సంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్ – 19

Posted on

స్నేహ సంజన పక్కకి వచ్చి నిలబడి ఆమె భుజంపై చేయి వేసింది…..
“సంజనా… నువు నాకు ఒక మంచి ఫ్రెండ్ వి… అదే సమయంలో నాకు ఆనంద్ సర్ పట్ల వీడలేని విశ్వాసం ఉంది… ఎందుకంటే ఆయన వల్లే నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను… నీ పరిస్థిత నాకు బాగా తెలుసు… నిన్ను నేను అర్థం చేసుకోగలను… నువు బాగా ఆలోచించి తెలివైన నిర్ణయం తీసుకో… నేనే నీ స్థానంలో ఉంటే వెంటనే ఓకే చెప్పేదాన్ని…. నా మాట విను… ఓకే అని చెప్పు… ” అంది

” నువు నాకు చాలా హెల్ప్ చేశావ్ స్నేహ… చాలా థాంక్స్… నన్ను తప్పుగా అనుకోకు… నేను ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను… నన్ను కాస్త ఆలోచించుకొనివ్వు… నీ మీద, నీ మాట మీద నాకు చాలా గౌరవం… కానీ… నా నిర్ణయం రేపు చెప్తా.. ఏమనుకోకు … ప్లీజ్” అభ్యర్థించింది సంజన…

” పర్లేదు సంజనా… బాగా ఆలోచించి చెప్పు…” అంటూనే ఒక కవర్ అందించి ” ఇందులో ఒక చీర ఉంది… ఇందాక నేను చెప్పినవన్నీ నీకు ఓకే అయితే ఈ చీర కట్టుకొని ఆఫీస్ కి వెళ్ళు… ఆనంద్ సర్ అర్థం చేసుకుంటాడు….” చెప్పింది స్నేహ..

” ఓకే స్నేహ… you for everything… ” అని చెప్పి డోర్ వైపు నడిచింది సంజన…
“ఇంకో విషయం…. చీర కట్టుకునేటప్పుడు లోపల బ్రా, పాంటీ వేసుకోకండా కట్టుకో… ఆనంద్ సర్ కి అలాగే ఇష్టం… ” అంటూ గట్టిగా నవ్వుతూ కన్ను కొట్టింది స్నేహ…
సంజన కాళ్ళ మధ్య మళ్లీ అలాంటిదే సన్నటి జలదరింపు కలిగింది… ఏమీ మాట్లాడకుండా తలుపు తీసుకుని బయటకు వచ్చింది….

127372cookie-checkసంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్ – 19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *