అదే నిన్న ఆఫీస్ లో జరిగిన దానికి ఆయన కి 10 ఇంటి నుండి కాల్స్ వస్తున్నాయి వల్ల ఫ్రెండ్స్ నుండి వల్ల కొడుకులను కూడా జాయిన్ చేసుకోమని నీ కింద sub ordinates గా పెట్టమని తర్వాత నా కొడుకు అని అనుకుంటూ 1 ఇంటికి నిదుర పోయాడు
అవునా ఇవ్వాళ court hearings కి నాన్న ని తీస్కెళ్దాం అని అనుకున్న
అవునా అయితే వెళ్లి లేవు లేస్తారు
సరే అమ్మ
అని నాన్న దాఘారికి వెళ్లి నాన్న ని లేపుతాడు సత్య
అప్పుడు
సత్య రాత్రి నువ్వు చెప్పిన ఎంప్లాయిస్ కి మా ఫ్రెండ్స్ కొడుకుల్ని అపోయింట్ చేద్దాం అనుకుంటున్న
లేదు నాన్న నేను ఒప్పుకొను
ఎందుకు
వాళ్ళు ఒక సాధారణమైన ఎంప్లాయిస్ అయితే నాకు పర్లేదు కానీ ఒక్కళ్ళు ఒక్క ఒక్క business సామ్రాజ్యానికి వారసులు and బిసినెస్ లో strategies అండ్ secrets work అవుతాయి అందుకనే వద్దు కాకా పోతే నాతో పాటె ఉంది నేర్చుకోమను కానీ ఈ compamy తో ఎం సంబంధం లేకుండా
సరే నువ్వు చెప్పింది కూడా నిజమే
నాన్న నేను ఎందుకు వచనంటే మనం కోర్ట్ కి వెళ్ళాలి
సరే అని కోర్ట్ వెళ్లారు
వాళ్ళు ఫ్రాడ్ చేసిన డబ్బుల తో ఇంట్రెస్ట్ ఇచ్చి 5 ఇయర్స్ జైల్ వేశారు
ఇంటికి రాగానే వర్మ ఒక్కఫోటో చూపించి ఎలా ఉంది అని అడిగాడు
అర్థమైంది కానీ నేను చెప్పక తప్పట్లేదు అభి ని లవ్ చేస్తున్న ఆమె నే పెళ్లిచేస్కుంటా
తెల్సు మరి 2 years నిండి ఎందుకు చెప్పలేదు మీకు తెలుసా
తెల్సు నువ్వు ఫైనల్ టర్న్ ఉన్నపుడు ఎందుకనో నిన్ను చూడాలని నీ రూమ్ కి వచ అప్పుడు నీ phone notification వచ్చింది అప్పుడు తన wallpaper చూసా నాకు ఇష్టమే తను అంటే ఇంకా నాకు నచ్చింది ఏమిటంటే ఎవరైనా ఎలాంటి ఎలిగేషన్ వచ్చినప్పుడు పరిపోతారు కానీ తను ఆ పని చేయలేదు అందుకే నచ్చింది
carry on my boy అని బుజం తట్టి వెళ్లారు
ఆ ఆతృతలో ఆ నైట్ నిద్దరరాలేదు సో పొద్దున్నే అమ్మ దగ్గరికి వెల్లగానే
ఏంటి నిదుర పోలేదు కళ్లు ఎర్రగా ఉన్నాయి అంటే
లేదు మా అని రాత్రి జరిగిన విషయం చెప్పి చాలా సంతోషం తో ఉన్న మొకం చూసిన మీనాక్షి చాలా హప్ప్య్ గా ఫీ అయింది
అభి తో వెళ్లాల్సిన రోజు వచ్చినది
సత్య వెళ్తున్న అని చెప్పడానికి వర్మ అండ్ మీనాక్షి దగ్గరకు వెళ్ళాడు ఒకరికి తీయకుండా ఒక్కరు best of luck చెప్పారు
అభి సత్య కోసం bus stand లో wait చేస్తుంది
సత్య రాగానే వెంటనే బస్ ఎక్కారు
సత్య అభి అలా మాట్లాడుకుంటూ బస్ లో ప్రయనిస్తోందగా సత్య కి ఒక doubt వచ్చింది వల్ల ఫామిలీ గురించి ముందే తెల్సుకుంటే మంచిది కాదా అని అదే అడిగాడు అభి ని
సరే అని తన ఫామిలీ ఫొటోస్ ని తన మొబైల్ లో చూపించడం మొదలు పెట్టింది
అభి మాటలు లో
మాది ఒక joint ఫామిలీ సత్య ఇదిగో ఫోటో
అండ్ మా నాన్న వెంకట కృష్ణ ,అమ్మ రాదా
మా నాన్న అంటే ఊరు లో సందరికి భయం అందుకే ఎవ్వరూ ఎదురు చెప్పారు ఆయన ఆ మండలానికి పెద్ద అండ్ మా బాబాయ్ విష్ణు వర్ధన్, పిన్ని సితార వల్ల పిల్లలు పౌర్ణిమ, అర్చన
మా అత్తయ్య వినీత మామయ్య సెల్వ మా మామయ్య ఒక tamilian అండ్ వల్ల పిల్లలు రాజేంద్ర, రవీంద్ర
ఇది మా ఫామిలీ అండ్ ఇప్పుడు చెప్పు ఇలాంటి జాయింట్ family ని ఎప్పుడు అయిన చూశావా సత్య
అయిన నువ్వు ఇంత బిల్డ్ up ఇస్తున్నావంటే ఎలా ఉంటుందేమో అని భయం వేస్తోంది అభి
ఎం కాదు లే సత్య అని మాట్లాడుకుంటుండగా వల్ల ఊరు వచ్చేసింది అలాగే దిగి ఇంటికి చేరుకున్నాడు
ఇంతిబయట వైకుంటాపురం అని బోర్డ్ ఉంది ఆ బోర్డ్ చదివి వైకుంటాపురం సొమె థింగ్ ఇంట్రెస్టింగ్
అంటూ లోపలికి వెళ్లారు అప్పుడు లోపల ఒక కుర్చీ లో కూర్చొని మాట్లాడుతున్న అభి వల్ల నాన్న ని చూసాడు సత్య
వల్స్ని చూసి తర్వాత మాట్లాడతాను అని పంపించేసాడు
నాన్న సత్య నేను ప్రేమించిన వాడూ
హలో సర్ అని హూగ్ ఇవ్వ బోతే హ్మ్మ్ ఇది సిటీ కాదు కొంచెం జాగర్త గా ఉండు అని అన్నారు
సరే uncle ok ఇలాంటి వి జగర్తలు ఎమన్నా ఉంటే చెప్పండి ఎందుకంటే నేను ఫస్ట్ టైం పల్లెటూరి కి వచ్చిన
అది విన్న అభి వల నాన్న పైన నీ రూమ్ ఉంది వేళ్ళు
సత్య ని అభి అలా పైకి తీసుకెళ్లగానే వెంకట కృష్ణ (అభి నాన్న) అతను ఒక గెస్ట్ గా మాత్రమే వచ్చాడు మీరు బంధాలు కలుపుకొని ఇబ్బంది పడద్దు నన్ను ఇబ్బంది పెట్టదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు
బయటి కి వెళ్లి వచ్చిన తర్వాత అభి దగ్గరికి వచ్చాడు వెంకటికిష్ణ
అవసరమా నీకు సత్య అని అన్నాడు
నాన్న మీకు తెలుసు నేను reserved and tough గా ఎలా ఉంటానో అలాంటిది నాకే నాచాడు ఆలోచించండి అయిన సత్య నాకు కూడా మొదట్లో నీ లాగానే అనిపించాడు కానీ నే యూ ప్రేమించలేదు అలాగే నీకు కూడా నచుతాడు.
అలా అనగానే డోర్ గట్టిగా తన్ని వెళ్తూ వెళ్తూ తినడానికి రా అతనిని కూడా తీసుకు రా
సరే నాన్న
అలాగే అభి వెల్ సత్యా ని పిలుచుకొని వచింది
సత్య భోజనం చేసి తన రూం కి వెళ్ళాడు అప్పుడు వెంకటకృష్ణ కూడా తన దగ్గరకు వచ్చాడు
ఏంటి సత్య గారు ఆలోచిస్తున్నారు ఎలా ఇంటికి అల్లుడు అయిపోయి ఆస్తి ని కాజేయలనుకుంటున్నార
సత్య నవ్వి ఊరుకున్నాడు
సరే నీకు ఒక ఆఫర్ ఇస్తా that means deal ఏంటి అంటే నా కూతురుని వదిలెయ్యడానికి నీకు ఎంత కావాలి