శృంగార స్టోరీ 163

Posted on

కిందకువెళ్ళేసరికి అందరూ భోజనాలు చేసి , రేపు ఉదయం అందరినీ ఆహ్వానించడానికి వెళ్లాలని కాబట్టి తొందరగా ఇంటికి రావాలని మాట్లాడుకుంటున్నారు . అక్కయ్య పెద్దమ్మ మేడమ్స్ ……… ఉదయం సమయం వృధాకాకుండా కావాల్సినవి రెడీ చేశారు .
బుజ్జిఅమ్మా ……… ఉదయాన్నే వస్తాము గుడ్ నైట్ హాయిగా పడుకోమని చెప్పి అంటీవాళ్ళు బుజ్జాయిలను ఎత్తుకుని వాళ్ళ వాళ్ళ ఇంటికివెళ్లారు .
బుజ్జిఅమ్మ : లవ్ యు గుడ్ నైట్ తల్లులూ – గుడ్ నైట్ బుజ్జాయిలూ ………..

పెద్దమ్మ : బుజ్జిఅమ్మ దగ్గరికివెళ్లి , బుజ్జి జానకీ ………. ఈ రెండు రోజులూ ఒంటరిగా పడుకోవాలి – భయం వేస్తే ………
పెద్దమ్మ చెవిదగ్గరకువెళ్లి నాన్నలు ఉన్న ఇంటిలో భయమా …….. అని గుసగుసలాడి , నా గురించి ఆలోచించకుండా హాయిగా పడుకోండి పెద్దమ్మా , గుడ్ నైట్ తల్లులూ – గుడ్ నైట్ బుజ్జితల్లీ ………. అని బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి గదిలోకి వెళ్లారు . కృష్ణగాడు చెల్లెమ్మను ఎత్తుకుని పైనున్న రూంలోకి చేరాడు .
అందరూ సంతోషంతో నవ్వుకుని , మేడమ్స్ – బిందు కు అంటీ ఇంటిలో బెడ్స్ ఏర్పాటుచేసి , ఏంజెల్స్ ……. తమ డార్లింగ్స్ తోపాటు హాల్లో , అక్కయ్య……. బుజ్జిఅక్కయ్య బుజ్జిమహేష్ తోపాటు వారి రూంలోకి చేరారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ……… ఈరోజు మరింత సంతోషంతో ఉన్నారు .
అక్కయ్య : లవ్ యు బుజ్జిచెల్లీ ………. ఏమని చెప్పమంటావు – ఎంతని చెప్పమంటావు , పెద్దమ్మ – చెల్లి మరియు నా బుజ్జిచెల్లి పంచిన ఆనందం అంతా ఇంతా కాదు – మన ఇంటిలో మన ఇంటిలో మనం అంగరంగవైభవంగా ఫంక్షన్ జరుపుకోబోతున్నాము అదికూడా అమ్మ ఫంక్షన్ – నాకు కలుగుతున్న ఆనందానికి కొలమానం లేదు – పెద్దమ్మ చేస్తున్నదంతా చూస్తుంటే స్వయంగా మన తమ్ముళ్లే చేస్తున్నట్లు నా మనసు చెబుతోంది . మనలానే తమ్ముళ్లు – అమ్మ కూడా సంతోషంగా ఉండాలి ఆ ఒక్క కోరిక తప్ప నాకు ఇంకేమీ అవసరం లేదు .
బుజ్జిఅక్కయ్య : మీరు కోరుకున్నట్లుగానే తమ్ముళ్లు సంతోషంగా ఉంటారు అక్కయ్యా …….. , ఒకరు ఇద్దరు కాదు దేశంలో ఉన్న దేవతలందరి మొక్కూ తీర్చుకున్నారు కదా ……….
అక్కయ్య : పరవశించి , లవ్ యు బుజ్జిచెల్లీ ……… అని ఇద్దరినీ జోకొడుతూనే నిద్రలోకిజారుకున్నారు .

హాల్లో : ఒసేయ్ ఒసేయ్ డార్లింగ్స్ …….. మీ నిద్ర నటన ఆపండి . మీ మావయ్య గుండెలపై చేరకపోతే మీకు నిద్రపట్టదు అని మాకు తెలుసు , మేమేమీ ఫీల్ అవ్వము వెళ్ళండి వెళ్ళండి అని నా ఏంజెల్స్ బుగ్గలను ప్రక్కప్రక్కన పడుకున్నవారు గిల్లేసారు .
ఏంజెల్స్ : నవ్వుకుని , ఏంటే మాంచి నిద్రలో ఉండగా స్స్ స్స్ ……..అని బుగ్గలను రుద్దుకున్నారు .
మీ యాక్టింగ్ మాదగ్గర కాదు సంతోషంగా చెబుతున్నాము వెళ్ళండి – మీరు లేకపోతేనేమి చాలామందిమే ఉన్నాము కదా వెచ్చగా కౌగిలించుకుని పడుకుంటాము అని ష్ ష్ …… అంటూనే లేపిమరీ బయటకు తోసేసి నవ్వుకున్నారు .
ఏంజెల్స్ : లవ్ యు డార్లింగ్స్ అని దుప్పట్లను చుట్టూ కప్పుకుని చప్పుడు చెయ్యకుండా పైకివచ్చి , చంద్రుడిలో అక్కయ్య ప్రతిబింబాన్ని చూస్తూ మెరిసిపోతున్న నా గుండెలపై చేరిపోయారు .

ఏంజెల్స్ ……… అక్కయ్యకు ముద్దుపెడితేనేగానీ నిద్రపట్టేలా లేదు .
ఏంజెల్స్ : లవ్ టు మావయ్యా ………. , రండి అని లేపి నా చేతులను చుట్టేసి కిందకు తీసుకెళ్లారు . మహి ……… లావణ్యకు మెసేజ్ చెయ్యడంతో సౌండ్ చెయ్యకుండా డోర్ తెరిచి , ఎంజాయ్ ……… మహేష్ గారూ అనిచెప్పి ముసిముసినవ్వులతో వెళ్లి గప్ చుప్ గా పడుకుంది .
ఏంజెల్స్ అడుగులోఅడుగువేసుకుంటూవెళ్లి అమ్మ హాయిగా నిద్రపోతున్నారు వెళ్ళండి అని డోర్ దగ్గరే ఆగిపోయారు .
లవ్ యు ఏంజెల్స్ ………. , బుజ్జిఅక్కయ్యను జోకొడుతూనే నిద్రపోయిన అక్కయ్య దగ్గరకువెళ్లి మోకాళ్లపై కూర్చున్నాను .
అక్కయ్య : తమ్ముళ్లూ తమ్ముళ్లూ ………. మన అమ్మ ఫంక్షన్ జరుపుకోబోతున్నాము – మీరూ ఉంటే బాగుండేది – మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి – మీ ప్లేస్ లో పెద్దమ్మ దేవతలా ఏలోటూ లేకుండా జరిపిస్తున్నారు అని నిద్రలోనే కలవరిస్తుండటం చూసి ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు sooooo మచ్ అక్కయ్యా ………. , మన అమ్మ ఫంక్షన్ మీరు ఎలా అయితే ఆశపడి ఉంటారో అలానే జరిపిద్దాము అని అక్కయ్యతోపాటు బుజ్జిఅక్కయ్య నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టి , మాటల్లో వర్ణించలేని ఆనందపు అనుభూతితో లేచివచ్చి ఏంజెల్స్ ను కౌగిలించుకున్నాను .
ఏంజెల్స్ : మావయ్యా ……… పైకివెళ్లాక అక్కయ్య పెదాలపై ముద్దుపెట్టలేదని మారాం చేస్తారు – వెళ్ళండి వెళ్ళండి అని గుసగుసలాడి లోపలికి తోసి చిలిపిదనంతో నవ్వుతున్నారు .
పెదాలపై చిరునవ్వుతో వెళ్లి అక్కయ్య కలవరిస్తుండటం చూసి సంతోషంతో లవ్ యు అక్కయ్యా ………. అని పెదాలపై ముద్దుపెట్టాను – అంతే మధురానిభూతితో అలా కదలకుండా ఉండిపోయాను . బుజ్జిఅక్కయ్య నవ్వుకుని నా బుగ్గపై ముద్దుపెట్టి గుడ్ నైట్ చెప్పడంతో తేరుకుని , గుడ్ నైట్ బుజ్జిఅక్కయ్యా అని నుదుటిపై – మళ్లీ అక్కయ్య పెదాలపై మరొక ముద్దుపెట్టి , మ్మ్మ్……… అంటూ బుజ్జిఅక్కయ్యను మరింతగా చుట్టేసి పడుకోవడం చూసి ఎంజాయ్ చేస్తూ ప్రసన్నాను అమాంతం ఎత్తుకుని పైకి చేరుకున్నాము . ఏంజెల్స్ …….. ఇక మీ ఇష్టం అని మంచం పై వాలిపోయాను .
ఏంజెల్స్ : మా అమ్మ ముద్దుల్లో ఎంత మాధుర్యం ఉందో మేమూ చూస్తాము అని నా పెదాలపై ఒకరితరువాత మరొకరు ముద్దులుపెట్టి , పెదాలను నాలుకతో చప్పరించి అక్కయ్యా – చెల్లీ ……… ఇప్పుడు అర్థమైంది మావయ్య ఎందుకు స్తంభించిపోయాడో అని సంతోషిస్తూ నాలుగు దుప్పట్లనూ కప్పేసి నన్ను చుట్టేసి వెచ్చగా నిద్రలోకిజారుకున్నారు .
లవ్ యు గుడ్ నైట్ ఏంజెల్స్ ……….. ఏంజెల్స్ వెచ్చదనం – అక్కయ్య ఊహాలతో నిద్రపోయాను .
****************

మొబైల్ మ్రోగడంతో చూస్తే రాథోడ్ సమయం తెల్లవారుఘాము 3 గంటలు , మహేష్ …….. కంచి – మైసూర్ – ధర్మవరం చుట్టేసి తిరుపతి నుండి బయలుదేరుతున్నాము – గంటలో వైజాగ్ లో ల్యాండ్ అవుతాము – రెండు బస్సెస్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది .
Yes yes రాథోడ్ ……… చీరలను ఇంట్లోకి మార్చాల్సిన అవసరం ఉండదు – బస్సెస్ తోపాటువెళ్లి ఆహ్వానించవచ్చు – ఎయిర్పోర్ట్ లో కలుద్దాము – సేఫ్ జర్నీ రాథోడ్ లవ్ యు అని సంతోషంతో కాల్ కట్ చేసి చూస్తే ,
ఏంజెల్స్ : మావయ్యా మావయ్యా ……… గుడ్ మార్నింగ్ చీరలు వచ్చేస్తున్నాయి అని సంతోషంతో నన్ను ముద్దులతో ముంచెత్తారు .
లవ్లీ గుడ్ మార్నింగ్ ఏంజెల్స్ ……….. మీరు నామీద నుండి లేచి లోపలికివెళ్లి మీ కృష్ణ అమ్మను వెచ్చగా హత్తుకుని పడుకోండి , ఎయిర్పోర్ట్ కు వెళ్లి చీరలను తీసుకువచ్చేస్తాము .
ఏంజెల్స్ : ఊహూ ఊహూ ……… అంటూ నన్ను మరింత చుట్టేశారు .
మీరూ వస్తారా ? , చెప్పొచ్చుకదా ఎలాగో అక్కడ ఫ్లైట్ నుండి బస్ లోకి చీరలను మార్చడానికి కూలీల అవసరం ఉంది .
ఏంజెల్స్ : మావయ్యా మావయ్యా ………. అంటూ ధీర్ఘం తీసి , దొరికినచోట కొరికేశారు .
అమ్మా అక్కయ్యా ……… అని అరవడంతో కొరికినచోట తియ్యని ముద్దులుపెట్టారు . లవ్ యు ఏంజెల్స్ ………. ఈ సమయంలో లోపల మీ అమ్మను ఏకమయ్యేలా హత్తుకుని పడుకున్న మీ మావయ్యను డిస్టర్బ్ చేస్తే కొడతాడేమో …………
కృష్ణ : రేయ్ మామా ………. మేమెప్పుడో రెడీ రాథోడ్ ముందు నాకు చేసే నీకు చేసాడు – మనకు మరొక కూలీ కూడా రెడీ అని చెల్లెమ్మను చూయించాడు .
చెల్లి తియ్యని నవ్వుతో కోపంతో వాడిని సైడ్ నుండి చుట్టేసి భుజం పై కొరికేసింది .
ఏంజెల్స్ : అమ్మా అమ్మా ………. గుడ్ మార్నింగ్ అంటూ నా బుగ్గలపై – పెదాలపై ముద్దులుపెట్టి , లేచివెళ్లి చెల్లెమ్మను చుట్టేసారు . Wow మా అమ్మ మరింత వెచ్చగా ఉన్నారు అని బుగ్గలపై ముద్దులు కురిపించారు .
లోపలికివెళ్లి శాలువాలు తీసుకొచ్చి అందరికీ చుట్టేసి , ఒకరికౌగిలిలోమరొకరు వెచ్చగా రండి అని ఇద్దరమూ కార్లు రెడీ చెయ్యడానికి కిందకు దిగాము .
అప్పటికే తమ్ముళ్లు ………. మూడు కార్లను రెడీగా ఉంచి , అన్నయ్య కాల్ చేశారు అన్నయ్యలూ అని మాఇద్దరికీ చెరొక కీస్ అందించి ముందు కార్లో ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు .

లవ్ యు తమ్ముళ్లూ ………. , లవ్ యు రాథోడ్ ……… అని ఇద్దరమూ కార్స్ డోర్స్ అన్నింటినీ తెరిచాము .
చెల్లెమ్మ – ఏంజెల్స్ ……….. చలికి వణుకుతూ ముద్దులతో కిందకువచ్చి చూసి ముసిముసినవ్వులతో కృష్ణగాడి కారులో వెనుక ఒకరినొకరు హత్తుకుని కూర్చున్నారు . చివరన ఎక్కిన స్వప్నను చెల్లి తనపై కూర్చోబెట్టుకుని చుట్టేసి ఆహ్హ్హ్ ………. వెచ్చగా ఉంది అని అందరూ నవ్వుకున్నారు .
ఏంజెల్స్ ………. ఒక్కరైనా ,
ఏంజెల్స్ : నో నో నో ……… అని ప్రేమతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
ఈ ముద్దులతో సరిపెట్టుకుంటాను అని పెదాలపై చిరునవ్వుతో డోర్స్ క్లోజ్ చేసి వాడి వెనుకే బయలుదేరాను . 20 నిమిషాలలో ఎయిర్పోర్ట్ చేరుకున్నాము – ట్రావెల్స్ కు ఎంత కాల్ చేసినా ఆ సమయంలో రిప్లై ఇవ్వడం లేదు . మా అదృష్టం ఎయిర్పోర్ట్ లో రెండు లగ్జరీ టూర్ బస్సెస్ ఉండటం చూసి కృష్ణగాడువెళ్లి పెదాలపై చిరునవ్వుతోవచ్చాడు .
లవ్ యు రా మామా ……… అని కౌగిలించుకుని , చెల్లి – ఏంజెల్స్ ఉన్న కారులో కూర్చున్నాను .
కృష్ణ : రేయ్ మామా లోపలికివెళ్లాడానికి పర్మిషన్ తీసుకొస్తాను అని తమ్ముళ్లతోపాటు ఎయిర్పోర్ట్ లోపలికివెళ్లాడు .
ఏంజెల్స్ : మావయ్యా ……… వణుకుతున్నారు అని చిలిపినవ్వులతో వెనుక నుండి ఒకరితరువాతమరొకరు ముద్దులుపెడుతూ టీజ్ చేశారు .
చెల్లి ……….. స్వప్న చెవిలో గుసగుసలాడటంతో , లవ్ యు అమ్మా అని బుగ్గపై ముద్దుపెట్టి ముందుకు జంప్ చేసి నా ఒడిలోకి చేరిపోయింది .
ఆఅహ్హ్హ్ ………. వెచ్చగా ఉంది అంటూ స్వప్నను ఏకమయ్యేలా చుట్టేసాను .
స్వప్న : Pleasure మావయ్యా ……… అని మరింత వెచ్చగా ముద్దులుపెట్టింది .

కృష్ణగాడు తమ్ముళ్లతోపాటువచ్చి రేయ్ మామా డన్ – పది నిమిషాల్లో ఫ్లైట్ కు కూడా లాండింగ్ క్లియరెన్స్ ఇచ్చేసారు అని కారులో కూర్చుని లోపలికిపోనిచ్చాడు. వెనుకే తమ్ముళ్లు ఆ వెనుక బస్సెస్ నేరుగా రన్వే దగ్గరికి చేరుకున్నాము . 5 నిమిషాల్లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం – మెయిన్ డోర్ ఓపెన్ అవ్వడంతో స్టెప్స్ ద్వారా వెళ్లి మేము వెళ్లి రాథోడ్ ను – చెల్లి , ఏంజెల్స్ …….. శోభ మేడం ను హత్తుకుని లవ్ యు లవ్ యు అంటూ ముద్దులతో ముంచెత్తారు .
శోభ మేడం : కృష్ణ – తల్లులూ …….. నన్ను కాదు అటువైపు చూడండి .
అందరమూ తిరిగిచూసి ఒకటే మాట wow ……….. ఫ్లైట్ సగం చీరలతో నిండిపోయి ఉండటం చూసి వెలిగిపోతున్న కళ్ళతో ఒకరినొకరు అంతులేని సంతోషంతో నవ్వుతూ వెళ్లి స్పృశించి , లవ్ యు లవ్ యు ………. అని ఎయిర్పోర్ట్ మొత్తం వినిపించేలా కేకలువేశారు . మావయ్యలూ ……… అమ్మావాళ్ళు ఈపాటికి లేచి రెడీ అవుతూ ఉంటారు – బుజ్జిఅమ్మమ్మకు కూడా స్నానం చేయించాలికదా అని భుజా ఎత్తుకున్నారు .
ఓ ఓ ఓ ……….. మేము తమ్ముళ్లము ఉన్నాము కదా అని అందుకుని చక చకా బస్సెస్ లోకి షిఫ్ట్ చేసాము .

శోభ మేడం : కృష్ణ – తల్లులూ ………. ఇవి మనకోసం ఫంక్షన్ కు వేసుకోవడానికి అని సెపరేట్ గా ఉంచినవి చూయించారు . ఎవరికి ఇష్టమైన కలర్ వాళ్ళు కట్టుకోవచ్చు .
చెల్లి – ఏంజెల్స్ : wow బ్యూటిఫుల్ లవ్లీ ……….. అని సంతోషించి వెంటనే మూడీగా అయిపోయి ఒకరినొకరు చూసుకున్నారు .
శోభ మేడం : మీ బాధకు కారణం ఏంటో తెలుసు తల్లులూ ……… , మీ ప్రియమైన మావయ్యకు అన్నీ తెలుసు అని మిర్రర్ బాక్స్ లో ప్యాక్ చేసిన పట్టుచీరను చూయించారు .
చూడగానే అందరి కళ్ళల్లో ఆనందబాస్పాలు ……… లవ్ యు లవ్ యు అంటూ శోభ మేడం ను హత్తుకుని ముద్దులతో ముంచెత్తి , చీరను బాక్స్ తోపాటు ప్రాణంలా హత్తుకున్నారు .
శోభ మేడం : నాకు కాదు తల్లులూ …….. మీ మావయ్యకు మీ మావయ్య సెలక్షన్ – ఇవి ఎవరికోసమో తెలుసా అని రెండు అద్భుతమైన చీరలను చూయించారు .
చెల్లి – ఏంజెల్స్ : గోల్డ్ లైనింగ్ పట్టుచీరలు బుజ్జిఅమ్మకోసం ………..
శోభ మేడం : yes yes , ఫంక్షన్ కు కట్టుకోవడానికి , ఒక్కొక్క కాస్ట్ ………. అనేంతలో ,
చూస్తేనే తెలిసిపోతోంది అని అంతులేని ఆనందంతో నాదగ్గరికివచ్చి ప్రాణంలా చుట్టేసి లవ్ యు లవ్ యు sooooooo మచ్ మావయ్యా ……… అని పులకించిపోతున్నారు .
చెల్లెమ్మ : శ్రీవారూ ……… ఒక్క క్షణం అన్నయ్య సెలక్షన్ అని చీరను చూయించింది.
అంతే వాడి కళ్ళల్లో చెమ్మతో మిర్రర్ బాక్స్ ను ప్రాణంలా స్పృశించి , లవ్ యు రా మామా …….. అని కౌగిలించుకున్నాడు .
ఏంజెల్స్ : మావయ్యా ……… ఇవికూడా చూడండి మీ బుజ్జిఅమ్మకోసం .
కృష్ణ : బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అని మూడింటినీ ప్రాణంలా హత్తుకుని ,లవ్ యు రా మామా అని బుగ్గపై ముద్దుపెట్టడం చూసి అందరూ నవ్వుకున్నారు .
నాకు కాదురా నేను నువ్వు మనమంతా రాథోడ్ – శోభ మేడం కు ……….
రాథోడ్ : ఆగండాగండి , లవ్ యు చెప్పి రుణం తీర్చుకోకండి – ఇది మా అదృష్టం .
శోభ మేడం : లవ్ యు డార్లింగ్ అని బుగ్గపై ముద్దుపెట్టారు .
సంతోషించి అర గంటలో బస్సెస్ లోకి మార్చేసాము . చెల్లి ఏంజెల్స్ శోభ మేడం …….. వాళ్ళ చీరలను ఒక కారులోకి చేర్చి ఇంటికి చేరుకున్నాము . ఏంజెల్స్ చెప్పినట్లుగానే లోపల అందరూ రెడీ అవుతున్నట్లు లైట్స్ వెలిగిఉన్నాయి . కారులోని చీరలతో సర్ప్రైజ్ చెయ్యాలని చప్పుడు చెయ్యకుండా తీసుకెళ్లి బుజ్జిఅమ్మ పడుకున్న బెడ్ కిందకు చేర్చి , నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .

1238620cookie-checkశృంగార స్టోరీ 163

1 comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *