మదన్: ఎప్పుడూ శ్రీదేవి..
సంగీత: అబ్బో ఎందుకో?
మదన్: ఆమె అందం ఆకాశం, కొలమానం లేదు..ఆమె అభినయం అంబుధి,అందులో అనుమానమే లేదు…
అలా చాటింగ్ చాలా సేపు సాగింది..చాట్ చేస్తూనే ఇద్దరు brush చేసారు, స్నానం చేసారు..నడుస్తున్నా, పడుకున్నా, తింటున్నా, ఏం చేస్తున్నా బొటనవేలు మాత్రం mobile keys నొక్కుతూనే ఉంది…అర్ధరాత్రి పన్నెండు దాటింది..
………………
సంగీత: ఓయ్…నిద్ర రావడం లేదా?
మదన్: లేదు..అసలు మాములుగా అయితే నేను చాలా త్వరగా పడుకుంటాను..కానీ నీతో మాట్లాడుతుంటే అసలు టైం తెలియడం లేదు..
సంగీత: నేను కూడా ఏ అబ్బాయితోను ఇంతసేపు మాట్లాడలేదు.
మదన్: చాలా వింతగా ఉంది కదా మన పరిచయం..
సంగీత: అవును నాకూ అదే అర్ధం కావడం లేదు..
మదన్: సరే నేను పడుకుంటాను…గుడ్ నైట్..
సంగీత: ummm….
మదన్: ఓయ్ ఏంటి sudden గా ముద్దు పెట్టేసావ్?
సంగీత:నేనా!!! ఎక్కడ పెట్టాను? ఓకే అన్నాను..
మదన్: అయ్యో…నిజమా…ఓకే అంటే Hmm అనాలి..Ummm అంటే ముద్దు అని అర్ధం..పక్కన ఎన్ని ‘m’లు పెడితే అంత పెద్ద ముద్దు అని అర్ధం..
సంగీత: అబ్బో అబ్బాయిగారికి బాగానే ప్రవేశం ఉన్నట్టుందే చుంబన శాస్త్రం లో..
మదన్: just theory వరకే…practicals చేసే భాగ్యం ఇంకా దక్కలేదు..
సంగీత: నేను నమ్మను..
మదన్: నమ్మకపోతే మానెయ్…కానీ కోరిక ఉంది…ఇదిగో చూడు ఓ పక్క చల్లగా గాలేస్తుంది..ఆకాశంలో నక్షత్రాలు నలుపు రంగు చీర మీద అద్దిన మల్లె పువ్వుల్లా ఉన్నాయ్…రెండు పక్షులు ప్రపంచాన్ని మరిచిపోయి ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాయ్..వయసులో ఉన్న ఏ మగాడికైనా ఇప్పుడేమి కావాలనిపిస్తుంది వెచ్చని ముద్దు తప్ప…
సంగీత: ummmmmmm
మదన్: మళ్ళి ఓకే నా ?
సంగీత: ఇందాక చెప్పావుగా ఇలా పంపితే ఓకే కాదు అని…గుడ్ నైట్..

DAY-5
మదన్: రాత్రంతా నీ చిత్రాన్ని మదిలో గీసుకున్నాను..దానికి ఊపిరి పోస్తే ఒక సుందర రూపం..ఇద్దరం కలిసి వెన్నెల మైదానంలోకి ఎగురుకుంటూ వెళ్ళాం..ఆ వెన్నెల మైదానంలో నీ పెదవుల వెంట కురిసిన అమృత ధార నా పెదవుల్ని తాకింది..నాలో కొత్త ఊపిరి నింపింది..నా మనసు పునర్జన్మ పొందింది..