సంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్ – 19

Posted on

” ఏంటి సంజనా … అలా విచిత్రంగా చూస్తున్నావు…. ఇప్పుడు మనిద్దరికీ ప్రమోషన్ వచ్చింది…. దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా….” అంటూ బాటిల్ ఓపెన్ చేసి రెండు గ్లాసుల్లోకి శాంపెన్ వంచింది స్నేహ….

” నాకు తాగడం అలవాటు లేదు స్నేహా…. అదీ ఆఫీస్ టైమ్ లో…. నో ఛాన్స్” అంది సంజన…
“hmmm… Ok… సంజనా… నువు ఆనంద్ దగ్గర పని చెయ్యాలంటే మొదట నేర్చుకోవలసింది ఇదే… ఎప్పుడూ నేను తాగాను అనవద్దు… ఎక్కువో తక్కువో ఎంతో కొంత తాగాలి… ఏం తాగుతావు అనేది నీ ఇష్టం… కానీ ఏదో ఒకటి మాత్రం తాగాలి… ఓకేనా… ” అంటూ గ్లాస్ తో ఉన్న చేతిని ముందుకు చాచింది స్నేహ…

“మనం చర్చించబోయే విషయాలు నీకు జీర్ణం కావాలన్నా దీని అవసరం నీకుంది… నువ్వేం భయపడకు ఈ రోజు నివ్ ఆఫీస్ కి రావని కూడా నేను ఆనంద్ సర్ కి చెప్పేశాను… నువు ఇట్నుంచి ఇటే ఇంటికి వెళ్లి పోవచ్చు… ” అంది స్నేహ…

సంజన ఏం మాట్లాడకుండా గ్లాస్ అందుకుంది…
“cheers… ” అంటూ తన గ్లాస్ ను పైకి ఎత్తింది స్నేహ… సంజన తన గ్లాస్ ను ఆ గ్లాస్ తో తాకించి పెదాల దగ్గరకు తెచ్చుకుంది…
అదోరకమైన వాసన వస్తుంటే చిన్నగా సిప్ చేసింది సంజన… తన జీవితంలో మొదటి సారి ఆల్కహాల్ రుచి చూసింది… కొంత చేదుగా, కొంత పుల్లగా ఎలాగో అనిపించింది ఆమెకు… కళ్ళు మూసుకుని మింగేసింది…
“good girl… ” అంటూ ప్రోత్సహించింది స్నేహ… సంజన బలహీనంగా నవ్వింది…

మరి కొన్ని సిప్స్ తర్వాత వాళ్లు క్రమంగా మాటల్లో పడ్డారు… వాళ్లు వారికి రాబోయే ప్రమోషన్ ల గురించి వాటి వల్ల తాము పొందబోయే అధిక జీతాలు, సౌకర్యాలు, సమాజంలో పొందే స్టేటస్ ల గురించి మాట్లాడుకున్నారు…

“సంజనా… నువు చాలా లక్కీ.. ఇంత తొందరలో అటువంటి పొజిషన్ లోకి వెళ్తున్నావు ” అంది స్నేహ..
“అవును స్నేహా… ఒక రెండు నెళ్ళ ముందు ఈ మాట ఎవరైనా నాతో అంటే నవ్వేసేదాన్ని…. అసలు నమ్మేదాన్నే కాదు..”
“కానీ నీకా అర్హత ఉంది సంజనా… నీలో టాలెంట్ ఉంది.. నువ్ చాలా స్మార్ట్… ఆ పొజిషన్ కి మువ్ తగినదానివే ”
“thank you స్నేహా… నీలాంటి మంచి మనుషులు దొరకడం నా అదృష్టం… కార్పొరేట్ ప్రపంచంలో ఒకరంటే ఒకరికి పడదని, అసూయ ద్వేషాలతో రగిలి పోతారని చాలా సార్లు విన్నాను… కానీ ఇక్కడ అందుకు భిన్న వాతావరణం చూస్తున్నా నేను…. ”

“సంజనా నేనెప్పుడూ ఆనంద్ సర్ కి మంచి జరగాలని చూస్తాను… వారికి, కంపెనీకి ఏది మంచిదో అది చేసేందుకు ప్రయత్నం చేస్తాను… ఆనంద్ సర్ కి ఆ విషయం బాగా తెలుసు… సర్ కి నా మీద నమ్మకం… అందుకే నా పట్ల అమితమైన శ్రద్ద చూపిస్తాడు… నేను కూడా అంతే… ఆయన కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను ” చెప్పింది స్నేహ…
“నువ్వు ఆయనకి తగిన దానివి సంజనా” అంటూ సంజన వైపు సూటిగా చూసింది స్నేహ…

సంజన స్నేహ గొంతులో తేడాని వెంటనే పసిగట్టినా ఏమీ ఎరుగని దానిలా మౌనంగా కూర్చుంది…
“సంజనా… ఆనంద్ సర్ ఒంటరి జీవితం గడుపుతున్నాడు… ఆయన తనకు ఉన్న టైమ్ అంతా బిజినెస్ మీదే పెడతాడు… విపరీతంగా అలిసిపోతాడు… ఈ టెన్షన్ ల నుండి రిలీఫ్ కోసం అప్పుడపుడూ ఆయన ఒక మంచి కంపెనీని కోరుకుంటాడు…. ఆయన సెక్రెటరీ గా ఆ కంపెనీ నువ్వే ఇవ్వాల్సి ఉంటుంది… ”

ఏదాని గురించి అయితే సంజన భయపడుతూ ఉందో ఆ విషయాన్ని స్నేహ తీసుకునే వచ్చింది..
“నువ్వనుకుoటున్నది, నేను చెప్తున్నది ఒకటే సంజనా… ఆనంద్ సర్ ఒక విలాస పురుషుడు… ఆయనకి కొన్ని కోరికలు ఉన్నాయి… కొన్ని ఆడవాళ్లే తీర్చాలి… అందుకు నువ్వు సరైన దానివి… ”
” ఆనంద్ సర్ కావాలనుకుంటే ఆయన అంటే పడి చచ్చే వాళ్ళు మంచి వయసులో ఉన్న యువతులు చాలా మంది ఉన్నారు… పార్టీ జరిగేటప్పుడు మనకా విషయం స్పష్టంగా తెలుస్తుంది… కానీ సర్ కి ఒక ప్రత్యేకమైన టేస్ట్ ఉంది… ఆయనకు నువ్ సరిగ్గా సూట్ అవుతావు… ”

తను ఉదయం నుంచి భయపడుతున్న విషయమే స్నేహ మాట్లాడుతుంటే సంజన నోట మాట రాకుండా అయిపోయింది… గొంతు తడారిపోయింది… సరైన పదాలకోసం వెతుక్కుంటూ స్నేహ కేసి చూస్తూ కూర్చుంది…

“ఎందుకంత ఇబ్బంది పడుతున్నావ్ సంజనా… ” అడిగింది స్నేహ…
” ఈరోజుల్లో ఇవన్నీ చాలా కామన్… ఇందులో ఎలాంటి తప్పూ లేదు… నువు నీ జాబ్ చాలా చక్కగా చేస్తున్నావ్… నీకు దీని అవసరం చాలా ఉంది కూడా… ఇలాంటివి ఉంటే బాస్ – ఎంప్లాయ్ రిలేషన్ బలంగా ఉంటుంది… నువు తొందరగా ఉన్నత శిఖరాలని అందుకునేందుకు ఇవన్నీ బాగా ఉపయోగపడుతాయి… ”
“నీకింకో సంగతి చెప్పనా… ఆయన్ని మించిన మగాడు మనకు దొరకడు…. బెట్ వేసి మరీ చెప్పగలను నేను ” నవ్వుతూ అంది స్నేహ…
ఆ మాట వినగానే సంజన కాళ్ళ మధ్య సన్నటి జలదరింపు కలిగింది .. ఆమె కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు…. ఆ రోజు పొద్దున ఇంటి నుంచి వచ్చెప్పుడే ఇలాంటిది ఏదో ఉంటుందని ఆమె ఊహించింది… సరిగ్గా అదే జరిగింది… ఆమెకు ఆ జాబ్ నిలుపుకోవడం తప్పనిసరి… అందుకని ఏమని సమాధానం చెప్పాలో తెలియట్లేదు….

” ok సంజనా… నీకు అన్ని విషయాలూ చెప్పాను… ఇంకా చెప్పవలసింది ఏమీ లేదు…. నిర్ణయం నీదే… ఇందులో బలవంతం కూడా ఏమీ లేదు…. కావాలంటే ఒక రోజు టైమ్ తీసుకొని బాగా ఆలోచించి చెప్పు… కానీ రేపు పొద్దుటి వరకు నాకు ఏదో ఒకటి చెప్పు…. ఎందుకంటే దీనివల్ల ఆనంద్ సర్ ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు… నేను ఇంకేదైనా ఆల్టర్నేట్ చూస్తాను….” నిష్కర్షగా చెప్పేసింది స్నేహ…

తాగిన శాంపెన్ వల్ల కొంతా… స్నేహ చెప్పిన విషయాలు కొంతా కలిసి సంజన కి తల తిరిగిపోతుంది…
“నేను ఎప్పుడూ కలగనే జీవితం ఇప్పుడు నా ముందు ఉంది… పంచభక్ష పరమాన్నాలతో కూడిన భోజనం నాకు వడ్డించబడి ఉంది.. ఒక వేళ ఇప్పుడు నేను నో చెప్తే వాళ్ళు దీన్ని నానుంచి లాగేసు కుంటారు… అందులో ఎలాంటి సందేహమూ లేదు…. దేవుడా… ఇప్పుడేం చేయనూ…. ” సంజన తనలో తనే తర్జనభర్జన పడుతోంది…

127372cookie-checkసంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్ – 19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *