నా హృదయంలో నాకు కూడా చోటివ్వకుండా పూర్తి స్థానాన్ని ఆక్రమించేసిన నా ప్రాణమైన దేవత – బుజ్జి ఏంజెల్ సంతోషంతో చిరునవ్వులు చిందిస్తుండటం చూసి చాలా అంటే చాలా చాలా ఆనందం కలుగుతోంది . ఆ సంతోషాలను తనివితీరా ఆస్వాదించాలని ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యకుండా కనులారా తిలకిస్తూ మురిసిపోతున్నాను .
కాసేపటికి , అంకుల్ అంకుల్ ……. అంతలా కొరుక్కుని తినేలా చూస్తున్నారు , నన్ను చూస్తున్నారా లేక మమ్మీనా …… ? .
దేవత కళ్ళల్లో చిరుకోపం చూసి , వెంటనే మాట మార్చాలని కీర్తీ తల్లీ ……. అందరికీ ఐస్ క్రీమ్ – చాక్లెట్ లు పంచినట్లే కదా , Are you happy ? .
బుజ్జితల్లి : so so so happy అంకుల్ – థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అని నామీదకు చేరింది . వెంటనే నో నో నో అంకుల్ ……. ఓన్లీ 50% హ్యాపీ …….
ఆశ్చర్యంగా చూసాను – బుజ్జితల్లిలా నా మాటల మాయలో పడనట్లు దేవత మాత్రం రుసరుసలాడుతూ చూస్తున్నారు – అమ్మో ……. డేంజర్ అని దేవతవైపుకు చూడటం లేదు .
బుజ్జితల్లి : బస్సులో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ స్నాక్స్ పంచడం వలన వాళ్ళ పేరెంట్స్ చేతులతో ముద్దులుపెట్టారు – ఆ సంతోషం చూసిన అమ్మ అయితే ఎప్పుడూ లేనంతలా నవ్వుతూ చాలా చాలా ముద్దులుపెట్టారు – నేను ……. మమ్మీకి , మీకు ముద్దులుపెట్టాను కానీ మీరుమాత్రం నాకు ఒక్కముద్దుకూడా పెట్టలేదు అందుకే 50% మాత్రమే హ్యాపీ ………
( నా బుజ్జితల్లికి ముద్దులుపెట్టాలని ఎంత తహతహలాడిపోతున్నానో ఈ హృదయానికి మాత్రమే తెలుసు బుజ్జితల్లీ – నా బుజ్జితల్లి స్నాక్స్ పంచుతాను అన్న స్వచ్ఛమైన మనసుకు ముద్దులవర్షం కురిపించాలని ఉన్నా ఎంత కంట్రోల్ చేసుకున్నానో – నా బుజ్జితల్లి ఒక్కొక్కరికి పంచుతూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటే మళ్ళీముద్దులవర్షం కురిపించాలనిపించింది – బస్సు వేగంగా కదలడం వలన పడిపోబోతే పట్టుకున్నాను కదా అప్పుడు అయితే గుండె ఆగినంత పనైంది మళ్లీ నువ్వు , నా గుండెలపైకి చేరి ఏమీకాలేదు అంకుల్ అని నవ్వడం చూసికానీ హార్ట్ బీట్ స్టార్ట్ అవ్వలేదు , ముఖమంతా ముద్దులు కురిపించాలని ఉన్నా కంట్రోల్ చేసుకున్నాను ………. )
బుజ్జితల్లి : అంకుల్ అంకుల్ ……..
అదీ అదీ ……. నాకైతే ఇష్టమే కీర్తీ తల్లీ , కానీ కానీ మీమమ్మీ కోప్పడతారని …….. అంటూ దేవతవైపు ఓర కంటితో చూస్తున్నాను .
దేవత గుర్రున చూస్తున్నారు .
మమ్మీ ……. అంకుల్ ముద్దులుపెడితే మీకు కోపం వస్తుందా అని నా బుజ్జితల్లి ముద్దుముద్దుగా తన తల్లిని నా దేవతను ప్రశ్నిస్తూ ఉంటే లోలోపల కలిగిన ఆనందాలకు అవధులు లేవు .
దేవత : కోపం స్థానంలో బలవంతంగా చిరునవ్వు బయటపెట్టి , తడబడుతూ నో నో నో బుజ్జితల్లీ ……. నాకెందుకు కోపం నాకెందుకు కోపం అంటూ బుజ్జితల్లివైపు చిరునవ్వుతో – నావైపు చిరుకోపంతో చూస్తున్నారు .
బుజ్జితల్లి : మమ్మీకి కోపం లేదంట అంకుల్ , మీకిష్టమైనన్ని ముద్దులుపెట్టండి .
అంతకంటే ఆనందమా బుజ్జితల్లీ ……. అని ప్రాణంలా సున్నితంగా హత్తుకుని , గుర్రున చూస్తున్న దేవతను చూసి లోలోపలే నవ్వుకుని , బుజ్జితల్లి బుజ్జి బుగ్గలను అందుకుని నుదుటిపై ఓకేఒకముద్దుపెట్టాను . బుజ్జితల్లి కళ్ళల్లో స్పార్క్ – పెదాలపై బుజ్జినవ్వులు ………
బుజ్జితల్లి : అంకుల్ ……. నిజం చెబుతున్నాను మమ్మీ కౌగిలింతతో ఈక్వల్ హాయిగా ఉంది – మమ్మీ ముద్దులా తియ్యగా ఉంది . థాంక్యూ అంకుల్ …….
బుజ్జితల్లి మాటలలో …….. నాన్న ప్రేమను మిస్ అవుతున్నట్లు మనసుకు తెలుస్తోంది .
దేవత కోపం మరింత పెరిగింది . నవ్వుకుని , కీర్తీ …….. ఈ భూమిపై కాదు కాదు విశ్వంలోనే అమ్మ కౌగిలింత – అమ్మ ముద్దులకు మించిన హాయి – తియ్యదనం మరొకటి లేదు ఉండదు . మేడం ……. ఈ చిరు అదృష్టాన్ని కలిగించినందుకు ల …… థాంక్యూ అంటూ బుజ్జితల్లిని దేవత ఒడిలోకి చేర్చి ఆనందానుభూతిని పొందుతున్నాను .
కీర్తీ ……. బస్సులో అందరికీ ఐస్ క్రీమ్ ఇచ్చావు మరి మమ్మీకు ……..
బుజ్జితల్లి : అయ్యో మరిచేపోయాను అని బాక్స్ ఓపెన్ చేస్తే కేవలం ఒకే ఒక కోన్ ఐస్ క్రీమ్ ఉండటం చూసి , బుజ్జినవ్వులతో మమ్మీ …… అంటూ అందించింది .
దేవత : ఒకటే ఉందికదా నువ్వు తిను బుజ్జితల్లీ ……. , నువ్వు తింటే నేను తిన్నట్లే అని నేను ముద్దుపెట్టినచోటనే బుజ్జితల్లి నుదుటిపై ముద్దుపెట్టడంతో ……. చిరు జలదరింతకు లోనయ్యాను .
నా ప్రియాతిప్రియమైన ఇద్దరు నో అంటే నో అంటూ వాదులాడుకోవడం చూసి ముచ్చటేసింది . చివరకు ఇద్దరూ తినాలని నిర్ణయానికి వచ్చారు – నిర్ణయానికైతే వచ్చారుకానీ ముందు మమ్మీ కాదు ముందు నా బంగారు బుజ్జితల్లి – కాదు మమ్మీ కాదు బుజ్జితల్లి అంటూ మళ్లీ ముద్దులతో వాదులాట …….. ( ప్చ్ …… ఆ అందమైన ముద్దుల వాదులాటలో లేను లేకపోయానే అన్న బాధ కానీ చాలా సంతోషం ) చివరికి మొదటగా బుజ్జితల్లి తినాలని డీల్ కుదిరింది .
బుజ్జితల్లి : sorry అంకుల్ …….. మమ్మీ ఎప్పుడూ ఇంతే ……
దేవత : నువ్వుకూడా నా బుజ్జితల్లీ ……. అంటూ ప్రాణంలా హత్తుకుని నవ్వుతున్నారు .
నో నో నో కీర్తీ ……. బ్యూటిఫుల్ – చాలా ఆనందం కలిగింది మీరలా ప్రేమతో పొట్లాడుతుంటే , నవ్వు ఆగడం లేదు ప్చ్ ……. వీడియో తీసి ఉంటే బాగుండేది .
దేవత : చాలు చాలు మహేష్ గారూ …….. , వీడియో తీసి ఫేస్ బుక్ – వాట్సాప్ – యూట్యూబ్ లో పెడతాను అనలేదు అని చిరుకోపంతో బదులిచ్చి , ఐస్ క్రీమ్ రేపర్ తొలగించి బుజ్జితల్లికి తినిపించారు .
బుజ్జితల్లి : మ్మ్మ్ ……. యుమ్మీ మమ్మీ ……. ఇప్పుడు మీరు అంటూ దేవత చేతిలోనుండి అందుకుని తినిపించింది .
చల్లదనం – స్వీట్ నెస్ నాలుకపై స్పృశించగానే లొట్టలేసి పెదాలపై చిరునవ్వు పరిమలింపచేశారు దేవత .
బుజ్జితల్లి : నెక్స్ట్ అంకుల్ కు అంటూ దేవత నో నో నో అనేంతలో ఏకంగా నవ్వుతున్న నా నోటిలోకి చేర్చింది .
ఇంతటి అదృష్టాన్ని నేను వదులుకుంటానా దేవత ఏ వైపున కొరికిందో తెలియక చుట్టూ మొత్తం కొరికేసి మ్మ్మ్ మ్మ్మ్ ……. సూపర్ యమ్మీ ( దేవత టేస్ట్ చేసిన ఐస్ క్రీమ్ అమృతం ) అంటూ కావాలనే దేవతవైపు చూసాను .
దేవత ఎప్పుడో మూడోకన్ను తెరిచి ఉండటం చూసి లోలోపలే నవ్వుకుని బుజ్జితల్లికి ముద్దుపెట్టిమరీ థాంక్స్ చెప్పాను .
బుజ్జితల్లి : చిరునవ్వులు చిందిస్తూ ఇప్పుడు నేను అంటూ కొరికి , మ్మ్మ్ ……. మమ్మీ – అంకుల్ తిన్న ఐస్ క్రీమ్ ఇంకా బాగుంది అనడంతో …….
దేవత మూడోకన్ను నుండి అగ్నిని వదిలి దహనం చెయ్యడమే ఆలస్యం అన్నంత కోపంలా చూస్తోంది .
బుజ్జితల్లి : మమ్మీ ……. నెక్స్ట్ నువ్వు ……
దేవత : నావైపు కోపంతో చూస్తూ ఇక చాలు నువ్వే తిను ……..
బుజ్జితల్లి : పో మమ్మీ ……. ఎప్పుడూ ఇంతే నాకోసం అన్నీ వదులుకుంటావు అని బుంగమూతిపెట్టుకుంది .
చూస్తుంటే ముద్దొచ్చేస్తోంది నా బుజ్జితల్లి ……..
దేవత : లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ ……. , సరే సరే తింటాను .
నెక్స్ట్ నా వంతు అని ఆశతో ఐస్ క్రీమ్ వైపు చూస్తున్నాను .
ఆ విషయాన్ని నా కళ్ళల్లోనే పసిగట్టినట్లు పావు వంతు పైనే ఉన్న ఐస్ క్రీమ్ మొత్తాన్నీ తినేసింది దేవత ……..
బుజ్జితల్లి : మమ్మీ ……. అని ప్రేమతో కొట్టబోయి , లవ్ యు మమ్మీ …… మొత్తం తిన్నందుకు హ్యాపీ అంటూ దేవత బుగ్గలపై ముద్దులుపెడుతోంది . ప్చ్ ……. కోన్ ఐస్ క్రీమ్ లో చివరన చాక్లెట్ క్రీమ్ ఉంటుంది నాకు ఇష్టం అని తెలుసుకదా మమ్మీ – మమ్మీ తిన్నందుకు సంతోషమే ………
దేవత : బుజ్జితల్లీ ……. అంటూ బుజ్జి చాక్లెట్ కోన్ షేప్ ను పెదాలపై చూయించింది.
ఆక్షణం దేవత పెదాలను పట్టుకుని జుర్రేసుకోవాలని , ఆ బుజ్జి కోన్ షేప్ ను జుర్రేస్తున్న మా పెదాలతో క్రష్ చేసి రుచిచూడాలన్న సెక్సీ చిలిపి కోరికను కంట్రోల్ చేసుకున్నాను . ఆ కోరికను నా బుజ్జితల్లి తీర్చడం చూసి సిగ్గుపడ్డాను .
బుజ్జితల్లి : లవ్ యు లవ్ యు sooooo మచ్ మమ్మీ ……. అంటూ బుజ్జి పెదాలతో అందుకుని మ్మ్మ్ మ్మ్మ్ …….. మమ్మీ మమ్మీ స్టాప్ స్టాప్ అంటూ దేవత పెదాలపై క్రీమ్ ను కూడా బుజ్జి నాలుకతో అందుకోవడం లొట్టలేస్తూ చూస్తున్నాను .
దేవత కోపంతో దగ్గడంతో వెంటనే తలదించుకున్నాను .
అంతలో బస్సు ఆగడం – కండక్టర్ లేచి లంచ్ స్టాప్ , half an hour బస్ ఆగుతుంది అనిచెప్పడంతో ప్రయాణీకులంతా కిందకుదిగుతున్నారు .
విండో నుండి బయటకుచూస్తే ఎప్పుడో సిటీ దాటి వచ్చేసాము – ఎదురుగా వెజ్ & నాన్ వెజ్ డాబా …….
సమయం చూసి , మిరాకిల్ ……. గంటలోనే సిటీ ట్రాఫిక్ నుండి బయటపడ్డాము మేడం లేకపోతే ట్రాఫిక్ లోనే సాయంత్రం అయిపోయేది రండి భోజనం చేద్దాము అని లేచాను .
దేవత : ఇంటినుండే తీసుకొచ్చాము మేము బస్సులోనే తింటాము మీరు వెళ్ళండి .
నేనుకూడా ఇంటినుండే తెచ్చుకున్నాను మేడం ……. నా ఫ్రెండ్ అవినాష్ అమ్మ చేతి బిరియానీ – చూసారా తలుచుకుంటేనే నోరూరిపోతోంది .
బుజ్జితల్లి : బిరియానీ ……. మ్మ్మ్ …… నాకు కూడా అలానే అనిపిస్తోంది అంకుల్ .
దేవత : బుజ్జితల్లీ …….. నీకు పప్పన్నం – పెరుగన్నం ఇష్టం కదా ……..
Wow పప్పు ……. అందులో ఆవకాయ కలుపుకుని తింటే ఉంటుందీ …….. అమృతం . పప్పన్నం – చికెన్ బిరియానీ ……. వెజ్ – నాన్ వెజ్ కాంబినేషన్ అదిరిపోతుంది మేడం …….. please please ఆ అదృష్టాన్ని ప్రసాధించగలరు – డాబా వెనుక పచ్చని పొలాలున్నాయి అక్కడకువెళ్లి ప్రకృతిలో తింటూ ఉంటే …….
దేవత : నో , మీరు వెళ్ళండి మేము బస్సులోనే తింటాము అని కోపంతోనే బదులిచ్చారు .
మేడం ……. మీకు – కీర్తికి ఇష్టం ఉన్నా నేను చేసిన చిలిపిపనుల వలన కోపంతో నో అంటున్నారు – అన్నింటికీ sorry sorry అంటూ లెంపలేసుకును మరీ చెవులుపట్టుకుని గుంజీలు తియ్యడం చూసి ………
దేవత పెదాలపై ఒక్కసారిగా చిరునవ్వులు పరిమళించడం చూసి ,మమ్మీ నవ్వింది మమ్మీ నవ్వింది మనం పొలంలోకి వెళ్లి తింటున్నాము అంకుల్ చెప్పినట్లుగా పప్పన్నం – చికెన్ బిరియానీ మ్మ్మ్ …… అంటూ చప్పట్లుకొట్టడం చూసి దేవత మరింత నవ్వులతో సిగ్గుపడ్డారు .
దేవత : సరే సరే ఒప్పుకుంటున్నాను నా బుజ్జి బంగారం సంతోషం కోసం అని ముద్దుపెట్టి లేచారు .
బిరియానీ బ్యాగ్ అందుకుని బుజ్జితల్లిని ఎత్తుకున్నాను .
లంచ్ పైనుంది అంటూ దేవతే స్వయంగా పైనున్న వారి బ్యాగుని అందుకోవడానికి చేతులను – పాదాలనూ పైకెత్తారు . ఆ చర్యలో భాగంగా చీర చాటున దాక్కున్న పాలమీగడలాంటి ఒయ్యారమైన నడుము మరియు నడుమును దిష్టిచుక్కలా కాపాడుకుంటున్న శృంగారభరితమైన బొడ్డును చూడగానే నిలువెల్లా జలందరింపులకు లోనౌతున్నాను – పుట్టుమచ్చ పుట్టుమచ్చ ……. అంటూ దేవతకు కనిపించకుండా అటూ ఇటూ వొంగి వొంగి చూస్తున్నాను .
అంకుల్ అంకుల్ ……. ఎందుకు వణుకుతున్నారు – అటూ ఇటూ చూస్తున్నారు .
అమ్మో ……. బుజ్జితల్లికి తెలిసిపోయింది – దేవతకు తెలిసి మూడోకన్ను తెరిచేలోపు ఇక్కడనుండి జారుకోవాలి అని బుజ్జితల్లిని ఎత్తుకుని నెమ్మదిగా బస్ దిగాను .
దేవత నిమిషంలో దిగివచ్చి , మహేష్ గారూ ……. పచ్చని పొలంలో భోజనం చెయ్యాలని నాకు ఇష్టమని మీకెలా తెలిసింది అని అడిగారు .
నేను చెప్పినప్పుడు మీ కళ్ళు జిగేలుమనడం గమనించకపోలేదు మేడం ……. – మీ విలేజ్ లోని మీ పొలాలు తోటలలో చిన్నప్పటినుండీ మీ అమ్మానాన్నలతో ఎన్నిసార్లు ఎంజాయ్ చేసి ఉంటారు చెప్పండి – ఇప్పుడు ఆ కోరిక నాకుకూడా తీరబోతోంది మీరు కంపెనీ ఇస్తున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రండి వెళదాము అని డాబా వెనకున్న పొలంలోని చల్లని చెట్టు నీడలోకి చేరాము .
దేవతకు వాళ్ళ ఊరి మధుర జ్ఞాపకాలు గుర్తుకువచ్చినట్లు చుట్టూ పచ్చని వరిపైరు – భూతల్లి నుండి పొగుతున్న పంపు నీళ్లు చూసి మురిసిపోతున్నారు .
కీర్తీ ……. చేతులు శుభ్రం చేసుకునివద్దామా ? .
Yes yes అన్నట్లు తల ఊపడంతో వెళ్లి శుభ్రం చేసుకుని బుజ్జితల్లిపైకి నీళ్లు వెదజల్లాను …….
బుజ్జితల్లి చిరునవ్వులు చిందిస్తూ అంకుల్ ఉండండి అంటూ నాపైకి నీళ్లు జల్లి మమ్మీ మమ్మీ అంటూకేకలువేస్తూ ఎంజాయ్ చేస్తోంది . అంకుల్ ……. మరి మమ్మీ చేతులు కడుక్కోవడానికి ? .
వన్ మినిట్ అంటూ పెద్ద ఆకుని దోసిలిలా మడిచి నీళ్లుపట్టుకుని చెట్టునీడలో లంచ్ ఓపెన్ చేస్తున్న దేవత ముందు ఉంచాను .
బుజ్జితల్లి : మమ్మీ ……. హ్యాండ్స్ వాష్ చేసుకో అని చేసుకోగానే బజ్జుచేతులలోని నీళ్లను దేవతపై చల్లి పరుగుపెట్టడానికి రెడీగా ఉంది .
దేవత : తియ్యనైన కోపంతో కీర్తీ ……. అంటూనే రెండుచేతులతో కౌగిలిలోకి తీసుకుని లవ్ యు రా బంగారూ ……. పప్పన్నం తినిపించనా – పెరుగన్నం తినిపించనా ? .
బుజ్జితల్లి : మమ్మీ ……. చికెన్ బిరియానీ …….
నా ప్రాణమైన ఇద్దరి సంతోషాలను తనివితీరా తిలకిస్తూ ……. , please please మేడం నలుగురికి సరిపడా బిరియానీ పంపించారు అమ్మ – కలిసి ప్రయాణిస్తున్నాము – కలిసి ఇక్కడికి వచ్చాము – వెజ్ నాన్ వెజ్ కలిసి తిందాము – మీ ప్రాణమైన కీర్తికి ఇష్టమైన బిరియానీ తినిపించండి అని ఓపెన్ చేసి ఇచ్చి , నాపై ఉన్న కోపాన్ని బిరియానీ మీద చూయించకండి అని మళ్లీ గుంజీలు తీస్తున్నాను .
బుజ్జితల్లి : బుజ్జితల్లి బుజ్జిబుజ్జినవ్వులు నవ్వుతోంది .
దేవత : నన్ను చూసి , బుజ్జితల్లి నవ్వులకు దేవతకూడా నవ్వుకున్నారు . సరే సరే ఇక ఆపండి వచ్చి కూర్చోండి మహేష్ గారూ ……. , కోపమూ తెప్పిస్తారు – ఇలా వెంటనే నవ్విస్తారు మీతో కాస్త జాగ్రత్తగా ఉండాలి .
థాంక్యూ మేడం ………
దేవత : ఎందుకు థాంక్యూ ……. ? .
నవ్విస్తాను అన్నందుకు ………
దేవత : అప్పుడు నేనుకదా థాంక్స్ చెప్పాల్సినది ……..
మీరెలాగో చెప్పారు , అందుకే నేనే చెప్పాను .
దేవత : మళ్లీ నవ్వుకుని , ఇందుకే మీతో జాగ్రత్తగా ఉండాలి అన్నది అంటూ మొదట నాకు బిరియానీ – పప్పన్నం – పెరుగన్నం వడ్డించి , సేమ్ వడ్డించుకున్నారు .
బుజ్జితల్లికి బిరియానీ తినిపించి , దేవత పప్పన్నం తిని ఆ వెంటనే బిరియానీ తిన్నారు – నచ్చినట్లు తలదించుకునే తింటుండటం చూసి …….
మేడం – బుజ్జితల్లీ ……. ఎలా ఉందో చెప్పనేలేదు . ఎందుకంటే ఈ కాంబినేషన్ లో తినడం ఫస్ట్ టైం అందుకు ……..
ఓకేసారి ఇద్దరూ సూపర్ అనడంతో సంతోషించి గబగబా తిని మ్మ్మ్ మ్మ్మ్ …… సూపర్ అంటూ దేవత చాలు అన్నప్పుడల్లా గుంజీలు తీసి వడ్డించి వడ్డించుకుని మొత్తం ఖాళీ చేసేసాము .
ఒడిలో కూర్చోబెట్టుకున్న దేవతను ప్రక్కన కూర్చోబెట్టి , పాత్రలను శుభ్రం చేయడానికి దేవత లేవబోతే ……..
మేడం మేడం …….. నేనున్నాను కదా మీరు మీ అంత అందమైన పొలాన్ని ఎంజాయ్ చెయ్యండి .
దేవత మళ్లీ కోపంతో చూస్తున్నారు . మీ అంత అందం అన్నదానికేనా …….. ఇప్పుడెలా ……. అధికాదు మేడం అక్కడ పాచీపట్టింది మీరు జారిపోతారు తడిచిపోతే ఇబ్బంది please please నాకివ్వండి అని అందుకుని క్షణంలో అక్కడ నుండి బయటపడి పాత్రలను శుభ్రం చేసి దేవతను చేరేసరికి …….
దేవత ……. తన ప్రాణమైన బుజ్జితల్లితోపాటు వరి పైరు మధ్యలోకివెళ్లి స్పృశిస్తూ ఆనందింస్తుండటం చూసి దేవతకు తెలియకుండా ఫోటోలు తీసాను .
అంకుల్ అని బుజ్జితల్లి మాటలు వినిపించగానే , దేవత చూసిందేమోనని గుండె ధడా అంది . వెంటనే అంకుల్ అంకుల్ …….. మీరూ రండి చాలా బాగుంది ఇక్కడ – మమ్మీ చెప్పింది మా ఊరిలో కూడా మా పొలాలు ఇలాగే ఉన్నాయట ………
వద్దులే కీర్తీ …….. నేను వస్తే మీ మమ్మీకి కోపం వచ్చేస్తుంది ప్చ్ ……..
దేవత ముసిముసినవ్వులు నవ్వుతున్నారు .
బుజ్జితల్లి : చూశారుకదా మమ్మీ నవ్వుతున్నారు , అంటే పర్మిషన్ ఇచ్చినట్లే కమాన్ కమాన్ ……..
అయితే ok ఈ మాత్రం చాలు దూసుకుపోతాను అని పొలంలోకి అడుగువేసేంతలో ……… బస్ హార్న్ మ్రోగింది .
దేవత : బుజ్జితల్లీ ……. ఆ అవసరం లేదులే అని గట్టిగా నవ్వుతూ నన్ను దాటుకుని రెండు లంచ్ బ్యాగులు అందుకుని బస్ వైపు నడిచారు .
బుంగమూతి పెట్టుకున్న నన్ను వెనక్కు తిరిగితిరిగిచూస్తూ మరింతగా నవ్వుతూ రోడ్డు దగ్గరికి చేరి దాటబోతూ వెహికల్స్ వలన ఇబ్బందిపడుతుంటే …….. , పరుగునవెళ్లి మేడం జాగ్రత్త అని బుజ్జితల్లిని మరియు లంచ్ బ్యాగ్స్ అందుకుని రోడ్డు దాటించి బస్ ఎక్కడంతో బయలుదేరింది .
బుజ్జిపొట్ట నిండిపోవడం వల్లనేమో బస్సు కదిలిన కొద్దిసేపటికే నా బుజ్జితల్లి నన్ను హత్తుకుని నా గుండెలపై నిద్రపోతోంది .
ఆ సంతోషంలో దేవత ప్రక్కనే కూర్చున్నదన్న విషయమే మరిచిపోయి ముద్దులతో ప్రాణంలా జోకొడుతుండటం – ప్రక్కన ఎవరైనా గట్టిగా మాట్లాడితే ష్ ష్ ….. నెమ్మదిగా అని సర్ది చెప్పి నిద్రపుచ్చడం ……. దేవత చూస్తోందని తనవైపు చూసాను .
ఎంత సంతోషంతో – ఆరాధనతో చూస్తున్నారో తన కళ్ళల్లోని చెమ్మనే నిదర్శనం ……… – మేడం ఏమైంది అలా చూస్తున్నారు అని అడిగాను .
దేవత : ఏమీ లేదు ఏమీలేదు అంటూ అటువైపుకు తిరిగి కళ్ళల్లో బాస్పాలను తుడుచుకున్నారు . ఆ క్షణం నుండీ నావైపు చూడనే చూడలేదు దేవత – ప్చ్ …… అనవసరంగా అడిగాను – ఎంతో ఇష్టంతో చూస్తున్నారు అని నన్ను నేను తిట్టుకున్నాను . పర్లేదు నా బుజ్జితల్లి ……. నా గుండెలపై హాయిగా నిద్రపోతోంది ఉమ్మా ఉమ్మా ……. అంటూ ప్రాణంలా జోకొడుతూ నిద్రపుచ్చాను – కొద్దిసేపటికి దేవతకూడా విండో మిర్రర్ పై తలవాల్చి నిద్రలోకిజారుకున్నారు .
నా ప్రాణమైన ఇద్దరు …… బుజ్జితల్లి ఏమో నాగుండెలపై – దేవతేమో నా ప్రక్కనే నిద్రపోతుండటం కలలోకూడా ఊహించలేదు ఇంతటి అందమైన దృశ్యాన్ని అంటూ ఫుల్ గా తినడం వలన కళ్ళు మూతలు పడుతున్నా కంట్రోల్ చేసుకుంటూ ఇద్దరినీ హృదయమంతా నింపుకుంటున్నాను . సమయమే తెలియనట్లు గంటలు క్షణాల్లా గడిచిపోతున్నాయి ఎప్పుడో కర్ణాటక బోర్డర్ దాటి ఆంధ్రా లో ప్రయాణిస్తున్నట్లు ఊర్లు ఊర్లు దాటిపోతున్నాయి .
దేవతను – బుజ్జితల్లిని మార్చి మార్చి తనివితీరా చూస్తూ నా కళ్ళు చివరికి దేవత నడుముపైకి చేరాయి గమ్యస్థానం అన్నట్లు …….. . ఒకవైపు నడుము భాగం పూర్తిగా దర్శనమిస్తుండటం చూసి జిల్లుమంది . పెదాల తడి క్షణక్షణానికే ఆరిపోతుంటే మళ్లీ మళ్లీ తడుముకుంటున్నాను . కూర్చోవడం వలన మడత పడిందీ …….. ఆఅహ్హ్ ……. ఆ సెక్సీదనానికి వొళ్ళంతా వేడిసెగలు – తియ్యనైన జలదరింపులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి . ఎంతసేపు లొట్టలేస్తూ కన్నార్పకుండా చూస్తున్నానో నాకే తెలియదు – సమయం కూడా ఉరకలేస్తోంది .
రేయ్ ……. మహేష్ గా ఎంతసేపు చూసి కరిగిపోతావు – నడుముపై నీ ఫేవరైట్ పుట్టుమచ్చను కనిపెట్టరా ఇడియట్ ………
Yes yes నా పుట్టుమచ్చ నా సెక్సీ పుట్టుమచ్చ అంటూ వేడిసెగలతో వణుకుతూనే తొంగి తొంగి చూస్తున్నా లాభం లేకపోయింది ఎందుకంటే కుడివైపు నడుము భాగం మొత్తం చీర కప్పేసి ఉండటంతో …….. ప్చ్ ప్చ్ ప్చ్ …….
అంకుల్ …….
తొంగి తొంగి చూడటం ఆపి బుజ్జితల్లివైపు చూసాను .
బుజ్జితల్లి : ఏమిటి చూస్తున్నారు అంటూ నావైపు చిరుకోపంతో చూస్తోంది . లంచ్ స్టాప్ లో కూడా ఇలానే వణుకుతూ మమ్మీవైపు మమ్మీ ……. వైపు చూస్తున్నారు .
లేదు లేదు బుజ్జితల్లీ …….. అలాంటిదేమీ లేదు ……. అని కంగారుపడుతూ బదులిచ్చాను .
బుజ్జితల్లి : రాంగ్ అంకుల్ రాంగ్ …….. , మీ దేవత – మీప్రాణమైనబుజ్జి ఏంజెల్ కు తెలిస్తే బాధపడతారు . మళ్లీ మమ్మీ ……. పై చూడకండి నాకు – మమ్మీకు కోపం వస్తుంది .
( నా ప్రియమైన దేవత – ప్రాణమైన బుజ్జి ఏంజెల్ మీరే కదా బుజ్జితల్లీ …….. ) బుజ్జితల్లీ …….. అధీఅధీ …….
బుజ్జితల్లి : నాకు ఏమీ చెప్పకండి అంకుల్ , మమ్మీకి తెలిస్తే కూడా బాధపడుతుంది అని నడుముపై చీరను కవర్ చేసింది .
మ్మ్మ్ …… బుజ్జితల్లీ …… అంటూ దేవత మేల్కొన్నారు .
బుజ్జితల్లి : మమ్మీ మమ్మీ ……..
బుజ్జితల్లీ sorry sorry …….
బుజ్జితల్లి : చెప్పనులే అంకుల్ , మీరు మంచివారు , మాకు ఇంత సహాయం చేస్తున్నారు , చూపు మాత్రం కంట్రోల్ చేసుకోండి .
దేవత : నా బంగారుతల్లీ ……. నిన్ను వదిలి హాయిగా నిద్రపోయాను అని నానుండి ఎత్తుకుని గుండెలపై హత్తుకుని ముద్దులవర్షం కురిపిస్తున్నారు .
బుజ్జితల్లి : లవ్ యు లవ్ యు మమ్మీ ……. , నేనుకూడా అంకుల్ ఒడిలో హాయిగా నిద్రపోయానులే అంటూ దేవత బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది . మమ్మీ మమ్మీ …… ఏదో పెద్ద ఊరు వచ్చింది .
దేవత : అవునా బుజ్జితల్లీ ……. అంటూ మిర్రర్ విండో నుండి బయటకుచూసి , వెంటనే బుజ్జిచేతులను అందుకుని దండం పెడుతూ ప్రార్థిస్తున్నారు .
ఆశ్చర్యపోయి చూస్తే తిరుమల కొండలు – సాయం సమయంలో పచ్చదనంతో నిండుకున్న తిరుమల కొండలను చూసి నాకు తెలియకుండానే నా చేతులు జోడించి మొక్కుకున్నాను .
దేవత : wow బ్యూటిఫుల్ …….. చివరి సూర్యకిరణాల వెలుగులో అత్యద్భుతం , బుజ్జితల్లీ ……. ఈ పెద్ద ఊరు తిరుపతి – నీకు చెప్పానుకదా ఏడుకొండలపై వెంకటేశ్వర స్వామి ఉన్నారని , అదిగో ఆ కొండల పైన ప్రపంచ ప్రసిద్ధమైన ………
బుజ్జితల్లి : ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పావు కదమ్మా ……. ఏడుకొండలపై దేవుడు నెలకొన్నారని – ఇప్పటికి ఎన్నోసార్లు మొక్కుకున్నా దర్శించుకోలేకపోయానని బాధపడుతూనే ఉన్నారని ………
దేవత : అందుకేనేమో నా వలన నా బుజ్జితల్లి కూడా కష్టాలు పడుతోంద లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ ……. నన్ను మన్నించు అని ప్రాణంలా హత్తుకుని కన్నీళ్లు వదులుతున్నారు .
బుజ్జితల్లి : మా మమ్మీతో ఉంటే చాలు కష్టాలు – సంతోషాలను పట్టించుకోను మమ్మీ I love you sooooo మచ్ అని బుగ్గలపై ముద్దులుపెట్టి , బుజ్జిచేతులతో కన్నీళ్లను తుడిచింది .
దేవత : లవ్ యు , I love you tooooo so so sooooooo మచ్ బుజ్జితల్లీ ……. , అదీకాకుండా మీ మావయ్య పెళ్ళిపత్రికను స్వామివారికి ఇవ్వాలనుకుని , తీరికలేని పొలం పనుల వలన కుదరలేకపోయిందని మీ తాతయ్యగారు ఫోనులో బాధపడ్డారు ప్చ్ …….. స్వామీ మన్నించు నెక్స్ట్ టైం ……..
నెక్స్ట్ టైం వరకూ ఎందుకండీ వేచి చూడటం – ఫ్లై ఓవర్ కూలడంతో సిటీ బస్ కదలకపోవడం – ట్రైన్ మిస్ అవ్వడం – తిరుపతి మార్గం ద్వారానే ప్రయాణం – పెద్ద ఊరు వచ్చిందని మన …… sorry sorry కోప్పడకండి మీ బుజ్జితల్లి నిద్రలేపడం ………. అన్నీ అన్నీ coincidence తో మిమ్మల్ని తమ దగ్గరకే ఎలా రప్పించుకున్నారో చూడండి – ఇంతకన్నా అదృష్టం అవకాశం ఎవరికైనా లభిస్తుందా చెప్పండి . మేడం ……. మీదగ్గర extra పెళ్ళిపత్రిక ఉందా ? .
దేవత : మమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చినప్పుడు తెలిసినవాళ్ళు ఎవరైనా ఉంటే ఇవ్వు తల్లీ అని కొన్ని ఇచ్చారు నాన్నగారు .
సూపర్ …….. , మీకు ఇష్టమైతే చెప్పండి మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయించి – పెళ్ళిపత్రికను ఇప్పించి సేఫ్ గా ఊరికి తీసుకెళతాను .
బుజ్జితల్లి : నాకు ఇష్టమే నాకు ఇష్టమే …… మమ్మీ మమ్మీ ……. ఎన్నిసార్లు చెప్పి బాధపడ్డారు – మళ్లీ మిమ్మల్ని అలా చూడకూడదు వెళదాము మమ్మీ ………
దేవత : బుజ్జితల్లివైపు చూసి పెదాలపై చిరునవ్వులతో నాకు ఇష్టమే కానీ నాన్నగారికి ఉదయం 5 గంటలకల్లా వచ్చేస్తామని బస్సులో వస్తున్నామని కాల్ చేసి చెప్పాను – మాకోసం వచ్చి వేచిచూస్తారు .
అదే ప్రాబ్లమ్ అయితే ఈ బస్సు మన …….. కోప్పడకండి sorry sorry మీ ఊరు చేరేలోపు మిమ్మల్ని సేఫ్ గా తీసుకెళ్లే బాధ్యత నాది – ఈ ఏడుకొండల ముందు ప్రామిస్ చేస్తున్నాను – నాపై నమ్మకం లేకపోయినా వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉంచి భక్తితో కదలండి – స్వామి ఉండగా ……..
దేవత : నమ్మకం ఉంది – బుజ్జితల్లివైపు చూసి సంతోషంతో నవ్వారు .
అదే గ్రీన్ సిగ్నల్ అనుకుని డ్రైవర్ స్టాప్ స్టాప్ స్టాప్ అని కేకలువేసి , మేడం ……. ఇక ఒక్క క్షణం కూడా ఎక్కడా వృధా కాకూడదు రండి అని మా రెండు లగేజీ బ్యాగులు భుజాలవెనుక వేసుకుని బుజ్జితల్లిని ఎత్తుకుని కిందకుదిగాము .