సంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్ – 18

Posted on

సంజన ఆశ్చర్య పోయింది… గంట క్రితం తన సెక్రటరీని ఇదే గదిలో నడుము విరిగిపోయేలా వాయించిన వ్యక్తి… రిమోట్ తో ఛానెల్ మార్చిన టీవీలా ఇప్పుడు మారిపోయి… పూర్తి వ్యాపారం మాట్లాడుతున్నాడు…
తర్వాత సాయంత్రం వరకు ఆమె తన బాస్ తో పాటుగా పరుగెత్తవలసి వచ్చింది… అన్ని రిపోర్టులు పక్కగా తయారు చేసింది… అడిగిన సమాచారం మొత్తం సేకరించడానికి ఆమె చాలా కష్టపడింది.. కానీ అందులో ఆమెకు చాలా ఆనందం కలిగింది…
సాయంత్రం ఆరు గంటలకు పని పూర్తయింది.. అన్ని వివరాలు ఆనంద్ కి అందించాక…

” గుడ్ సంజనా… వెల్ డన్… ఈ రోజుకి చాలు… ఏమన్నా ఉంటే రేపు చూసుకుందాం గానీ… వెళ్ళు..” అన్నాడు…
” థాంక్యూ సర్…” అంటూ వెళ్లడానికి సిద్దమయింది సంజన…
” సంజనా..” పిలిచాడు ఆనంద్..
” నీతో ఒక విషయం మాట్లాడాలి…” అన్నాడు…
సంజన ఆగి ప్రశ్నార్థకంగా చూసింది…
” నీకీ జాబ్ ఎలా ఉంది… ” అడిగాడు…
” చాలా బాగుంది సర్… ఇంత మంచి అవకాశం నాకు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు…
” గుడ్ … నా దగ్గర పని చేయడం నీకు ఇష్టమేనా…”
సూటిగా అడిగిన ప్రశ్న విని సంజన ఆశ్చర్య పోయింది… కొంచెం తడబడినా నిలదొక్కుకుని జవాబు చెప్పింది…
” మీరు చాలా గొప్ప మేధావి సర్… మీనుండి నేను చాలా విషయాలు నేర్చకున్నాను…”
” సంజనా… నేనడిగిన దానికి సమాధానం ఇవ్వలేదు… నా దగ్గర పని చేయడం నీకు ఇష్టమా? కాదా?”
“ఇష్టమే సర్..” చెప్పింది కాన్ఫిడెంట్ గా…
” సరే… అసలు విషయం చెప్పే ముందు నేను ఒకటి కన్ఫర్మ్ చేసుకోవాలని అనుకుంటున్నా… మొదట్లో నీకు నా దగ్గర పని చేయడం ఇష్టం లేదని నాకు తెలుసు… అందుకే…”

” లేదు సర్… మీ దగ్గర పని చేయడం నాకు ఇష్టమే… ఇంతకు ముందు నేను పని చేసిన నాలుగైదు సంవత్సరాల్లో నేర్చుకోలేని చాలా విషయాలు ఈ కొన్నాళ్ళలోనే మీ దగ్గర నేర్చుకున్నా..” అంది సంజన గబగబా..
” అయితే సరే… ఒకటి అడుగుతాను చెప్పు…. ఈ ప్రాజెక్టు అయ్యాక కూడా నువ్ నాతోనే ఉంటావా… నేను నిన్ను ఉంచుకోవాలనుకుంటున్నాను…”

షాక్ అయిపోయింది సంజన… ” సర్… ఏమంటున్నారు…” కంగారుగా అంది….
” సారీ… నా ఉద్దేశ్యం… నిన్ను నా పర్సనల్ సెక్రెటరీ గా ఉండమంటున్నాను…” అన్నాడు కామ్ గా….
సంజన మళ్లీ షాక్ అయింది…. చైర్మన్ కి పర్సనల్ సెక్రెటరీ అంటే ఇంచు మించు సీఈఓ పదవికి సమానం… ఇంత తొందరలోనే అటువంటి పొజిషన్ అంటే waw అనుకుంది సంజన… కానీ అంతలోనే మళ్లీ ఏదో సందేహం… అతడేమైన రాంగ్ ట్రాక్ లొకి లాగుతున్నాడా.. అని

” కానీ సర్.. స్నేహ ఉంది కదా… మళ్లీ తను అప్సెట్ అవ్వొచ్చేమో…”
” అది నీకు సంబంధం లేని విషయం… అయినా స్నేహ ని నేను సింగపూర్ వింగ్ కు హెడ్ గా promotion ఇచ్చి పంపాలని అనుకుంటున్నా… అది ఆమెకు సంతోషమే…”

” అలా ఐతే… నేను రెడీ సర్… మీరు ఏ పొజిషన్ ఇచ్చినా చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు..” అంది సంజన… ఇపుడు సంతోషించాలా లేక మరింత జాగ్రత్తగా ఉండాలా ఆమెకు తెలియట్లేదు…
” సంజనా… నువు పని చేసే విధానం నాకు నచ్చింది… కనుక నీకీ పొజిషన్ ఆఫర చేస్తున్నా…. నీ స్కిల్స్ బాగున్నాయి… కానీ నాకు సెక్రెటరీ గా ఉండాలంటే నువ్ ఇంకొన్ని నేర్చుకోవాలి, మరిన్ని పనులు చేయవలసి ఉంటుంది…” అన్నాడు ఆనంద్.. చైర్ ను తన ముఖం కనబడకుండా అటువైపు తిప్పాడు… అతని ముఖంలో అదో రకమైన నవ్వు ప్రతిఫలించింది…

” చెప్పండి సర్… ఏం నేర్చుకోవాలి, ఇంకేం చేయాలి… నా శాయశక్తులా ప్రయత్నిస్తాను…” అంది సంజన నిజాయితీగా…
” స్నేహ చేసే ప్రతి పనిని నువ్ చేయవలసి ఉంటుంది… అర్థమయిందా ప్రతీది… ” చెప్పాడు ఆనంద్ ప్రతీది అనే మాటను నొక్కి పలుకుతూ…

సంజన ఆ మాట వినగానే షాక్ అయిపోయింది…. ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది… నుదుటి మీద సన్నగా చెమట పట్టింది… ఏమని సమాధానం చెప్పాలో తెలియక అలాగే బొమ్మలా నిలబడిపోయింది….
” ఒక పని చెయ్… రేపు స్నేహని కలసి ఏమేం నేర్చుకోవాలి, ఏమేం చేయాలో తెలుసుకో… తను నీకు డిటై ల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది… ” అన్నాడు ఆనంద్ ఎంతో ప్రొఫెషనల్ గా….

” స.. సరే.. అలా..గే… సర్…” తడబడుతూ అంది సంజన…
” ఓకె… ఇక నువ్ వెళ్లొచ్చు…” అన్నాడు ఆనంద్ మానిటర్ లొకి చూస్తూ…
సంజన కి అంతా కన్ఫ్యుసింగ్ గా ఉంది… వెళ్ళడానికి వెనుదిరిగి డోర్ వైపు నాలుగు అడుగులు వేసింది…
” సంజనా … మరో విషయం. . .” అన్నాడు ఆనంద్…
” చెప్పండి సర్…” అంటూ ఆగింది సంజన

” మానేజర్ కి చెప్పి ఈ రూంకి, నీ క్యాబిన్ కి ఉన్న అటాచ్డ్ డోర్ ను ఫిక్స్ చేయించు… నువు దాన్ని తెరిచినప్పుడల్లా అది సౌండ్ చేస్తూ చిరాకు తెప్పిస్తోంది…” అన్నాడు…
సంజనకు గుండె ఆగినంత పనయ్యింది… తల తిరిగి పోతుంది… గొంతు తడారిపోయింది… ” ఓహ్ మై గాడ్… నేను పొద్దున వాళ్ళని చూసిన విషయం తెలిసి పోయిందా ఏమిటి…?” సంజన అలాగే నిలబడిపోయింది బొమ్మలాగా…

” సంజనా… సంజనా… సంజనా…” పిలిచాడు ఆనంద్..
” ఎస్.. ఎ.. ఎస్ సర్…” అంది సంజన గాబరాగా…
” ఏం ఆలోచిస్తున్నావు … మానేజర్ కి చెప్పి ఆ డోర్ సరి చేయించమని చెప్తున్నా…. వినబడుతోందా….”
” అ.. అ.. అలాగే సర్… చెప్తాను…” అంది తడబడుతూ..
” సరే… నువ్వు ఇక వెళ్లొచ్చు…” అన్నాడు
” thank you Sir…” అంటూ హడావిడిగా అక్కణ్ణుంచి బయటకు నడిచింది సంజన…
సంజన వెనకెత్తులు చూస్తూ … ” తొందర్లోనే…” అన్నాడు ఆనంద్ మెల్లిగా.. అర చేత్తో వాటిని పిసికినట్టుగా ఆక్ట్ చేస్తూ….

127350cookie-checkసంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్ – 18

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *