రమ్య ఫిగర్ సూపర్ గ ఉంటుంది, సూపర్ పర్సనాలిటీ ఉంటుంది తనకి – Part 11

Posted on

అలా నిద్ర పోతానికి పనుకున్న నాకు చాలా సేపు నిద్ర పట్టలేదు…కారణం రమ్య ప్రవర్తనే…తన లైఫ్ లో నాకన్నా ఇంకెవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది కాదు తాను…కానీ ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తూ దో అర్థం కావటం లేదు… మనసంతా నిన్నటినుంది బరువుగా ఉంది…ప్రేమగా రమ్యని వాటేసుకోలేకపోతున్న…ఒకవేళ వాటేసుకున్న కూడా తన వైపు ను డి కేవలం ఒళ్ళు అపోయాచెప్పటమే కానీ ఎటువంటి ప్రేమ లేదు …ఇలా ఉండటం నా వల్ల కావటం లేదు..అలాగే నిద్ర రాకపోయినా కూడా ముసుగుతాన్ని పనుకున్న…ఒక అరగంట తర్వాత తెల్లారింది ఆనంగా మా నాన్న బయట ను డి “వాడిని లేపు అమ్మాయి….ఆ ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడటానికి వెళ్ళాలి”అని అంటుంటే రమ్య “ఎపుడో 10 గంటలకి కదా మామయ్య…పనుకొనివ్వు…అసలు నిద్ర వు డటం లేదు ఆయనకి ఈమధ్య”అని రమ్య చెప్పింది..

నేను వింటూ కొంచం నిద్ర లోకి జారుకున్న…అప్పుడే తలుపు తీసిన శబ్దం కి మెలకువ వచ్చింది…కానీ నేను ముసుగు టెయ్యలేదు…రమ్య వచ్చి నన్ను వాటేసుకుని నిద్ర లేపుతుంది అని అనుకున్న…మా 12ఏళ్ల కాపురం లో దాదాపు ప్రతిరోజు మాకు అదే అలవాటు…రమ్య నా దగ్గెరే ఉంటే నేను నిద్ర లేవగానే తన మోహమే చూడాలని తనకి మా పెళ్ళైన కోతలోనే చెప్ప…తాను అదే ఫాలో అవుతుంది..బహుశా అందుకే వచ్చింది అనుకున్న…కాని ఆశ్చర్యం గా నా ఫోన్ చార్జర్ రేమోవ్ చేసిన సౌండ్ వచ్చింది…తనకి ఎపుడు కూడా నా ఫోన్ చెక్ చేయటం అలవాటే కదా…ఎదో అనుమానం ….

అందుకే నేను కదలకుండా పనుకున్న…ఇంతలో పక్కన నా లాప్టాప్ బాగ్ జిప్ తీసిన సౌండ్…ఇంకో నిమిషం లో రమ్య రూమ్ బయటకి వెళ్లకుండా బెడ్ రూ. బాల్కిని ని వెళ్ళింది… వెళ్లి ఆశ్చర్యం గా తలుపు వేసింది తన వెనకమాలే…నేను ముసుగు తీసి చూస్తే పక్కనే నా బిజినెస్ కార్డ్స్ బుక్ ఓపెన్ చేసి ఉంది..అందులో విల్సన్ కార్డ్ కొంచం బయటకి తీసి ఉంది…కచ్చితం గా విల్సన్ కె కాల్ చేసి ఉంటుంది అని అనుకున్న…ఫ్లైట్ లో వీళ్ళిద్దరూ కంగారు పడినప్పుడే నాకు అనుమానం వచ్చింది…కానీ నేను స్ట్రెయిట్ గా అడిగితే రమ్య ఇంకా కోపాడుతుంది…మెల్లగా లేచి డోర్ దగ్గెరే నుంచున్న…ఏమి వినపడలేదు…సౌండ్ రాకుండా బాత్రూం డోర్ ఓపెన్ చేసి లోపలకి వెళ్లి కూర్చున్న సైలెంట్ గా..బాత్రూం కి ఒకపక్క బాల్కిని ఉంటుంది..క్లియర్ గా వినవుడుతుంది….

ఇంకా కాసేపు ఏ సౌండ్ లేదు…ఒక 2 నిమిషాలు తర్వాత నా ఫోనే రింగ్ అయిన్ది…ఫస్ట్ రింగ్ కె లిఫ్ట్ చేసి రమ్య “What’s matter Mister Wilson….What are you going to do?” అని చాలా కోపం గా అడిగింది…నేను ఒక్కసారిగా షాక్ అయ్యా…వీళ్ళకి ఇంటక ముందే పరిచయం వు ది …నాకు చెప్పలేదు రమ్య..నేను అడిగే అవసరం రాలేదు కూడా….
“I know him very well ….I don’t want to hide anything with him…But i did our matter…Bcoz my husband is very smart in acting…He can hide his feelings and smile for outside…But i know …He will cry inside…I don’t want to hurt him…” అని అన్నది…అవతల నుండి విల్సన్ ఎదో చెపుతున్నాడు…మళ్ళీ రమ్య “Don’t try to act as innocent…You had spoiled my life…You had spoiled Murali’s career…We has suffered alot…And now you just saying sorry and you want me to believe you changed to good…Raskel….”

అని ఇంకా కోపం గా అన్నది…తర్వాత విల్సన్ ఎదో చెప్తుంటే మళ్ళీ రమ్య..”చూడు …అవన్నీ నాకు అనవసరం…Your friend ship with my husband should be limited for business only…I don’t want to suffer my husband…If you done anything wrong …This time I will not leave you… నా భర్త నీ వల్ల ఏ చిన్న బాధ కలిగినా నేను తట్టుకోలేను…నిన్ను ఊరికే వదిలి పెట్టను కూడా గుర్తు పెట్టుకో….బై…” అని చెప్పి ఫోన్ పెట్టేసింది…కాసేపు శబ్దం ఏమి లేదు…ఎం జరుగుతుందో చూద్దాం అని మెల్లగా స్టూల్ ఎక్కి వెంటిలేటర్ నుండి చూసా….రమ్య బయట నుంచుని కళ్ళ నిండా నీళ్లు కారుతూ ఆలోచిస్తూ ఉంది..

నాకు చాలా బాధ అనిపించింది…అలా అని ఏమి జరిగిందో అడిగి తనని బాధ పెట్టలేను… సమయం వచ్చినప్పుడు తానే నాకు చెప్తుంది….ఇంతవరకు నా దగ్గెరే ఏ విషయం దాచలేదు కూడా…కానీ ఇపౌడు రమ్య ఏడవటం నేను ఎలాగైనా ఆపాలి…అందుకే బాత్రూం దోయిర్ తీసి గట్టిగా వేసా.. వెంటనే రమ్య కళ్ళు తుడుచుకుని లోపలకి వచ్చి నేను బెడ్ మీద లేకపోయిసరికి వెళ్లి దుప్పట్లు మడత పెడుతుంది..నేను బాత్రూం నుండి బయటకు వచ్చి రమ్య వైపు చూడగానే తాను నా వైపు చూసి మళ్ళీ తలా దించుకుని దుప్పట్లు మడత పెడుతుంది…..నా జీవితం లో రమ్య నన్ను చూసి నవ్వకపోవటం…ఆలోటు చాలా బాధ గా ఉంది నాకు..

కానీ నేను తగ్గకూడదు అని షర్ట్ వేసుకుని బయటకి వెళుతుంటే రమ్య “ఉత్తర డొంక వైపు నాకు కట్నం గా ఇచ్చిన మెట్ట పొలం 2 ఎకరాలు కొనటానికి బేరం వచ్చింది…మీరు వెళ్లి రేట్ మాట్లాడండి..” అని అన్నది…నేను వాకిట్లో నుంచుని బయటకి చూస్తూ మా అమ్మ తో “ఎందుకు మా ఇప్పుడు ఆస్తులు అమ్మటం….మళ్ళీ కొనాలంటే కష్టం..అలా ఉండని…”అని అనగానే లోపల ను డి రమ్య “ఆ పొలం రేట్ వచ్చింది…వెళ్లి 2 ఎకరాలు కలిపి కోటి చెప్పి 80 కి ఫైనల్ చెయ్యండి”అని కోపం గా చెపోయింది…ఆ గొంతు లో తనకి సమాధానం చెప్పకుండా మా అమ్మ తో మాట్లాడాను అని కోపం క్లియర్ గా కనపడుతుంది….ఇక నేను కూడా ఏమి మాట్లాడలేదు….ఆరోజు మధ్యాహ్నం వెళ్లి మా ఆ ఫేక్టరీ వాల్తో మాట్లాడి 2 ఎకరాలు కోటి రూపాయలకే ఫైనల్ చేసి వచ….

వాళ్ళు ఈ వీక్ లొనే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం అని అన్నారు…అదే విషయం రమ్య తో చెప్పి తనని ఈ వారం ఇక్కడే ఉండమని అన్నా…లోపల నుండి రమ్య “ఎం అవసరం లేదు…ఒకరోజు ముందు చెప్తే ఫ్లైట్ లో వస్తా”అని అన్నది…నేను కోపం గా “ఎందుకు అటు ఇటు తిరగటం…వద్దు..ఇక్కడే ఉండు…”అని అనగానే లోపల నుండి రమ్య ఏమి మాట్లాడలేదు…కాసేపటికి నేను లోపలకి వెళ్ళగానే రమ్య మోకాళ్ళు ముడుచుకుని తలా పెట్టి కూర్చుని ఏడుస్తూ ఉంది…అది చూసి నేను తట్టుకోలేక “ఎందుకు ఏడుస్తూన్నావ్”అని అడగగానే రమ్య కోపం గా “మీరు ఇంటగల మారిపోతారు అని అనుకోలేదు….

నన్ను ఎందుకు ఇక్కడ వుండమంతున్నారు…నేను లేకుండా మీరు అక్కడ ఎలా ఉండగలరు…ఏమో…చాలా మారిపోయావ్ నువ్వు…”అని నన్ను తిట్టి మళ్ళీ ఏడుస్తూ ఉంది…నేను మెల్లగా వెళ్లి పక్కన కూర్చుంటూ “అలా కాదు రమ్య….”అని అంటుండగా తానే మళ్ళీ “తప్పు నాదే లే..నా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నప్పుడు నా బ్రతుకు…సంసారం బాగానే వుంది….ఎప్పుడు అయితే మీ మాట విని నేను తప్పు చేయటం మొదలు పెట్టానో అపౌడే మన సంసారం వీక్ అయిన్ది….మిమ్మల్ని నోరు ఎత్తకుండా వుంచినపౌడే అంతా బాగుంది…”అంటూ లేచి బెడ్ రూమ్ నుండి బయటకు వెళుతూ “మీరు ఇక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా….

143804cookie-checkరమ్య ఫిగర్ సూపర్ గ ఉంటుంది, సూపర్ పర్సనాలిటీ ఉంటుంది తనకి – Part 11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *