చిలిపి కోరిక…

Posted on

“అయితే నాకోసం ఒక పని చేస్తావా”

“చెప్పు రాజేష్ నా ప్రాణం ఇవ్వమన్నా సంతోషంగా ఇస్తాను…”

“చిన్న పనే మధురిమా… నేను అడిగాక నీకు ఇష్టమైతే చెయ్… లేదంటే ఊరుకో… కానీ నువ్వు కోప్పడకూడదు…”

“సరే.. ఏంటో చెప్పు…”

“అలా అని నాకు మాటివ్వు…” అంటూ చేయి చాపాను…

“అలాగే … కానీ ఊరించకుండా ఏంటో చెప్పు బాబూ…” అంటూ చేతిలో చెయ్యి వేసింది మధురిమ…

“మధురిమా.. నేను ఈ ఇంటికి వచ్చిన నాటి నుండీ నిన్ను గమనిస్తున్నాను.. నీ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. నాకు కూడా నీలాంటి భార్యే దొరకాలని నేను దేవుణ్ణి కోరుకుంటున్నానని, ఒక్క రోజైన నీలాంటి భార్యతో గడిపితే చాలని నేను ఇందాక చెప్పింది నిజం మధురిమా… కానీ నాకు ఆ అదృష్టం దొరుకుతుందో లేదో తెలియదు… అందుకని నాదొక చిన్న కోరిక … నువ్వు ఒక రోజు పాటు నాకు భార్యగా ఆక్ట్ చెయ్యాలి…” అన్నాను భయపడుతూనే…

మధురిమ చివ్వున తలెత్తి చూసింది…

“మధురిమా… నువు కోప్పడనని మాటిచ్చావ్… నేను నాలో ఉన్న కోరికను నీకు తెలియజేశాను… నీకు ఇష్టం ఉంటె చెయ్ లేదంటే లేదు కానీ ప్లీజ్ కొప్పుడొద్దు…” అన్నాను తన చేతులు పట్టుకుని…

తను నా చేతులు విడిపించుకొని సీరియస్ గా చూస్తూ… “ఇంత చిన్న కోరికా…” అంటూ గట్టిగా నవ్వింది…

ఆశ్చర్యపోతూ నేను కూడా తనతో పాటే నవ్వాను…

“అయితే నా కోరిక తీరుస్తావు కదా” అన్నాను …

“తప్పకుండా”

“ఎప్పుడూ”

“ఎప్పుడో ఎందుకు … మురళిని చూడాలి ఒకసారి తీసుకురా అని అమ్మ మొన్నే ఫోన్ చేసింది.. నువ్ రేపు వెళ్లి మురళిని మా అమ్మా వాళ్ళ దగ్గర వదిలిపెట్టి రా… ఆయన రావడానికి ఎలాగు ఇంకో వారం పడుతుంది… ఈలోగా నీ కోరిక తీర్చేస్తా…” అంది నవ్వుతు…

మర్నాడు పొద్దున్నే వెళ్లి మురళిని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో దిగబెట్టి రాత్రికల్లా ఇంటికి వచ్చేసా… ఆరాత్రి భోజనం చేసాక మధురిమను అడిగా ఎప్పుడూ ? అని…

“తొందరగా ఉందా..? అయితే రేపే” అంది మధురిమ…

ఆ రాత్రి నాకు చాలా సేపటి వరకు నిద్రే పట్టలేదు…. రేపటి గురించి ఆలోచిస్తూ ఎప్పుడు పడుకున్నానో తెలియదు…

ఎవరో తట్టి పిలుస్తున్నట్టనిపిస్తే కళ్ళు తెరిచి చూసాను.. ఎదురుగా మధురిమ ….
నేను ఆ ఇంటికి వచ్చిన రోజు కట్టుకున్న బ్లూ కలర్ చీరలో అప్సరసలా నిలబడి నవ్వుతూ నా వైపే చూస్తుంది… అప్పుడే తల స్నానం చేసినట్టుంది.. జుట్టు తడి తడిగా ఉండి వదులుగా ఉంది… నేను ఆమెనే చూస్తూ ఉంటే…
“ఏంటి శ్రీవారు ఇంకా లేవరా.. బారెడు పొద్దెక్కింది” అంది నవ్వూతూ …
“ఇదిగొండి మీకు బెడ్ కాఫీ తెచ్చా లేచి తాగండి” అంటూ పక్కన ఉన్న కప్ చూపించి వెళ్ళిపోయింది…

నాకు మత్తు వదిలిపోయింది… మధురిమ ఈ రోజు నా భార్య అని తలపుకు రాగానే ఒళ్ళు పులకరించింది… చటుక్కున లేచి కూర్చున్నా… కాఫీ తాగేసి వాష్ రూమ్ కి వెళ్లి బయటకు వచ్చా…
మధురిమ కిచెన్ లో ఉంది…
“ఏం చేస్తున్నావ్” అంటూ నేనూ కిచెన్ లోకి వెళ్ళాను…

“టిఫిన్ రెడి చేస్తున్నానండి” అంది…

“అండి ఏంటి” అడిగా

“భర్తను అలాగే పిలవాలిగా…” అంది

“థాంక్స్ మధురిమా, నా కోరిక మన్నించినందుకు” అన్నాను…

“భార్యా భర్తల మధ్య థాంక్స్ లు ఉండవు…” అంది నవ్వుతూ…

“అవునా .. సారీ అయితే”

“సారీలు కూడా ఉండవు…”

“మధురిమా నువ్ చాలా గడుసుదానివి సుమా… ఏమో అనుకున్నాను…”

“మధురిమా… అంటూ అంత పొడుగ్గా పిలవనక్కరలేదు మధు అంటే చాలు…” అంది నవ్వుతూ…

“ఓ రియల్లీ… థాంక్స్ మధురిమా…”

“అదిగో మళ్లీ….”

“ఓహ్ సారి..”

“అరే”

“సరే సరే ఇకనుంచి థాంక్స్, సారి రెండు చెప్పను సరేనా మధురి… నో నో మధూ..”

“ఓకే ఓకే… కానీ వెళ్లి స్నానం చేసి రండి… ఆలోపు టిఫిన్ రెడి చేస్తా….”

“నేను చేయను”

“ఏం”

“నువ్వే స్నానం చేయించాలి నాకు”

“అబ్బో కోరికలు బాగానే ఉన్నాయే… స్నానమేనా పళ్ళు కూడా నేనే తోమాలా..”

“ఒళ్ళు తోమితే చాలు పళ్ళు నేనే తోముకుంటా…”

“సరే ముందు అది కానివ్వండి మరి … నేను వచ్చేస్తా…”

అలా ఆరోజు మధురిమే నాకు ఆరోజు స్నానం చేయించింది… డ్రెస్ ఇస్త్రీ చేసి పెట్టింది… దగ్గరుండి టిఫిన్ వడ్డించింది…

తర్వాత rose exhibition జరుగుతుంది వెల్దామా అంది మధురిమ… సరే అని బయలుదేరాం… తను చీర మార్చుకుని చుడీదార్ లో వచ్చింది… బైక్ మీద నా భుజం పై చేయి వేసి రెండు వైపులా కాళ్ళు వేసి కూర్చుంది… నేను ఆశ్చర్య పోయాను తన కమిట్మెంట్ చూసి… మధ్యాహ్నం అంతా అక్కడ రకరకాల గులాబీలను చూస్తూ గడిపింది తను… నేను ఆమెనే గమనిస్తున్నాను…. ఇన్నాళ్లు ఆమెను తేరిపారా చూడాలంటే భయం వేసేది…. ఈ రోజు మాత్రం ఏ భయం లేకుండా ఆమెనే చూస్తున్నాను…
సాయంత్రం పూట ఒక పార్కులో వెళ్లి కూర్చున్నాం… తన చిన్నతనం నుండి తనకు సంబంధించిన చాలా విషయాలు చెప్పింది… అక్కడినుండి ఒక మల్టీప్లెక్స్ లో సినిమాకి వెళ్ళాం… సినిమా చూస్తున్నప్పుడు నేను తన భుజంపై చేయి వేసాను… తను నా వైపు తిరిగి చూసింది… నా చెయ్యి వణకడం ప్రారంభం అయ్యింది… నా చెయ్యి మీద తన చెయ్యి వేసి అలాగే ఉంచింది… భయపడకు అని నాకు చెప్పడానికి అలా చేసిందా లేక… నా చెయ్యి ఇంకా కిందికి వెళ్లకుండా ఆపడానికి చేసిందా అర్థం కాలేదు నాకు… అలాగే సినిమా చూసాం… కానీ సినిమా అంతగా నచ్చకపోవడంతో మధ్యలోనే లేచి వచ్చేసాం…
అక్కడినుండి షాపింగ్ కి వెళ్లాం… మధురిమకు ఒక మంచి చీర తీసుకున్నాం… తను నాక్కూడా ఒక డ్రెస్ కొన్నది.. ఆ తర్వాత ఒక రెస్టారెంట్ కి వెళ్లి డిన్నర్ చేసి ఇంటికి తిరిగి వచ్చాం… మొత్తం రోజంతా మధురిమ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది… అన్ని చోట్లా తనకి ఉన్న చిన్నప్పటి జ్ఞాపకాలను చెప్పింది… నేను ఎప్పుడో గానీ ఎక్కువ మాట్లాడలేదు… తన దగ్గర ఇన్ని విషయాలు ఉన్నాయా అనిపించింది నాకు… నాకు అలాంటి అనుభవాలు ఏవీ లేవు ఎందుకా అనిపించింది… ఇంటికి వచ్చాక కూడా తను కబుర్లు చెప్తూనే ఉంది… నేను వింటూ కూర్చున్నా…

అలా రాత్రి పది అవుతుండగా….

“ఇంకేంటి రాజేష్… కోరిక తీరిందా…. ఒక రోజంతా నీకు భార్యలా గడిపాను… సంతోషమేనా..” అని అడిగింది…

“అదేంటి మధూ ఒక రోజు అంటే 24 గంటలు కదా… పగలు మాత్రమేనా… రాత్రి నాకు భార్యగా ఉండవా …” అన్నాను కొంటెగా….

మధురిమ ఏమీ మాట్లాడలేదు…

“మధూ ఇందాక మనం కొన్న చీర చాలా బావుంది … అదే కట్టుకొని బెడ్ రూమ్ కి రా…” అని చెప్పి నేను వెళ్ళాను….

బెడ్ నీట్ గా సర్ది… అగరొత్తులు వెలిగించాను… పూలు కూడా తేవాల్సింది అని నన్ను నేను తిట్టుకున్నాను… బాత్రూం కి వెళ్లి స్నానం చేసి వచ్చా… మధురిమ కోసం ఎదురు చూస్తూ బెడ్ మీద పడుకున్నా… కాసేపటికి మధురిమ వచ్చింది… ట్రాన్సఫరెంట్ నైటీ వేసుకుని ఉంది…
“అదేంటి చీరలో వస్తావనుకుంటే” అని నేను అంటుండగానే… F2 సినిమాలో తమన్నా లాగా
“నాకు కంఫర్ట్ ముఖ్యం” అంటూ నా మీద పడింది…
తన పెదాలతో నా పెదవులని మూసి చీకడం మొదలు పెట్టింది… ఆమె శరీరంతో పాటు తన సున్నిత పెదాల స్పర్శని అనుభవిస్తూ హాయిగా కళ్ళు మూసుకున్నాను నేను… ఎంతసేపు చీకినా నాకు తనివి తీరడం లేదు… పదినిమిషాలో, ఇరవై నిమిషాలో తెలియదు కానీ పెదాలని మాత్రం దూరం కానివ్వలేదు…
ఇంతలో ఎవరో తలుపు కొట్టిన చప్పుడు అయితే కళ్ళు తెరిచి చూసా… ఆశ్చర్యంగా అక్కడ మధురిమ నిలబడి ఉంది… మేం ఆరోజు కొన్న చీరనే కట్టుకుంది… నేను నా మీద చూసుకున్నాను ఎవరూ లేరు… ఇంతసేపు నేను కలగన్నానని అప్పుడు అర్థం అయింది… వెంటనే తేరుకుని
“రా మధు…” అన్నాను…
మెల్లిగా లోపలికి వచ్చింది..
“ఇలా కూర్చో …” అంటూ నేను కూడా లేచి కూర్చున్నా….
మధురిమ బెడ్ మీద కూర్చుంది… తల కిందికి దించుకుని ఉంది…
“మాట్లాడవేం మధూ సిగ్గేస్తోందా… ఇలా చూడు” అంటూ తన చుబుకాన్ని పట్టుకుని నా వైపుకు తిప్పుకున్నాను…. అంతే నాకు షాక్..
తన కళ్ళ నిండా నీళ్లున్నాయి…
“ఏమైంది మధూ… ఎందుకేడుస్తున్నావ్…” అన్నాను
మరుక్షణం కళ్ళలోని కన్నీళ్ళు ధారగా కిందికి కారడం మొదలుపెట్టాయి…

212985cookie-checkచిలిపి కోరిక…

1 comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *