతీ అందాలను నా ముఖంపై – ఛాతీపై అధిమేస్తూ కిందకుదిగింది .
ఆ మెత్తదనానికి – తియ్యనైన అనుభూతికి కదలకుండా నిలబడిపోయాను .
మహి : చిలిపిదనంతో నవ్వుకుని దేవుడా దేవుడా …… అంటూ కదిలించింది .

నాకు అప్పుడే సందేహం వచ్చింది , నిన్నూ నిన్నూ …… ఆగు ఆగు అక్కడే ఆగు మహీ …….
ఊహూ ….. ఆగనంటే ఆగను అంటూ పరుగులుతీసింది .
మహీ …… ఏమైనా గుచ్చుకుంటాయి అంటూ వేగంగా పరిగెత్తి గుండెలపైకి తీసుకున్నాను – గుండుపై కూర్చోబెట్టి మోకాళ్లపైకి చేరి పాదాలను స్పృశించి ఏమీకాలేదు అంటూ అరిపాదాలపై ముద్దులుపెట్టాను .
దేవుడా అంటూ మోకాళ్ళమీదకు జారి నా గుండెలపైకి చేరింది మహి ……
ఎలాంటి వీరాధివీరుడైన – స్వర్గంలోని దేవుళ్లయినా ……. వాళ్ళ సౌందర్యరాశి అందాలముందు ఇలా మొకరిల్లాల్సిందే – ప్రపంచంలో ఇప్పటివరకూ జరిగిన యుద్ధాలలో సగానికిపైగా యుద్ధాలు అందమైన అమ్మాయిల కోసమే జరిగాయని గ్రంథాలు చెబుతున్నాయి అంటూ నుదుటిపై పెదాలను తాకించాను .
తియ్యదనంతో నవ్వుకుంది ……..

ఇక చిలిపిఅల్లరి చెయ్యకుండా బుద్ధిగా తినాలి అంటూ ఎత్తుకునివెళ్లి వాగు ప్రక్కనే కూర్చోబెట్టి పళ్ళను ముందు ఉంచి ఎదురుగా కూర్చున్నాను . తినండి నా ముద్దుల యువరాణీ …….
మహి : ఊహూ …… అంటూనే క్షణంలో నా ఒడిలోకి చేరిపోయింది , నా దేవుడు ప్రేమతో తినిపించాలి – చేతితో కాదు ……..
చేతితోకాకుండా మరెలా ……..
మహి : ముందు మిత్రుడికి ఆహారం ……
నేను ఎప్పుడో తినడం మొదలెట్టాను అంటూ దూరంగా పచ్చని గడ్డిని తింటున్నట్లు సైగలుచేశాడు .
మహి సంతోషించి , అందమైన నవ్వులతో ఒక ద్రాక్షపండుని నా పెదాలకు అందించింది – నేను నోటిలోకి తీసుకునేలోపు నా పెదాలను మూసేసి సగం ద్రాక్షను కొరికింది ఇలా అంటూ ……. , నా పెదవి నుండి జారుతున్న ద్రాక్షారసాన్ని నాలుకతో జుర్రేసుకుని మ్మ్మ్ …… అంటూ లొట్టలేస్తోంది .
చేప పిల్లకు ఈత నేర్పించాలా …… నేనుకూడా దేవకన్య పెదవి నుండి జారుతున్న రసాన్ని పెదాలతో అందుకుని మరింత తియ్యగా ఉంది అంటూ కళ్ళుమూసుకుని ఆస్వాధిస్తున్నాను .
దేవకన్య పట్టరాని ఆనందంతో నా పెదాలపై ఆపకుండా ముద్దులుకురిపిస్తోంది . అలా పళ్లన్నింటినీ పెదాలద్వారా తినిపించుకుని ఆనందించాము .

మహి : ప్రకృతి అమ్మ – నదీ అమ్మ అందాలను చూఇస్తానని తీసుకొచ్చి ఇక్కడే ఘడియలు సమయాన్ని వృధాచేశారు .
నేనా …… ? అంటూ నవ్వుతూనే దేవకన్యను ఎత్తుకుని పైకిలేచాను . ఇలా వెయ్యడంతో వచ్చిన కృష్ణపై మహిని కూర్చోబెట్టి మహి చేతిని ముద్దుపెడుతూనే నదీ ప్రవాహంవైపుకు నడిచాను .
మహి : మిత్రుడిపై భారం వెయ్యడం భావ్యం కాదు నేనూ నడుస్తాను దేవుడా …….
ఊహూ ఊహూ …… అంటూ కృష్ణ దిగడానికి ఒప్పుకోవడం లేదు .
మహీ …… మిత్రుడు చెప్పినది నిజం – సుకుమారంగా పెరిగిన యువరాణి ఈ అడవిలో నడవడం కష్టం – నీకు ఏమైనా అయితే ఇద్దరమూ బాధపడతాము .
మహి : నాకు …… నా దేవుడి చేతిని చుట్టేసి గుండెలపైకి చేరి ఈ అందాలను వీక్షించాలని ఆశగా ఉంది మరి …….
నువ్వూ …… ఎక్కు మిత్రమా అంటూ కృష్ణ సైగలుచేస్తున్నాడు .
మహి : మిత్రమా …… లేదు లేదు లేదు నాకు ఎలాంటి ఆశ లేదులే , దేవుడా కదలండి .
ఎక్కేంతవరకూ కదిలేదేలేదు – దీనిలో ఇద్దరి మాటా విన్నాను – నేనున్నది దేనికి – నా శక్తి గురించి తెలియదా అన్నట్లు చూస్తోంది .
నాకంటే మొండి అంటూ దేవకన్య వెనుకకు ఎక్కి ప్రేమతో చుట్టేసాను – ఆఅహ్హ్ …… హాయిగా ఉంది మిత్రమా ఉమ్మా ఉమ్మా …….
మహి : మిత్రమా బరువుగా ఉన్నాము కదూ …….
ఊహూ …… అంటూ ఉత్సాహంతో ముందు కాళ్ళను పైకెత్తి కేకలువేస్తూ వేగంగా ముందుకు కదిలింది .
మహి భయంపై ప్రక్కనుండి నాచేతిని గట్టిగా పట్టుకుంది . కొద్దిదూరం వెళ్ళాక ఉత్సాహంతో కేకలువేస్తోంది – మిత్రమా …… చాలా చాలా సంతోషంగా ఉంది తనను చుట్టేసిన నా చేతులను చుట్టేసి పచ్చని అందాలను – నదీ ప్రవాహాన్ని ఆస్వాధిస్తోంది .

నదీ ప్రవాహానికి వ్యతిరేకంగా ప్రయాణిస్తూ పచ్చని గడ్డి మైదానాలను – మధ్యమధ్యలో పడుతున్న వర్షపు చునుకులను ఆగిన తరువాత కనిపించే అందమైన పొగమంచు వాతావరణాన్ని వీక్షిస్తూ ముందుకువెళ్లాము .
దేవుడా …… నాకు అడవిలోపలికి కూడా వెళ్లాలని ఉంది .
యువరాణీ వారి ఆజ్ఞ అన్నానో లేదో ……. నదీ ప్రవాహం నుండి మరొకవైపుకు అడవిలోపలికి దారి మరల్చాడు కృష్ణ …….
నేలపై చిన్న చిన్న సెలయేళ్ళు – ఆకాశాన్ని తాకుతున్న పెద్ద పెద్ద వృక్షాలు వాటిపై పక్షుల అందమైన కిలకిలరావాల శబ్దాలకు మహి పులకించి నా చేతిపై మధ్యమధ్యలో వెనక్కు తిరిగి బుగ్గపై ముద్దులుపెడుతూ ఆనందిస్తోంది – దేవుడా ……. ఇంత ఆనందాన్ని ఎప్పుడూ ఆస్వాదించనేలేదు అంటూ పక్షుల శబ్దాలకు అనుగుణంగా అంతే తియ్యనైనస్వరంతో వాటితో కలిసి శాబ్ధాలుచేస్తూ ఆనందిస్తోంది . మిత్రమా మిత్రమా …… ఆగు ఆగు – దేవుడా కొలను కొలనుచుట్టూ అందాలు అదిగో అక్కడ అక్కడ కృష్ణ జింకలు కృష్ణ జింకలు కొలనులోని నీళ్లు తాగుతున్నాయి అంటూ సంతోషం పట్టలేక చప్పట్లుకొడుతోంది .

వాటి దగ్గరకు వెళ్లాలని – వాటితో ఆడుకోవాలని ఉందికదూ వాటికంటే అందమైన నా దేవకన్యకు ……..
మహి : నా మనసులో ఏముందో నా దేవుడికి ఇట్టే తెలిసిపోతుంది అంటూ వెనక్కుతిరిగి పెదాలపై ముద్దుపెట్టింది – అయినా వాటికంటే నేనేమీ అంత అందంగా లేనులే అంటూనే నా అందమైన పొగడ్తలు మురిసిపోతున్నట్లు నవ్వుతూనే ఉంది .
దేవకన్యతోపాటు నవ్వుకుని భోజన సమయం కూడా అయ్యింది అంటూ కిందకుదిగి దేవకన్యను కిందకుదించాను .
మహి : నా చేతిని చుట్టేసి త్వరగా తీసుకెళ్లండి , తీర్చమన్న ఆకలి తీర్చరు అంటూ సిగ్గులోలికిపోతోంది .
ప్రేమతో మొట్టికాయవేసి అలా ఆలోచించడం మానవా …… ? – ఎంత ప్రాధేయపడినా ఆజ్ఞవేసినా అదిమాత్రం స్వయంవరం తరువాతనే ……
మహి : అదీ చూద్దాము దేవుడా – నా వంతు ప్రయత్నాలు అయితే ఆపనంటే ఆపను అంటూ ప్రేమతో నా బుగ్గపై ముద్దుపెట్టింది .
నవ్వుతూనే గుంపుగా కొలనులో దాహం తీర్చుకుంటున్న కృష్ణజింకల దగ్గరికి వెళ్ళాము .
మహి : ఆహా …… ఒక్కసారి ఇన్ని జింకలను చూస్తుంటే చాలా చాలా సంతోషం వేస్తోంది – పెద్దవాటివైపుకు కాదు అదిగో అక్కడ చెంగు చెంగున వాళ్ళ అమ్మల చుట్టూ గెంతులేస్తున్న బుజ్జి జింకల దగ్గరికి ……..

జింకలు అన్నాకూడా భయం అన్నమాట నా ముద్దుల దేవకన్యకు …….
మహి : భయమే మరి , కానీ నా దేవుడు ప్రక్కనే ఉంటే పెద్ద పులి – సింహం ఒకేసారి వచ్చినా భయపడను .
అవంటే నాకూ భయమే మహీ …….
మహి : నా వీరాధివీరుడి గురించి నాకు తెలుసులే , నిన్నారాత్రి జూలువిదిల్చిన సింహంపై స్వారీ చేసిన విషయం వినలేదు అనుకున్నారా ? .
అంటే అప్పుడు గురువుగారు ప్రక్కనే ఉన్నారు .
మహి : ఆ తరువాత ఆ తరువాత …….
అవికూడా చెప్పేసానా అంటూ సిగ్గుపడ్డాను .
మహి : నా దేవుడి అందమైన బాల్యం మొత్తం నా హృదయంలో భద్రపరుచుకున్నానుకదా అంటూ నా హృదయంపై ముద్దుపెట్టివెళ్లి , ఆప్యాయంగా రెండు అందమైన బుజ్జి జింకలను ఎత్తుకుని ముద్దుచేస్తూ ఆనందిస్తోంది .

మహీ మహీ …… ఒక్కనిమిషం అంటూ కృష్ణను పిలిచి సంచీలో ఉన్న తెల్లని గుడ్డను మరియు రంగురంగుల మొక్కల నుండి రంగురంగుల రసాలను అందుకుని , జింకలను ఎత్తుకుని ఆనందిస్తున్న దేవకన్య అందమైన చిత్రాన్ని రూపొందించి చూయించాను .
పెదాలపై తియ్యదనం – వెలిగిపోతున్న కళ్ళతో జింకలను ఎత్తుకునే నాదగ్గరికివచ్చి , నా వీరాధివీరుడికి చిత్రకళ కూడా తెలుసన్నమాట అద్భుతంగా ఉంది , ఈ చిత్రాన్ని రూపొందించినందుకుగానూ నా దేవుడికి సర్వస్వాన్ని సమర్పించుకోవచ్చు అలా పొదలలోకి వెళదామా దేవుడా ……..
ప్రేమతో మొట్టికాయవేశాను .
స్స్స్ …… అంటూనే ముసిముసినవ్వులతో నా గుండెల్లో దాచుకుంది .

అంతలో జింకలన్నీ చెల్లాచెదురుగా పరుగులుతీసాయి – బుజ్జి జింకలు తల్లులు మాత్రం మా వెనుక భయపడుతూ దాక్కున్నాయి .
ఆశ్చర్యపోయి ఏమిటా అనిచూస్తే గుంపుగా పెద్ద పెద్ద ఏనుగులు దాహం తీర్చుకోవడానికన్నట్లు కొలనువైపుకు వస్తున్నాయి .
మహికూడా భయపడి నావెనుకకువెళ్లి దాక్కుంది .
మహీ …… పెద్దపులి – అడవిరాజు వచ్చినా భయపడను అన్నావు .
మహి : అన్నానుకదా …… అయినా నా దేవుడు ఉండగా నాకేంటి భయం , బుజ్జి జింకలూ …… ఇక మీ అమ్మలతోపాటు వెళ్లిపోండి అంటూ ముద్దులుపెట్టి తల్లుల దగ్గరకు చేర్చింది – బెదురుతూనే నా ప్రక్కకువచ్చి నాచేతిని చుట్టేసింది . బుజ్జి జింకలు మరియు తల్లులు ……. మిగతా జింకలతోపాటు పారిపోకుండా కొలనువైపుకు ఆశతో చూస్తున్నాయి – అయ్యో …… నా వలన బుజ్జి జింకలు దాహమే తీర్చుకోలేదు దేవుడా ఇప్పడెలా – తప్పంతా నాదే అంటూ బాధపడుతోంది .
జింకలవైపుచూస్తూ దిగులుచేందుతున్న నా దేవకన్య నుదుటిపై ముద్దుపెట్టి , దేవకన్య చేతివేళ్ళతో చేతివేళ్ళను పెనవేసి , కొలను దగ్గరికి చేరుకున్న ఏనుగులరాజుకు అతిదగ్గరగావెళ్లి తొండాన్ని ఆప్యాయంగా స్పృశిస్తూ , స్పర్శ ద్వారా విషయాన్ని తెలియజేశాను .
వెంటనే బాధపడుతున్న దేవకన్య తలపై తొండంతో ఆశీర్వదించింది .
మహీ ……. నీ ప్రార్థన ఫలించింది – ఇక నీఇష్టం …….
మహి : నా దేవుడు నిజంగా దేవుడే అంటూ బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టివెళ్లి , బుజ్జిజింకలను ఎత్తుకుని వాటి తల్లులతోపాటు నీళ్లదగ్గరికి తీసుకెళ్లి తృప్తిగా దాహం తీర్చుకోండి అంటూ పచ్చని ఆకులను కూడా తినిపించి నాదగ్గరికివచ్చి చేరింది .

జింకలను ఇబ్బందిపెట్టకుండా వాటికి అటూ ఇటూ దాహం తీర్చుకుంటున్నాయి ఏనుగులు ……..
ఏనుగుల వెనుక ఏనుగులు వచ్చిన కొద్దిసేపటి తరువాత ఒక బుజ్జి ఏనుగు – తల్లి ఏనుగు నెమ్మదిగా వస్తున్నాయి కారణం బుజ్జి ఏనుగు ఒక పాదానికి గాయమైనట్లు ఎత్తిపట్టుకుని మూడు పాదాలతోనే వస్తుండటం .
మహి : దేవుడా ……..
కళ్ళతోనే వెళ్లు అంటూ సైగచేసాను .
మహి వడివడిగా వెళ్లి పాదం వైపు చూసి కళ్ళల్లో చెమ్మతో తొండాన్ని అందుకుని నెమ్మదిగా నడిపించుకుంటూ వెళ్లి నీళ్ల దగ్గర వదిలింది , దేవుడా …… కొస్సిగా ఉన్న చెక్క గుచ్చుకున్నట్లుగా ఉంది రక్తం కారుతూనే ఉంది – కళ్ళల్లో కన్నీళ్లు కూడా కారుతున్నాయి అంటూ ఆప్యాయంగా స్పృశిస్తూ కంగారుపడిపోతోంది .
ఒక్క నిమిషం మహీ అంటూ చుట్టూ పెరిగిన ఔషధాల్లాంటి మొక్కలనుండి ఆకులను అందుకుని గుడ్డతోపాటు బుజ్జి ఏనుగు దగ్గరికి చేరాను . ఆకులను బండరాయిపై ఉంచి మహీ రసం ఊరేలా నూరమన్నాను .
మహి అరచెయ్యి పరిమాణంలో ఉండే గుండ్రటి రాయిని అందుకుని చెప్పినట్లే చేస్తోంది .

దాహం తీర్చుకుంటున్న బుజ్జిఏనుగు పాదాన్ని సున్నితంగా అందుకుని , ఆప్యాయంగా స్పృశిస్తూ …… మహి నూరగానే , నొప్పివేస్తుందని స్పర్శద్వారానే తెలియజేసి అరిపాదానికి గుచ్చుకున్న చెక్కను లాగేసాను .
నొప్పితో కేకలువేస్తూ విలవిలలాడిపోతున్న బుజ్జిఏనుగును …… మహి ఆప్యాయంగా స్పృశిస్తూ నొప్పిని తగ్గించడానికి ప్రయత్నిస్తోంది .
అయిపోయింది అయిపోయింది అంటూ పెద్దమొత్తంలో పసరును ఆకులతోపాటు గాయంపై ఉంచి గుడ్డను చుట్టాను .
అంతవరకూ చెక్కవలన కలిగిన నొప్పి పూర్తిగాతగ్గినట్లు రక్తంతో పాటు కన్నీళ్లు కూడా ఆగిపోవడం చూసి మహి ఆనందాలకు అవధులులేవు . నొప్పి తగ్గిందా బుజ్జి ఏనుగూ ……. అంటూ హత్తుకునివెళ్లి కృష్ణపై సంచీలో ఉన్న పళ్లన్నింటినీ తెచ్చి , అప్పటికే సంతోషంతో చుట్టూచేరిన బుజ్జిఏనుగులకు తినిపించి ఆనందిస్తోంది .
బుజ్జిఏనుగు దాహం తీర్చుకుని కాస్త ఇబ్బందిగానే అయినా అడుగులువెయ్యడం – దేవకన్య దగ్గరికి చేరి బుజ్జి తొండంతో దేవకన్య చేతిని అందుకుని బుజ్జి ఏనుగుల దగ్గరికి తీసుకెళ్లింది – బుజ్జి ఏనుగులన్నీ తమ స్నేహితుడి నొప్పి స్థానంలో సంతోషాన్ని చూసి దేవకన్య చుట్టూ చేరి తొండాలతో కృతజ్ఞతలు తెలుపుతున్నాయి .
మహి : దేవుడా దేవుడా …….
మహీ …… కాసేపు అలాగే ఉండు అంటూ మరొక గుడ్డ అందుకుని బుజ్జిఏనుగుల మధ్యన చిరునవ్వులు చిందిస్తున్న నా అందమైన దేవకన్య చిత్రాన్ని గీసి చూయించాను .
గాలిలో ముద్దుల వర్షమే కురిసింది .

బుజ్జి ఏనుగు నెమ్మదిగా నడవడం చూసి , తల్లి ఏనుగు ఆనందబాస్పాలతో బుజ్జిఏనుగుని అక్కున చేర్చుకుని మహిని తొండంతో ఆశీర్వదించింది .
మహి : నన్నుకాదు మన దేవుడిని అంటూ తల్లి ఏనుగును ఆప్యాయంగా స్పృశించి వచ్చి నా గుండెలపైకిచేరి తెగ మురిసిపోతోంది – నా వీరాధివీరుడికి వైద్యం కూడా తెలుసన్నమాట అంటూ బుగ్గపై కొరికేసింది – ఇందుకోసం అయితే …….
నా దేవకన్య ఏమి కోరిక కొరబోతోందో నాకు తెలుసులే అన్నట్లు కళ్ళతోనే వ్యక్తపరిచి పెదాలను పెదాలతో మూసేసాను .

మహి : కృష్ణ జింకలు కృతజ్ఞతలు తెలిపాయి – ఏనుగులు కృతజ్ఞతలు తెలిపాయి , నా సంతోషం కోసం ఇన్నిచేసిన నా దేవుడికి నేనుమాత్రం కృతజ్ఞతలు తెలుపుకోవాలికదా ……..
నేనే …… నా దేవకన్య సర్వస్వం అయినప్పుడు ఇక కృతజ్ఞతలు దేనికి అంటూ ముద్దుపెట్టాను .
మహి : అయితే …….
ఊహూ …… ఆ ఒక్కటీ ……. నా ముద్దుల దేవకన్య మనసులోని శృంగార కోరిక ద్వారా కృతజ్ఞతలు తెలుపుకోవాలంటే స్వయంవరం దాకా ఆగాల్సిందే అంటూ బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టాను .
మహి : స్వయంవరం స్వయంవరం అంటూ నా గుండెలపై ప్రేమదెబ్బలు కురుస్తున్నాయి .
ప్రతీ దెబ్బకూ దేవకన్య పెదాలపై ముద్దుతో ఆనందిస్తున్నాను .
మహి : మీ దేవకన్యను ఎలా చల్లార్చాలో నా దేవుడికి బాగా తెలుసు అంటూ అందమైనవ్వులతో నా గుండెలపైకి చేరింది – ( కానీ నా ప్రయత్నాలు మాత్రం ఆపనుగా …… నా దేవుడితో స్వయంవరం లోనే ఎలాగైనా ఏకమైపోతాను అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటోంది ) .

దాహం తీర్చుకున్న ఏనుగులు వెనుతిరిగాయి – గజరాజు మాదగ్గరికివచ్చి ఇద్దరినీ తొండంతో ఆశీర్వదించి ఎక్కమన్నట్లు కూర్చుంది .
మహీ …… అంటూ వెనుక చూయిస్తూనే ఎత్తుకుని అమాంతం ఏనుగుపైకి చేర్చి వెనుకే ఎక్కాను .
ఏనుగు లేచి నిలబడింది .
మహి : కిందకుచూసి భయపడి వెంటనే నా చేతులను తన చుట్టూ వేసుకుంది – మిత్రమా మిత్రమా …… అంటూ సంతోషిస్తోంది . దేవుడా దేవుడా ఒక్కక్షణం ఒక్క క్షణం …….
నాకు కాదు నిన్నే దేవతగా అనుకుంటున్న గజరాజుకు విన్నవించుకో అంటూ ప్రాణంలా వెనకనుండి కౌగిలించుకుని కురులపై ముద్దుపెట్టాను .
మహి : నేనేమీ దేవతను కాదు నా దేవుడు మాత్రమే మా దేవుడు అంటూ నా చేతిపై ముద్దుపెట్టింది – గజరాజా గజరాజా …… ఒక్క క్షణం ఆగు .
గజరాజుతోపాటు చుట్టూ నడుస్తున్న ఏనుగులన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి .
చెప్పానా ……. నా దేవకన్య ఇప్పుడు ఈ ఏనుగులన్నింటికీ దేవత అని ……
మహి ఆశ్చర్యపోయి సంతోషంతో వెనక్కు తలతిప్పి ముద్దులుకురిపించింది . జింకలు – బుజ్జి జింకలకు ముద్దులతో వీడ్కోలు తెలిపి , గజరాజా …… ఇక వెళ్లొచ్చు అంటూ పొంగిపోతోంది .
చిరునవ్వులు చిందిస్తూ స్వారీచేస్తున్న నా దేవకన్యను వెనకనుండి ప్రేమతో చుట్టేసి బుగ్గపై ముద్దులుకురిపిస్తూ ఎత్తులోనుండి అడవి అందాలను చూయిస్తూ ఆనందిస్తున్నాను .

దేవుడా …… పళ్ళు పళ్ళు చేతికి అందుతున్నాయి అంటూ చెట్ల నుండి అందుకుని చుట్టూ నడుస్తున్న బుజ్జి ఏనుగుల దారిలో వేస్తూ అవి తినడం చూసి ఆనందిస్తూ నాకు తినిపించి నా నోటి ద్వారా తింటోంది దేవకన్య …….
అలా అందే ప్రతీ చెట్టు నుండి పళ్ళు తింటూ ఏనుగుల స్థావరానికి చేరుకున్నాము . అక్కడ ఈ ఏనుగులకు రెండింతలు ఉండటం చూసి మహి మరింత ఆనందిస్తోంది – దేవుడా …… ఇన్ని ఏనుగులను ఒకేసారి చూస్తాననుకోలేదు అంటూ నా బుగ్గపై ముద్దులుకురిపిస్తోంది . దేవుడా …… అడవిలోకి ఇంతదూరం వచ్చాము .
చాలా లోపలికి వచ్చాము మహీ …….
మహి : నాకు మరింత లోపలికి వెళ్లాలని ఉంది .
మహీ ……. అదీ మరీ చీకటి పడితే ….. సరే నా దేవకన్య ఇష్టమే నా ఇష్టం అంటూ కురులపై ముద్దుపెట్టాను .
మహి : ఆ ఒక్కటీ తప్ప ఏ కోరికైనా తీరుస్తారు అంటూ చేతిపై కొరికేసింది . నవ్వుకుని గజరాజా …… నీపై స్వారీ గొప్ప అనుభూతిని కలిగించింది – కిందకు దిగుతాము .
గజరాజు తగ్గడంతో కిందకుదిగాము .

మహి నా బుగ్గపై ముద్దుపెట్టి , ధన్యవాదాలు గజరాజా …….
అంతలో బుజ్జి ఏనుగులన్నీ మా చుట్టూ చేరాయి . మేమంటే ఇంత ఇష్టమన్నమాట అంటూ ఆప్యాయంగా స్పృశిస్తోంది – నొప్పిలేనట్లు నడుస్తున్న బుజ్జి ఏనుగు దగ్గరకు సంతోషంతో వెళ్లి దేవుడు వైద్యం చేశారుమరి అంటూ మురిసిపోతోంది . ఇక వెళతాము మీరు మీ అమ్మల చెంతకు చేరండి అంటూ అమితమైన ఆనందంతో పులకించిపోతూ నా చేతిని చుట్టేసింది – దేవుడా ఇక వెళదాము .
యువరాణీ ఆజ్ఞ అంటూ ఎత్తుకునివెళ్లి కృష్ణపై కూర్చోబెట్టాను – కృష్ణ ముందుకు కదలకపోవడంతో సరే అంటూ నవ్వుకుని మహి వెనుక ఎక్కాను .
మహి : మిత్రమా …… ఉమ్మా ఉమ్మా , ఏనుగులకు సంతోషంతో వీడ్కోలు తెలుపుతూ ముందుకుసాగాము .

ముందుకు సాగుతున్నకొద్దీ ……. అడవి అందాలు మరింత పచ్చదనంతో కనులవిందుచేస్తున్నాయి . చెట్లపై ఇంతకుముందెన్నడూ వీక్షించని రంగురంగుల అందమైన పక్చులు – చుట్టూ చిన్న చిన్న జంతువులను చూసి మరింత ఆనందిస్తోంది నా దేవకన్య …….
దేవుడా దేవుడా …… నా ముద్దుల దేవుడా అంటూ ఒక్కసారిగా నావైపుకు తిరిగి ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ పెదాలపై తియ్యనైన ముద్దులుకురిపిస్తూ ఏకమయ్యేలా అల్లుకుపోయింది .
మ్మ్మ్ ఆఅహ్హ్హ్ ……. హాయిగా ఉంది దేవకన్యా అంటూ అంతే ఘాడంగా కౌగిలించుకున్నాను – మ….హీ ……. అడవి అందా….లు చూడాలంటే అటువై…..పుకు తిరగా….లి అంటూ కలుగుతున్న మాధుర్యానికి తడబడుతూ చెప్పాను .
మహి నవ్వుకుని , నాకు ఇలాగే బాగుంది – జీవితాంతం నా దేవుడి కౌగిలిలో ఉండిపొమ్మన్నా ఉండిపోతాను , ప్రకృతి అందాలను వెనకనుండి చూస్తానులే అంటూ నా మెడపై – చెవిపై ముద్దులుపెడుతోంది .
మ్మ్మ్ …… ఆఅహ్హ్హ్ హ్హ్హ్ …… మహీ వద్దు వద్దు ……. నాకేదే….దో అయి…..పోతోంది .
మహి : అయిపోతే ఏదైనా చేసేయ్యండి అంటూ నా చెవితమ్మెను నోటిలోకి తీసుకుంది .
స్స్స్ ……. అంటూ తియ్యదనంతో జలదరిస్తూ మరింత గట్టిగా హత్తుకుని నన్ను నేను మరిచిపోయాను .
ఎంతదూరం ప్రయాణం సాగించాడో కృష్ణ ప్రవాహం దగ్గరికి తీసుకెళ్లాడు .

1309530cookie-checkజనం మెచ్చిన రాజు – Part 10

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *